27th October 2023 Current Affairs in Telugu || 27-10-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

27th October 2023 Current Affairs in Telugu || 27-10-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

BIMSTEC సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ?
1. అశోక్ కుమార్
2. ఇంద్ర మణి పాండే
3. అజయ్ మిశ్రా
4. అర్జున్ షిండే


Answer : 2

హార్వర్డ్ లా స్కూల్ “అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్” ఎవరికి లభించింది ?
1. నరేంద్ర మోదీ
2. జస్టిస్ డీవై చంద్రచూడ్
3. ద్రౌపది ముర్ము
4. శక్తికాంత దాస్


Answer : 2

స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ను ఎవరు ఆవిష్కరించారు ?
1. పీయూష్ గోయల్
2. నరేంద్ర సింగ్ తోమర్
3. అనురాగ్ ఠాకూర్
4. జితేంద్ర సింగ్


Answer : 4

7 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించిన దేశం ఏది ?
1. శ్రీలంక
2. రష్యా
3. ఫ్రాన్స్
4. చైనా


Answer : 1

నమఫా, పక్కే మరియు కమ్లాంగ్ ఏ రాష్ట్రానికి చెందిన పులుల సంరక్షణ కేంద్రాలు ?
1. కర్ణాటక
2. అరుణాచల్ ప్రదేశ్
3. అస్సాం
4. మధ్యప్రదేశ్


Answer : 2

ట్రాపికల్ డీప్-సీ న్యూట్రినో టెలిస్కోప్ (ట్రైడెంట్) ఏ దేశానికి సంబంధించింది ?
1. ఆస్ట్రేలియా
2. అమెరికా
3. చైనా
4. జపాన్


Answer : 3

IRCTC CMDగా ఎవరు నియమితులయ్యారు ?
1. విష్ణువర్ధన్
2. సంజయ్ కుమార్ జైన్
3. అరుణ్ సిన్హా
4. విజయ్ కుమార్


Answer : 2

భారత్ టెక్స్ 2024″ ఎక్కడ నిర్వహించనున్నారు ?
1. చెన్నై
2. ఢిల్లీ
3. బెంగళూరు
4. ముంబై


Answer : 2

భారతదేశంలోని మొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ పేరు ఏంటి ?
1. వందే భారత్
2. నమో భారత్
3. ఆంతోదయ భారత్
4. గంగా భారత్


Answer : 2

2023లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ 7వ ఎడిషన్ను ఏ దేశం నిర్వహించింది ?
1. USA
2. UK
3. సౌదీ అరేబియా
4. భారతదేశం


Answer : 3

భారతదేశపు మొట్టమొదటి నానో DAP ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ?
1. మధ్యప్రదేశ్
2. ఉత్తరప్రదేశ్
3. గుజరాత్
4. పంజాబ్


Answer : 3

భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2023ని ఏ సంస్థ నిర్వహించింది ?
1. NASSCOM
2. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్
3. నీతి ఆయోగ్
4. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్


Answer : 2

ఏ దేశాల సైన్యాల మధ్య ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి 2023 నిర్వహించబడింది ?
1. ఇండియా, మలేషియా
2. ఇండియా, శ్రీలంక
3. ఇండియా, మయన్మార్
4. ఇండియా, ఫ్రాన్స్


Answer : 1

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశం ఏది ?
1. చైనా
2. ఇజ్రాయెల్
3. USA
4. UAE


Answer : 3

నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ని ఎవరు ప్రారంభించారు
1. అమిత్ షా
2. రాజ్నాథ్ సింగ్
3. అనురాగ్ ఠాకూర్
4. RK సిన్హా


Answer : 1

ఆసియా పారా గేమ్ పురుషుల డిస్కస్ త్రోలో బంగారు పతకం సాధించిన భారతీయుడు ఎవరు ?
1. అతుల్ సక్సేనా
2. నీరజ్ యాదవ్
3. రాకేష్ భైరా
4. మోహిత్ సిన్హా


Answer : 2

ఐక్యరాజ్యసమితి ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. అక్టోబర్ 24
2. అక్టోబర్ 25
3. అక్టోబర్ 26
4. అక్టోబర్ 27


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st October 2023 Current Affairs
2nd October 2023 Current Affairs
3rd October 2023 Current Affairs
4th October 2023 Current Affairs
5th October 2023 Current Affairs
6th October 2023 Current Affairs
7th October 2023 Current Affairs
8th October 2023 Current Affairs
9th October 2023 Current Affairs
10th October 2023 Current Affairs
11th October 2023 Current Affairs
12th October 2023 Current Affairs
13th October 2023 Current Affairs
14th October 2023 Current Affairs
15th October 2023 Current Affairs
16th October 2023 Current Affairs
17th October 2023 Current Affairs
18th October 2023 Current Affairs
19th October 2023 Current Affairs
20th October 2023 Current Affairs
21st October 2023 Current Affairs
22nd October 2023 Current Affairs
23rd October 2023 Current Affairs
24th October 2023 Current Affairs
25th October 2023 Current Affairs
26th October 2023 Current Affairs
27th October 2023 Current Affairs
28th October 2023 Current Affairs
29th October 2023 Current Affairs
30th October 2023 Current Affairs
31st October 2023 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *