5th September 2022 Current Affairs in Telugu || 05-09-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

5th September 2022 Current Affairs in Telugu || 05-09-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

క్రింది ఏ ప్రముఖ వ్యక్తి ఎమ్మి అవార్డు అందుకున్నారు?
1. ముకేశ్ అంబానీ
2. నరేంద్రమోడీ
3. బరాక్ ఒబామా
4. డోనాల్డ్ ట్రంప్


Answer : 3

క్రింది ఏ దేశ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటై ర్మెంట్ ప్రకటించాడు.
1. శ్రీలంక
2. పాకిస్తాన్
3. బంగ్లాదేశ్
4. ఆఫ్గనిస్తాన్


Answer : 3

International Day of Charity (అంతర్జాతీయ దాతృత్వ (ఛారిటీ) దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September 3
2. September 4
3. September 5
4. September 6


Answer : 3

Teachers Day (ఉపాధ్యాయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September 3
2. September 4
3. September 5
4. September 6


Answer : 3

2021 సంవత్సరంలో ఎన్ని లక్షల మంది సూసైడ్ చేసుకున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
1. 1.25 మంది
2. 1.55 మంది
3. 1.64 మంది
4. 1.72 మంది


Answer : 3

T20 ఇంటర్నేషనల్ లో అత్యధిక సార్లు 50+ స్కోరు సాధించిన ప్లేయర్ గా ఎవరు ప్రపంచ రికార్డు సృష్టించాడు
1. RG Sharma
2. Virat Kohli
3. S Dhawan
4. KL Rahul


Answer : 2

ఏ సంస్థ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ (54) సెప్టెంబర్ 04న కన్నుమూశారు.
1. టాటా సన్స్
2. విప్రో
3. బజాజ్ LED
4. సెయింట్


Answer : 1

ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసులు TVశంకర్ నారాయణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి
1. కేరళ
2. కర్ణాటక
3. మహారాష్ట్ర
4. ఒడిషా


Answer : 2

బాలల సంరక్షణ విభాగంలో ఏ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ‘షీ-భరోసా సైబర్ ల్యాబ్ కు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ స్పెషల్ జ్యూరీ -2022 పురస్కారం దక్కింది.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. మహారాష్ట్ర
4. కర్ణాటక


Answer : 1

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ గా ఎవరు ఎంపికయ్యారు
1. బ్రయాన్ లారా
2. వివ్ రిచర్డ్స్
3. రికీ పాంటింగ్
4. షేన్ వార్న్


Answer : 1

శనగలో జేజీ-11 రకానికి ప్రత్యామ్నాయంగా ఏ కొత్త రకం విత్తనం విడుదలైంది. ఇది ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త జయలక్ష్మి తెలిపారు.
1. NBEG-422
2. NBEG-432
3. NBEG-442
4. NBEG-452


Answer : 4

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలిమెంటరీ స్కూల్స్ లో ఉదయం ఉచిత టిఫిన్ కార్యక్రమం ప్రారంభించింది.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. తమిళనాడు


Answer : 4

ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో వరదల కారణంగా 1200 మంది మరణించడం జరిగింది.
1. పాకిస్థాన్
2. శ్రీలంక
3. నేపాల్
4. బంగ్లాదేశ్


Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమవృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయల ప్రోత్సాహకాల పధకాన్ని ప్రకటించింది.
1. 75,000 కోట్ల రూపాయలు
2. 50,000 కోట్ల రూపాయలు
3. 80,000 కోట్ల రూపాయలు
4. 1,00,000 కోట్ల రూపాయలు


Answer : 3

ప్రస్తుతం ప్రపంచ GDPలో భారతదేశ వాటా ఎంత శాతంగా ఉంది.
1. 4.8%
2. 3.5%
3. 2.8%
4. 5.8%


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం 4700 కో||రూ.లతో ఈ క్రింది ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో నవీకరించాలని నిర్ణయించింది.
1. కోల్ కతా
2. ముంబాయి
3. హైదరాబాద్
4. ఢిల్లీ


Answer : 4

అమెరికా దేశం తైవాన్ కు ఎన్ని కోట్ల డాలర్ల రక్షణ ఆయుధాలను తాజాగా విక్రయించింది.
1. 296 కోట్ల డాలర్లు
2. 250 కోట్ల డాలర్లు
3. 109 కోట్ల డాలర్లు
4. 202 కోట్ల డాలర్లు


Answer : 3

August నెలలో భారతదేశ చమురు దిగుమతులు ఎంత శాతం పెరిగాయి ?
1. 73.31%
2. 86.44%
3. 68.61%
4. 51.16%


Answer : 2

అంగారక గ్రహం మరియు వీనస్ మిషన్‌ల కోసం ఉపయోగించగల కొత్త IAD టెక్‌ని ఇటీవలే కింది పరీక్షల్లో ఏది?
1. నాసా
2. ఇస్రో
3. జాక్సా
4. రోస్కోస్మోస్


Answer : 2

ఇటీవల భారతదేశం నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ కింద భారతదేశంలోని 2 ఓడరేవులకు ఏ దేశానికి అనుమతినిచ్చింది?
1. బంగ్లాదేశ్
2. శ్రీలంక
3. నేపాల్
4. మాల్దీవులు


Answer : 3

ఇటీవల ఏ దేశ ప్రధాని భారతదేశాన్ని సందర్శించారు?
1. బంగ్లాదేశ్
2. శ్రీలంక
3. నేపాల్
4. మాల్దీవులు


Answer : 1

Download PDF

మంగుళూరులో సుమారు _____ విలువైన వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.
1. 3200 కోట్లు
2. 3400 కోట్లు
3. 3600 కోట్లు
4. 3800 కోట్లు

Answer : 4



Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st September 2022 Current Affairs

2nd September 2022 Current Affairs

3rd September 2022 Current Affairs

4th September 2022 Current Affairs

5th September 2022 Current Affairs

6th September 2022 Current Affairs

7th September 2022 Current Affairs

8th September 2022 Current Affairs

9th September 2022 Current Affairs

10th September 2022 Current Affairs

11th September 2022 Current Affairs

12th September 2022 Current Affairs

13th September 2022 Current Affairs

14th September 2022 Current Affairs

15th September 2022 Current Affairs

16th September 2022 Current Affairs

17th September 2022 Current Affairs

18th September 2022 Current Affairs

19th September 2022 Current Affairs

20th September 2022 Current Affairs

21st September 2022 Current Affairs

22nd September 2022 Current Affairs

23rd September 2022 Current Affairs

24th September 2022 Current Affairs

25th September 2022 Current Affairs

26th September 2022 Current Affairs

27th September 2022 Current Affairs

28th September 2022 Current Affairs

29th September 2022 Current Affairs

30th September 2022 Current Affairs

31st September 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.