2nd December 2021 Current Affairs in Telugu || 02-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

2nd December 2021 Current Affairs in Telugu || 02-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో భరత్ కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఎన్నోవ ర్యాంకు సాధించింది.
1. మొదటి రాంక్
2. 2వ రాంక్
3. 3వ రాంక్
4. 4వ రాంక్

Answer : 4

బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ లో 2021 గాను ఉత్తమ నటుడి అవార్డు కు ఎవరు ఎంపికైనారు
1. ప్రభాస్
2. ధనుష్
3. కమలహాసన్
4. విక్రమ్

Answer : 2

2021, జనవరి–మార్చి త్రైమాసికంలో నిరుద్యోగ రేటు ఎంత శాతం నమోదైంది.
1. 6.3 శాతం
2. 7.3 శాతం
3. 8.3 శాతం
4. 9.3 శాతం

Answer : 4

హర్షవంతి బిష్త్ ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. హర్షవంతి బిష్త్ ఏ రాష్టానికి చెండినవారు ?
1. మధ్య ప్రదేశ్
2. ఉత్తరాఖండ్
3. తమిళనాడు
4. ఢిల్లీ

Answer : 2

MS స్వామినాథన్ 2021 అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
1. వి. ప్రవీణ్ రావు
2. డా. అరుణ్ కృష్ణన్
3. హీరాలాల్ చౌధురి
4. డా. మరియా

Answer : 1

గత రెండేళ్లలో దాదాపు ఎన్ని కోట్లు ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు
1. రూ .99.73 వేల కోట్లు
2. రూ .1.43 లక్షల కోట్లు
3. రూ .2.43 లక్షల కోట్లు
4. రూ .3.43 లక్షల కోట్లు

Answer : 2

దేశ నావికాదళం ఎన్నోవ చీఫ్గా అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్ బాధ్యతలు చేపట్టారు.
1. 21వ
2. 23వ
3. 25వ
4. 27వ

Answer : 3

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ( 2022 – 23 ) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ( ఎన్బీఎఫ్సీలు ) నిర్వహణలోని ఆస్తుల ( ఏయూఎం ) విలువ ఎంత శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది .
1. 7 – 9 శాతం
2. 8 – 10 శాతం
3. 10 – 12 శాతం
4. 12 – 14 శాతం

Answer : 2

గత రెండేళ్లలో దాదాపు ఎన్ని కోట్లు తెలంగాణకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు
1. రూ .99.73 వేల కోట్లు
2. రూ .1.43 లక్షల కోట్లు
3. రూ .2.43 లక్షల కోట్లు
4. రూ .3.43 లక్షల కోట్లు

Answer : 1

ఇండియా ఇంటర్ నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 7 వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది?
1. హైదరాబాద్
2. గోవా
3. ఛండీఘర్
4. ముంబై

Answer : 2

NCRB నివేదిక ప్రకారం, 2020లో ఎంత మంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు?
1. 9,052
2. 10,150
3. 11,716
4. 12,115

Answer : 3

2021 మేటి పదం ( వర్డ్ ఆఫ్ ది ఇయర్ ) గా ఏ పదం నిలిచిందని అమెరికాకు చెందిన ముద్రణ కంపెనీ మెరియం వెబర్ ప్రకటించింది .
1. కరోనా
2. వ్యాక్సిన్
3. చైనా
4. తాలిబన్

Answer : 2

రేటింగ్ సంస్థ ఇక్రా( ICRA ) అంచనా ప్రకారం దేశంలోని జీవిత బీమా సంస్థల తొలి బీమా ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వరకు వృద్ధి చెందే వీలుందని అంచనా వేసింది .
1. 9 శాతం
2. 11 శాతం
3. 12 శాతం
4. 14 శాతం

Answer : 4

ఏ దేశ పరిశోధకులు మూగవారు సైతం ఇతరులతో సంభాషణలు జరిపేందుకు వీలు కల్పించే సరికొత్త చేతి తొడుగులను అభివృద్ధి చేశారు
1. అమెరికా
2. చైనా
3. భారతదేశం
4. స్పెయిన్

Answer : 3

గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు ?
1 ) 5 లక్షలు
2 ) 7 లక్షలు
3 ) 6 లక్షలు
4 ) 3.8 లక్షలు

Answer : 3

బార్బడోస్ ప్రపంచంలోని కొత్త గణతంత్య దేశంగా ఆవిర్భవించింది . ఇది ఏ దీవిలో ఉంది ?
1 ) ఫాన్లాండ్ దీవులు
2 ) కరీబియన్ దీవులు
3 ) దక్షిణ జార్జియా దీవులు
4 ) ఇన్సులర్ దీవులు

