5th & 6th June 2022 Current Affairs in Telugu || 06-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

5th & 6th June 2022 Current Affairs in Telugu || 06-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రతి ఎంత మంది శిశువుల్లో ఒకరు సంవత్సరం లోపు ప్రాణాలు కోల్పోతున్నారు?
1. 18
2. 24
3. 36
4. 42


Answer : 3

శిశుమరణాల లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది
1. మహారాష్ట్ర
2. మధ్యప్రదేశ్
3. తెలంగాణ
4. హర్యానా


Answer : 2

ఏ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ సీఈవో అయినా డేవ్ క్లార్క్ ఇటీవల రాజీనామా చేశారు
1. Amazon Business
2. Paytm
3. Meesho
4. Flipkart


Answer : 1

బొగ్గు డిమాండ్ పెరుగుతున్నందున రాబోయే ఐదేళ్లలో ఎన్ని కొత్త బొగ్గు ప్రొడక్షన్ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ చెప్పారు
1. 10
2. 9
3. 8
4. 7


Answer : 1

ఐదేళ్ల బాలుడు కొల్లా ధ్రువన్ ఎంత మంది పై గెలిచి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుదక్కిచుకుంది?
1. 17
2. 18
3. 19
4. 20


Answer : 3

టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇటీవల ఎవరు చేరారు?
1. జో రూట్
2. బెన్ స్టోక్స్
3. క్యారీ కాటెరెల్
4. స్టీవ్ స్మిత్


Answer : 1

ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలుగు వెయిట్ లిఫ్టర్ వీరేశ్ కు ఎన్ని కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో ( రజతం ) నిలిచాడు.
1. 180 కేజీలు
2. 179 కేజీలు
3. 178 కేజీలు
4. 177 కేజీలు


Answer : 2

కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజనాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఏ దేశంలో పర్యటించనున్నారు.
1. ఉక్రెయిన్
2. రష్యా
3. అమెరికా
4. వియత్నాం


Answer : 4

ISSF షూటింగ్ ప్రపంచక లో భారత షూటర్ల ఏ దేశం పై (04-06-2022)న భారత్ రెండో పసిడి పతాకన్ని గెలుచుకుంది?
1. ఆఫ్రికా
2. ఉక్రెయిన్
3. చైనా
4. రష్యా


Answer : 2

ఇటీవల వార్తల్లో నిలిచిన షెంజొ 14 అంతరిక్ష నౌక ఏ దేశానికి చెందింది?
1) భారత్
2) చైనా
3) రష్యా
4) బ్రెజిల్


Answer : 2

స్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?
1) సందీప్ ప్రదాన్.
2) ఆనంద్ ప్రదీప్.
3) కిరణ్ కుమార్.
4) సంతోష్ చంద్ర


Answer : 1

దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో ఎన్ని మెగావాట్ల పీక్ డిమాండ్ కు చేరుకుందని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు.
1. 61,876 మెగావాట్ల
2. 60,876 మెగావాట్ల
3. 59,876 మెగావాట్ల
4. 58,876 మెగావాట్ల


Answer : 2

ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా ఎవరు నిలిచారు?
1. పౌలా బడోసా
2. స్వీయటెక్
3. మరియా సక్కరి
4. ఎమ్మా రాదుకాను


Answer : 2

పింఛన్ దారుల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం IPPB (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఆంధ్రప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) తెలంగాణ
4) తమిళనాడు


Answer : 4

దేశంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది?
1. తమిళనాడు
2. ఉత్తరాఖండ్
3. జార్ఖండ్
4. హర్యానా


Answer : 2

జూన్-2-2022న పప్రవా నూగినియాలో విస్పోటనం చెందిన క్రియాశీలక అగ్నిపర్వతం పేరు?
1) మౌంట్ ఎవరెస్టు.
2) మౌంట్ రావత్
3) మౌంట్ ఉలావ్రన్.
4) మౌంట్ రాపిడ్


Answer : 3

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 యొక్క నాల్గవ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి
1. తమిళనాడు
2. ఉత్తరాఖండ్
3. జార్ఖండ్
4. హర్యానా


Answer : 4

టర్కీ దేశ నూతన పేరు ఏమిటి?
1) టర్కీయే.
2) టర్కీ న్యూ.
3) ద గ్రేట్ టర్కీ.
4) టర్కిస్తాన్


Answer : 1

World Environment Day (ప్రపంచ పర్యావరణ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూన్ 3
2. జూన్ 4
3. జూన్ 5
4. జూన్ 6


Answer : 3

‘2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ థీమ్ ఏమిటి?
1. Invest in our Planet
2.Only One Earth
3. 50th Environment Day
4. Live with the Nature


Answer : 2

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD&CEO గా నియమితులైన మొదటి మహిళ?
1) A. మని మొఖలై.
2) చిత్ర రామకృష్ణ.
3) శిఖ శర్మ.
4) అరుణ జయంతి


Answer : 1

కలైంజర్ కలైతురై విరగర్ అవార్డును అందుకోవడానికి ఎవరు ఎంపికయ్యారు?
1) అరుర్ కుమార్.
2) అరుర్ దాస్.
3) Mk స్టాలీన్.
4) M. కరుణానిధి


Answer : 2

మోటా తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) జెవియర్ ఒలియన్.
2) LV. విద్యా తాండన.
3) మార్క్ జూకన్ బర్గ్.
4) రాజ్ సుబ్రమణ్యం


Answer : 1

ఏ క్రీడకు చెందిన వినోద్ కుమార్ పై ప్రపంచ పారా అథ్లెటిక్స్ రెండేళ్ల పాటు నిషేధం విధించింది?
1) బ్యాడ్మింటన్
2) రెజ్లింగ్.
3) హాకీ
4) డిస్కస్ త్రో


Answer : 4

ట్రాఫిక్ ఇ-చలాన్ కేసుల కోసం మొదటి వర్చువల్ కోర్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
1) అస్సాం
2) ఒడిస్సా
3) త్రిపుర
4) నాగాలాండ్


Answer : 3

ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ “లక్ష్యిత ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్య కోసం పథకం” (SHRESTHA) (శ్రేష్ఠ) పథకాన్ని ప్రారంభించింది?
1. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
2.మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
3. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ


Answer : 1

పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి ‘స్థిరమైన పర్యాటకం కోసం జాతీయ వ్యూహాన్ని’ ప్రారంభించింది?
1. FAO
2.UNEP
3. ప్రపంచ బ్యాంకు


4. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్


Answer : 2

గర్భిణీ స్త్రీల కోసం ‘అంచల్’ అనే ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1. బీహార్
2.రాజస్థాన్
3. ఉత్తర ప్రదేశ్

Download PDF
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 2

2021-22కి సంబంధించిన ‘ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్ల కోసం ప్రభుత్వం ఆమోదించిన కొత్త వడ్డీ రేటు ఎంత?
1. 8. 7 %
2.8 5 %
3. 8. 1 %
4. 7. 5 %


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2022 Current Affairs
2nd June 2022 Current Affairs
3rd June 2022 Current Affairs
4th June 2022 Current Affairs
5th June 2022 Current Affairs
6th June 2022 Current Affairs
7th June 2022 Current Affairs
8th June 2022 Current Affairs
9th June 2022 Current Affairs
10th June 2022 Current Affairs
11th June 2022 Current Affairs
12th June 2022 Current Affairs
13th June 2022 Current Affairs
14th June 2022 Current Affairs
15th June 2022 Current Affairs
16th June 2022 Current Affairs
17th June 2022 Current Affairs
18th June 2022 Current Affairs
19th June 2022 Current Affairs
20th June 2022 Current Affairs
21st June 2022 Current Affairs
22nd June 2022 Current Affairs
23rd June 2022 Current Affairs
24th June 2022 Current Affairs
25th June 2022 Current Affairs
26th June 2022 Current Affairs
27th June 2022 Current Affairs
28th June 2022 Current Affairs
29th June 2022 Current Affairs
30th June 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *