27th February 2023 Current Affairs in Telugu || 27-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

27th February 2023 Current Affairs in Telugu || 27-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవం (World NGO Day) ను ఏ రోజున జరుపుకుంటారు?
1. ఫిబ్రవరి 25
2. ఫిబ్రవరి 26
3. ఫిబ్రవరి 27
4. ఫిబ్రవరి 28


Answer : 3

ఐసీసీ మహిళల టీట్వంటీ ప్రపంచ కప్ – 2023 విజేత ఎవరు.?
1. పాకిస్తాన్
2. ఆస్ట్రేలియా
3. దక్షిణాఫ్రికా
4. కెనడా


Answer : 2

ఐసీసీ మహిళల టీట్వంటీ ప్రపంచ కప్ – 2023 ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎవరు నిలిచారు.?
1. బెత్ మూనీ
2. ఆష్లే గార్డెనర్
3. చోలే ట్రయాన్
4. గార్డనర్


Answer : 1

ఇటీవల అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ (AIM4C) చేరిన దేశం ఏది.?
1. ఆస్ట్రేలియా
2. దక్షిణాఫ్రికా
3. కెనడా
4. భారత్


Answer : 4

ఇండోనేషియా రేవుకు చేరుకున్న మొదటి భారతీయ జలంతర్గామి ఏది.?
1. INS చక్రం
2. INS సింధుకేసరి
3. INS అరిహంత్.
4. INS ఖండేరి


Answer : 2

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ 2023 అవార్డుల్లో RRR సినిమాకు ఎన్ని అవార్డులు దక్కాయి.?
1. 2 అవార్డులు
2. 3 అవార్డులు
3. 4 అవార్డులు
4. 5 అవార్డులు


Answer : 3

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) సంస్థ ఏ దేశ సభ్యత్వాన్ని రద్దు చేసింది.?
1. రష్యా
2. దక్షిణాఫ్రికా
3. ఇండియా
4. నెథర్లాండ్


Answer : 1

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) సంస్థ ఏ దేశాన్ని ఇటీవల గ్రే లిస్ట్ లో పెట్టింది.?
1. రష్యా
2. దక్షిణాఫ్రికా
3. ఇండియా
4. నెథర్లాండ్


Answer : 2

చైనా ఫిబ్రవరి 23న విజయవంతంగా ప్రయోగించిన కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు ఏమిటి.? ఇది ఇంటర్నెట్ స్పీడ్ ను 100 GbPS వరకు వేగంతో అందించడానికి సహయపడుతుంది.
1. జోంగ్క్సింగ్ – 6d
2. జోంగ్క్సింగ్ – 26
3. జోంగ్క్సింగ్ – liao
4. జోంగ్క్సింగ్ – 25


Answer : 2

ఓక్లా స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ – 2023 ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ వేగంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 67వ స్థానం
2. 68వ స్థానం
3. 69వ స్థానం
4. 70వ స్థానం


Answer : 3

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యూనివర్సిటీ ని ఎప్పుడు స్థాపించాలని నిర్ణయం తీసుకుంది.? ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కు ఎలాంటి లిమిట్ ఉండదు.?
1. 2023 – జులై
2. 2023 – ఆగస్టు
3. 2023 – సెప్టెంబర్
4. 2023 – అక్టోబర్


Answer : 2

పుడ్ కార్ఫోరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లోని అవినీతి పై సీబీఐ చేపట్టిన విచారణ పేరు ఏమిటి.?
1. ఆపరేషన్ కనక్ – 2
2. ఆపరేషన్ కనక్ – 2a
3. ఆపరేషన్ కనక్ – 3
4. ఆపరేషన్ కనక్ – 3.5


Answer : 1

ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించడానికి కేంద్రం నిర్ణయించింది.?
1. హైదరాబాద్
2. గోరఖ్పూర్
3. ముంబై
4. కోల్కతా


Answer : 2

ఒక వందేభారత్ రైలు తయారీకి ఎంత ఖర్చు అవుతుంది.?
1. 90 – 100 కోట్లు
2. 100 – 110 కోట్లు
3. 110 – 120 కోట్లు
4. 120 – 130 కోట్లు


Answer : 3

భారత్ మరియు ఏ దేశాల మధ్య ఫిబ్రవరి 21, 22 లలో ఉత్తరాఖండ్ – పితోర్ఘర్ లో డస్ట్లిక్ సైనిక విన్యాసాల జరగనున్నాయి
1. ఉజ్బెకిస్తాన్
2. పాకిస్తాన్
3. శ్రీలంక
4. నేపాల్


Answer : 1

2023 గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఏ విభాగానికి చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ మహిళల విభాగం తొలిసారిగా పాల్గొంది.?
1. National Security Guard
2. Special Frontier Force
3. MARCOS
4. BSF


Answer : 4

చనిపోయిన మానవుల మృతదేహాలను సేంద్రియ ఎరువులుగా మార్చే విధానానికి చట్టబద్ధత కల్పించడానికి అమెరికాలోని ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది.?
1. కాలిఫోర్నియా
2. న్యూయార్క్
3. వర్జీనియా
4. అలాస్కా


Answer : 2

83వ సభాపతుల (స్పీకర్స్) సమావేశం ఏ నగరంలో జరిగింది.?
1. జైపూర్
2. హైదరాబాద్
3. వరంగల్
4. గోవా


Answer : 1

బ్రాండ్ గార్డియన్ షిప్ 2023 సూచిలో రిలయన్స్ సంస్థ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 2

ఫిబ్రవరి 25, 26వ తేదీలలో భారత్ లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్స్లర్ ఎవరు.?
1. బ్రిట్టా ఎర్నెస్ట్
2. ఏంజెలా మెర్కెల్
3. రాబర్ట్ హబెక్
4. ఓలాఫ్ షోల్జ్


Answer : 4

అంతర్జాతీయ కార్మిక సంస్థ కు ఎక్స్టర్నల్ అధికారిగా ఎంపికైన భారతీయుడు ఎవరు.?
1. స్మితా ముర్ము
2. రాజీవ్ మెహ్రిషి
3. గిరీష్ చంద్ర ముర్మ్ (CAG)
4. ద్రౌపది ముర్ము


Answer : 3

ఇటీవల సెబి సోషల్ స్టాక్ ఎక్చేంజ్ ఏర్పాటుకు ఏ సంస్థకు అనుమతించింది.?
1. Bombay Stock Exchange
2. National Stock Exchange
3. NASDAQ
4. New York Stock Exchange


Answer : 2

మోహిని అట్టం నృత్యంలో ప్రసిద్ధి చెందిన డా. కనక్ రేలే నాట్యకారిణి ఇటీవల మరణించారు. ఆమె ఏ అవార్డు గ్రహీత?
1. పద్మ విభూషణ్
2. పద్మ శ్రీ
3. పద్మ భూషణ్
4. భారతరత్న


Answer : 1

అంతర్జాతీయ మాతృభాష అవార్డు 2023ను ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు?
1. డా. కనక్ రేలే
2. చందన్ తివారీ
3. డా. మహేంద్ర మిశ్రా
4. భిఖారీ ఠాకూర్


Answer : 3

స్థానిక భాషలలో తమ తీర్పులను వెలువరిస్తున్న మొదటి హైకోర్టుగా ఏ రాష్ట్ర హైకోర్టు నిలిచింది.?
1. తెలంగాణ హైకోర్టు
2. కేరళ హైకోర్టు
3. మద్రాసు హైకోర్టు
4. ముంబై హైకోర్టు


Answer : 2

‘ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2023 సదస్సు’ ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు ఎక్కడ నిర్వహించారు.?
1. గోవా
2. పూణే
3. హైదరాబాద్
4. కోల్కతా


Answer : 2

ఉబేర్, ఓలా, రాపిడో బైక్ టాక్సీ లను నిషేధించిన నగరం ఏది.?
1. న్యూఢిల్లీ
2. గోవా
3. పూణే

Download PDF
4. హైదరాబాద్


Answer : 1

2023లో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ లో కలిగి ఉన్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 85వ స్థానం
2. 84వ స్థానం
3. 83వ స్థానం
4. 82వ స్థానం


Answer : 1

ఇటీవల ఏ దేశానికి చెందిన న్యాయస్థానాలు హోమోసెక్సువల్ జంటలకు హక్కులు కల్పించారు?
1. పాకిస్తాన్
2. దక్షిణ కొరియా
3. చైనా
4. భారతదేశం


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *