7th June 2021 Daily Current Affairs in Telugu || 07-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
07-06-2021 CA
Quiz-summary
0 of 21 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 21 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- Answered
- Review
-
Question 1 of 21
1. Question
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు
1. 5 జూన్
2. 6 జూన్
3. 7 జూన్
4. 8 జూన్Correct
• ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 7 న జరుపుకుంటారు. వివిధ రకాల ఆహార ప్రమాదాల గురించి మరియు దానిని ఎలా నివారించాలనే చర్యల గురించి అవగాహన పెంచడమే ఈ రోజు లక్ష్యం.
Incorrect
• ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 7 న జరుపుకుంటారు. వివిధ రకాల ఆహార ప్రమాదాల గురించి మరియు దానిని ఎలా నివారించాలనే చర్యల గురించి అవగాహన పెంచడమే ఈ రోజు లక్ష్యం.
-
Question 2 of 21
2. Question
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఎంతశాతం క్షీణించినట్లు వెల్లడైంది.
1. 12.64%
2. 10.88%
3. 9.86%
4. 15.77%Correct
• కొవిడ్ ప్రభావం మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్ని భారీగా దెబ్బతీసింది . 2020-21 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 10.88 శాతం క్షీణించాయి .
• డాలర్ విలువలో చూస్తే .. 10.81 % ఆదాయం తగ్గింది . లాక్ డౌన్ల నేపథ్యంలో విమాన రవాణా సౌకర్యం ( ఎయిర్ కార్గో కనెక్టివిటీ ) తగ్గిపోవడంతో శీతలీకరించిన ఉత్పత్తుల రవాణా పడిపోయింది .
• తొలి ఆరు నెలల్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండగా .. చివరి త్రైమాసికంలో కాస్త పుంజుకున్నాయి .
• అమెరికాకు వనామీ రొయ్యల ఎగుమతి 6.75 % పెరగ్గా .. బ్లాక్ టైగర్ రకం రొయ్యల ఎగుమతి 70.96 % తగ్గింది . మిగిలిన మత్స్య ఉత్పత్తులతో పోలిస్తే … తిలాపియా 55.88 % , అలంకార చేపలు 66.55 % వృద్ధి కనబరిచాయి . ట్యూనా ఎగుమతుల్లోనూ 14.6 % వృద్ధి నమోదయింది . పీత , స్కాంపి ఎగుమతులు తగ్గాయి .
• ఎండుచేపల ఎగుమతి పరిమాణం 1.47 % పెరిగింది . ఘనీభవించిన చేపల ఎగుమతులు 16.37 % వాటా ఉండగా 2019-20తో పోలిస్తే 21.67 % తగ్గాయి .
• ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పరిమాణంలో 0.12 % వృద్ధి కనబరిచినా … డాలర్ పరంగా 5.02 % క్షీణించాయి .Incorrect
• కొవిడ్ ప్రభావం మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్ని భారీగా దెబ్బతీసింది . 2020-21 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 10.88 శాతం క్షీణించాయి .
• డాలర్ విలువలో చూస్తే .. 10.81 % ఆదాయం తగ్గింది . లాక్ డౌన్ల నేపథ్యంలో విమాన రవాణా సౌకర్యం ( ఎయిర్ కార్గో కనెక్టివిటీ ) తగ్గిపోవడంతో శీతలీకరించిన ఉత్పత్తుల రవాణా పడిపోయింది .
• తొలి ఆరు నెలల్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండగా .. చివరి త్రైమాసికంలో కాస్త పుంజుకున్నాయి .
• అమెరికాకు వనామీ రొయ్యల ఎగుమతి 6.75 % పెరగ్గా .. బ్లాక్ టైగర్ రకం రొయ్యల ఎగుమతి 70.96 % తగ్గింది . మిగిలిన మత్స్య ఉత్పత్తులతో పోలిస్తే … తిలాపియా 55.88 % , అలంకార చేపలు 66.55 % వృద్ధి కనబరిచాయి . ట్యూనా ఎగుమతుల్లోనూ 14.6 % వృద్ధి నమోదయింది . పీత , స్కాంపి ఎగుమతులు తగ్గాయి .
• ఎండుచేపల ఎగుమతి పరిమాణం 1.47 % పెరిగింది . ఘనీభవించిన చేపల ఎగుమతులు 16.37 % వాటా ఉండగా 2019-20తో పోలిస్తే 21.67 % తగ్గాయి .
• ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పరిమాణంలో 0.12 % వృద్ధి కనబరిచినా … డాలర్ పరంగా 5.02 % క్షీణించాయి . -
Question 3 of 21
3. Question
నేచర్ TTL ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 ను గెలుచుకున్నారు?
1. సెర్గీ గోర్ష్కోవ్
2. బావో యోంగ్కింగ్
3. బ్రెంట్ స్టిర్టన్
4. థామస్ విజయన్Correct
2021 నేచర్ టిటిఎల్ ఫోటోగ్రఫి అవార్డు విజేతగా ఇటీవల థామస్ విజయన్ గెలుచుకున్నారు. థామస్ విజయన్ తీసిన ‘ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్ సై డ్ డౌన్ ఫోటోకి 2021 నేచర్ టిటిఎల్ ఫోటోగ్రఫి అవార్డులను గెలుచుకున్నారు. వార్షిక నేచర్ టిటిఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీ విజేతలను ఇటీవల 2021 సంవత్సరానికి ఈ అవార్డును ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 8,000 ఫొటోస్ వచ్చాయి. ఒరంగుటాన్ (ఒరాంగుటాన్లు ఇండోనేషియా మరియు మలేషియా వర్షారణ్యాలకు చెందిన గొప్ప కోతులు ) అతను ఎక్కే చెట్టు క్రింద ఉన్న నీటి శరీరంలో అతని ప్రతిబింబం వైపు చూస్తున్నట్లు ఉండగా తీసినటువంటి చిత్రం కు లబించింది.

Question 4 of 21
4. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 పథకాలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని కోట్ల మహిళలకు 89,234 కో||రూ. లబ్దిచేకూరినట్లు ప్రకటించింది.
1. 2.83 కో||
2. 4.53 కో||
3. 6.8 కో||
4. 5.2 కో ||Correct
Incorrect
-
Question 5 of 21
5. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 పథకాలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని కోట్ల మహిళలకు 89,234 కో||రూ. లబ్దిచేకూరినట్లు ప్రకటించింది.
1. 2.83 కో||
2. 4.53 కో||
3. 6.8 కో||
4. 5.2 కో ||Correct
• ఈ రెండేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 21 పథకాల ద్వారా 4.53 కోట్ల మంది మహిళలకు ఏకంగా రూ.89,234 కోట్ల లబ్ధి చేకూరింది.
• ఇందులో 3.49 కోట్ల మంది అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.57,052 కోట్ల నగదు బదిలీ జరిగింది. అలాగే నగదేతర బదిలీ పథకాల ద్వారా 1.04 కోట్ల మందికి రూ.32,182.38 కోట్ల లబ్ధి చేకూరింది.
• ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోనీయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది.
• దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి.
• తద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది.
• మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపింది. అధికారం చేపట్టిన కొద్ది నెలల పాలనలోనే ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసి మహిళా పక్షపాత ప్రభుత్వమని నిరూపించింది.Incorrect
• ఈ రెండేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 21 పథకాల ద్వారా 4.53 కోట్ల మంది మహిళలకు ఏకంగా రూ.89,234 కోట్ల లబ్ధి చేకూరింది.
• ఇందులో 3.49 కోట్ల మంది అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.57,052 కోట్ల నగదు బదిలీ జరిగింది. అలాగే నగదేతర బదిలీ పథకాల ద్వారా 1.04 కోట్ల మందికి రూ.32,182.38 కోట్ల లబ్ధి చేకూరింది.
• ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోనీయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది.
• దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి.
• తద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది.
• మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపింది. అధికారం చేపట్టిన కొద్ది నెలల పాలనలోనే ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసి మహిళా పక్షపాత ప్రభుత్వమని నిరూపించింది. -
Question 6 of 21
6. Question
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్ 115వ స్థానం నుండి ఏ స్థానంకు పడిపోయినట్లు ‘ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్-2021 పేర్కొంది
1. 116
2. 117
3. 118
4. 119Correct
• సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్ రెండు స్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 115వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 117కు పడిపోయినట్లు ‘ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్-2021 పేర్కొంది.
• 2030 ఎజెండాలో భాగంగా 2015లో 193 ఐరాస సభ్యదేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
• ప్రధాన సవాళ్లైన ఆకలి నిర్మూలన (సుస్థిరాభివృద్ధి లక్ష్యం-2), స్త్రీ, పురుష సమానత్వం (సుస్థిరాభివృద్ధి లక్ష్యం-5), పర్యావరణ అనుకూల మౌలిక వసతుల నిర్మాణం, అనుసరణీయ, సమ్మిళిత పారిశ్రామికీకరణ, నవకల్పనలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో పనితీరు కారణంగా భారత్ రెండు స్థానాలు దిగువకు పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది.
• దక్షిణాసియా దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే దిగువన భారత్ నిలిచిందని వివరించింది.Incorrect
• సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్ రెండు స్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 115వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 117కు పడిపోయినట్లు ‘ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్-2021 పేర్కొంది.
• 2030 ఎజెండాలో భాగంగా 2015లో 193 ఐరాస సభ్యదేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
• ప్రధాన సవాళ్లైన ఆకలి నిర్మూలన (సుస్థిరాభివృద్ధి లక్ష్యం-2), స్త్రీ, పురుష సమానత్వం (సుస్థిరాభివృద్ధి లక్ష్యం-5), పర్యావరణ అనుకూల మౌలిక వసతుల నిర్మాణం, అనుసరణీయ, సమ్మిళిత పారిశ్రామికీకరణ, నవకల్పనలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో పనితీరు కారణంగా భారత్ రెండు స్థానాలు దిగువకు పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది.
• దక్షిణాసియా దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే దిగువన భారత్ నిలిచిందని వివరించింది. -
Question 7 of 21
7. Question
ఇటీవల బుర్కినా ఫోసో అనే ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో 100 మంది పౌరులు మరణించడం జరిగింది. ఈ దాడి ఏ దేశంలో జరిగింది.
1. పాలస్తీనా
2. నైజీరియా
3. చైనా
4. ఆఫ్రికాCorrect
• పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో సాయుధ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.
• నార్త్ బుర్కినా ఫాసోలోని సోల్హన్ అనే గ్రామంపై రాత్రికి రాత్రి విరుచుకుపడి 100 మందిని పొట్టనబెట్టుకున్నారు.
• బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ కబొర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మారణహోమంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
• దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
• గడిచిన కొన్నేళ్లలో బుర్కినా ఫాసోలో ఇదే అత్యంత ఘోరమైన దాడిగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
• సోల్హన్ గ్రామంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఇళ్లు,మార్కెట్లకు నిప్పు పెట్టినట్లు తెలిపింది. దాడికి పాల్పడినవారు కచ్చితంగా ఉగ్రవాదులేనని తెలిపింది.Incorrect
• పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో సాయుధ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.
• నార్త్ బుర్కినా ఫాసోలోని సోల్హన్ అనే గ్రామంపై రాత్రికి రాత్రి విరుచుకుపడి 100 మందిని పొట్టనబెట్టుకున్నారు.
• బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ కబొర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మారణహోమంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
• దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
• గడిచిన కొన్నేళ్లలో బుర్కినా ఫాసోలో ఇదే అత్యంత ఘోరమైన దాడిగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
• సోల్హన్ గ్రామంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఇళ్లు,మార్కెట్లకు నిప్పు పెట్టినట్లు తెలిపింది. దాడికి పాల్పడినవారు కచ్చితంగా ఉగ్రవాదులేనని తెలిపింది. -
Question 8 of 21
8. Question
పిల్లల సంరక్షణ సంస్థల నుండి బయటకు వచ్చే బాలురు మరియు బాలికల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘లాంచ్ ప్యాడ్ పథకాన్ని’ ప్రారంభించింది?
1. ఒడిశా
2. తెలంగాణ
3. జార్ఖండ్
4. మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 9 of 21
9. Question
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్, భారత్ చైర్మన్ & డిజిటల్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరిని నియమితులయ్యారు?
1. బ్రియాన్ హంఫ్రీస్
2. గణేష్ కల్యాణరామన్
3. వెంకటేశన్ విజయరాఘవన్
4. రాజేశ్ నంబియార్Correct
• అమెరికా దేశ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారత్ చైర్మన్ రాజేశ్ నంబియార్ డిజిటల్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.
• ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న మాల్కం ఫ్రాంక్ ఈ ఏడాది సెప్టెంబర్ లో రిటైర్ కానున్నారు.
• మాల్కం ఫ్రాంక్ స్థానే రాజేశ్ నంబియార్ ను నియమిస్తున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది.
• అలాగే కాగ్నిజెంట్ సంస్థ భారత్ విభాగం చైర్మన్ గానూ కొనసాగుతారని జూన్ 4వ తేదీన వెల్లడించింది.
• సెప్టెంబర్ ఒకటో తేదీన రిటైరయ్యే వరకు మాల్కం ఫ్రాంక్ సంస్థ సీఈవోగా కొనసాగుతారు.
• రాజేశ్ నంబియార్ ఇంతకుముందు నెట్ వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్త్ వేర్ కంపెనీ కెయినా నుంచి కాగ్నిజెంట్‌లో చేరారు.
• అంతకుముందు ఐబీఎం, టీసీఎస్‌లోనూ, ఈయన సేవలందించారుIncorrect

• అంతకుముందు ఐబీఎం, టీసీఎస్‌లోనూ, ఈయన సేవలందించారు -
Question 10 of 21
10. Question
కొవిడ్-19ను ఎదుర్కోవడంలో ఇటీవల ఏపదార్థం సహాయపడుతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
1. పెసలు
2. గ్రీన్ టీ
3. కాఫీ
4. పుచ్చకాయరసంCorrect
• కొవిడ్-19ను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ సాయపడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
• అందులోని ఒక పదార్థానికి ఈ సామర్థ్యం ఉందని చెప్పారు. స్వాన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన సురేశ్ మోహన్‌కుమార్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు.
• కొంతకాలం కిందట వరకూ ఆయన భారత్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఊటీలోని జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు సాగించారు.
• ‘‘ప్రకృతి అత్యంత పురాతన ఔషధశాల. సరికొత్త మందులకు అది నెలవు. వీటిలోని పదార్థాలు కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సాయపడగలవా అన్నది మేం పరిశీలించాం.
• ఇతర కరోనా వైరస్‌లపై పనిచేసే సామర్థ్యమున్న అనేక సహజసిద్ధ పదార్థాలను శోధించాం. ఇందుకోసం కృత్రిమ మేధస్సుతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించాం.
• గ్రీన్ టీలోని ఒక పదార్థానికి కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని మా పరిశోధన సూచిస్తోంది’’ అని సురేశ్ వివరించారు.
• దాన్ని ‘గాలోక్యాటెచిన్’గా గుర్తించినట్లు తెలిపారు. అది సులువుగా లభ్యమవుతుందని పేర్కొన్నారు.
• అయితే ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, విస్తృత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు.
