29th March 2023 Current Affairs in Telugu || 29-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

29th March 2023 Current Affairs in Telugu || 29-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

మీడియాపర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023’ని ఆమోదించిన రాష్ట్రం ఏది ?
1. గుజరాత్
2. ఛత్తీస్గఢ్
3. ఉత్తర ప్రదేశ్
4. పశ్చిమ బెంగాల్


Answer : 2

న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షునిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
1. దిల్మ రూసెప్
2. జిన్ పింగ్
3. డోనాల్డ్ ట్రంప్
4. బెంజిమెన్ నెత్ నేహ్రూ


Answer : 1

G20 సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం ఎక్కడ జరిగింది?
1. ఆంధ్రప్రదేశ్
2. హిమాచల్ ప్రదేశ్
3. అరుణాచల్ ప్రదేశ్


4. మధ్య ప్రదేశ్


Answer : 3

ఆంధ్రప్రదేశ్ న్యూ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ విధానం ఏ సంవత్సరంలో ఏ సంవత్సరం వరకు విధానాన్ని రూపొందించింది?
1. 2023 to 2027
2. 2024 to 2027
3. 2023 to 2025
4. 2024 to 2030


Answer : 1

A Matter of the heart: Education in India అనే పుస్తక రచయిత ఎవరు ?
1. శశి థరూర్
2. షాహిద్ సేథ్
3. అజీమ్ ప్రేమ్జీ
4. అనురాగ్ బెహర్


Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్సార్ ఏపీ పోర్టల్ 01 ద్వారా ఎన్ని రోజుల్లో పరిశ్రమలకు ఎన్ని రోజుల్లో అనుమతి ఇవ్వనుంది?
1. 30 రోజులో
2. 21 రోజుల్లో
3. 15 రోజులో
4. 50 రోజుల్లో


Answer : 2

‘ప్రాజెక్ట్ హిమశక్తి’ కింద రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. ISRO
2. DRDO
3. BEL
4. HAL


Answer : 3

పాలలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని 30 సెకండ్లు గుర్తించగ పేపర్ ఆధారిత పోర్టబుల్ పరికరాన్ని ఏఐఐటి వార్డు పరిశోధన చేశారు?
1. ఐఐటి మద్రాస్
2. ఐఐటి ఢిలీ
3. ఐఐటి మద్రాస్
4. ఐఐటీ రూర్కీ


Answer : 3

లోక్సభ లేదా రాజ్యసభ ఎంపీల అనర్హత గురించి తెలియజేసే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
1. ఆర్టికల్ 10
2. ఆర్టికల్ 20
3. ఆర్టికల్ 32
4. ఆర్టికల్ 102


Answer : 4

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యొక్క అన్ని డిపాజిట్లు మరియు రుణాలను సొంతం చేసుకున్న బ్యాంక్ ఏది ?
1. సిటీ గ్రూప్
2. ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్
3. బ్యాంక్ ఆఫ్ అమెరికా
4. వెల్స్ ఫార్గో


Answer : 2

నమీబియా నుండి తీసుకువచ్చిన 8 చీతలు లో ఒక ఆడ చీత కునో నేషనల్ పార్క్ లో మరణించింది ఆ ఆడ చీత పేరు ఏమిటి?
1. సాషా
2 . సియా
3. పెన్డ్రై
4. ఆశ


Answer : 1

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉంది ?
1. హిమాచల్ ప్రదేశ్
2. పశ్చిమ బెంగాల్
3. కర్ణాటక
4. జమ్మూ కాశ్మీర్


Answer : 4

2022-23 సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.10 శాతంగా ఉన్న పీఎఫ్ వడ్డీ రేటును ఎంత శాతానికి చేర్చింది
1. 8.15%
2. 8.2%
3. 8.26%
4. 8.29%


Answer : 1

స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు
1. జైద్ షకీర్
2. హమ్జా యూసఫ్
3. లిలియానా హాన్సన్
4. యాసిర్ ఖాదీ


Answer : 2

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక ప్రకారం 2023–24 భారత్‌ వృద్ధి రేటుఎంత శాతం ఉంటుంది అని పేర్కొంది
1. 6 శాతం
2. 6.2 శాతం
3. 6.5 శాతం
4. 6.8 శాతం


Answer : 1

US తో పాటు ‘అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్’ని ఏ దేశం ప్రారంభించింది?
1. భారతదేశం
2. UAE
3. ఇజ్రాయెల్
4. శ్రీలంక


Answer : 2

బెంగళూరులో బసవేశ్వరుడు, నాడప్రభు కెంపేగౌడ విగ్రహాలను ఎవరు ఆవిష్కరించారు
1. శ్రీపాద్ యెస్సో నాయక్.
2. సంజీవ్ కుమార్ బల్యాన్
3. మీనాకాశి లేఖి
4. అమిత్ షా


Answer : 4

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ బ్యాంకుపై రూ. 30 లక్షల జరిమానా విధించింది?
1. కరూర్ వైశ్యా బ్యాంక్
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్
3. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


Answer : 1

కృష్ణరాజపుర మెట్రో లైన్ కోసం వైట్‌ఫీల్డ్ (కడుగోడి)ని ఎవరు ప్రారంభించారు.
1. ప్రధాని మోదీ
2. సంజీవ్ కుమార్ బల్యాన్
3. మీనాకాశి లేఖి
4. అమిత్ షా


Answer : 1

‘సహకార్ సమృద్ధి సౌధ’ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది?
1. తమిళనాడు
2. కర్ణాటక CES
3. ఒడిశా
4. పశ్చిమ బెంగాల్


Answer : 2

DOWNLOAD PDF

అస్సాం వరద నిర్వహణ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంకు ఎన్నిమిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది..
1. $90 మిలియన్
2. $103 మిలియన్
3. $108 మిలియన్
4. $113 మిలియన్


Answer : 3

EPFO ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటును 2022-23కి ఎంత శాతానికి పెంచింది
1. 8.05%
2. 8.1%
3. 8.15%
4. 8.20%


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *