31st August 2022 Current Affairs in Telugu || 31-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

31st August 2022 Current Affairs in Telugu || 31-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB) తాజా నివేదికలో ప్రకారం గతేడాదితో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎంత శాతం పెరిగాయి?
1. 16%
2. 17%
3. 18%
4. 19%


Answer : 4

దేశవ్యాప్తంగా బలవన్మరణాల సంఖ్యపరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఏది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. మహారాష్ట్ర


Answer : 4

ఆసియాకప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏ దేశానికి చెందిన బ్యాటర్ నజీబుల్లా జర్దన్ 17 బంతుల్లో జర్దన్ 6 సిక్సర్లు, ఒక ఫోర్ లో 43 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.
1. పాకిస్తాన్
2. శ్రీలంక
3. కెనడా
4. ఆఫ్గనిస్తాన్


Answer : 4

హైదరాబాద్-శ్రీశైలం రహదారికి తుక్కుగూడ నుంచి డిండి వరకు 85KM మేర 4 వరుసలుగా నిర్మాణం కోసం కేంద్రం ఎన్ని కోట్లు మంజూరు చేసింది?
1. ₹1520 కోట్లు
2. ₹1620 కోట్లు
3. ₹1720 కోట్లు
4. ₹1820 కోట్లు


Answer : 3

63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ లో చైనా నుంచి సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో విజయం సాధించిన ఎన్నోవ ఆటగాడిగా యూ వైబింగ్ చరిత్ర సృష్టించాడు.
1. మొదటి
2. రెండొవ
3. మూడోవ
4. నాలుగోవ


Answer : 2

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB) తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఏ నగరంలో అత్యధిక అత్యాచారాలు నమోదు అయ్యాయి?
1. ముంబై
2. హైదరాబాద్
3. పూణే
4. ఢిల్లీ


Answer : 4

వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సీఈఓగా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
1. రాజారావును
2. బి.సాహితీమిత్ర
3. నాగేశ్వర్ రావు
4. మల్లేశం


Answer : 2

Small Industry Day (చిన్న పరిశ్రమల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. August 28
2. August 29
3. August 30
4. August 31


Answer : 3

International Day of the Victims of Enforced Disappearances (బలవంతపు అదృశ్యాల బాధితుల అంతర్జాతీయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. August 28
2. August 29
3. August 30
4. August 31


Answer : 3

ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టెక్నాలజీ హబ్ లో రెండో స్థాన౦ ఏ నగరం నిలిచింది
1. బెంగళూర్
2. హైదరాబాద్
3. కోల్కతా
4. ముంబై


Answer : 1

యూజీసీ వైస్ చైర్మన్ గా ఎవరు నియామకం చేపట్టారు?
1. అమిత్ ఖరే
2. దీపక్ కుమార్ శ్రీవాస్తవ
3. DP సింగ్
4. భూషణ్ పట్వర్ధన్


Answer : 2

కెనడాలోని అంటారియా ప్రాంతం మార్కమ్ నగరంలో వీధికి ఏ ప్రముఖుని పేరు నామకరణం చేసారు?
1. A.R.రెహమాన్
2. ఇళయరాజా
3. సచిన్ టెండూల్కర్
4. నరేంద్ర మోడీ


Answer : 1

ఏ రాష్ట్రం లో స్మృతి వాన్ మెమోరియల్ ను ప్రధాని నరేంద్ర మోడి ప్రారంబించారు?
1. పశ్చిమ బెంగాల్
2. గుజరాత్
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా బాద్యతలు ఎవరు చేపట్టారు?
1. నీరజ్ చోప్రా
2. వందనా షాన్‌బాగ్
3. అడిల్లే సుమరివాలా
4. లలితా బాబర్


Answer : 3

Download PDF

ఏ పరిశోధకులు పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచడానికి నూతన కోటింగ్ అబివృద్ది చేసారు?
1. IIT హైదరాబాద్
2. IIT ఖరగ్‌పూర్
3. IIT బొంబాయి
4. IIT గువాహటి


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *