5th May 2022 Current Affairs in Telugu || 05-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

5th May 2022 Current Affairs in Telugu || 05-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాల ప్రకారం 2019 తో పోలిస్తే 2020లో ఎంత మరణాలు పెరిగి 81.2 లక్షల మరణాలు నమోదు అయినట్లు వెల్లడించారు
1. 5 శాతం
2. 6 శాతం
3. 7 శాతం
4. 8 శాతం


Answer : 2

గ్రీస్ లో జరుగుతున్న జూనియర్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్స్ భారత అథ్లెట్లు జ్ఞానే శ్వరి యాదవ్వి ఎన్ని కిలోల బరువు ఎత్తి రజత పథకం సాధించింది .
1. 186
2. 185
3. 182
4. 180


Answer : 1

పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కెమికల్స్ విభాగాల మద్దతుతో ఏప్రిల్ లో ఎగుమతులు ఎంత శాతం పెరిగి 3,819 కోట్ల డాలర్లకు (రూ.2.86 లక్షల కోట్లు) చేరాయి?
1. 24.22
2. 23.22
3. 22.22
4. 21.22


Answer : 1

అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం (International Firefighters Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 2
2. మే 3
3. మే 4
4. మే 5


Answer : 3

గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) విసిగేష్.
2) ఆనంద కుమార్.
3) సుధాకర్.
4) ఉదయ్ చంద్రన్


Answer : 3

Central Board of Directors Taxes నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1) వినమయి కుమారి.
2) జ్యోతి రాయ్
3) హేమ మాలిని.
4) సంగీతా సింగ్


Answer : 4

అమెరికా దిగువసభ స్పీకర్ నాన్సీపెలోసీకి ఇటీవల ఈ క్రింది ఏదేశం ఆర్డర్ ఆఫ్ ప్రిన్సెస్ ఓల్గా పురస్కారాన్ని ప్రధానం చేసింది.
1. జర్మనీ
2. ఉక్రెయిన్
3. స్వీడన్
4. హాలండ్


Answer : 2

2022 మే 1న ఏ రాష్ట్రం 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుగుతుంది?
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్
4) ఒడిశా


Answer : 1

గడచిన 6 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా ఎంత శాతం న్యాయాధికారులు నూతనంగా నియామకాలు పొందారని సుప్రీంకోర్టు వెల్లడించింది.
1. 25%
2. 21%
3. 16%
4. 12%


Answer : 3

ప్రధాని నరేంద్ర మోడీ గారికి నూతన సలహా దారునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) అజయ్ భూషణ్
2) తరుణ్ కపూర్
3) వివేక్ కుమార్
4) వినోద్ రాజన్


Answer : 2

ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో పురుషుల 110 మీటర్ల హర్డిల్స్లో లావేటి యశ్వంత్ ఎన్ని సెకన్లలో రేసును ముగించి రజత పతకం సాధించాడు .
1. 14.55 సెకన్లు
2. 15 సెకన్లు
3. 15.15 సెకన్లు
4. 15.26 సెకన్లు


Answer : 1

భారత ప్రధాని మోదీ ప్రపంచ పర్యటనలో భాగంగా ఎంత మంది ప్రపంచ నేతలతో భేటీ కానున్నారు.
1. 8 మంది
2. 9 మంది
3. 12 మంది
4. 14 మంది


Answer : 1

రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ ( ఆర్ ఎస్ ఎఫ్ ) ప్రకారం 2022 లో మీడియా స్వేచ్ఛ లో భారత్ ర్యాంక్ ఎంత?
1. 133
2. 140
3. 145
4. 150


Answer : 4

భారతదేశంలో ఎన్ని లక్షల మంది ఖైదీలు విచారణ లేకుండానే జైళ్ళలో మగ్గుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
1. 3.25 లక్షల మంది
2. 4.20 లక్షల మంది
3. 2.80 లక్షల మంది
4. 3.50 లక్షల మంది


Answer : 4

ఉన్నత న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులను ప్రతి పాదించేటపుడు ప్రతిభ, సీనియారిటీ వంటి ఇతర సోపానాలను పరిగణలోకి తీసుకోవాలని భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం వెల్లడిస్తుంది.
1. 153(A)
2. 198(A)
3. 201(A)
4. 217(A)


Answer : 4

భారతదేశ న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఎంతశాతం కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే అని సుప్రీంకోర్టు CJI శ్రీ N.V.రమణ వెల్లడించారు.?
1. 43%
2. 65%
3. 50%
4. 75%


Answer : 3

ముఖ్యమంత్రుల – హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఎన్నవ సమావేశం ఇటీవల దిల్లీలో జరిగింది.
1. 8వ
2. 11వ
3. 10వ
4. 9వ


Answer : 2

భారతదేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు ఎంతమంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని సుప్రీంకోర్టు CJI .N.V. రమణ వెల్లడించారు.
1. 20 మంది
2. 12 మంది
3. 15 మంది
4. 18 మంది


Answer : 1

బొగ్గు మైనర్ల దినోత్సవం (Coal Miners Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 2
2. మే 3
3. మే 4
4. మే 5


Answer : 3

ఏప్రిల్ 2022 లో దేశం లో బొగ్గు ఉత్పత్తి ఎన్ని లక్షల టన్నులకు చేరింది
1. 651.54 లక్షల టన్నులు
2. 661.54 లక్షల టన్నులు
3. 662.54 లక్షల టన్నులు
4. 667.54 లక్షల టన్నులు


Answer : 2

2021-22లో మొత్తం ఎగుమతుల్లో భారతదేశ పెట్రోలియం ఉత్పత్తుల వాటా ఎంత శాతంగా ఉంది.
1. 14%
2. 16%
3. 18%
4. 22%


Answer : 1

ఇటీవల ఈ క్రింది వాటిలో ప్రముఖ ఆటగాడు టెన్నిస్ కు వీడ్కోలు ప్రకటించారు?
1. లాయిడ్ హారిస్
2. కెవిన్ అండర్సన్
3. వేన్ ఫెరీరా
4. జోహన్ క్రిక్


Answer : 2

వెస్టిండీస్ వన్డే , టీ 20 వైట్-బాల్ కెప్టెన్ గా ఎవరు నియమితుడయ్యాడు?
1. నికోలస్ పూరన్
2. BC లారా
3. ఎస్ చంద్రపాల్
4. కీరన్ పొలార్డ్


Answer : 1

2021తో పోలిస్తే 2022 మార్చినాటికి భారత దేశ ఎగుమతులు ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి.
1. 8%
2. 10%
3. 14%
4. 12%


Answer : 3

దర్శకుల దినోత్సవం (Directors Day) (తెలుగు రాష్ట్రాలలో మాత్రమే) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 2
2. మే 3
3. మే 4
4. మే 5


Answer : 3

భారత మహిళా షట్లర్ P.V.సింధు ఆసియా బ్యాడ్మింటన్ షిప్ పోటీలో ఎవరి చేతిలో పరాజయం పాలై కాంస్య పతక స్థానంలో ఉంది?
1. స్టిఫానీ
2. ట్రెంట్
3. యమగూచి
4. మారిన్


Answer : 3

ఇటీవల ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ అంగారక గ్రహం మరియు చంద్రునిపై గృహాలను నిర్మించడానికి ప్రత్యేక ఇటుకను నిర్మించింది?
1. USA
2. చైనా
3. రష్యా
4. భారతదేశం


Answer : 4

భారతదేశం నుండి అత్యధికంగా ఈ క్రింది ఏదేశం ఔషధాలను అధికంగా దిగుమతి చేసుకొంటోంది.
1. నైజీరియా
2. దక్షిణాఫ్రికా
3. అమెరికా
4. రష్యా


Answer : 3

మైనింగ్ లీజు గురించి వివరించాలని ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి EC నోటీసు ఇచ్చింది?
1. జార్ఖండ్
2. ఛత్తీస్‌గఢ్
3. ఒడిశా
4. మధ్యప్రదేశ్


Answer : 1

ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత ఔషధ పరిశ్రమల వాటా ఎంత శాతంగా ఉంది.
1. 60%
2. 50%
3. 70%
4. 75%


Answer : 1

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ నగరంలో సిల్క్ ఎక్స్ఛేంజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది?
1. కాన్పూర్
2. గోరఖ్‌పూర్
3. మధుర
4. వారణాసి


Answer : 4

భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా కేంద్రం ఎవరిని నియమించింది.
1. దుర్గేష్ పాండ్యా
2. ప్రసాద్ శుక్లా
3. ప్రదీప్ ఓజా
4. మోహన్ క్యాత్రా


Answer : 4

ఇటీవల ఏ దేశం గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్‌ను ప్రకటించింది?
1. భారతదేశం
2. ఆస్ట్రేలియా
3. చైనా
4. జపాన్


Answer : 3

on the wings of Radio waves – A Broadcast Journey అనే పుస్తకం ఇటీవల ఏ ప్రముఖ రేడియో వ్యాఖ్యాత జీవిత విశేషాలపై రాయడం జరిగింది.
1. వినోద్ చోప్రా
2. మనోజే పాండే
3. హర్షవర్ధన్ తేజ్
4. జస్ దేవ్ సింగ్


Answer : 4

ఇటీవల ఏ రాష్ట్రం పశుగ్రాసం రవాణాపై నిషేధం విధించింది?
1. రాజస్థాన్
2. హర్యానా
3. పంజాబ్
4. ఉత్తరాఖండ్


Answer : 2

ఔషధ ఉత్పత్తి పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది.
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 2

ఇటీవల భారతదేశం ఎన్ని యునికార్న్ స్టార్టప్‌ల మార్క్‌ను సాధించింది?
1. 100
2. 150
3. 200
4. 250


Answer : 1

ఏ రాష్ట్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా ఉత్సవ్‌ను నిర్వహిస్తుంది?
1. ఒడిశా
2. ఉత్తరాఖండ్
3. ఉత్తర ప్రదేశ్
4. అస్సాం


Answer : 4

2013-14 నుండి ఇండియా ఫార్మా ఎగుమతులు ఎంత పెరిగాయి?
1. 100%
2. 103%
3. 107%
4. 111%


Answer : 2

ఏ దేశం తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించింది?
1. జపాన్
2. ఆస్ట్రేలియా
3. ఇండోనేషియా
4. దక్షిణ కొరియా


Answer : 2

మంచు చిరుత సంరక్షణ కోసం ప్రతిష్టాత్మక ‘విట్లీ గోల్డ్ అవార్డు’ ఎవరికి లభించింది?
1. చారుదత్ మిశ్రా
2. పర్వేష్ వర్మ
3. రోషన్ లాల్
4. కృష్ణ కుమార్


Answer : 1

FIFA+ ఒరిజినల్స్‌లో ప్రదర్శించబడిన మొదటి భారతీయ క్రీడా డాక్యుమెంటరీ ఏది?
1. Beyond All Boundaries
2. Sachin: A Billion Dreams
3. Maitanam
4. Born to Run


Answer : 3

Download PDF

అటల్ టన్నెల్‌కు ‘బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్’ అవార్డు లభించింది. అటల్ టన్నెల్ ఏ రాష్ట్రం/UTలో ఉంది?
1. ఉత్తరాఖండ్
2. లడఖ్
3. జమ్మూ & కాశ్మీర్
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 4

నంద్ ముల్చందనీ ఏ ఏజెన్సీకి మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు?
1. IB
2. NIA
3. FBI
4. CIA


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published.