28th January 2023 Current Affairs in Telugu || 28-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

28th January 2023 Current Affairs in Telugu || 28-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

టాటా 1 MG లాబ్స్ అధ్యనం ప్రకారం హైదరాబాద్‌లోని జనాభాలో ఎంత శాతం మంది విటమిన్ D లోపంతో బాధపడుతున్నట్లు
1. 74 శాతం
2. 76 శాతం
3. 78 శాతం
4. 80 శాతం


Answer : 2

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు.
1. కేటీఆర్
2. టి.హరీష్ రావు
3. రేవంత్ రెడ్డి
4. కల్వకుంట్ల కవిత


Answer : 4

లాలా లజపత్ రాయ్ జయంతి (Lala Lajpat Rai Jayanti) ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 26
2. జనవరి 27
3. జనవరి 28
4. జనవరి 29


Answer : 3

JP మోర్గాన్ చేజ్ కొత్త CEO గా ఎవరిని నియమిస్తున్నట్లు RBI ఆమోదం తెలిపింది
1. ప్రబ్దేవ్ సింగ్
2. కశ్యప్ రజనీకాంత్ పరేఖ్
3. సంజయ్ మూకిమ్
4. దీపక్ మంగ్లా


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట అదనపు న్యాయమూర్తులుగా ఎవరు ప్రమాణం చేశారు.
1. ప్రతాప వెంకట జ్యోతిర్మయి
2. వెణుతురుమల్లి గోపాల కృష్ణారావు
3. ప్రశాంత్ కుమార్ మిశ్ర
4. 1 & 2


Answer : 4

ఫన్ ఎట్ వర్క్ డే (Fun at Work Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 26
2. జనవరి 27
3. జనవరి 28
4. జనవరి 29


Answer : 3

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ రూపాయి విలువ మరింత దిగజారింది. అమెరికా డాలరుతో పోలిస్తే మారకం విలువ ఎంతకు పడిపోయింది.
1. రూ.212.6
2. రూ.232.6
3. రూ.252.6
4. రూ.262.6


Answer : 4

టయోటా కొత్త సీఈఓగా ఎవరు నియమితులైనారు?
1. కశ్యప్ రజనీకాంత్ పరేఖ్
2. సంజయ్ మూకిమ్
3. దీపక్ మంగ్లా
4. కోజీ సాటో


Answer : 4

సెంట్రల్ రైల్వే కొత్త జనరల్ మేనేజర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. అనిల్ కుమార్ లాహోటి
2. నరేష్ లాల్వానీ
3. అశోక్ కుమార్ మిశ్రా
4. అలోక్ సింగ్


Answer : 2

ఐదేళ్లపాటు సాంస్కృతిక సహకారంపై భారతదేశంతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఈజిప్ట్
2) కెనడా
3) జర్మనీ
4) ఫ్రాన్స్


Answer : 1

2022కు గాను ఉత్తమ ఎన్నికల అధికారిగా ఏ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎంపికయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు.
1. వరంగల్
2. భద్రాద్రి కొత్తగూడెం
3. కరీంనగర్
4. రాజన్న సిరిసిల్ల


Answer : 2

ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ COVID-19 వ్యాక్సిన్ పేరు ఏమిటి?
1. iNNCOVACC
2. కోవాక్సిన్
3. HNVAC
4. కాంవాక్ 5


Answer : 1

అకాడమీ ఆఫ్ లెటర్స్ ఆఫ్ బ్రెజిల్ యొక్క సంబంధిత సభ్యునిగా ఎన్నుకోబడిన భారతీయ కవి ఎవరు?
1. ఎ కె మెహ్రోత్రా
2. దిలీప్ చిత్రే
3. శివ కె కుమార్
4. అభయ్ కె


Answer : 4

భారతదేశపు ఉక్కు మనిషి సబీర్ అలీ ఏ వయసులో కన్నుమూశారు
1. 65
2. 66
3. 67
4. 68


Answer : 3

ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్‌కి నియామకం కోసం ఏ భారతీయ-అమెరికన్ నామినేట్ చేయబడింది?
1. దర్శన్ షా
2. భగవతి బోస్
3. ఉదయ్ సింగ్ టుంకే
4. రాజా జే చారి


Answer : 4

ISRO యొక్క ఆదిత్య L1 ప్రాజెక్ట్ కోసం, విజిబుల్ లైన్ ఎమిషన్ కరోనాగ్రాఫ్ పేలోడ్‌ను ఎవరు తయారు చేశారు?
1. భాభా
2. DRDO
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్
4. IIT ముంబై


Answer : 3

100కి పైగా చిరుతలను భారత్‌కు తరలించేందుకు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నరు.
1. అమెరికా
2. కెనడా
3. ఆఫ్రికా
4. దక్షిణాఫ్రికా


Answer : 4

ప్రముఖ తెలుగు నటి జె జమున ఏ వయసులో
1. 85
2. 86
3. 87
4. 88


Answer : 2

యానోమామి ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీని ఏ దేశం ప్రకటించింది?
1. అమెరికా
2. చైనా
3. కొరియా
4. బ్రెజిల్


Answer : 4

ఇటీవల ఏ రైల్వే స్టేషన్‌కు ‘గ్రీన్ రైల్వే స్టేషన్’ సర్టిఫికెట్ లభించింది…
1. విశాఖపట్నం రైల్వే స్టేషన్
2. కాజిపేట్ రైల్వే స్టేషన్
3. హైదరాబాద్


4. గుంటూరు రైల్వే స్టేషన్


Answer : 1

2022 సంవత్సరపు అత్యంత విశిష్ట శాస్త్రవేత్త అవార్డుతో ఎవరిని సత్కరించారు
1. బినోయ్ కుమార్
2. RV ప్రసాద్
3. దేబ్దీప్ ముఖోపాధ్యాయ
4. అనిష్ ఘోష్


Answer : 2

పెప్సికో మరియు కేర్ భారతదేశంలో ఎన్ని మిలియన్ డాలర్ల గ్లోబల్ ప్రోగ్రామ్న ప్రవేశపెట్టాయి
1. 18 మిలియన్ డాలర్స్
2. 19 మిలియన్ డాలర్స్
3. 20 మిలియన్ డాలర్స్
4. 21 మిలియన్ డాలర్స్


Answer : 1

Download PDF

ఏ సంవత్సరం నాటికి అణుశక్తితో నడిచే అంతరిక్ష నౌకలను పరీక్షించనున్నట్లు నాసా తెలిపింది?
1. 2026
2. 2027
3. 2028
4. 2029


Answer : 2

న్యూజిలాండ్ 41వ ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు
1. క్రిస్ హిప్కిన్స్
2. గ్రాంట్ రాబర్ట్సన్
3. యాష్లే బ్లూమ్‌ఫీల్డ్
4. ఆండ్రూ లిటిల్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st January 2023 Current Affairs,
2nd January 2023 Current Affairs,
3rd January 2023 Current Affairs,
4th January 2023 Current Affairs,
5th January 2023 Current Affairs,
6th January 2023 Current Affairs,
7th January 2023 Current Affairs,
8th January 2023 Current Affairs,
9th January 2023 Current Affairs,
10th January 2023 Current Affairs,
11th January 2023 Current Affairs,
12th January 2023 Current Affairs,
13th January 2023 Current Affairs,
14th January 2023 Current Affairs,
15th January 2023 Current Affairs,
16th January 2023 Current Affairs,
17th January 2023 Current Affairs,
18th January 2023 Current Affairs,
19th January 2023 Current Affairs,
20th January 2023 Current Affairs,
21st January 2023 Current Affairs,
22nd January 2023 Current Affairs,
23rd January 2023 Current Affairs,
24th January 2023 Current Affairs,
25th January 2023 Current Affairs,
26th January 2023 Current Affairs,
27th January 2023 Current Affairs,
28th January 2023 Current Affairs,
29th January 2023 Current Affairs,
30th January 2023 Current Affairs,
31st January 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *