3rd August 2021 Daily Current Affairs in Telugu || 03-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

3rd August 2021 Daily Current Affairs in Telugu || 03-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

some Important Questions :

  • టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల ఫీల్డ్ హాకీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఏ దేశం పై భారత జట్టు విజయం సాధించింది?
  • ఆగస్టు నెలలో UNSC ప్రెసిడెన్సీని ఏ దేశం చేపట్టింది?
  • భాగ్యనగరం నుంచి 18 సంవత్సరాల క్రితం చోరీకి గురైన పురాతన పవిత్రమైన అలం(పీర్లు) ఏ దేశం నుండి భారతదేశానికి తిరిగి వస్తుంది?
  • టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్య పథకాన్ని అందించినవారు ఎవరు?
  • ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే భూత్ జోలోకియా మిరపకాయ నాగాలాండ్ నుండి  ఏ దేశానికి ఎగుమతి చేయబడుతుంది 
  • కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలో తమిళంలో వేయించిన శాసనాన్ని ఏ జిల్లాలో గుర్తించారు
  • World lung cancer Day ను ఏ రోజున జరుపుకుంటారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *