5th August 2022 Current Affairs in Telugu || 05-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

5th August 2022 Current Affairs in Telugu || 05-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.
1. సత్యేంద్ర ప్రకాష్
2. అరవింద్ కుమార్
3. వసుధా గుప్తా
4. అనుభవ్ సింగ్


Answer : 1

Miss South India పోటీలలో విజేతగా ఎవరు నిలిచారు.
1. సునీతారెడ్డి
2. ఛరిష్మాకృష్ణ
3. సుష్మానాధ్
4. ప్రశాంతి కుమారి


Answer : 2

తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ఏ దేశం ప్రకటించింది?
1. భారతదేశ
2. చైనా
3. పాకిస్తాన్
4. కెనడా


Answer : 2

2021 జూలై నెలతో పోల్చి అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా ఎంత శాతం క్షీణించి 35.24 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి?
1. 0.76 శాతం
2. 0.77 శాతం
3. 0.78 శాతం
4. 0.79 శాతం


Answer : 1

ఎగుమతులు క్షీణించడం మరియు దిగుమతుల పెరుగుదలతో భారతదేశ వాణిజ్య లోటు జూలై 2022లో ఎన్ని బిలియన్లకు పెరిగింది.
1. $31 బిలియన్లు
2. $35 బిలియన్లు
3. $38 బిలియన్లు
4. $41 బిలియన్లు


Answer : 1

టీ 20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా ఎవరు నిలిచారు?
1. హార్దిక పాండ్య
2. కృనాల్ పాండ్యా
3. కేఎల్ రాహుల్
4. రిషబ్ పంత్


Answer : 1

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జూలైలో ఎంత శాతం పెరిగి (గత ఏడాది ఇదే నెల్లో జరిగిన రూ.1,16,393 కోట్లతో పోల్చి) రూ.1,48,995 కోట్లకు ఎగశాయి
1. 22 శాతం
2. 24 శాతం
3. 26 శాతం
4. 28 శాతం


Answer : 1

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క ఆర్థిక చేరిక (FI) సూచిక మార్చి 2021లో 53.9 నుండి 2022 మార్చిలో ఎంతకి పెరిగింది.
1. 54.2
2. 55.6
3. 56.1
4. 56.4


Answer : 4

తెలంగాణా రాష్ట్ర గిరిజన ఆర్ధికాభి వృద్ధి సంస్థ చైర్మన్ గా ఎవరు నియామకం చేపట్టారు
1. కె.వి. కృష్ణయ్య
2. ఇస్లావత్ రామచంద్ర నాయకన్
3. వి.కృష్ణారావు
4. కె. కోటేశ్వరరావు


Answer : 2

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులవుతారు?
1. జస్టిస్ ఎస్కే కౌల్
2. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్
3. జస్టిస్ డివై చంద్రచూడ్
4. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్


Answer : 4

అక్టోబరు 29, 2022న ఉగ్రవాద నిరోధకంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ప్రత్యేక సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
1. అమెరికా
2. కెనడా
3. పాకిస్తాన్
4. భారతదేశం


Answer : 4

కొత్తంగా నియమించబడిన రామ్సర్ సైట్, కూంతన్కుళం పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1. గోవా
2. కర్నాటక
3. తమిళనాడు
4. మధ్యప్రదేశ్


Answer : 3

భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏ జిల్లాలో నిర్మించబడుతుంది?
1. శివపురి
2. ఖర్గోన్
3. మండల
4. ఖాండ్వా


Answer : 4

ఇటీవల బద్దలైన గెల్డింగ్దలిర్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
1. ఇండోనేషియా
2. మలేషియా
3. ఐస్లాండ్
4. జపాన్


Answer : 3

కామన్వెల్త్ గేమ్స్ 2022లో హైజంప్లో భారతదేశం యొక్క మొట్టమొదటి పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1. డ్యూటీ చంద్
2. హిమా దాస్
3. ఎం శ్రీశంకర్
4. తేజస్విన్ శంకర్


Answer : 4

కామన్వెల్త్ క్రీడలు – జూడో విభాగంలో రజతం నెగ్గిన మహిళా భారతీయ క్రీడాకారిణిని గుర్తించండి.
1. ప్రజా సాక్షి
2. సునీతి చౌధురి
3. హసీనా
4. తూలిక మాన్


Answer : 4

భారతదేశం మరియు యుఎస్ యొక్క ఎన్నోవ ఎడిషన్ మెగా మిలటరీ ఎక్సర్సైజ్ “యుధ్ అభ్యాస్” అక్టోబర్ 14 నుండి 31, 2022 వరకు ఉత్తరాఖండ్లోని బౌలిలో జరగనుంది.
1. 16వ
2. 17వ
3. 18వ
4. 19వ


Answer : 2

భారతదేశంలో గల శ్రామికుల్లో ఎన్ని కోట్ల మంది బాలలు ఉన్నారని Unicef వెల్లడించింది.
1. 8.6 కోట్లు
2. 4.5 కోట్లు
3. 2.8 కోట్లు
4. 3.1 కోట్లు


Answer : 4

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి కార్పోరేషన్ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది.?
1. B.చంద్రశేఖర్
2. R.సుమారెడ్డి
3. N.పీయూష్ రెడ్డి
4. K.S. శామ్యూల్


Answer : 1

ఈ క్రింది ఏ భారతదేశంలో ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది.
1. పశ్చిమబంగ
2. తెలంగాణ
3. కర్ణాటక
4. మహారాష్ట్ర


Answer : 1

కాల్షియం అయాన్లతో పర్యావరణహిత బ్యాటరీలను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. బ్రిటన్
2. అమెరికా
3. ఐర్లాండ్
4. జర్మనీ


Answer : 2

ప్రపంచ బ్యాంకు ఏ దేశానికి కంట్రీ డైరెక్టర్ గా అగస్టే టానో కౌమేను నియమించింది.
1. ఆఫ్గనిస్తాన్
2. శ్రీలంక
3. భారతదేశ
4. ఉక్రెయిన్


Answer : 3

Fortune Global-500 Companies జాబితాలో భారతదేశం నుండి ఎన్ని సంస్థలు చోటు దక్కించుకున్నాయి.
1. 6
2. 7
3. 8
4. 9


Answer : 4

2019-20 మధ్యకాలంలో రేషన్ పంపిణీ పరంగా ఏ రాష్ట్రం దేశంలో తొలిస్థానంలో నిలిచింది.
1. ఉత్తరప్రదేశ్
2. కేరళ
3. గుజరాత్
4. మహారాష్ట్ర


Answer : 1

మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ నాలుగు రోజుల పర్యటన సందర్భంగా పలు కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు భారత్ ఎన్ని ఒప్పందాలను కుదుర్చుకుంది.
1. 3
2. 4
3. 5
4. 6


Answer : 4

కామన్వెల్త్ క్రీడలు – స్క్వాష్ సింగిల్స్ లో కాంస్యం సాధించిన తొలి భారతీయుడిగా ఎవరు చరిత్ర సృష్టించారు.
1. అమిత్ తివారి
2. సౌరభ్ ఘోషల్
3. హుసాముద్దీన్
4. సందీప్ చౌతాలా


Answer : 2

అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 5-14 సం||లోపు వయస్సుగల పిల్లలు ఎన్ని కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది.
1. 1.28 కోట్లు
2. 1.01 కోట్లు
3. 1.85 కోట్లు
4. 2.1 కోట్లు

Download PDF


Answer : 2

ఏ సంస్థ “ప్రాజెక్ట్ చిరుత” కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA)అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
1. Bharat Petroleum
2. NTPC Limited
3. Indian Oil
4. Coal India


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.