2nd June 2022 Current Affairs in Telugu || 02-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

2nd June 2022 Current Affairs in Telugu || 02-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

తెలంగాణ రాష్ట్ర మే నెల జీఎస్టీ వసూళ్లలో ఎంత శాతం వృద్ధి నమోదు అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది
1. 30 శాతం
2. 31 శాతం
3. 32 శాతం
4. 33 శాతం


Answer : 4

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసీబీ 14400 యాప్‌ను ప్రారంభించారు?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 2

ఢిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. అభిలాష కుమారి
2. పినాకి చంద్ర ఘోష్
3. దిలీప్ బాబాసాహెబ్ భోసలే
4. వినయ్‌ సక్సేనా


Answer : 4

లోక్ పాల్ చీఫ్ గా జస్టిస్ గా ఎవరు అదనపు బద్యతలు స్వీకరించారు?
1. అభిలాష కుమారి
2. పినాకి చంద్ర ఘోష్
3. దిలీప్ బాబాసాహెబ్ భోసలే


4. ప్రదీప్ కుమార్ మొహంతి


Answer : 4

ఏ దేశానికి చెందిన రిథమ్‌ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది?
1. పాకిస్తాన్
2. భారతదేశ
3. నేపాల్
4. శ్రీలంక


Answer : 2

ఈ క్రింది వారిలో ఎవరు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పూర్తికాల సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు ?
1) చంద్ర కాంత్.
2) అశ్వని భాటియా.
3) మోహన్ దాస్.
4) వినయ్ గుప్తా


Answer : 2

భారత్ లోనే మొదటి సారి రేడియో ఫ్రీక్వేన్సి ఐడెంటిఫికేషణ్ ప్రారంబించిన Airport ఏది?
1. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2. ఇందిరా గాంధీ విమానాశ్రయం
3. ఢిల్లీ విమానాశ్రయం


4. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం


Answer : 2

50 సం||ల క్రితం సోవియట్ యూనియన్ (రష్యా) ప్రయోగించిన ఈ క్రింది ఏ వ్యోమనౌక త్వరలో భూమిని ఢీ కొట్టనుంది.
1. వెబర్-7
2. స్పుత్నిక్-5
3. వెనీరా-8
4. మషేవ్-1


Answer : 3

భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్ పైన ఎన్ని సంవత్సరాలు పాటు నిషేధం విధించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ప్రకటించింది?
1. 2 సంవత్సరాలు
2. 3 సంవత్సరాలు
3. 4 సంవత్సరాలు
4. 5 సంవత్సరాలు


Answer : 1

హర్ ఘర్ దస్తక్ 2.0 COVID-19 వ్యాక్సినేషన్ ప్రచారం ఎప్పుడు ప్రారంభించబడింది?
1) 1-6-2022
2) 2-6-2022
3) 31-5-2022
4) 25-5-2022


Answer : 1

శిబాని దాస్‌కు క్రింది వాటిలో ఏ అవార్డుకు ఎంపికయ్యారు?
1. శౌర్య చక్రం
2. మహావీర చక్ర
3. జాతీయ ఫ్లోరె¯న్స్‌ నైటింగేల్‌ అవా
4. కీర్తి చక్ర


Answer : 3

2020 నాటికి ప్రపంచ గోధుమ మార్కెట్లో భారత్ వాటా కేవలం ఎంత శాతంగా ఉంది.
1. 0.54%
2. 1.28%
3. 1.85%
4. 2.65%


Answer : 1

భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో ప్యాసింజర్ రైలు మితాలీ ఎక్స్ ప్రెస్ ను ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్ర మోడీ
2) ఓంబిర్లా
3) అశ్వని వైష్ణవ్
4) నితిన్ గడ్కరీ


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22లో పత్తిపంట సాగు ఎన్ని లక్షల ఎకరాలకు పైగా జరిగింది.
1. 13 లక్షల ఎకరాలు
2. 15 లక్షల ఎకరాలు
3. 10 లక్షల ఎకరాలు
4. 21 లక్షల ఎకరాలు


Answer : 1

పార్చ్యూన్ 500 ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యంత వేతనం పొందుతున్న CEO ఎవరు?
1) టిమ్ కుక్.
2) ఎలాన్ మస్క్.
3) సత్యనాదేల్ల.
4) మార్క్ జుకన్ బర్గ్


Answer : 2

అధికసత్తా ఉన్న అభ్యర్థులు తమ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఈ క్రింది ఏ దేశం ప్రత్యేకంగా విసాను ఇటీవల ప్రవేశపెట్టింది.
1. జర్మనీ
2. అమెరికా
3. ఆస్ట్రేలియా
4. బ్రిటన్


Answer : 4

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో అతి పెద్ద బంగారు నిక్షేపం ఎక్కడ ఉంది?
1) రాజస్థాన్.
2) మహారాష్ట్ర
3) బీహార్
4) ఒడిశా


Answer : 3

ప్రపంచ గోధుమల విపణిలో ఉక్రెయిన్ దేశ వాటా ఎంత శాతంగా ఉంది ?
1. 15%
2. 12%
3. 18%
4. 10%


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం & మైనారిటీ కమ్యూనిటీలకు ఇటీవల సర్టిఫికెట్లు జారీ చేసింది?
1) అస్సాం
2) కేరళ
3) తమిళనాడు


4) వెస్ట్ బెంగాల్


Answer : 1

భారత కేంద్ర రైల్వేశాఖ ఇటీవల ఈ క్రింది ఏ ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది.
1. విజయవాడ
2. తిరుపతి
3. విశాఖపట్నం
4. కాకినాడ


Answer : 2

INS విక్రాంత్ కోసం భారత్ ఎన్ని క్యారియర్ ఆధారిత యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది?
1) 18
2)20
3) 26
4) 30


Answer : 3

భారతదేశంలో ఈ క్రింది ఏవర్శిటీ పరిశోధనకు జింక్ ఎయిర్ బ్యాటరీని ఆవిష్కరించారు.
1. LITఖరగ్ పూర్
2. IIT రాంచీ
3. IISC బెంగళూర్


4. IIT మద్రాస్


Answer : 4

జీవవైవిద్య విధానం 2022 ను విడుదల చేసిన సంస్థ ఏది?
1) NTPC.
2) LIC.
3) BSNL.
4) DRDO


Answer : 1

ప్రతి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో వినియోగించే బొగ్గులో ఎంతశాతం తప్పనిసరిగా విదేశాల నుండి ఎగుమతి చేసుకోవాలని భారత కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
1. 20%
2. 5%
3. 15%
4. 10%


Answer : 4

ఇటీవల సింధు జలాల ఒప్పందం పై భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఎన్నో ద్వైపాక్షిక సమావేశం జరిగింది?
1) 110
2) 112
3) 115


4) 118


Answer : 4

ఇటీవల ఆపరేషన్ రక్త చందన్ పేరుతో ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇంటెలిజన్స్ పోలీసులు భారీస్థాయిలో ఎర్ర చందన దుంగలను పట్టుకోవడం జరిగింది.
1. మహారాష్ట్ర
2. గుజరాత్
3. ఒడిషా
4. మధ్యప్రదేశ్


Answer : 2

భారత ప్రభుత్వం ఏ దేశానికి సహాయం క్రింద 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ ను సరఫరా చేసింది?
1) సింగపూర్
2) శ్రీలంక.
3) బంగ్లాదేశ్
4) నేపాల్


Answer : 2

ప్రపంచలో అత్యంత వృద్ధ మహిళా పారాచూటర్ గా చరిత్ర సృష్టించిన R.లార్సన్ (103 సం||లు) ఈ క్రింది ఏ దేశానికి చెందిన మహిళ
1. స్వీడన్
2. జర్మనీ
3. చైనా
4. బ్రిటన్


Answer : 1

ప్రపంచ పాల దినోత్సవం (World Milk Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 31
2. జూన్ 1
3. జూన్ 2
4. జూన్ 3


Answer : 2

ఈ క్రింది ఏ ప్రముఖ సామాజిక మాధ్యమం 1 మినిట్ మ్యూజిక్ పేరుతో నూతన ఫీచర్ ను ఇటీవల ప్రారంభించింది.
1. ఇన్ స్టాగ్రామ్
2. ఫేస్ బుక్
3. ట్విట్టర్
4. వాట్సప్


Answer : 1

ప్రపంచ త‌ల్లిదండ్రుల దినోత్సవం (Global Day of Parents) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 31
2. జూన్ 1
3. జూన్ 2
4. జూన్ 3


Answer : 2

అంతర్జాతీయ క్షుద్బాధసూచీల్లో 116 దేశాలకుగానూ భారతదేశ స్థానాన్ని గుర్తించండి.
1. 98వ
2. 107వ
3. 106వ
4. 101వ


Answer : 4

International Sex Workers Day (అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 31
2. జూన్ 1
3. జూన్ 2
4. జూన్ 3


Answer : 3

భారతదేశంలో త్రివిధదళాలు అన్ని కలిపి ఉన్న ప్రస్తుత కమాండ్ల సంఖ్యను గుర్తించండి.
1. 15
2. 16
3. 17
4. 18


Answer : 3

Telangana Formation Day (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 31
2. జూన్ 1
3. జూన్ 2
4. జూన్ 3


Answer : 3

భారత డైనమిక్స్ లిమిటెడ్ (BDL) అస్త్రMK-1 క్షిపణుల తయారీ నిమిత్తం ఎన్ని కోట్ల విలువైన కాంట్రాక్టును భారత రక్షణ శాఖ నుండి చేజిక్కించుకుంది.
1. 3063 కోట్ల రూపాయి
2. 2646 కోట్ల రూపాయి
3. 2016 కోట్ల రూపాయి
4. 2971 కోట్ల రూపాయి


Answer : 4

15-49 ఏళ్ళ వయస్సుగల ఎంతశాతం మంది భారతీయ మహిళలు రక్తహీనతతో బాధపడు తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
1. 61%
2. 57%
3. 63%


4. 52%


Answer : 2

21 రాష్ట్రాలకు కలిపి భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను GST పరిహారం క్రింద విడుదల చేసింది.
1. 92,606 కోట్ల రూపాయలు
2. 63,519 కోట్ల రూపాయలు
3. 86,912 కోట్ల రూపాయలు
4. 75,206 కోట్ల రూపాయలు


Answer : 3

5వ జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే వివరాల ప్రకారం భారతదేశంలో ఎంతమంది చిన్నారులు 2వ ఏడాదిలోనే పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది.
1. 89%
2. 72%
3. 65%
4. 58%


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు తక్కువగా ఉన్న కారణంగా ఎన్ని ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.
1. 506
2. 418
3. 616
4. 719


Answer : 2

2021-22లో భారత వాస్తవ GDP ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు పెరగడం జరిగింది.
1. 176.41 లక్షల కోట్ల రూపాయలు
2. 123.14 లక్షల కోట్ల రూపాయలు
3. 147.36 లక్షల కోట్ల రూపాయలు
4. 158.24 లక్షల కోట్ల రూపాయలు


Answer : 3

GST పరిహారం క్రింద భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూ.
1. 3,199 కోట్ల రూపాయలు
2. 2,608 కోట్ల రూపాయలు
3. 4,860 కోట్ల రూపాయలు
4. 5,206 కోట్ల రూపాయలు


Answer : 1

ప్రస్తుత సంవత్సర త్రైమాసికంలో భారతదేశం, చైనాతో చేసే వాణిజ్య విలువ ఎంత శాతం పెరగడం జరిగింది.
1. 9.1%
2. 17.8%
3. 15.3%
4. 16.8%


Answer : 3

భారతదేశంలో ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో అత్యధికంగా అసత్యకారణాలతో ఎక్కువ మంది నిర్దోషులు జైలు జీవితాన్ని అనుభవిస్తూరని జాతీయ మానవ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.
1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. మధ్య ప్రదేశ్
4. బీహార్


Answer : 2

ప్రపంచ బొగ్గు నిల్వలు కల దేశాన్ని భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది.
1. 6వ స్థానం
2. 5వ స్థానం
3. 4వ స్థానం
4. 3వ స్థానం


Answer : 3

ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం క్వింటాల్ గోధుమలకు 500 రూ||ల బోనస్ ను రైతులకు ప్రకటించింది.
1. రూ.800
2. రూ.700
3. రూ.600
4. రూ.500

Download PDF


Answer : 4

భారత Enforcement Directorate(ED) ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మంత్రి సత్యేందర్ జైన్ ను అరెస్ట్ చేసింది.
1. మహారాష్ట్ర
2. పశ్చిమ బంగ
3. ఉత్తరప్రదేశ్
4. ఢిల్లీ


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2022 Current Affairs
2nd June 2022 Current Affairs
3rd June 2022 Current Affairs
4th June 2022 Current Affairs
5th June 2022 Current Affairs
6th June 2022 Current Affairs
7th June 2022 Current Affairs
8th June 2022 Current Affairs
9th June 2022 Current Affairs
10th June 2022 Current Affairs
11th June 2022 Current Affairs
12th June 2022 Current Affairs
13th June 2022 Current Affairs
14th June 2022 Current Affairs
15th June 2022 Current Affairs
16th June 2022 Current Affairs
17th June 2022 Current Affairs
18th June 2022 Current Affairs
19th June 2022 Current Affairs
20th June 2022 Current Affairs
21st June 2022 Current Affairs
22nd June 2022 Current Affairs
23rd June 2022 Current Affairs
24th June 2022 Current Affairs
25th June 2022 Current Affairs
26th June 2022 Current Affairs
27th June 2022 Current Affairs
28th June 2022 Current Affairs
29th June 2022 Current Affairs
30th June 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.