30th April 2022 Current Affairs in Telugu || 30-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

30th April 2022 Current Affairs in Telugu || 30-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

అంతర్జాతీయ నృత్య దినోత్సవం (International Dance Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 26
2. ఏప్రిల్ 27
3. ఏప్రిల్ 28
4. ఏప్రిల్ 29


Answer : 4

దేశ జనాభాలో ఎంత శాతం మందికి హిందీ మాతృభాష?
1. 54.6
2. 43.6
3. 40.7
4. 39.6


Answer : 2

ఇంగ్లాండ్ క్రికెట్ టెస్టు టీమ్ కెప్టెన్ గా ఎవరు నియమితులైనారు.
1. జోస్ బట్లర్
2. బెన్ స్టోక్స్
3. జో రూట్
4. జానీ బెయిర్‌స్టో


Answer : 2

ఆసియా హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ జూన్ 23 నుంచి జులై 4 వరకు క్రింది ఏ స్టేడియంలో జరగనుంది?
1. అరుణ్ జైట్లీ స్టేడియం
2. వాంఖడే స్టేడియం
3. HPCA స్టేడియం
4. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం


Answer : 4

ఓవరాల్ గా ఏ ఫార్మాట్లోనైనా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మూడో బ్యాటర్ గా ఎవరు నిలిచాడు .
1. అర్ష్దీప్ సింగ్
2. వధేరా
3. అభిషేక్ శర్మ
4. మన్‌దీప్ సింగ్


Answer : 2

ట్విటర్ జనవరి – మార్చి కాలానికి ఆదాయంలో 16 % వృద్ధి చెంది ఎన్ని కోట్ల డాలర్ల స్థూల ఆదాయాన్ని ప్రకటించింది .
1. 100 కోట్ల డాలర్లు
2. 110 కోట్ల డాలర్లు
3. 120 కోట్ల డాలర్లు
4. 130 కోట్ల డాలర్లు


Answer : 3

సముద్రంలో ఉన్న ఓడలు , పడవలు వంటి లక్ష్యా లను కొట్టేందుకు తయారుచేసిన ఏ క్షిపణిని ఇండియన్ నేవీ , అండ మాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి
1. ధనుష్ క్షిపణి
2. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి
3. ప్రనాశ్ క్షిపణి
4. నాగ్ క్షిపణి


Answer : 2

దేశీయంగా విమాన ప్రయాణానికి సంబంధించి రూపొందించిన గగన్ వ్యవస్థను ఉపయోగించిన తొలి సంస్థగా ఏ సంస్థ రికార్డు నెలకొల్పింది
1. ఇండిగో
2. జెట్ ఎయిర్‌వేస్
3. ఎయిర్ ఇండియా
4. సింగపూర్ ఎయిర్‌లైన్స్


Answer : 1

జంగల్ బచావో జంగల్ బడావో ‘ , హరితనిధి ఏర్పాటు వంటి వాటి వల్ల ఏ రాష్టానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. తమిళనాడు
4. తెలంగాణ


Answer : 4

తెలంగాణలో 460 కిలోమీటర్ల పొడవు గల 12 జాతీయ రహదారులు 7 CRIF ప్రాజెక్టులకు కేంద్రం ఎన్ని వేల కోట్లు నిధులు విడుదల చేసింది
1. 6000 కోట్లు
2. 7000 కోట్లు
3. 8000 కోట్లు
4. 9000 కోట్లు


Answer : 3

cగూగుల్‌కు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. హైదరాబాద్
2. ముంబై
3. ఢిల్లీ
4. పూణే


Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం రైతులపై ఎరువుల భారాన్ని తగ్గించేందుకు DAP, ఫాస్పటిక్ వంటి ఎరువుల పై ఎన్ని వేల కోట్ల రూపాయల రాయితీని ప్రకటించింది.?
1. 60,939 కో. రూపాయలు
2. 65,216 కో. రూపాయలు
3. 45,519 కో. రూపాయలు
4. 72,315 కో. రూపాయలు


Answer : 1

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం DAP ఎరువుల బస్తాపై రూ.1650 ఉన్న సబ్సిడీని ఎన్నిరూపాయలకు పెంచింది.
1. 3160 రూపాయలు
2. 1800 రూపాయలు
3. 2501 రూపాయలు
4. 2860 రూపాయలు


Answer : 3

జుంటా మిలటరీ సైనికదళం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మయన్మార్ దేశస్థురాలు ఆంగ్ సాన్ సూకీపై తప్పుడు ఆరోపణలు చేసి ఎన్ని సంవత్సరాలు జైలుశిక్షను విధించింది.
1. 8 సంవత్సరాలు
2. 7 సంవత్సరాలు
3. 6 సంవత్సరాలు
4. 5 సంవత్సరాలు


Answer : 4

వీధి వ్యాపారులకు పూచీకత్తులేని రుణాలను అందించే PM స్వనిధి పధకాన్ని ఏ సంవత్సరం వరకూ కొనసాగించాలని భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1. 2023 డిసెంబర్
2. 2024
3. డిసెంబర్ 2022
4. 2025


Answer : 2

13.5 కోట్ల డిజిటల్ లావాదేవీలు చేసిన వీధి వ్యాపారులకు వడ్డీ రాయితీ క్రింద ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 51 కోట్ల రూపాయలు
2. 45 కోట్ల రూపాయలు
3. 60 కోట్ల రూపాయలు
4. 120 కోట్ల రూపాయలు


Answer : 1

జమ్ము కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై క్వార్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ యొక్క విద్యు ఉత్పత్తి విలువ ఎన్ని మెగావాట్లు.
1. 860 మెగావాట్లు
2. 720 మెగావాట్లు
3. 680 మెగావాట్లు
4. 540 మెగావాట్లు


Answer : 4

జమ్ము కాశ్మీర్ లో త్వరలో నిర్మించతలపెట్టిన క్వార్ జలవిద్యుత్ కేంద్రం యొక్క అంచనా వ్యయాన్ని గుర్తించండి.
1. 5866 కో||రూ.
2. 5860 కో||రూ.
3. 4526 కో||రూ.
4. 3826 కో||రూ.


Answer : 2

భారత ప్రభుత్వం తాజాగా CSIR (Council of Scientific and Industrial Research)లో CDC సంస్థను విలీనం చేయాలని నిర్ణయించింది. CDC కు విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. Central Defence Council
2. Consultancy Duration Centre
3. Council of Defence Centre
4. Cousultancy Development Centre


Answer : 4

శ్రీ సత్య సాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఏదేశంలో ప్రారంభించారు?
1) ఫిజి.
2) జపాన్.
3) నేపాల్.
4) శ్రీలంక


Answer : 1

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNOP) చేత లింగ సమానత్వంపై బంగారు ధ్రువీకరణ పొందిన మొదటి దేశం ఏది?
1) జపాన్
2) భారత్
3) చైనా
4) ఐస్లాండ్


Answer : 4

జమ్మూ & కాశ్మీర్ బ్యాంకు నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) రజనీ సరాఫ్.
c2) విజయ్ కిరణ్
3) సంతోష్ నంద
4) విజయ్ నంద


Answer : 1

GST చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకూ పరిహారం క్రింద రాష్ట్రాలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం ప్రకటించింది.
1. 6.08 లక్షల కోట్ల రూపాయ
2. 8.45 లక్షల కోట్ల రూపాయ
3. 9.84 లక్షల కోట్ల రూపాయ
4. 7.35 లక్షల కోట్ల రూపాయ


Answer : 4

ఏ రాష్ట్రంలోని జమతారా జిల్లా ప్రతి గ్రామంలో గ్రంథాలయాన్ని కలిగి ఉన్న మొదటి జిల్లాగా
అవతరించినది? (దేశంలోనే మొదటిసారిగా)
1) గుజరాత్
2) జార్ఖండ్
3) మహారాష్ట్ర
4) కేరళ

Answer : 2

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇంకా కేంద్రం నుండి రాష్ట్రాలకు ఎన్ని కోట్ల రూపాయలు మాత్రమే GST బకాయిలు చెల్లించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 80,604 కోట్ల రూపాయలు
2. 78,704 కోట్ల రూపాయలు
3. 83,604 కోట్ల రూపాయలు
4. 72,516 కోట్ల రూపాయలు


Answer : 2

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో మొట్టమొదటి స్వర్ణ పతాకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1) కోమల్ కొహార్.
2) ప్రదీప్ సింగ్.
3) ఉదయ్ సింగ్.
4) వికాస్ ఠాకూర్

Answer : 1

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కెన్ టనకా కన్ను మూసారు ఆమె ఏదేశస్తురాలు?
1) దక్షిణ కొరియా.
2) ఉత్తర కొరియా.
3) చైనా.
4) జపాన్


Answer : 4

ఏ IIT భారతదేశ విద్యుత్ రంగం పై పరిశోధన చేయడానికి POSOCO తో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) IIT MADRAS.
2) IIT DELHI.
3) IIT HYDERABAD.
4) IIT BOMBAY


Answer : 2

May 2 నుండి భారత దేశ ప్రధాని 3 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ క్రింది వాటిలో ప్రధాని పర్యటనలో లేని దేశాన్ని గుర్తించండి.
1. డెన్మార్
2. జర్మనీ
3. ఫ్రాన్స్
4. పోలాండ్


Answer : 4

సోషల్ మీడియా అయిన ట్విట్టర్ సంస్థను 2006 లో ఏర్పాటు చేయగా ప్రస్తుతం దీనిని ఎలాన్ మాస్క్ ఎంతకు కొనుగోలు చేశాడు?
1) 44 బిలియన్ డాలర్లు.
2) 46 బిలియన్ డాలర్లు
3) 48 బిలియన్ డాలర్లు.
4) 50 బిలియన్ డాలర్లు


Answer : 1

RBI ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంక్ పై రూ” 112 కోట్లు జరిమానా విధించింది?
1) బ్యాంక్ ఆఫ్ మద్రాస్
2) SBI
3) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
4) ఇండియన్ బ్యాంక్


Answer : 3

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఈ క్రింది ఏ దేశంలో జరుగుతోంది.
1. జపాన్
2. ఫిలిప్పీన్స్
3. థాయ్ లాండ్
4. సింగపూర్


Answer : 2.

download PDF

భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగం అనే అతడు మాదక ద్రవ్యాలకేసులో 2009లో పట్టుబడడంతో ఏ దేశం అతనికి 11 ఏళ్ళ న్యాయ పోరాటం తర్వాత కూడా ఉరిశిక్ష విధించింది.
1. దక్షిణాఫ్రికా
2. పాకిస్థాన్
3. సింగపూర్
4. ఇండోనేషియా


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *