28th November 2021 Current Affairs in Telugu || 28-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

28th November 2021 Current Affairs in Telugu || 28-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక పేదలు ఉన్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. బీహార్

Answer : 4

ఇటీవల టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలోనే శతకం చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్ “శ్రేయస్ అయ్యర్” ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్‌మెన్ లలో ఎన్నో వాడు ?
1. 15 వ
2. 16వ
3. 17వ
4. 18వ

Answer : 2

ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్ పోల్) కార్యనిర్వాహక కమిటీ లో ఆసియా ప్రతినిధిగా ఇటీవల ఎన్నికైన భారత అభ్యర్థి ఎవరు ?
1. రిషి కుమార్ శుక్లా
2. ఎమ్. నాగేశ్వరరావు
3. ప్రవీణ్ సిన్హా
4. అలోక్ వెర్మ

Answer : 3

దేశంలో మొత్తం వీధి కుక్కలు , పిల్లుల వివరాలను ‘ ది స్టేట్ ఆఫ్ పెట్ హోమ్ స్నెస్ ఇండెక్స్ ’ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని వీధి కుక్కలు,వీధి పిల్లులు ఉన్నాయి .
1. వీధి శునకాలు 6.2 కోట్లు, వీధి పిల్లులు 80 లక్షలు
2. వీధి శునకాలు 6.2 కోట్లు, వీధి పిల్లులు 91 లక్షలు
3. వీధి శునకాలు 5.5 కోట్లు, వీధి పిల్లులు 90 లక్షలు
4. వీధి శునకాలు 5.2 కోట్లు, వీధి పిల్లులు 91 లక్షలు

Answer : 2

స్వీడన్ దేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1 ) మాగ్దలినా అండర్సన్ .
2 ) ఎద్ధినిం జాలే
3 ) అరికవొరిమ్
4 ) హిమోతా జార్స్

Answer : 1

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ వెల్లడించిన నివేదిక ప్రకారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా ఎవరు నిలిచారు?
1. గౌతమ్ అదానీ
2. ముకేశ్ అంబానీ
3. రతన్ టాటా
4. నీనా కొఠారి

Answer : 1

రిపబ్లిక్ ఆఫ్ గ్వాటెమాల దేశానికి భారత తదుపరి నూతన రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1 ) ఆనంద్ కుమార్
2 ) అఖిలేష్ చంద్రన్
3 ) మనోజ్ కుమార్ మోహపాత్ర
4 ) వేణుగోపాల్

Answer : 3

క్రింది వాటిలో ఏ కొత్త రకం కరోనా వేరియంట్‌కు ‘ఒమీక్రాన్’గా నామకరణం చేశాడు?
1. A .1.1.529
2. B.1.1.529
3. C. 1.1.529
4. D.1.1.529

Answer : 2

బి.1.1.529 అనే కోవిడ్ వేరియెంట్ ఏ దేశంలో వెలుగుచూసింది?
1. అమెరికా
2. దక్షిణాఫ్రికా
3. ఇజ్రాయెల్
4. హాంకాంగ్

Answer : 2

సముద్ర భద్రత సహకారంపై 5 వ తూర్పు ఆసియా సదస్సు ఈ నెల 23-24 తేదీలలో నిర్వహించడం జరిగింది.అయితే ఈ సదస్సు భారత్ లోని ఏ నగరంలో జరిగింది ?
1 ) కోల్ కతా .
2 ) చెన్నై
3 ) విశాఖపట్నం .
4 ) కొచ్చి

Answer : 1

WHO సంస్థ ఐరోపాలో గడచిన వారం రోజులలో ఎంత శాతం కరోనా కేసులు పెరిగినట్లు వెల్లడించింది.
1. 10%
2. 11%
3. 8%
4. 12%

Answer : 2

ఏ రాష్ట్రము ఫ్లో కెమిస్ట్రీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసుకుంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. బీహార్

Answer : 2

ఇటీవల నిర్వహించిన ABU – UNESCO పీస్ మీడియా అవార్డు 2021 ప్రధానోత్సవాలు ఏ నగరంలో జరిగింది ?
1 ) ప్యారిస్
2 ) మలేషియా
3 ) ఆస్ట్రేలియా


4 ) అమెరికా

Answer : 2

నవంబర్ 20 వ తేదీ నుండి 24వ తేదీ వరకు “దోస్తీ” పేరుతో ఏ ఏ దేశాలు ద్వైవార్షిక త్రైపాక్షిక తీర రక్షణ విన్యాసం నిర్వహించడం జరిగింది ?
1. మాల్దీవులు – భారతదేశం – ఇజ్రాయిల్
2. మాల్దీవులు – భారతదేశం – శ్రీలంక
3. రష్యా – భారతదేశం – శ్రీలంక
4. మాల్దీవులు – సింగపూర్ – శ్రీలంక

Answer : 2

ఆస్ట్రేలియన్ సైన్స్ అకాడమీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన భారత సంతతికి చెందిన తొలి శాస్త్రవేత్త ఎవరు ?
1. అరింధమ్ ఘోష్
2. దీపంకార్ దాస్ శర్మ
3. చెన్నుపాటి జగదీశ్
4. హేమంత్ దేశాయి

Answer : 3

కేంద్ర ఆర్ధిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మల సీతారామన్ బాలికల కోసం ఈ క్రింది ఏ ప్రాంతంలో తేజస్విని (Tejasvini) మరియు హౌసాల (Hausala) పథకాలను ప్రారంభించారు ?
1. ఒడిశా
2. మహా రాష్ట్ర
3. జమ్మూ & కాశ్మీర్
4. మధ్యప్రదేశ్

Answer : 3

ఇటీవల ముగిసిన “CORPAT” 37 వ ఎడిషన్ ద్వైపాక్షిక సముద్ర విన్యాసంలో భారత్ తో పాటు పాల్గొన్న దేశం ఏది ?
1. ఇండోనేషియా
2. జపాన్
3. శ్రీలంక
4. ఇజ్రాయిల్

Answer : 1

భారత శ్వేత విప్లవ పితామహుడు ‘డాక్టర్ వర్గీస్ కురియన్’ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో “జాతీయ పాల దినోత్సవం” (National Milk Day) ను ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు ?
1. నవంబర్ 25
2. నవంబర్ 26
3. నవంబర్ 27
4. నవంబర్ 28

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబసింగి ప్రాంతంలో ఎన్ని కోట్ల రూపాయలతో గిరిజన మ్యూజియం నిర్మించనుంది.
1. 35 కో.రూ||
2. 40 కో.రూ||
3. 45 కో.రూ||
4. 52 కో.రో||

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వ వాటా, ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎంత శాతంగా ఉంది.
1. 61%
2. 55%
3. 48%
4. 51%

Answer : 4

ఇటీవల నీతి అయోగ్ ప్రకటించిన “సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ 2021- 22” (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అర్బన్ ఇండియా ఇండెక్స్) జాబితాలో దేశ వ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది ?
1. మీరట్
2. షిమ్లా
3. కోల్‌కతా


4. ఈటానగర్

Answer : 2

భారతీయ కళలను గురించి తెలియజేస్తూ “Conversation: India’s Leading Art Historian Energy with 101 Themes and More” అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు ?
1. బ్రిజింధర్ నాథ్ గోస్వామి
2. అభిజిత్ బెనర్జీ
3. అసీమ్ చావ్లా
4. ప్రదీప్ మ్యాగజైన్

Answer : 1

బూమ్, బర్ నివేదిక ప్రకారం ఆసియా ప్రపంచ కుబేరులలో తొలిసానంలో నిలిచిన గౌతమ్ అదానీ సంపద విలువ గత ఏడాది కాలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెరుగుదల చూపింది.
1. 4.58 ల.కో.రూ||
2. 3.28 ల.కో.రూ||
3. 4.12 ల.కో.రూ||
4. 3.24 ల.కో.రూ||

Answer : 3

అదానీ గ్రూప్ ల యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
1. 8 ల.కో.రూ||
2. 10 ల.కో.రూ||
3. 12 ల.కో.రూ||
4. 7ల.కో.రూ||

Answer : 2

ఇండియన్ ఇంటర్నేషన్ సర్వే ప్రకారం మధుమేహ రోగుల్లో ఎంతశాతం మంది దీర్ఘకాలికంగా ఏదో ఒక ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించింది.
1. 30%
2. 40%
3. 35%
4. 20%

Answer : 4

ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా సంగీత వాయిద్యాల ఉత్సవం “దేశజ్” ఏ రాష్ట్రంలో జరుగుతోంది.
1. రాజస్థాన్
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. ఉత్తరప్రదేశ్

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (PSBలు) ప్రస్తుత ప్రభుత్వ వాటా ఎంత శాతానికి తీసుకోనుంది.
1. 26%
2. 32%
3. 21%
4. 18%

Answer : 1

భారత కేంద్ర మంత్రి కరోనా కాలంలో ఏర్పాటు చేసిన తిండి గింజలు పంపిణీ చేసే పధకం “ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన” పధకాన్ని ఎన్నినెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
1. 5 నెలలు
2. 4 నెలలు
3. 6 నెలలు
4. 2 నెలలు

Answer : 2

Research Society for Study of Diabatics in India (RSSDI) అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.
1. వసంతకుమార్
2. కాంతారావ్
3. నాగేశ్వర్ రెడ్డి
4. నిరంజన్ శ్రీవాత్సవ

Answer : 1

ప్రపంచంలో తొలిసారిగగా పూర్తిగా నీటిపై తేలియాడే నగరాన్ని,, ఏనగర తీరంలో నిర్మించనున్నారు.
1. హవాయ్
2. లాస్ ఏంజల్స్
3. బుసాన్
4. వెనిస్

Answer : 3

డిసెంబర్ 2021లో ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1.భారతదేశం
2.యుకె
3.ఫ్రాన్స్
4.US

Answer : 4

ఉత్తమ నటుడిగా 2021 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు ఎవరికి లభించాయి?
1.డేవిడ్ టెన్నాంట్
2.మాట్ స్మిత్
3.మైఖేల్ షీన్
4.పీటర్ కాపాల్డి

Answer : 1

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల కోసం ఎన్ని మ్యూజియంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది?
1.10
2.9
3.8
4.11

Answer : 2

గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అంచనా వేసిన GDP వృద్ధి రేటు ఎంత?
1.8.8%
2.10.5%
3.9.1%
4.7.2%

Answer : 3

గాయం కారణంగా కింది వారిలో ఎవరు భారత్ vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నారు?
1.శ్రేయాస్ అయ్యర్
2.KL రాహుల్
3.అజింక్యా రహానే
4.విరాట్ కోహ్లీ

Answer : 2

“ఇండియా Vs UK: ది స్టోరీ ఆఫ్ యాన్ అపూర్వ దౌత్య విజయం” పుస్తక రచయిత ఎవరు?
1.హర్ష్ వర్ధన్ ష్రింగ్లా
2.హర్ష్ వర్ధన్ ష్రింగ్లా
3.సయ్యద్ అక్బరుద్దీన్
4.T. S. తిరుమూర్తి

Answer : 3

CBDT తరపున ప్రత్యక్ష పన్నులు వసూలు చేయడానికి RBI ఏ బ్యాంకుకు అధికారం ఇచ్చింది?
1.RBL బ్యాంక్
2.లక్ష్మీ విలాస్ బ్యాంక్
3.DBS బ్యాంక్
4. YES బ్యాంక్

Answer : 1

రాణి గైడిన్లియు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియమ్‌కు పునాది రాయి ఏ రాష్ట్రంలో వేయబడింది?
1.మణిపూర్
2.తెలంగాణ
3.నాగాలాండ్
4.గుజరాత్

Answer : 1

నవంబర్ 2021లో, ఇండియన్ మరియు ఇండోనేషియా నేవీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో కార్పాట్ యొక్క ఏ ఎడిషన్‌ను చేపట్టాయి?
1.35
2.37
3.34
4.39

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేర్చుకునే నాణ్యతను మెరుగుపరచడానికి 250 మిలియన్ డాలర్ల విలువైన ఏ ఆర్థిక సంస్థతో భారతదేశం రుణ ఒప్పందంపై సంతకం చేసింది?
1.ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB)
2.ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB)
3.యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP)
4.ప్రపంచ బ్యాంకు

Answer : 4

ఇటీవల ఏ దేశం యొక్క కరెన్సీ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది?
1.జపాన్
2.ఇజ్రాయెల్
3.నేపాల్
4.టర్కీ

Answer : 4

భారతదేశం అంతటా ఎగుమతిదారులు మరియు దిగుమతిదారుల కోసం ఏ బ్యాంక్ కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ‘ట్రేడ్ ఎమర్జ్’ని ప్రారంభించింది?
1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2.పంజాబ్ నేషనల్ బ్యాంక్
3.ICICI బ్యాంక్
4.HDFC బ్యాంక్

Answer : 3

Download PDF

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

28th November 2021 andhra pradesh current affairs explanation in telugu,

28th November 2021 ap today telugu current affairs,

28th November 2021 current affairs telugu ap,

28th November 2021 current affairs,

28th November 2021 daily current affairs telugu,

28th November 2021 daily latest current affairs telugu,

28th November 2021 gk 2021 current affairs telugu,

28th November 2021 latest current affairs telugu medium,

28th November 2021 Shine India current affairs telugu,

28th November 2021 Shine India current affairs telugu today,

28th November 2021 Shine India Daily Current Affairs,

28th November 2021 telengana current affairs news in telugu,

28th November 2021 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *