3rd December 2022 Current Affairs in Telugu || 03-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd December 2022 Current Affairs in Telugu || 03-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

జాతీయ జీవవైవిధ్య మండలి(ఎన్ బీఏ) ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

1.నరేష్ పాల్ గాంగ్వార్
2.సి. అచలేందర్‌రెడ్డి
3.అనిల్ కుమార్ జైన్
4.బాలకృష్ణ పిసుపాటి

 


Answer : 2

జాతీయ వెనుకబడిన తరగ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1.సుశ్రీ ప్రతిమా భూమిక్
2.కపిల్ మోరేశ్వర్ పాటిల్
3.ముంజపర మహేంద్రభాయ్
4.హన్స్ రాజ్ గంగారాం అహిర్


Answer : 4

2022 23లో ఐటి ఎగుమతులు 10 శాతం నుండి ఎంత శాతానికి వృద్ధి చెందాయి
1.11 శాతం
2.12 శాతం
3.13 శాతం
5.14 శాతం


Answer : 2

కింది వారిలో ఏ ఆటగాడు ఇటీవల ఐపిఎల్ కు వీడ్కోలు పలికారు
1.క్రిస్ గేల్
2.డ్వైనిస్ బ్రావో
3.డ్వేన్ బ్రావో
4.కీరన్ పొలార్డ్


Answer : 3

తెలంగాణ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎవరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
1.పూనం మాలకొండయ్య
2.వెర్రిబోయిన నాగేంద్ర విష్ణు
3.సూర్యప్రభ తాడేపల్లి
4.తిప్పెన విజయ సింహారెడ్డి


Answer : 4

‘టెస్టింగ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ‘ అవార్డు క్రింది ఏ సంస్థకు దక్కింది.
1.సిగ్నిటీ టెక్నాలజీస్
2.ఆటమ్
3.ఇన్విలాజిక్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్
4.1 & 2


Answer : 4

TS రాష్ట్ర మెడికల్ అండ్హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు
1.ఖలీముద్దీన్ అహ్మద్
2.Ch.రాజసులోచన
3.J. అరుణ్ కుమార్
4.జె.వి.విజయలక్ష్మి


Answer : 1

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన Executive Directorగా కేంద్రం ఎవరిని నియమించింది.
1.వినీత్ శర్మ
2.అనుదీప్ ఓరా
3.మురళీకృష్ణ
4.పంకజ్ త్రిపాఠి


Answer : 3

పంజాబ్ National Bank నూతన Executive Directorగా కేంద్రం ఎవరిని నియమించింది.
1.పరమ శివమ్
2.వేణు పిళ్ళై
3.మురళీకృష్ణ
4.కరుణాకరన్

 


Answer : 1

TS రాష్ట్రానికి 8 ఏండ్లలో పీఎం ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద రూరల్ లో 50,959 ఇండ్లు అయితే అర్బన్ లో ఎన్ని ఇండ్లు సాంక్షన్ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది
1. 1,54,584
2.1,56,584
3.1,58,584
4.1,60,584


Answer : 3

అత్యంత ప్రమాదకరమైన వెన్నుపాము చికిత్సకు మెరుగైన విధానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ?
1.ఆస్ట్రేలియా
2.ఐర్లాండ్
3.అమెరికా
4.బ్రిటన్


Answer : 2

భారత రహదారుల శాఖ కడప చిన్న ఓనంపాడు మధ్య 4 లైన్ల జాతీయ రహదారిని ఎన్ని కోట్లరూపాయల ఖర్చుతో నిర్మించాలని నిర్ణయించింది?
1.1500 కోట్ల రూపాయలు
2.1600 కోట్ల రూపాయలు
3.2100 కోట్ల రూపాయలు
4.2500 కోట్ల రూపాయలు

 


Answer : 1

జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో వరుస పతకాలతో సత్తా చాటిన తెలంగాణ క్రీడా కారిణిని గుర్తించండి.
1.మహిమా
2.శారద
3.మేఘన
4.దీప్తి.


Answer : 3

2022 బర్గండే హూరూన్ జాబితాలో విలువైన భారతీయ కంపెనీగా ఏ కంపెనీ తొలిస్థానం దక్కించుకుంది.
1.ICICI
2.రిలయన్స్
3.HDFC
4.TCS


Answer : 2

ఈ క్రింది ఏ దేశంలో డాలర్ల కొరత కారణంగా మిర్చి ఎగుమతులు నిలిచిపోయాయి.
1.శ్రీలంక
2.ఇండోనేషియా
3.నేపాల్
4.బంగ్లాదేశ్


Answer : 4

2019 నుండి సున్నావడ్డీ రాయితీ క్రింద ఎన్ని లక్షల రైతులు లబ్దిపొందుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
1.73 లక్షల రైతులు
2.82 లక్షల రైతులు
3.90 లక్షల రైతులు
4.65 లక్షల రైతులు


Answer : 1

భారత సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ వ్యవసాయ పంట జన్యుమార్పిడిపై ఆవశ్యకత గూర్చి కేంద్రాన్ని ప్రశ్నించింది.
1.సామలు
2.కందులు
3.ఆవాలు
4.జొన్నలు


Answer : 3

భారతదేశ సుప్రీంకోర్ట్ CJ తాజాగా ఎంతమంది మహిళలలతో ప్రత్యేకంగా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
1.ఇద్దరు
2.ముగ్గురు
3.నలుగురు
4.ఐదుగురు

Download PDF


Answer : 1

వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం (International Day of Persons with Disabilities) ఏ రోజున జరుపుకుంటారు?
1.డిసెంబర్ 01
2.డిసెంబర్ 02
3.డిసెంబర్ 03
4.డిసెంబర్ 04


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *