27th July 2022 Current Affairs in Telugu || 27-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

27th July 2022 Current Affairs in Telugu || 27-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

TS లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏ పేరుతో ‘TSRTC బస్ ట్రాకింగ్’ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
1. TSRTC WAY
2. TSRTC LIVE
3. TSRTC Track
4. TSRTC Tires


Answer : 2

ఏ దేశానికి చెందిన 18 ఏళ్ల గుస్తావ్ మెక్ కీన్ పొట్టి ఫార్మాట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా అవతరించాడు.
1. భూటాన్
2. నేపాల్
3. ఆఫ్రికా
4. ఫ్రాన్స్


Answer : 4

అంతరిక్ష కేంద్రం (ISS) నుండి ఏ సంవత్సరంలో వైదొలగుతున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కో ప్రకటించింది?
1. 2023
2. 2024
3. 2025
4. 2026


Answer : 2

ఏ రాష్ట్రములో దాదాపు 60ఏళ్ల పాటు కేవలం ఒక్క రూపాయికే ఎందరో రోగులకు చికిత్స అందించిన వైద్యుడు సుశోవన్ బెనర్జీ కన్నుమూశారు?
1. బీహార్
2. పశ్చిమ బెంగాల్
3. ఉత్తర్ప్రదేశ్
4. హర్యానా


Answer : 2

మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న ప్రొటీన్ ను ఏ పరిశోధకులు గుర్తించారు
1. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)
2. ఉస్మానియా యూనివర్సిటీ
3. ఐఐటీ హైదరాబాద్
4. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ


Answer : 1

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్ లోని ఎన్ని మెగావాట్ల ఫ్లోటింగ్ (నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్ ను ఈ నెల 30న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
1. 180
2. 150
3. 130
4. 100


Answer : 4

Paytm పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (PPSL) యొక్క కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
1. ప్రఖర్ అగర్వాల్
2. ప్రబల్ బన్సల్
3. శుభమ్ అరోరా
4. నకుల్ జైన్


Answer : 4

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఎండి గా బాద్యతలు ఎవరు చేపట్టారు?
1. తిరువళ్లూరు తట్టై శ్రీనివాసరాఘవన్
2. సునీల్ బిహారీ మాథుర్
3. కుమార్ చౌహాన్
4. జగన్నాథన్ రవిచంద్రన్


Answer : 3

డానిష్ బయోటెక్నాలజీ కంపెనీ, బవేరియన్ నార్తీక్ (BAVA.CO) దాని Imranex వ్యాక్సిన్ (మంకీపాక్స్ నుండి రక్షణగా) కోసం ఏ దేశం ఆమోదాన్ని పొందింది.
1. యూరోపియన్ కమిషన్
2. అమెరికా
3. నెథర్లాండ్
4. పాకిస్తాన్


Answer : 1

భారతదేశపు మొదటి రకం బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ను ఏ నగరంలో ప్రారంభించారు?
1) చెన్నై
2) ఢిల్లీ.


3) ముంబై
4) బెంగళూరు


Answer : 4

నియర్ ఈస్ట్రోని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి (UNRWA) భారతదేశం ఎన్ని USD మిలియన్లను అందించింది.
1. 2 మిలియన్ డాలర్లు
2. 2.5 million DOLLORS
3. 3 మిలియన్ డాలర్లు
4. 3.5 మిలియన్ డాలర్లు


Answer : 2

2025 మహిళల ప్రపంచకప్ కు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది
1. భారత్
2. అమెరికా
3. కెనడా
4. ఆఫ్రికా


Answer : 1

ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్న రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) ఒడిస్సా
3) ఆంధ్రప్రదేశ్.
4) తెలంగాణ


Answer : 3

ప్రఖ్యాత వ్యక్తి అనంత్ యశ్వంత్ ఖరే (76) ఇటీవల పూణెలో కన్నుమూశారు.ఇతడు ఏ భాష రచయిత?
1. తెలుగు
2. తమిళ్
3. మరాఠీ
4. ఒడిశా


Answer : 3

మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న ప్రొటీన్ ను E పరిశోధకులు గుర్తించారు?
1. సెంట్రల్ షీప్ అండ్ వుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
2. HCU పరిశోధకులు
3. CSIR
4. భాస్కరాచార్య ప్రతిష్ఠాన


Answer : 2

దేశీయ ఆవు జాతులను మెరుగుపరచడానికి హర్యానా రాష్ట్రం ఏ దేశంతో కలిసి సెటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయనుంది?
1) రష్యా
2) చైనా
3) ఆస్ట్రేలియా


4) బ్రెజిల్


Answer : 4

భారతదేశంలోనే తొలిసారిగా హర్ ఘర్ జల్ పథకం ప్రతి ఇంటికి త్రాగునీరు) బురన్ ప్రర్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) తమిళనాడు
4) ఒడిస్సా


Answer : 1

జోకర్ మాల్వేర్ దాడి కారణంగా Google Play Store నుండి ఎన్ని యాప్‌లు తొలగించబడ్డాయి?
1. 50
2. 75
3. 100
4. 25


Answer : 1

ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం, జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1. తైవాన్
2. బ్రెజిల్
3. ఇండోనేషియా
4. మెక్సికో


Answer : 4

RS గాంధీని ఏ బ్యాంకు additional independent director గా నియమించింది?
1. ICICI Bank
2. HDFC Bank
3. Axis Bank
4. Yes Bank


Answer : 4

త్రివర్ణ పతాకాన్ని పగలు మరియు రాత్రి ఎగురవేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని ఏ భాగాన్ని సవరించింది?
1. పార్ట్ I
2.పార్ట్ II
3.పార్ట్ III
4.పైన ఏదీ కాదు


Answer : 2

కింది అథ్లెట్లలో ఎవరు గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ 2022 నుండి వైదొలిగారు?
1.పివి సింధు
2.కిదాంబి శ్రీకాంత్
3.నీరజ్ చోప్రా


4.మీరాబాయి చాను


Answer : 3

K2ని అధిరోహించిన మొదటి బంగ్లాదేశీ గా ఎవరు నిలిచారు?
1. MA ముహిత్
2. నిషాత్ మజుందార్
3. వాసిఫా నజీన్
4. నిర్మల్ పుర్జా


Answer : 3

కువైట్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1.అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్
2.డా. అలీ ఫహద్ అల్-ముదాఫ్
3.అలీ హుస్సేన్ అల్-మౌసా
4. డా. అబ్దుల్‌వహాబ్ మొహమ్మద్ అల్-రుషైద్


Answer : 1

భారతదేశ బయో ఎకానమీ 2025 నాటికి ఎంత బిలియన్లకు చేరుకుంటుందని అంచనా?
1.USD 100
2.USD 150


3.USD 200
4.USD 250


Answer : 2

ICC మహిళల ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో కొత్త నం.1 T20I బ్యాటర్ ఎవరు?
1.స్మృతి మంధాన
2.షఫాలీ వర్మ
3.సుజీ బేట్స్
4.మెగ్ లానింగ్


Answer : 4

భారతదేశపు మొట్టమొదటి బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. గుజరాత్
4. కేరళ


Answer : 2

ఇస్రో ‘హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఎక్స్‌పో’ ఏ నగరంలో ప్రారంభించబడింది?
1. చెన్నై
2. లక్నో


3. ముంబై
4. బెంగళూరు


Answer : 3

2022కి ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ ప్రకారం, భారతదేశం ర్యాంక్ ఎంత?
1. 28
2. 24
3. 36
4. 47


Answer : 3

మొట్టమొదటిసారిగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేయబడింది?
1. ఆనంద్ రిషిజీ హాస్పిటల్
2. రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్
3. ధర్మశిల క్యాన్సర్ హాస్పిటల్
4. ఎయిమ్స్, న్యూఢిల్లీ


Answer : 2

సింజెంటా ఇండియా ఏ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి బయోడైవర్సిటీ సెన్సార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది?
1. IIT ఢిల్లీ
2. ఐఐటీ మద్రాస్
3. ఐఐటీ బాంబే
4. IIT రోపర్


Answer : 4

ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 2022 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?
1. కాంస్య
2. వెండి
3. బంగారం
4. పైవేవీ కాదు

Download PDF


Answer : 2

మేఘాలయ బాల్య విద్యా కార్యక్రమాలలో ఎన్ని కోట్లు పెట్టుబడి పెడుతుంది?
1. 300
2. 450
3. 250
4. 350


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.