30th July 2022 Current Affairs in Telugu || 30-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

29th July 2022 Current Affairs in Telugu || 29-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

‘వరల్డ్ హెపటైటిస్ డే’ సందర్భంగా ‘బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ 2021-22’గా ఏ రాష్ట్రాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. హర్యానా


Answer : 2

ఏ దేశ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా మనీషా రుపేతా నిలిచారు?
1. పాకిస్తాన్
2. ఆఫ్రికా
3. చైనా
4. నేపాల్


Answer : 1

శాంసంగ్ కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్ట్ ఎన్ని కోట్లు జరిమానా విధించింది.
1. 75 కోట్లు
2. 78 కోట్లు
3. 81 కోట్లు
4. 83 కోట్లు


Answer : 2

44వ చెస్ ఒలింపియాడ్ లు తొలి సారి ఏ దేశం ఆథిత్యం ఇవ్వనుంది?
1. పాకిస్తాన్
2. అమెరికా
3. భారత్
4. ఉక్రెయిన్


Answer : 3

బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో అమెచ్యూర్‌ విభాగంలో ఏ రాష్ట్రానికి చెందిన గుండేపూడి హరిసూర్య భరద్వాజ్‌ రన్నరప్‌గా నిలిచాడు
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. కేరళ


Answer : 2

రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా అధ్యక్షుడిగా ఎవరు స్వీకారం చేసారు?
1. బజామ్ బేగాజ్
2. ఈడి రామ
3. సాలి బెరిషా
4. పందేలి మజ్కో


Answer : 1

గత ఐదేళ్లలో కేంద్రం ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాల ప్రచారం కోసం కేంద్రం ఎన్ని కోట్లు ఖర్చు చేసింది?
1. 3,439 కోట్లు
2. 3,339 కోట్లు
3. 3,239 కోట్లు
4. 3,139 కోట్లు


Answer : 2

ఎన్ని వేల కోట్లతో దేశీయంగా తయారైన మొదటి యుద్ధ విమాన వాహన నౌక విక్రాంత్ ను కొచ్చిన్ షిప్ యార్డ్ నేవీకి అందజేసింది.
1. 15 వేల కోట్లు
2. 18 వేల కోట్లు
3. 20 వేల కోట్లు
4. 22 వేల కోట్లు


Answer : 3

ఆసియాలోనే అత్యంత సంపన్నురాలైన కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ కో ఛైర్మన్ యాంగ్ హుయాన్ సంపద ఏడాదిలోనే 23.7 బి.డాలర్లు ఉండగా, తాజాగా ఎన్ని బి.డాలర్లకు తగ్గిపోయిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది.
1. 20.5 బి.డాలర్లు
2. 18.6 బి.డాలర్లు
3. 14.5 బి.డాలర్లు
4. 11.3 బి.డాలర్లు


Answer : 4

దేశంలో 2012 నుంచి గత పదేళ్లలో ఎన్ని పులులు మృత్యువాతపడ్డాయి.
1. 990
2. 1059
3. 1126
4. 1233


Answer : 2

పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసక్టమీ) చేయడంలో ఏ రాష్ట్రము దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. ఛత్తీస్ గఢ్


Answer : 4

త్రిపుర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఎవరు నియమకం చేపట్టారు?
1. అమితాబ్ రంజన్, IPS
2. మధుప్ కె. తివారీ, IPS
3. చందన్ చౌదరి, IPS
4. నీలాంబరి జగదలే, IPS


Answer : 1

చెస్ ఒలింపియాడ్ నుంచి ఏ దేశం వైదొలిగింది?
1. రష్యా
2. పాకిస్తాన్
3. అమెరికా
4. భారతదేశం


Answer : 2

ఓయు గౌరవ డాక్టరేట్ ను ఎవరు అందుకున్నారు
1. ఉదయ్ లలిత్
2. ఎన్.వి రమణ
3. శరద్ అరవింద్ బాబ్డే
4. సూర్య కాంత్


Answer : 2

జమ్మూ – కశ్మీర్ కు చెందిన ఓ యువకుడు ఎన్ని మీటర్ల పొడవైన కాగితపు రోల్ పై ఖురాన్ ను చేతితో రాయడంతో లింకన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.
1. 300 మీటర్లు
2. 400 మీటర్లు
3. 500 మీటర్లు
4. 600 మీటర్లు


Answer : 3

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత GDP వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) 80 బేసిక్ పాయింట్ల మేర కుదించి ఎంత శాతానికి తగ్గించింది.
1. 7.1 శాతం
2. 7.2 శాతం
3. 7.3 శాతం
4. 7.4 శాతం


Answer : 4

దేశవ్యాప్తంగా 2016 నుంచి 2022 మధ్య కాలంలో పోలీసు, కోర్టు కస్టడీలో 11,656 మంది చనిపోయినట్లు లోక్ సభ వెల్లడించింది. ఇందులో ఏ రాష్టంలో ఎక్కువగా కస్టడీలో మృతి చెందారు
1. పంజాబ్
2. ఢిల్లీ


3. ఉత్తరాఖండ్
4. హర్యానా


Answer : 1

యునెస్కో చేత గుర్తింపు పొందిన YOSEMITE NATIONAL PARK కార్చిచ్చుకు గురి అవ్వగా ఇది ఏ దేశంలో కలదు?
1) రష్యా
2) చైనా
3) కెనడా
4) అమెరికా


Answer : 4

BSNL సేవల మెరుగు కోసం ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
1. 1.64 లక్షల కోట్లు
2. 1.75 లక్షల కోట్లు
3. 1.82 లక్షల కోట్లు
4. 1.99 లక్షల కోట్లు


Answer : 1

IUCN & WCPA ఇటీవల INTERNATIONAL RENGER AWARD 2022 ఓరాంగ్ నేషనల్ పార్కుకు ఇవ్వగా ఇది ఏ రాష్ట్రంలో కలదు?
1) అస్సాం
2) గుజరాత్
3) తమిళనాడు
4) ఆంధ్ర ప్రదేశ్


Answer : 1

2021 లో ప్రపంచ విమానాశ్రయాల రద్దీ వివరా లలో అత్యంత రద్దీగా ఉండే టాప్ 20 విమానాశ్రయాల్లో క్రింది ఏ విమానాశ్రయం చోటు దక్కిన్చుకుంది
1. బేగంపేట విమానాశ్రయం
2. శంషాబాద్ విమానాశ్రయం
3. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
4. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)

Download PDF


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *