28th July 2022 Current Affairs in Telugu || 27-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

28th July 2022 Current Affairs in Telugu || 27-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఎవరు ఉన్నారు?
1. రోష్నీ నాడర్ (హెచ్ సీఎల్ టెక్నాలజీ)
2. ఫల్గునీ నాయర్ (నైకా)
3. కిరణ్ మజుందార్‌షా (బయోకాన్)
4. నీలిమా మోటపర్తి(దివీస్ ల్యాబ్)


Answer : 1

బర్మింగ్ హం లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల ఆరంభవేడుకల్లో ఏ భారత క్రీడాకారిణి పతకదారులుగా వ్యవహరించారు
1. పివి సింధు
2. సైనా నెహ్వాల్
3. గీతా ఫోగట్
4. కరోలినా మారిన్


Answer : 1

ఏ సంవత్సరంలో జరిగే మహిళల ప్రపంచకప్ కు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది.
1. 2029
2. 2027
3. 2023
4. 2025


Answer : 4

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 27
2. జూలై 28
3. జూలై 29
4. జూలై 30


Answer : 2

ఏ రాష్ట్రంలో పూర్తి డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి చొరవలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
1. తెలంగాణ
2. హర్యానా
3. కేరళ
4. మధ్యప్రదేశ్


Answer : 3

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం ఏ రోజున జరుపుకుంటారు?
1. జూలై 27
2. జూలై 28
3. జూలై 29
4. జూలై 30


Answer : 2

దేశంలోనే తొలిసారిగా బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) ఒడిస్సా
4) కర్ణాటక


Answer : 4

ప్రపంచంలో అత్యంత అరుదైన డైమండ్ ఏ గనుల్లో అతిపెద్ద పింక్ డైమండ్ లభ్యమైంది.
1. అంగోలా గని
2. గ్రాస్బెర్గ్ గని
3. చుక్వికామాటా గని
4. ఓయు టోల్గోయ్ గని


Answer : 1

దేశంలోనే తొలిసారిగా (మత్తుమందు) ఓఫియం ప్రాసెసింగ్ సెక్టర్ ను నియమించిన సంస్థ?
1) AIIMS.
2) బజాజ్ హెల్త్ కేర్ లిమిటెడ్.
3) NIN సంస్థ.


4) ALL


Answer : 2

రామ్సర్ సదస్సు జాబితాలో ఇటీవల 5 భారతీయ చిత్తడి నేలలు చేర్చబడ్డాయి. ప్రస్తుతం భారత్ లో రామ్సర్ చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయి?
1) 50
2) 52
3) 54
4) 56


Answer : 3

రాష్ట్రంలో కొత్తగా మరో ఎన్ని రెవెన్యూ మండలాలు ఉనికిలోకి వచ్చాయి
1. 11
2. 12
3. 13
4. 14


Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
1. 1.15 లక్షల కోట్ల రూపాయలు
2. 1.28 లక్షల కోట్ల రూపాయలు
3. 2.50 లక్షల కోట్ల రూపాయలు .
4. 1.85 లక్షల కోట్ల రూపాయలు


Answer : 1

ఏ సంవత్సరం నాటికి భారత్‌లో జనాభా 141.2 కోట్ల నుండి 100.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ డివిజన్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది.
1. 2080
2. 2090
3. 2100
4. 2110


Answer : 3

ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆర్థిక మాంద్యం వస్తుందని world economic frum అంచనా వేసింది.
1. 2023
2. 2025
3. 2026
4. 2027


Answer : 1

పాక్ పంజాబ్ రాష్ట్ర సిఎం గా ఎవరు ప్రమాణస్వీకారం చేసారు?
1. పర్వేజ్ ఇలాహి
2. ఇఫ్తికార్ హుస్సేన్ ఖాన్ మమ్దూత్
3. మియాన్ ముంతాజ్ అహ్మద్ దౌల్తానా
4. మాలిక్ ఫిరోజ్ ఖాన్ నూన్


Answer : 1

ఈ క్రింది ఏ రాష్ట్రంలో కత్తీ మద్యం తాగిన ఘటనలో 36మంది మరణించడం జరిగింది.
1. మహారాష్ట్ర
2. గుజరాత్
3. ఒడిషా
4. పశ్చిమబంగ


Answer : 2

400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో ఎవరు 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది
1. దలీలా ముహమ్మద్
2. అల్లిసన్ ఫెలిక్స్
3. గాబ్రియెల్ థామస్
4. సిడ్నీ మెక్లాఫ్లిన్


Answer : 4

భారత కేంద్ర రక్షణశాఖ ఎన్ని కోట్ల రూపాయల విలువగల డ్రోనులు మరియు ఇతర ఆయుధ సంపత్తిని సైన్యానికి అందించడానికి ఆమోదం తెల్పింది??
1. 28,732 కోట్ల రూపాయలు
2. 18,219 కోట్ల రూపాయలు
3. 15,506 కోట్ల రూపాయలు
4. 20,609 కోట్ల రూపాయలు


Answer : 1

2021-22లో అంతర్జాతీయ వాణిజ్య విలువలో భారత్ వాటా ఎన్ని కోట్ల డాలర్లు?
1. 4000 కోట్ల డాలర్లు
2. 5000 కోట్ల డాలర్లు
3. 6000 కోట్ల డాలర్లు
4. 8000 కోట్ల డాలర్లు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఎన్ని కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
1. 20kg
2. 25kg
3. 15kg
4. 30kg


Answer : 2

2014-15 నుండి 2021-22 వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు CAG వెల్లడించింది.
1. 3,01,150 కోట్ల రూపాయలు
2. 2,65,100 కోట్ల రూపాయలు
3. 1,60,700 కోట్ల రూపాయలు
4. 2,12,300 కోట్ల రూపాయలు


Answer : 4

భారత రక్షణశాఖ నౌకల్లో విద్యుదుత్పత్తికోసం ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంకల మెరైన్ గ్యాస్ టర్బెన్ జనరేటర్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
1. 1380kw
2. 750 kw
3. 1250 kw
4. 1000 kw


Answer : 3

2021-22లో భారత్ ఎన్ని కోట్ల డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టింది.
1. 7000 కోట్ల డాలర్లు
2. 8300 కోట్ల డాలర్లు
3. 6500 కోట్ల డాలర్లు
4. 9000 కోట్ల డాలర్లు


Answer : 2

2021-22లో అంతర్జాతీయ వాణిజ్య విలువ ఎన్ని కోట్ల డాలర్లుగా నమోదైంది.
1. 3 లక్షల కోట్ల డాలర్లు
2. 2.5 లక్షల కోట్ల డాలర్లు
3. 1 లక్షల కోట్ల డాలర్లు
4. 1.5 లక్షల కోట్ల డాలర్లు


Answer : 3

“దిగీత విజ్ఞాన ఉపనిషత్” గ్రంధాన్ని ఇటీవల CIJ N.V రమణ ఆవిష్కరించారు. ఈ గ్రంధరచయితను గుర్తించిండి.
1. గులాబ్ చంద్ కొఠారీ
2. వెంకయ్యనాయుడు
3. ఓం బిల్లా
4. కమలేశ్ గుప్తా


Answer : 1

DOWNLOAD PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2016నుండి ఎన్నికోట్ల రూపాయల రుణాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుండి అందించినట్లు కేంద్రం ప్రకటించింది.
1. 6308 కోట్ల రూపాయలు
2. 7,797 కోట్ల రూపాయలు
3. 5604 కోట్ల రూపాయలు
4. 9689 కోట్ల రూపాయలు


Answer : 2

ఉగ్రవాదులతో పోరు సల్పటం కోసం ఎన్ని లక్షల close quarter battle carbine తుపాకులను కొనుగోలు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించారు.
1. 2.5 లక్షల
2. 3.5 లక్షల
3. 4 లక్షల
4. 5 లక్షల


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.