29th August 2022 Current Affairs in Telugu || 29-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

29th August 2022 Current Affairs in Telugu || 29-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ గా ఎవరు నియమితులైనారు?
1. షకీబ్ అల్ హసన్
2. ముష్ఫికర్ రహీమ్
3. తమీమ్ ఇక్బాల్
4. అఫీఫ్ హుస్సేన్


Answer : 4

2021-22కు సంబంధించి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు కేంద్రం రెండో విడత కింద ఎన్ని కోట్లు విడుదల చేసింది.
1. 420 కోట్లు
2. 486 కోట్లు
3. 512 కోట్లు
4. 569 కోట్లు


Answer : 4

National Sports Day (జాతీయ క్రీడా దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగష్టు 28
2. ఆగష్టు 29
3. ఆగష్టు 30
4. ఆగష్టు 31


Answer : 2

Telugu Language Day (తెలుగు భాషా దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగష్టు 28
2. ఆగష్టు 29
3. ఆగష్టు 30
4. ఆగష్టు 31


Answer : 2

International Day against Nuclear Tests (అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగష్టు 28
2. ఆగష్టు 29
3. ఆగష్టు 30
4. ఆగష్టు 31


Answer : 2

అహ్మదాబాద్లో సబర్మతి నదిపై నిర్మించిన అటల్ పాదాచారుల వంతెనను ఎవరు ఆగష్టు 27న ప్రారంభించారు.
1. నరేంద్ర మోడీ
2. యోగి ఆనంద్
3. వెంకయ్య నాయుడు
4. నిర్మల సీతారామన్


Answer : 1

మహిళా సమానత్వ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు?
1. ఆగస్టు 23
2. ఆగస్టు 25
3. ఆగస్టు 26
4. ఆగస్టు 30


Answer : 3

ప్రపంచ అత్యుత్తమ నేతల్లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నోవ స్థానంలో ఉన్నారు?
1. మొదటి స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 1

భారతదేశం బల్క్ ఔషధాల ప్రపంచ వాటాలో ఎంత శాతం ఆక్రమిస్తోంది ?
1. 22%
2. 21%
3. 19%
4. 13%


Answer : 3

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం Plastic Flexy లపై నిషేధం విధించింది.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. మహారాష్ట్ర
4. బీహార్


Answer : 2

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత ద్వయం సాత్విక్-చిరాగ్ జోడి ఏ పతకాన్ని గెల్చుకున్నారు.
1. కాంస్యం
2. రజతం
3. స్వర్ణం
4. None of the above


Answer : 1

బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు ఎన్నికయ్యారు
1. అవధ్ బిహారీ చౌదరి
2. ఓం బిర్లా
3. సుమిత్రా మహాజన్
4. మీరా కుమార్


Answer : 1

2021 సంవత్సరంలో లాటిన్ అమెరికాలో భారత్ ఎన్నివేల కోట్ల డాలర్ల వాణిజ్యం చేసింది.
1. 3000 కోట్ల డాలర్లు
2. 5,000 కోట్ల డాలర్లు
3. 4000 కోట్ల డాలర్లు
4. 6000 కోట్ల డాలర్లు


Answer : 2

ఏ రాష్ట్రము / UT లో 500 అటల్ టింకరింగ్ ల్యాబ్ లను నీతి ఆయోగ్ ఏర్పాటు చేయనుంది
1. హర్యానా
2. తమిళనాడు
3. జమ్మూ కాశ్మీర్
4. మధ్యప్రదేశ్


Answer : 3

గడచిన 8 సంవత్సరాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు ఎన్ని రెట్లు అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 2 రెట్లు
2. 4 రెట్లు
3. 8 రెట్లు
4. 6 రెట్లు


Answer : 2

లాటిన్ అమెరికా దేశాలలో 3 దేశాలను కలిపి లిథియం త్రికోణమితి అని పిలుస్తారు. ఈ 3 దేశాల జాబితాకు సంబంధంలేని దేశాన్ని గుర్తించండి.
1. అర్జెంటీనా
2. పెరా
3. బొలీవియా
4. హంగేరీ


Answer : 4

ICC క్రికెట్ టోర్ని భారత విపణి ప్రసారహక్కులను ఇటీవల ఏ OTT దక్కించుకుంది.
1. Zee5
2. వూట్
3. డిస్నీ హాట్ స్టార్
4. నెట్ ఫ్లిక్స్


Answer : 3

భారతదేశం రష్య-ఉక్రెయిన్ దేశాలనుండి ఎంత శాతం ప్రొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకొంటూ ఉంటుంది.
1. 60%
2. 70%
3. 55%
4. 45%


Answer : 2

భారత సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు.
1. 49వ
2. 45వ
3. 39వ
4. 52వ


Answer : 1

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ రంగ వృద్ధిరేటు గరిష్టంగా ఎంత శాతం నమోదుకానుందని క్రిసిల్ సంస్థ అంచనా వేసింది.
1. 12%
2. 8%
3. 9%
4. 6%


Answer : 3

ఇటీవల భారత్ లోని ఈ క్రింది ఏ విమానాశ్రయంలో 100 కోట్ల రూపాయల విలువైన Drugsను పోలీసులు పట్టుకోవడం జరిగింది.
1. విశాఖపట్నం
2. కోల్ కతా
3. బెంగళూరు
4. హైదరాబాద్


Answer : 3

కింది ఏ నగరంలో ఇటీవల 47వ జాతీయ సదస్సు జరిగింది
1. తిరుపతి
2. హైదరాబాద్
3. కాకినాడ
4. విశాఖపట్నం


Answer : 1

ఇటీవల దేశీయంగా అభివృద్ధి చేసిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైల్ ను ఏఏ ప్రాంతాల మధ్య 180 km/hr వేగంతో పరీక్షించి విజయం సాధించడం జరిగింది.?
1. కోటా to నగ్గా
2. పెహల్ గావ్ to బాలాసోర్
3. రామ్ నగర్ to బిలాస్ పూర్
4. ఆగ్రా to ఝూన్సీ


Answer : 1

అర్జెంటీనా దేశ పరంగా భారత్ ఆదేశ వాణిజ్యంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 3

ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఏ నగరంలో జరిగిన ఖాదీ ఉత్సవ్ కు హాజరయ్యారు.
1. నాసిక్
2. ప్రయాగ్ రాజ్
3. అహ్మదాబాద్
4. గాంధీనగర్


Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ అన్న యోజన క్రింద కరోనా కాలంలో ఎన్ని కోట్లమందికి ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ చేసినట్లు ప్రకటించింది.
1. 100కోట్లు
2. 70 కోట్లు
3. 80 కోట్లు
4. 90 కోట్లు


Answer : 3

భారతదేశ జనాభాలో కేవలం ఎంత శాతం మంది ఆదాయపన్ను చెల్లిస్తున్నారని భారత IT శాఖ వెల్లడించింది.
1. 6.5%
2. 3.8%
3. 10.6%
4. 12.8%


Answer : 1

అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్టెంట్ సంస్థ నిర్వహించిన వివిధ దేశ ప్రధానుల ప్రజామోద సర్వేలో భారత ప్రధాని మోదీ ఎన్నవస్థానంలో నిలిచారు.?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 3

ప్రపంచ యూత్ జూడో ఛాంపియన్ షిప్ లో తొలిసారి స్వర్ణం గెలిచిన బాలికను గుర్తించండి.
1. లింతోయ్ చనాంబమ్
2. వర్జీసా కురియన్
3. ప్రత్యంగీ రాజ్ పుత్
4. బిష్ణోయ్ హిరా


Answer : 1

డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఎన్ని మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం సాధించాడు.
1. 95.86 మీటర్లు
2. 79.86 మీటర్లు
3. 92.16 మీటర్లు
4. 89.08 మీటర్లు


Answer : 4

భారతదేశంలో ఎన్ని నకిలీ విశ్వవిద్యాలయాలున్నట్లు UGC సంస్థ వెల్లడించింది.
1. 29
2. 18
3. 22
4. 23


Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయకుండా విలీనాన్ని రద్దు చేసింది.
1. 929
2. 789
3. 649
4. 506


Answer : 4

ఇటీవల భారత్ లోని ఈ క్రింది ఏనగరంలోని ట్విన్ టవర్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం ప్రసారమాధ్యమాల్లోకెక్కింది.
1. నోయిడా
2. పుణె
3. హైదరాబాద్
4. త్రివేండ్రం


Answer : 1

2019 గణాంకాల ప్రకారం భారత దేశంలో పశువుల సంఖ్య ఎన్ని కోట్లుగా ఉంది.
1. 31.18 కోట్లు
2. 25.16 కోట్లు
3. 12.24 కోట్లు
4. 19.25 కోట్లు


Answer : 4

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తొలిసారిగా భారత్ తరపున డబుల్స్ గెలిచిన జోడీని గుర్తించండి.
1. చిరాగ్-పీయూష్
2. మాధవ్-సాత్విక్
3. పీయూష్-మాధవ్
4. సాత్విక్-చిరాగ్


Answer : 4

భారతదేశ సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ఇనుప ఖనిజ మైనింగ్ పరిమితిని పెంచడం జరిగింది.
1. తెలంగాణ
2. కర్ణాటక
3. ఆంధ్రప్రదేశ్
4. జార్ఖండ్


Answer : 2

అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఆగస్టు 26
2. ఆగస్టు 24
3. ఆగస్టు 27
4. ఆగస్టు 29


Answer : 1

భారతదేశం ఏ పొరుగు దేశంతో రెండు రైల్వే ప్రాజెక్టుల కోసం కన్సల్టెన్సీ ఒప్పందంపై సంతకం చేసింది?
1. బంగ్లాదేశ్
2. శ్రీలంక
3. నేపాల్
4. భూటాన్


Answer : 1

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సీనియర్ నాయకుడు ఎవరు?
1. సచిన్ పైలట్
2. అశోక్ గెహ్లాట్
3. జైరామ్ రమేష్
4. గులాం నబీ ఆజాద్


Answer : 4

DRDO చైర్మన్ గా సతీష్ రెడ్డి స్థానంలో నూతన చైర్మన్ గా కేంద్ర రక్షణ పరిశోధన సంస్థ ఎవరిను నియమించింది?
1. సుర్జిత్ భల్లా
2. అజయ్ భూపతి
3. సమీర్ V. కామత్
4. R.రాహుల్


Answer : 3

Download PDF

ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో రైలును కోరాడియా ఐలెంట్ పేరుతో ప్రారంభించిన దేశం?
1. జపాన్
2. జర్మనీ
3. ఇండియా
4. ఆస్ట్రేలియా


Answer : 2

VILLAGE DEFENCE GUARDS SCHEME (గ్రామ యువకులు గ్రామాలను కాపాడుకోవడం) ప్రారంభించిన కేంద్ర పాలిత ప్రాంతం?
1. లడఖ్
2.జమ్మూ కాశ్మీర్
3. ఢిల్లీ
4. పాండిచ్చేరి


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.