27th May 2022 Current Affairs in Telugu || 27-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

27th May 2022 Current Affairs in Telugu || 27-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

మహిళలకు మూడు రోజుల ఋతుక్రమ సెలవు ప్రకటించిన తొలి దేశం?
1) జపాన్
2) స్పెయిన్.
3) రష్యా
4) బ్రిటన్


Answer : 2

క్రింది వారిలో ఎవరు ఫోర్బ్స్ విడుదల చేసిన 30 అండర్ 30 ఏషియా క్లాస్ ఆఫ్ 2022′ జాబితా లో చోటు దక్కించుకున్నారు
1. భాను ప్రకాష్
2. శివ పరేఖ్
3. రోహన్ నాయక్
4. వివాన్ మార్వాహ


Answer : 1

2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో వృద్ధి రేటు ఎంత శాతం?
1. 2.7 శాతం
2. 2.8 శాతం
3. 2.9 శాతం
4. 3.1 శాతం


Answer : 1

క్రింది వారిలో ఎవరిని గౌరవించండి అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది?
1. ఖైదీలను
2. సెక్స్ వర్కర్స్
3. డ్రింక్ & డ్రైవ్ కాండిడేట్స్
4. పై ఎవరు కాదు


Answer : 2

అమెరికా అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్ కార్డ్ తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రము ఏది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 2

లోక్ పాల్ తాత్కాలిక చైర్మన్ గా ఎవరునియమితులైనారు?
1. ప్రదీప్ కుమార్ మొహంతి
2. N. V. రమణ
3. యు.యు.లలిత్
4. ధనంజయ వై. చంద్రచూడ్


Answer : 1

IBA అథ్లెట్ల కమిటీ చైర్పర్సన్ గా ఎవరు ఎన్నికైనారు?
1. మీరాబాయి చాను
2. లవ్లీనా బోర్గో హెయిన్
3. రవి కుమార్ దహియా
4. మేరీ కోమ్


Answer : 2

ఏ ప్రాంతంలో జరుగుతున్న డిహ్యారీ షట్లింగ్ గేమ్స్ 100మీ. హర్డిల్స్ హీట్స్ లో అథ్లెట్ 13.04 సెకన్ల టైమింగ్ సాధించింది. మూడోసారి జాతీయ రికార్డును నెలకొల్పింది?
1. నెదర్లాండ్స్
2. స్వేజర్లాండ్
3. టోక్యో
4. ఇస్తాంబుల్


Answer : 1

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వేతనం ఏకంగా ఎంత శాతం పెరిగి 79.75 కోట్లకు చేరుకుంది?
40 శాతం
41 శాతం
42 శాతం
43 శాతం


Answer : 4

హెల్త్ కేర్ లో డ్రోన్‌ను విడుదల చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా ఏ రాష్ట్రము నిలిచింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. హర్యానా
4. ఉత్తరాఖండ్


Answer : 4

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద స్వచ్ఛ సర్వేక్షణ్ – 2023 ఎన్నోవ ఎడిషనను ప్రారంభించింది.
1. 7వ
2. 8వ
3. 9వ
4. 10వ


Answer : 2

అడవి పందులను చట్టబద్ధంగా నిర్మూలించేందుకు ఏరాష్ట్రం స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చింది?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్ర


Answer : 1

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ప్రాంతంలో భారతదేశపు అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ ను ప్రారంభిచారు?
1. ముంబై
2. న్యూ ఢిల్లీ
3. పూణే
4. హైదరాబాద్


Answer : 2

ఏదేశానికి చెందిన సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ల స్టాడ్లర్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) చైనా.
2) జపాన్.
3) నెదర్లాండ్.
4) స్విట్జర్లాండ్


Answer : 4

ఇంధనానికి సంబంధించి ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంభవ్ పోర్టల్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్


Answer : 4

ఈ క్రింది వాటిలో ఏది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించింది?
1)నేషనల్ హెల్త్ అథారిటీ
2)నీతి అయోగ్
3) యూనియన్ హెల్త్ సిటీ
4) None


Answer : 1

ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రం నూతన వెహికల్ పాలసీను ఆమోదించింది?
1) చత్తీస్ ఘడ్
2) ఒరిస్సా
3) తమిళనాడు
4) రాజస్థాన్


Answer : 4

ఏ హైకోర్టులో 10 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది?
1) తెలంగాణ
2) అలహాబాద్
3) రాజస్థాన్
4) ఛత్తీస్గఢ్


Answer : 2

ఇటీవల ఏ దేశంలోని ప్రతిపక్ష పార్టీ 6 రోజుల్లో ఎన్నికలను కోరింది?
1. శ్రీలంక
2. పాకిస్తాన్
3. నేపాల్
4. ఇరాన్


Answer : 2

రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి నాంది అని ఇటీవల కింది వాటిలో ఎవరు చెప్పారు?
1. ఎలోన్ మస్క్
2. జెఫ్ బెజోస్
3. జార్జ్ సోరోస్
4. డొనాల్డ్ ట్రంప్


Answer : 3

రాజస్థాన్‌లోని గిరిజనులు మరియు ఏ రాష్ట్రం భిల్ ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు?
1. గుజరాత్
2. పంజాబ్
3. హర్యానా
4. మధ్యప్రదేశ్


Answer : 1

కింది వాటిలో మంకీపాక్స్ కేసు నమోదు చేసిన మొదటి గల్ఫ్ దేశం ఏది?
1. ఒమన్
2. UAE
3. సౌదీ అరేబియా
4. ఖతార్


Answer : 2

షిరుయి లిల్లీ ఫెస్టివల్‌2022ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది?
1. నాగాలాండ్
2. మణిపూర్
3. సిక్కిం
4. త్రిపుర


Answer : 2

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.