Answer : 2

ఇటీవల సర్వేలో పాల్గొన్న వారిలో భార్యను భర్త కొట్టడం సబబే అని ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎంతశాతం మంది అభిప్రాయపడ్డారు?
1. 24%
2. 46%
3. 72%
4. 84%

Answer : 4

పురిటి నొప్పులతో, ఎలక్ట్రిక్ సైకిల్ పై ఆసుపత్రికి వెళ్లిన జూలీ అనీ జెంటర్ ఈ దేశానికి చెందిన ఎంపి
1. జర్మనీ
2. అమెరికా
3. డెన్మార్క్
4. న్యూజిలాండ్

Answer : 4

ఇటీవల భారత్ లోని అమెజాన్ అధిపతి అమిత్ అగర్వాల్ కు ఈడీ నోటీసేలను జారీ చేసింది. దీనికి కారణం
1. గంజాయి అక్రమ రవాణాలో అమెజాన్ పాత్ర ఉందని తేలడం
2. విదేశాలనుంచి అక్రమంగా బంగారం తెచ్చుకోవడానికి అమెజాన్ సహకరిస్తుంది
3. ఫెమా, ఎస్టీఐ నిబంధనలు ఉల్లంఘించింది అని అభియోగం
4. భారతీయులకు సంబంధించిన డేటాను విదేశాలకు సరఫరా చేస్తున్నది అని అభియోగం

Answer : 3

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి?
1. నీలం సహాని
2. సమీర్ శర్మ
3. విక్రం సింఘాల్
4. నవీన్ సేథీ

Answer : 2

బాలికపై అత్యాచారం ఘటనలో పోక్సో కోర్టు ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి, నిందితునికి శిక్ష విధించిన సంఘటన ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నది
1. తమిళనాడు
2. కేరళ
3. బీహార్
4. కర్ణాటక

Answer : 3

అత్యల్పంగా భర్త భార్యను కొట్టడం సబబు అని సమర్ధించిన వారు ఈ రాష్ట్రం వారు
1. మణిపూర్
2. కేరళ
3. అరుణాచల్ ప్రదేశ్
4. హిమాచల్ ప్రదేశ్

Answer : 4

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ ఖాతాలలో తీవ్రమైన అవకతవకలు ఉన్నాయని చెప్పారు?
1. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT మరియు టెలికాం మంత్రిత్వ శాఖ
2. టెలికాం మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
3. టెలికాం మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

Answer : 1

తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి అధునాతన రూఫ్ సస్పెండెడ్ ఆల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యంత్రాన్ని విరాళంగా అందించింది
1. డీమార్ట్ ఆంధ్రప్రదేశ్ విభాగం
2. రిలయన్స్ ట్రెండ్స్ & డిజిటల్స్
3. సౌత్ ఇండియా షాపింగ్ మాల్
4. ది చెన్నై షాపింగ్ మాల్

Answer : 3

ఇటీవల కశ్మీర్ నుంచి తెచ్చి కడియం ప్రాంతంలో ప్రయోగాత్మకంగా పెంచుతున్న విల్లో మొక్కలు దీనికి ఉపకరిస్తాయి
1. క్రికెట్ బ్యాట్లు, వికెట్ల తయారీ
2. సుగంధ నూనెలను తయారు చేయడానికి
3. డెకరేషన్ లో ఉపయోగించే చక్కని పూలు
4. వివిధ రంగులను మార్చుకోగల పూలు

Answer : 1

ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం?
1. అమెరికా
2. చైనా
3. భారతదేశం
4. దక్షిణ కొరియా

Answer : 3

జెమిని వైరస్ ఈ పంటకు సంబంధించినది
1. చెరకు పంట
2. వేరుశనగ
3. మిర్చిపంట
4. కొబ్బరి

Answer : 3

పిఆర్సీను అమలు చేయడం కంటే ముందు ప్రభుత్వం ఉద్యోగులకు అందించే మధ్యంతర భృతిని ఇలా వ్యవహరిస్తారు
1. DA
2. HRA
3. CA
4. IR

Answer : 4

జాతీయ నేర గణాంకాలను అనుసరించి 2020 సంవత్సరంలో మొత్తం ఆత్మహత్య కేసులు 7043 నమోదు కాగా, వాటిలో మత్తుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నవారు
1. 265
2. 752
3. 385
4. 411

Answer : 3

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలను అనుసరించి ఐదేళ లోపు చిన్నారులలో ఊబకాయం శాతం ఇంతగా నమోదు అయినది
1. 1.9%
2. 2.4%
3. 3.1%
4. 3.4%

Answer : 4

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *