29th April 2022 Current Affairs in Telugu || 29-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

29th April 2022 Current Affairs in Telugu || 29-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

దేశంలో అన్ని రాష్ట్రాల మొబైల్ వినియోగించే మహిళలపై సర్వే నిర్వహించగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏ స్థానంలో ఉన్నారు?
1. తెలంగాణ -15 , ఆంధ్రప్రదేశ్ – 20
2. తెలంగాణ -18 , ఆంధ్రప్రదేశ్ – 25
3. తెలంగాణ -22 , ఆంధ్రప్రదేశ్ – 33
4. తెలంగాణ – 25, ఆంధ్రప్రదేశ్ – 30


Answer : 3

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1. బిలావల్ భుట్టో జర్దారీ
2. ఆసిఫ్ అలీ జర్దారీ
3. బెనజీర్ భుట్టో
4. షెహబాజ్ షరీఫ్


Answer : 1

ఐరాస అంచనాల ప్రకారం ఏ ఏడాది నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సి వస్తుంది అని తెలిపినది
1. 2028
2. 2030
3. 2035
4. 2036


Answer : 2

మేధో సంపత్తి (ఐపీ) హక్కుల పరిరక్షణ, అమలుకు సంబంధించి అమెరికా మరోసారి క్రింది ఏ దేశాలతో సహా మరో 7 దేశాలను తన ‘ప్రాధాన్యత పరిశీలన జాబితా (ప్రయారిటీ వాచ్ లిస్ట్)’ లోనే ఉంచింది.
1. భారత్
2. చైనా
3. రష్యా
4. పై అన్ని


Answer : 4

రూ. 19,12,814 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజం?
1. రిలయన్స్‌ ఇండస్ట్రీస్
2. విప్రో
3. మైక్రోసాఫ్ట్
4. ఇండియన్ ఆయిల్


Answer : 1

పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం (World Day for Safety and Health at Work) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 26
2. ఏప్రిల్ 27
3. ఏప్రిల్ 28
4. ఏప్రిల్ 29


Answer : 3

కోవిడ్-19 కార్బోవాక్స్ వ్యాక్సిన్‌ను ఏ కంపెనీ తయారు చేసింది?
1. భారత్‌ బయోటెక్
2. బయోలాజికల్–ఇ
3. క్యాడిలా ఫార్మా
4. సెరమ్


Answer : 2

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధికంగా డక్కౌట్ ( సున్నా పరుగు లకే ) వెనుదిరిగిన ఆటగాళ్ల మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు?
1. కేన్ విలియమ్సన్
2. గ్లీన్ మ్యాక్స్వె
3. హార్దిక్ పాండ్యా
4. ఆరోన్ ఫించ్


Answer : 2

ఏ దేశ ప్రధానమంత్రిగా రాబర్ట్ గోలోబ్ ఎన్నికయ్యారు?
1. స్లోవేనియా
2. లుబ్జానా
3. క్రొయేషియా
4. ఆస్ట్రియా


Answer : 1

టీ 20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఎవరు మొదటి స్థానంలో నిలిచాడు?
1. పీయుష్
2. యుజువేంద్ర చాహల్
3. అమిత్ మిశ్రా
4. రవిచంద్రన్ అశ్విన్


Answer : 4

HUL సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2021-22 లో తొలిసారిగా ఎన్ని కోట్ల టర్నోవర్ సాధించి సరికొత్త రికార్డును సాధించింది
1. 35,000 కోట్లు
2. 40,000 కోట్లు
3. 45,000 కోట్లు
4. 50,000 కోట్లు


Answer : 4

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులైనారు?
1. కృష్ణన్‌ రామానుజం
2. గణపతి సుబ్రమణ్యం
3. సైరస్ మిస్త్రీ
4. రాజేష్ గోపీనాథన్


Answer : 1

రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు జెపార్డ్‌ గన్స్‌ పంపుతామని ప్రకటించిన దేశం ఏది?
1. ఇండియా
2. అమెరికా
3. జర్మనీ
4. కెనడా


Answer : 3

నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటన దేశం ఏది?
1. అమెరికా
2. జర్మనీ
3. కెనడా
4. రష్యా


Answer : 4

ఆదిత్య బిర్లా క్యాపిటల్ తదుపరి CEOగా ఎవరు నియమితులైనారు?
1. కృష్ణన్ రామానుజం
2. విశాఖ ముల్యేని
3. అనూప్ బాగ్చి
4. సందీప్ బత్రా


Answer : 2

21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1. ఇండియా
2. అమెరికా
3. జర్మనీ
4. కెనడా


Answer : 1

జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌(ఎన్‌సీఎస్సీ) చైర్మన్‌గా ఎవరు నియమితులైనారు?
1. సోమ్ ప్రకాష్
2. విజయ్ సాంప్లా
3. అంజు బాలా
4. పైవేవీ కాదు


Answer : 2

పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో ఏ దేశం గౌరవ దేశానికి అతిథిగా ఎంపిక చేయబడింది.
1. భారతదేశం
2. అమెరికా
3. చైనా
4. యుక్రెయిన్


Answer : 1

ఇటీవల ఏ దేశం H3N8 బర్డ్ ఫ్లూ యొక్క 1వ కేసును కనుకోబడింది ?
1. భారతదేశం
2. బంగ్లాదేశ్
3. చైనా
4. దక్షిణాఫ్రికా


Answer : 3

చైనా నుండి దిగుమతి చేసుకున్న టెస్లా కార్లను భారతదేశం అంగీకరించదని ఇటీవల కింది కేంద్ర మంత్రుల్లో ఎవరు చెప్పారు?
1. నరేంద్ర మోదీ
2. నితిన్ గడ్కరీ
3. రాజ్‌నాథ్ సింగ్
4. ఎస్ జైశంకర్


Answer : 2

ప్రపంచంలోనే కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని నిలిపివేసిన మొదటి దేశం ఏది?
1. డెన్మార్క్
2. ఫిన్లాండ్
3. స్వీడన్
4. పోలాండ్


Answer : 1

ఇటీవల ఆసియాలో అతిపెద్ద ఆహార ప్రదర్శనలో APEDA పెవిలియన్ కింద ఎంత మంది ఎగుమతిదారులు పాల్గొన్నారు?
1. 30
2. 50
3. 70
4. 80


Answer : 4

ఇటీవల కింది వాటిలో ఎవరు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్‌తో చర్చలు జరిపారు ?
1. ఎస్ జైశంకర్
2. నరేంద్ర మోడీ
3. అమిత్ షా
4. అజిత్ దోవల్


Answer : 2

Download PDF

సౌదీ అరేబియాతో జరిగిన ఐదవ రౌండ్ చర్చలను ఇటీవల ఏ దేశం ధృవీకరించింది?
1. ఇరాన్
2. ఇజ్రాయెల్
3. లెబనాన్
4. ఖతార్


Answer : 1

ప్రపంచంలో అత్యధిక అణు వార్‌హెడ్లు కలిగిన దేశం ఏది ?
1. రష్యా
2. అమెరికా
3. జపాన్
4. భారతదేశం


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *