28th May 2021 Daily Current Affairs in Telugu || 28-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

28th May 2021 Daily Current Affairs in Telugu || 28-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Some important questions are :

  • ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత ఏ క్రీడాకారుడు రజతం సాధించాడు?
  • అమెరికాకు చెందిన మీడియా కంపెనీ ఎమ్ ఎమ్ ( మెట్రో గోల్డ్ విన్ మేయర్ ) ను ఎన్ని  బిలియన్ డాలర్లతో అమెజాన్ కొనుగోలు చేయనుంది . 
  • తెలంగాణ ఉద్యమకారుడు వెలపాటి రామిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు అయితే ఇతను ఏ రంగానికి చెందినవారు?
  • భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ( డీఆర్డీఓ ) రూపొందించిన నూతన సాంకేతికతతో తయారు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు దేశంలోనే ఏ జిల్లాలో ప్రథమంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రారంభమైంది .
  • కేంద్ర దర్యాప్తు సంస్థ ( సీబీఐ ) కొత్త డైరెక్టర్ గా ఎవరు  బాధ్యతలు స్వీకరించనున్నారు .
  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ ముఖ్యకార్య నిర్వహణాధికారి ( సీఈఓ ) సలీల్ పరేఖ్ వార్షిక వేతన ప్యాకేజీ ఎన్ని కోట్లకు పెరిగింది . 
  • దేశీయ జాతుల పరిరక్షణ వ్యక్తిగత విభాగంలో ఇండియా బయోడైవర్శిటీ అవార్డు 2021 ను ఎవరు గెలుచుకున్నారు?
  • ICC వన్డే బౌలర్ ల ర్యాంకింగ్ లో తొలిస్థానంలో నిలిచిన “ట్రెంట్ బౌల్ట్” ఏ దేశానికి చెందిన ఆటగాడు
  • ఆయుష్మాన్ భారత్ PM-JAY పథకాన్ని అమలు చేయడానికి జాతీయ ఆరోగ్య అథారిటీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది?
  • జాతీయ వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం భారతదేశంలో రాష్ట్రాలు సగటున ప్రజారోగ్యానికి ఎంత శాతం మాత్రమే ఏటా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
  • వార్తలలో కనిపించే వసతి సిండ్రోమ్ దేనికి సంబంధించినది?
  • Which Indian athlete won silver at the World Junior Weightlifting Championships?
  • Amazon will buy American media company MM (Metro Goldwin Mayer) for billions of dollars.
  • Velapati Ramireddy, a Telangana activist, died recently due to illness but he belonged to which sector?
  • The state-of-the-art oxygen production plant designed by the Defense Research and Development Organization of India (DRDO) has been commissioned at Hindupuram Government Gazette for the first time in any district in the country.
  • Who will be the new director of the Central Bureau of Investigation (CBI)?
  • Infosys Chief Executive Officer (CEO) Salil Parekh’s annual salary package has increased to how many crores in the 2020-21 financial year.
  • Who won the India Biodiversity Award 2021 in the Individual Species Conservation Personal category?
  • Trent Boult tops ICC ODI bowlers’ rankings
  • Which state government has recently entered into an agreement with the National Health Authority to implement the Aayushman Bharat PM-JAY scheme?
  • According to the National Ministry of Medical Health, states in India spend only on average a percentage of public health per year.
  • What is the news about accommodation syndrome related to?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *