29th October 2021 Current Affairs in Telugu || 29-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

29th October 2021 Current Affairs in Telugu || 29-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ఏ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఈరోజు ( 29-October-2021) మృతి చెందారు?
1. తెలుగు సినీ పరిశ్రమ నటుడు
2. తమిళ్ సినీ పరిశ్రమ నటుడు
3. భోజ్పురి సినీ పరిశ్రమ నటుడు
4. కన్నడ సినీ పరిశ్రమ నటుడు

Answer :  4

ప్రపంచ స్ట్రోక్ రోజును ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 27
2. అక్టోబర్ 28
3. అక్టోబర్ 29
4. అక్టోబర్ 30

Answer :  3

వాషింగ్టన్కు చెందిన స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ , బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలిగా ఎవరు నియమితులయ్యారు .
1. కరోలిన్ బ్రెమ్
2. పీటర్ కిమ్మెల్మాన్
3. ఈశా అంబానీ
4. All of the above

Answer :  4

అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 27
2. అక్టోబర్ 28
3. అక్టోబర్ 29
4. అక్టోబర్ 30

Answer :  3

‘ఎక్స్’ జెండర్ పాస్పోర్టును జారీ చేసిన దేశం?
1. భారతదేశం
2. అమెరికా
3. కెనడా
4. బ్రిటన్

Answer :  2

జాతీయ పిల్లుల (క్యాట్) రోజు ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 27
2. అక్టోబర్ 28
3. అక్టోబర్ 29
4. అక్టోబర్ 30

Answer :  3

మడ అడవులతో పాటు , సముద్రం , దాని తీరంతో ముడిపడి ఉన్న ఎన్ని ప్రాంతాలను పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా గుర్తించాలని కేంద్ర పర్యావరణ , అటవీ శాఖ నిర్ణయించింది .
1. 11
2. 12
3. 13
4. 14

Answer :  3

ఉపరితలం మీది నుంచి ఉపరితల లక్ష్యాన్ని ఛేదించే అగ్ని -5 బాలిస్టిక్ మిసైల్ను భారత రక్షణ శాఖ ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించింది .
1. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
2. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
3. LAPAN రాకెట్ లాంచర్ స్టేషన్
4. ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం

Answer :  4

భారత సైనిక దళం ఎన్నోవ ఇన్ఫాంట్రీ వార్షికోత్సవం ఇటీవల జరుపుకుంది ?
1. 73 వ
2. 74 వ
3. 75 వ
4. 76 వ

Answer :  3

ఎన్బీఎఫ్ఐడీ చైర్మన్గా నియమితులైన ప్రముఖ బ్యాంకర్ ఎవరు?
1. దినేష్ కుమార్ ఖరా
2. అటాను చక్రవర్తి
3. గిరీష్ చంద్ర చతుర్వేది
4. కేవీ కామత్

Answer :  4

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్చంద్ ఖేల్రత్న’ అవార్డుకు ఒకేసారి ఎంత మంది పేర్లను క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదించింది.
1. 8
2. 9
3. 10
4. 11

Answer :  4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో MSME పార్కులు ఏర్పాటు కానున్నాయి?
1. నెల్లూరు, శ్రీకాకుళం
2. విజయనగరం
3. విశాఖపట్నం
4. అనంతపురం

Answer :  4

బ్రూనై ఆధ్వర్యాన జరుగుతున్న ఎన్నోవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు?
1. 15 వ
2. 16 వ
3. 17 వ
4. 18 వ

Answer :  2

అంతర్జాతీయ యానిమేషన్ డే ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 27
2. అక్టోబర్ 28
3. అక్టోబర్ 29
4. అక్టోబర్ 30

Answer :  2

2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్న ప్రముఖులె ఎవరు?
1) ముఖేష్ అంబానీ
2) మల్లికా శ్రీనివాస్
3) గౌతమ్ అదానీ
4) 1 మరియు 2

Answer :  4

నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఎవరునియమితులయ్యారు?
1) CK.మిశ్రా.
2) పద్మజ చుండూరు.
3) సునీల్ అగర్వాల్.
4) RB.కృష్ణ

Answer :  2

‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ కార్యక్రమానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) ఉత్తర ప్రదేశ్

Answer :  4

ఇటీవల AB.అహ్మద్ ఏ దేశానికి కొత్త ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు?
1) ఇథియోపియా
2) నైజీరియా
3) టాంజానియా
4) మలేషియా

Answer :  1

2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులకు సంబంధించి విదేశీ విభాగంలో భారత్ తరపున పోటీ చేయనున్న చిత్రం ఏది?
1) దుర్గ(మలయాళం చిత్రం)
2) కూళాంగల్ (తమిళ చిత్రం)
3) KGF (కన్నడ చిత్రం)
4) ప్యాడ్ మాన్-2

Answer :  2

ఇటీవల రాచరిక హోదాను వదులుకుని మరియు రాజాభరణాన్ని తిరస్కరించిన ప్రిన్సెస్ మాకో ఏ దేశానికి చెందిన యువరాణి?
1) బ్రిటన్.
2) థాయ్ లాండ్.
3) సౌదీ అరేబియా.
4) జపాన్

Answer :  4

ఇటీవల 2021 అక్టోబర్ 25 తేదీన న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదనోత్సవాలలో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నవారేవారు?
1) దీపికా పదుకునే
2) కంగనారనౌత్
3) ఆలియా భట్
4) పూజ హెగ్లే

Answer :  2

భారతీయ సినిమా ఉన్నతికి విశేష కృషి చేసినందుకు 51వ దాదాసాహెబ్ పాల్కే అవార్డును పొందిన సినీ నటుడు ఎవరు?
1) రజినీకాంత్.
2) మోహన్ లాల్.
3) చిరంజీవి.
4) కమలహాసన్

Answer :  1

Download PDF

2016-21 మధ్యకాలంలో వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న దేశాలలో భారత్ స్థానం ఎంత?
1) 7వ స్థానం.
2) 8వ స్థానం.
3) 9వ స్థానం.
4) 10వ స్థానం

Answer :  3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

29th October 2021 andhra pradesh current affairs explanation in telugu,

29th October 2021 ap today telugu current affairs,

29th October 2021 current affairs telugu ap,

29th October 2021 current affairs,

29th October 2021 daily current affairs telugu,

29th October 2021 daily latest current affairs telugu,

29th October 2021 gk 2021 current affairs telugu,

29th October 2021 latest current affairs telugu medium,

29th October 2021 Shine India current affairs telugu,

29th October 2021 Shine India current affairs telugu today,

29th October 2021 Shine India Daily Current Affairs,

29th October 2021 telengana current affairs news in telugu,

29th October 2021 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *