3rd February 2022 Current Affairs in Telugu || 03-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd February 2022 Current Affairs in Telugu || 03-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

మిస్ యూఎస్ఏ చెస్లీ క్రిస్ట్ ( 30 ) అనుమానాస్పద రీతిలో న్యూయార్క్ సిటీలో 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి మరణించారు . ఆమె ఏ సంవత్సరం లో మిస్ యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్నారు .
1. 2018
2. 2019
3. 2020
4. 2021

Answer : 2

టీనేజర్లకు వ్యాక్సినేషన్లో ఏ జిల్లా రికార్డు సృష్టించింది
1. వరంగల్
2. హనుమకొండ
3. కరీంనగర్
4. మహబూబాబాద్

Answer : 2

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు .
1. ఫిబ్రవరి 1
2. ఫిబ్రవరి 2
3. ఫిబ్రవరి 3
4. ఫిబ్రవరి 4

Answer : 2

ప్రతి సంవత్సరం , ఐక్యరాజ్యసమితి ఏ వారాన్ని ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవంగా జరుపుకుంటుంది .
1. జనవరి మూడోవ
2. జనవరి నాలుగోవ
3. ఫిబ్రవరి మొదటి
4. ఫిబ్రవరి రెండొవ

Answer : 3

దేశవ్యాప్తంగా వివిధ కోర్టులు 2021 లో మొత్తంగా ఎంత మందికి మరణశిక్ష విధించాయి .
1. 120
2. 132
3. 144
4. 166

Answer : 3

2022 23 ప్రపంచ వారసత్వ జాబితాలోకి ఈ క్రింది ఏ దేవాలయాలను నామినేట్ చేశారు?
1. బేలూర్ దేవాలయం
2. హళేబీడ్ దేవాలయం
3. హోయసల దేవాలయం


4. All the Above

Answer : 4

దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా ఏ పార్టీ అగ్రస్థానంలో ఉంది .
1. కాంగ్రెస్
2. BJP
3. BSP
4. YCP

Answer : 2

స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ఒపో ఇండియా భారత్లో ఏ నగరంలో ఒక పవర్ , పర్ఫామెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయనుంది .
1. న్యూ ఢిల్లీ
2. హైదరాబాద్
3. పూణే
4. జార్ఖండ్

Answer : 2

పోర్చుగల్ దేశ ప్రధాన మంత్రి గా ఎవరు ఎన్నికైనారు?
1. మారియో సోర్స్
2. మార్సెలో రెబెలో డి సౌసా


3. ఆంటోనియో కోస్టా
4. జార్జ్ సంపాయో

Answer : 2

ఏ దేశంలో ఆలయాల పరిరక్షణకు మొదటిసారి హిందూ నేతలతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది .
1. శ్రీలంక
2. నేపాల్
3. పాకిస్తాన్
4. చైనా

Answer : 3

.ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ‘సర్వీసెస్ ఇ-హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ (SeHAT)’ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1.రక్షణ మంత్రిత్వ శాఖ
2.ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
3.సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
4.ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ

Answer : 1

ఏ ఖండంలో దేశం తరఫున శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో జగిత్యాల జిల్లాకు చెందిన తాటిపాముల సురేశ్ పాల్గొన్నారు .
1. అంటార్కిటికా ఖండం
2. ఆసియా ఖండం
3. ఆఫ్రికా ఖండం
4. ఉత్తర అమెరికా ఖండం

Answer : 1

భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్ గా ఎవరు భాద్యతలు చేపట్టారు
1. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
2. లెఫ్టినెంట్ జనరల్ కలిత
3. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది
4. లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి

Answer : 1

భారతదేశం ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్తో డిజిటల్ వర్క్ ప్లాన్ 2022ని ఆమోదించింది?
1.OPEC
2.G20


3.సార్క్
4.ఆసియాన్

Answer : 4

“వయం రక్షమాః” లేదా “We Protect” అనేది భారతదేశం యొక్క ఏ సాయుధ దళం యొక్క థీమ్?
1.ఇండియన్ కోస్ట్ గార్డ్
2.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్
3.అస్సాం సెంటినెలీస్
4.సరిహద్దు భద్రతా దళం

Answer : 1

DRDL నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులైనారు?
1. రాజ్నాథ్ సింగ్
2. డాక్టర్ G . సతీష్ రెడ్డి
3. డా. తనూ జైన్
4. G A. శ్రీనివాసమూర్తి

Answer : 4

NASSCOM ప్రకారం, ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG) ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు 2021లో ఎంత నమోదు చేయబడ్డాయి?
1.USD 500 మిలియన్లు


2.USD 450 మిలియన్లు
3.USD 650 మిలియన్లు
4.USD 600 మిలియన్లు

Answer : 3

మహాకాళి నది పైన మోటరబుల్వంతెన నిర్మాణం కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది
1. నేపాల్
2. చైనా
3. పాకిస్తాన్
4. శ్రీలంక

Answer : 1

యునైటెడ్ స్టేట్స్ ఇటీవల ఏ దేశాన్ని తన ప్రధాన నాన్-NATO మిత్రదేశంగా ప్రకటించింది?
1.యుఎఇ
2.ఖతార్
3.ఇజ్రాయెల్
4.జపాన్

Answer : 2

2022 మహిళల పాన్ అమెరికన్ కప్ ఫీల్డ్ హాకీ టోర్నమెంట్ను ఏ జట్టు గెలుచుకుంది?
1.కెనడా
2.అర్జెంటీనా
3.చిలీ
4.ఉరుగ్వే

Answer : 2

Download PDF

బ్యాంకింగ్ వ్యాపార నిర్వహణకు సంబంధించి ఇండియన్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై ఆరు నెలల పాటు ఆర్బిఐ కొన్ని పరిమితులను విధించింది.ఐతే బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1.డెహ్రాడూన్
2.కొచ్చి
3.పూణె
4.లక్నో

Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

3rd February 2022 andhra pradesh current affairs explanation in telugu,

3rd February 2022 ap today telugu current affairs,

3rd February 2022 current affairs telugu ap,

3rd February 2022 current affairs,

3rd February 2022 daily current affairs telugu,

3rd February 2022 daily latest current affairs telugu,

3rd February 2022 gk 2022 current affairs telugu,

3rd February 2022 latest current affairs telugu medium,

3rd February 2022 Shine India current affairs telugu,

3rd February 2022 Shine India current affairs telugu today,

3rd February 2022 Shine India Daily Current Affairs,

3rd February 2022 telengana current affairs news in telugu,

3rd February 2022 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *