26th July 2022 Current Affairs in Telugu || 26-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

26th July 2022 Current Affairs in Telugu || 26-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

బరాక్ లోయలో బరాక్ భుబన్ వన్యప్రాణుల అభయారణ్యం (రెండవ వన్యప్రాణుల అభయారణ్యం) ఏర్పాటు ప్రతిపాదనకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
1. కర్ణాటక
2. అస్సాం
3. హర్యానా
4. తెలంగాణ


Answer : 2

ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. కైలాష్ చౌదరి
2. నరేంద్ర సింగ్ తోమర్
3. కుల్దీప్ సింగ్ రాథోడ్
4. రఘునందన్‌రావు


Answer : 4

కార్గిల్ విజయ దినోత్సవం (Kargil Vijay Diwas) ఏ రోజున జరుపుకుంటారు?
1. July 23
2. July 24
3. July 25
4. July 26


Answer : 4

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత, నాటక ఆకాడమీ అధ్యక్షురాలిగా ఎవరు నియమకం చేపట్టారు?
1. దీపికా రెడ్డి
2. జనార్దన్ రెడ్డి
3. అరుణ సాయిరాం
4. అరియకుడి రామానుజ అయ్యంగార్ కారైకుడి


Answer : 1

ప్రపంచ బ్యాంక్ తన ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఎవరిని నియమించింది
1. రఘురామ్ రాజన్
2. గీతా గోపినాథ్
3. ఇందర్శిత్ గిల్
4. డేవిడ్ మల్పాస్


Answer : 3

అదానీ గ్రూప్ వ్యాపారాల సంయుక్త మార్కెట్ల క్యాపిటలైజేషన్ ఈ ఏడాది ఎన్ని బిలియన్ డాలర్లు దాటినట్లు సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.
1. 150 బిలియన్ డాలర్లు
2. 180 బిలియన్ డాలర్లు
3. 200 బిలియన్ డాలర్లు
4. 220 బిలియన్ డాలర్లు


Answer : 3

ఏ దేశం తన శాశ్వత అంతరిక్ష కేంద్రానికి రెండవ స్పేస్ మాడ్యూల్ ను (23-టన్నులు) వెంటియన్ లాబొరేటరీ మాడ్యూల్ ను విజయవంతంగా ప్రయోగించింది.
1. నేపాల్
2. చైనా
3. ఉత్తర కొరియా
4. అమెరికా


Answer : 2

స్కై స్క్రాపర్ల(ఆకాశ హర్మ్యా లు) మాదిరిగానే సైడ్ వే స్కై పర్ల నిర్మాణానికి ఏ దేశ ప్రభుత్వం 120 కి.మీ.ల పొడవుతో రెండు సైడ్ స్క్రాపర్లను నిర్మించనుంది.
1. రష్యా
2. సౌదీ అరేబియా
3. చైనా
4. భారతదేశం


Answer : 2

భారతదేశపు మొట్టమొదటి బ్రెయిన్ హెల్ క్లినిక్ ను ఏ నగరం లో ప్రారంభించబడింది
1. బెంగళూరు
2. కోల్కతా
3. ఢిల్లీ
4. విశాఖపట్నం


Answer : 1

నటుడు, కమల్ హాసన్ ఎన్ని సంవత్సరాల పాటు UAE ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసాను అందుకున్నారు.
1. 5 సంవత్సరాలు
2. 6 సంవత్సరాలు
3. 8 సంవత్సరాలు
4. 10 సంవత్సరాలు


Answer : 4

తెలంగాణ హైకోర్టుకు ఎంత మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
1. నలుగురు
2. ఐదుగురు
3. ఆరుగురు
4. ఏడుగురు


Answer : 3

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ లో అగ్రస్థానంలో ఏ దేశం నిలిచింది?
1. నెథర్లాండ్
2. థాయిలాండ్
3. ఆఫ్రికా
4. అమెరికా


Answer : 4

భారత దేశ ఎన్నోవ రాష్ట్ర పతి గా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసారు?
1. 14వ
2. 15వ
3. 16వ
4. 17వ


Answer : 2

క్రింది వాటిలో ఏ నేషనల్ పార్క్ ప్రతిష్టాత్మకమైన 2వ వార్షిక IUCN WCPA ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు 2022ని అందుకుంది
1. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
2. గిర్ నేషనల్ పార్క్
3. పెరియార్ నేషనల్ పార్క్
4. ఒరాంగ్ నేషనల్ పార్క్


Answer : 4

ఇటీవల ప్రపంచ బ్యాంకు హిమాచల్ ప్రదేశ్ లో పవర్ సెక్టార్ డెవలప్మెంట్ కు ఎంత ఆర్థిక సహాయం చేసింది?
1) 1300 కోట్లు.
2) 1400 కోట్లు.
3) 1500 కోట్లు.
4) 1600 కోట్లు


Answer : 4

భారతదేశంలో మొట్టమొదటి వణ్యప్రాణుల DNA పరీక్ష విశ్లేషణ ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించబడింది?
1) నాగపూర్
2) చెన్నై
3) హైదరాబాద్
4) భువనేశ్వర్


Answer : 1

భారతదేశం మరియు ఏ దేశం అండమాన్ సముద్రంలో సముద్ర భాగస్వామ్య వ్యాయామాలను నిర్వహిస్తున్నాయి
1. శ్రీలంక
2. జపాన్
3. భూటాన్
4. పాకిస్తాన్


Answer : 2

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా సాధించిన పతాకం?
1) స్వర్ణం
2) రజతం.
3) 1 & 2
4) కాంస్యం


Answer : 2

ఇటీవల రాజకీయ రంగంలో విపక్షి ముక్తి (అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చూడటం) అను పదం ఏ పార్టీ తీసుకువచ్చింది?
1) కాంగ్రెస్.
2) BJP.
3) తృణమూల్.
4) YSRCP


Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.
1. 3864
2. 4086
3. 6082
4. 5250


Answer : 4

“మంకీ పాక్స్” వ్యాధి తాజాగా ఎన్ని దేశాల్లో వ్యాపించినట్లు WHO సంస్థ వెల్లడించింది.
1. 85
2. 75
3. 95
4. 102


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వ హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKY) క్రింద ఉచిత బియ్యాన్ని తిరిగి ఎన్నవతేది నుండి పేదలకు ఇవ్వడం ప్రారంభించాలని నిర్ణయించింది.
1. సెప్టెంబర్ 1
2. ఆగస్ట్ 1
3. ఆగస్ట్ 15
4. ఆగస్ట్ 7


Answer : 2

ప్రపంచంలో తొలిసారిగా స్త్రీ, పురుషులకు సమాన ఓటు హక్కును ఏదేశం కల్పించింది.
1. ఫ్రాన్స్
2. నెదర్లాండ్
3. ఆస్ట్రేలియా
4. బ్రిటన్


Answer : 2

వినియోగదారుల రక్షణా చట్టాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పరిచింది?
1. 2017
2. 2018
3. 2019
4. 2020


Answer : 3

ఫ్యాప్సి (Federation of Andhra Pradesh Chamber Commerce and Industries) నూతన అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు.
1. N.ముఖర్జీ
2. C.విఘ్నేష్
3. J.కరుణేంద్ర
4. R.రూపేంద్ర


Answer : 3

2020లో జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో ఎన్నివేల మంది మరణించారని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. 72,000
2. 65,000
3. 56,000
4. 48,000


Answer : 4

భారతదేశంలో రోడ్ల విస్తరణంలో జాతీయ రహదారుల వాటా ఎంత శాతంగా ఉంది ?
1. 35%
2. 40%
3. 45%
4. 50%


Answer : 2

ప్రముఖ భారతీయ సంస్థ Reliance గడచిన త్రైమాసికంలో నికర లాభంలో ఎంతశాతం వృద్ధిని సాధించింది.
1. 50%
2. 46%
3. 37%
4. 58%


Answer : 2

ప్రపంచ అథ్లెటిక్స్ 200మీ || పరుగులో స్వర్ణం గెల్చిన మహిళ షెరికాజాక్సన్ ఏ దేశానికి చెందిన అథ్లెట్
1. కెన్యా
2. అమెరికా
3. జమైకా
4. జర్మనీ


Answer : 3

2020 జాతీయ చలన చిత్రాల అవార్డ్ లలో అత్యధిక అవార్డులను ఈ క్రింది ఏ సినిమా గెల్చుకుంది.
1. అయ్యప్పన్ కోషియమ్
2. తానాజీ
3. సురారైపొట్టు
4. నాట్యం


Answer : 3

UKHCDO (The United Kingdom Haemophelia centre Doctors Organisation) చైర్ పర్సన్ పోస్ట్ కు ఏ తెలుగు మహిళా వైద్యురాలు ఎంపికయ్యారు?
1. సుధా నేరెళ్ళ
2. ప్రతిమా చౌదరి
3. పార్వతి రెడ్డి
4. శుభా ముద్గల్


Answer : 2

ప్రముఖ కవిత్రయంలో ఒకరైన ఆదికవి నన్నయచేత మహాభారతంలో వ్రాయబడిన చివరి పద్యాన్ని గుర్తించండి.
1. శ్రీవాణీ గిరిజా
2. నినిసేవింపగ
3. శారదరాత్రులుజ్జ్వల.
4. వాగర్థావివ


Answer : 3

భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం లోక్ సభ, శాసనసభలకు వయోజన ఓటు హక్కు ప్రాతిపదికపై ఎన్నికలు జరపాలని నిర్దేశిస్తుంది.
1. 326వ
2. 306వ
3. 298వ
4. 358వ


Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ నెలల్లో ప్రతి ఇంటిపైనా జెండాలు ఎగురవేసే కార్యక్రమం హర్ ఘర్ తిరంగాను ఏఏ తేదీల మధ్య జరపాలని నిర్ణయించింది.?
1. 13 to 15
2. 11 to 15
3. 10 to 15
4. 14 to 15


Answer : 1

ఓటింగ్ వయస్సును 21 సం||ల నుండి 18 సం||లకు ఈ క్రింది ఎన్నవ భారత రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేయడం జరిగింది.
1. 58వ
2. 65వ
3. 64వ
4. 61వ


Answer : 4

నిరసనకారుల దాడికారణంగా శ్రీలంక అధ్యక్షభవనంలో ఎన్నిటికిపైగా కళాఖండాలు మాయమయ్యాయని ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది.
1. 1000
2. 580
3. 608
4. 495


Answer : 1

ప్రపంచ అథ్లెటిక్స్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్ లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన మెక్ లాలిన్ ఏ దేశానికి చెందిన ప్రింటర్.
1. కెన్యా
2. జాంబియా
3. జకార్తా
4. అమెరికా


Answer : 4

Download PDF

భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులు వెలుగుచూసింది.
1. మహారాష్ట్ర
2. ఉత్తరప్రదేశ్
3. కర్ణాటక
4. పశ్చిమబెంగాల్


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.