27th January 2022 Current Affairs in Telugu || 27-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

27th January 2022 Current Affairs in Telugu || 27-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎన్ని జిల్లాలకు ముసాయిదా నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది?
1. 20
2. 22
3. 24
4. 26

Answer : 4

2022 మధ్య నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ను ఏ కంపెనీ ఆవిష్కరించనుంది?
1) మెటా
2) గూగుల్
3) అమెజాన్
4) మైక్రోసాఫ్ట్

Answer : 1

‘ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ‘ విభాగంలో గ్లోబల్ హెల్తీ వర్క్స్ అవార్డ్ 2021 గెలుచుకున్న మొదటి భారతీయ PSU గా అవతరించిన సంస్థ ఏది ?
1. Bharat Petroleum
2. Hindustan Petroleum
3. Indian Oil Corporation
4. Gail India

Answer : 3

మధ్యాసియాలోని ఏ దేశాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తింది?
1. కజకిస్తాన్
2. ఉజ్బెకిస్తాన్
3. కిర్గిస్తాన్
4. All of the Above

Answer : 4

దక్షిణాదిన బెంగళూరు అర్బన్ తర్వాత టీకా రెండు డోసులనూ 100కు 100 శాతం వేసుకున్న రెండో జిల్లాగా రికార్డు సృష్టించింది?
1. వరంగల్
2. కరీంనగర్
3. వైజాగ్
4. విశాఖపట్నం

Answer : 2

ఏ రాష్ట్రము మొట్టమొదటి శాస్త్రీయ పక్షి అట్లాస్ను పొందింది
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. మధ్యప్రదేశ్
4. ఉత్తరప్రదేశ్

Answer : 2

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను నిర్మించిన సంస్థ ఏది?
1. నాసా
2. ఇస్రో
3. JAXA
4. SpaceX

Answer : 1

కేంద్ర జలసంఘం సభ్యుడిగా ఎవరు నియమితులైనారు?
1. రజత్ కుమార్
2. K.S. జవహర్ రెడ్డి
3. సి. మురళీధర్
4. జె . చంద్రశేఖర్ అయ్యర్

Answer : 4

కొత్త మరియు పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ( MNRE ) సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( SECI )లో ఎన్ని కోట్లను ఇన్ఫ్యూజ్ చేయనున్నట్లు ప్రకటించింది .
1. 1,000 కోట్లు
2. 900 కోట్లు
3. 800 కోట్లు
4. 700 కోట్లు

Answer : 1

IMF అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్ వృద్ధి రేటు ఎంత ?
1. 7.5 శాతం
2. 8 శాతం
3. 8.5 శాతం
4. 9 శాతం

Answer : 4

లక్నో IPL జట్టు కొత్త పేరు ఏమిటి?
1) లక్నో సూపర్ జెయింట్స్
2) లక్నో టస్కర్స్
3) లక్నో నవాబ్
4) లక్నో ఛార్జర్స్

Answer : 1

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ( హెచ్పీసీఎల్ ) కొత్త ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు .
1. ముఖేష్ కుమార్ సురానా
2. రాకేష్ మిస్రీ
3. పుష్ కుమార్ జోషి
4. సునీల్ కుమార్

Answer : 3

హైదరాబాద్కు చెందిన ఏ సంస్థ ఇటీవల ‘ యూనికార్న్ ‘ క్లబ్లో చేరింది .
1. C. Cyient Ltd
2. C. హిటాచీ వంటరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
3. SITEL ఇండియా
4. డార్విన్బాక్స్

Answer : 4

ప్రపంచంలోనే అతి సన్నటి నది హులాయి నది . ఐతే దేని పొడవు ఎన్ని కిలోమీటర్లు?
1. 14 కిలోమీటర్లు
2. 15 కిలోమీటర్లు
3. 16 కిలోమీటర్లు
4. 17 కిలోమీటర్లు

Answer : 4

దేశంలోనే అత్యంత పొట్టి న్యాయవాది ‘ అయిన మీను రహేజా ఎత్తు 2 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏ రాష్టానికి చెందినవారు?
1. న్యూ ఢిల్లీ
2. హరియాణా
3. మహారాష్ట్ర
4. కేరళ

Answer : 2

తెలంగాణ నుంచి ఎంత మంది ప్రముఖులు పద్మశ్రీకి ఎంపికైనారు?
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 2

భారత యువ బ్యాటర్ షెఫాలీవర్మ ఐసీసీ ర్యాంకింగ్స్లో ఎన్నోవ స్థానంలో నిలిచింది .
1. మొదటి
2. రెండొవ
3. మూడోవ
4. నాలుగోవ

Answer : 1

అవినీతి రహిత దేశంలో భరత్ ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 55
2. 65
3. 75
4. 85

Answer : 4

తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్ల వ్యవధిలో ఎంత శతాం భూగర్భజలాలు పెరిగాయని రజతుకుమార్ తెలిపారు .
1. 7 శాతం
2. 9 శాతం
3. 13 శాతం
4. 15 శాతం

Answer : 4

కొవిడ్ -19 ను పసిగట్టే చౌకైన , స్మార్ట్ఫోన్ ఆధారిత సాధనాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు .
1. చైనా
2. ఇండియా
3. అమెరికా


4. ఆఫ్రికా

Answer : 3

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత మంది ప్రముఖులు పద్మశ్రీకి ఎంపికైనారు?
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 2

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంత మందికి కేంద్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది .
1. 720
2. 835
3. 939
4. 1052

Answer : 3

ఇటీవల ఏ దేశం తన దేశం పేరు మార్చుకుంది?
1. ఇరాన్
2. మయన్మార్
3. టర్కీ
4. సౌదీ అరేబియా

Answer : 3

ఇటీవల సహారా ఎడారిలో గత 40 ఏళ్లలో _____ఎన్నోవ సారి మంచు కురిసింది?
1. 4వ
2. 5వ
3. 6వ
4. 7వ

Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏ ప్రభుత్వం నాన్ గెజిటెడ్ పోలీస్ పోస్టుల్లో మహిళలకు 15% రిజర్వేషన్ను ఆమోదించింది?
1. పశ్చిమ బెంగాల్
2. ఢిల్లీ
3. ఛత్తీస్గఢ్
4. J&K

Answer : 4

అయేషా మాలిక్ ఏ దేశానికి చెందిన సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అయ్యారు?
1. పాకిస్తాన్
2. భారతదేశం
3. బంగ్లాదేశ్
4. నేపాల్

Answer : 1

భారత సైన్యం ఏ దేశంతో AT-4 యాంటీ ఆర్మర్ వెపన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది?
1. ఫ్రాన్స్
2. స్వీడన్
3. రష్యా
4. ఇజ్రాయెల్

Answer : 2

కింది వాటిలో నీరజ్ చోప్రాకు ఏ అవార్డు ఇవ్వబడింది ?
1. ఉత్తమ యుద్ధ సేవా పతకం
2. సర్వోత్తం యుద్ధ సేవా పతకం
3. యుద్ధ సేవా పతకం
4. విశిస్ట్ సేవా పతకం

Download PDF

Answer : 4

జాహ్నవి దంగేటి NASA ద్వారా అంతర్జాతీయ గాలి మరియు అంతరిక్ష కార్యక్రమాన్ని పూర్తి చేసిన మొదటి భారతీయురాలు ఏ రాష్ట్రానికి చెందినది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. మధ్యప్రదేశ్

Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published.