• కొవిడ్ చికిత్సలో ఈ పదార్థ సురక్షిత, సమర్థతను తేల్చాల్సి ఉందన్నారు.Incorrect

• కొవిడ్ చికిత్సలో ఈ పదార్థ సురక్షిత, సమర్థతను తేల్చాల్సి ఉందన్నారు. -
Question 11 of 21
11. Question
BIMSTEC దినోత్సవం 24వ వార్షికోత్సవం ఏ రోజున నిర్వహించారు?
1. 5th June
2. 6th June
3. 7th June
4. 8th JuneCorrect
• భారత్‌తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్లతో కూడిన ఈ కూటమి 24వ వార్షికోత్సవం(6th June) సందర్భంగా ప్రధాని మోదీ సందేశమిచ్చారు. ఈ కూటమి మరింత ప్రగతిని సాధించి.. బంగాళాఖాతం ప్రాంతంలో భద్రత, శాంతి, సౌభాగ్యాలు విలసిల్లేలా సహకారం అందించడంలో ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు
• ‘బిమ్స్టెక్’ విజయవంతమైన ప్రాంతీయ కూటమిగా.. సభ్య దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా అనుసంధాన మాస్టర్ప్లాన్ల రూపకల్పన వంటి అనేక అంశాల్లో ఇప్పటికే పురోగతిని సాధించిందన్నారు.Incorrect
• భారత్‌తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్లతో కూడిన ఈ కూటమి 24వ వార్షికోత్సవం(6th June) సందర్భంగా ప్రధాని మోదీ సందేశమిచ్చారు. ఈ కూటమి మరింత ప్రగతిని సాధించి.. బంగాళాఖాతం ప్రాంతంలో భద్రత, శాంతి, సౌభాగ్యాలు విలసిల్లేలా సహకారం అందించడంలో ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు
• ‘బిమ్స్టెక్’ విజయవంతమైన ప్రాంతీయ కూటమిగా.. సభ్య దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా అనుసంధాన మాస్టర్ప్లాన్ల రూపకల్పన వంటి అనేక అంశాల్లో ఇప్పటికే పురోగతిని సాధించిందన్నారు. -
Question 12 of 21
12. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్న పనామీ రొయ్యను ఏదేశం అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది.
1. అమెరికా
2. సింగపూర్
3. జపాన్
4. చైనాCorrect
Incorrect
-
Question 13 of 21
13. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థల వ్యాపార పరిమాణం ఎన్ని కోట్ల రూ||లకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేరినట్లు వెల్లడించింది.
1. 200 కో||రూ.
2. 150 కో||రూ.
3. 450 కో||రూ.
4. 300 కో||రూ.Correct
• గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వ్యాపార పరిమాణం ఏడాది వ్యవధిలో గణనీయంగా పెరిగిందని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. 2019-20లో రూ.368 కోట్లుగా ఉన్న జీసీసీ వ్యాపార పరిమాణం 2020-21లో రూ.450 కోట్లకు చేరిందని వెల్లడించారు.
• గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి విపణిలో విక్రయించడంతో పాటు.. ప్రత్యేకంగా పెట్రోలు పంపులు, సూపర్ మార్కెట్ల నిర్వహిస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు రూ.24.22 కోట్ల నుంచి.. రూ.33.7 కోట్లకు పెరిగాయని.. కరోనా కష్టకాలంలోనూ గిరిజనులకు అండగా ఉంటోందన్నారు.Incorrect
• గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వ్యాపార పరిమాణం ఏడాది వ్యవధిలో గణనీయంగా పెరిగిందని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. 2019-20లో రూ.368 కోట్లుగా ఉన్న జీసీసీ వ్యాపార పరిమాణం 2020-21లో రూ.450 కోట్లకు చేరిందని వెల్లడించారు.
• గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి విపణిలో విక్రయించడంతో పాటు.. ప్రత్యేకంగా పెట్రోలు పంపులు, సూపర్ మార్కెట్ల నిర్వహిస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు రూ.24.22 కోట్ల నుంచి.. రూ.33.7 కోట్లకు పెరిగాయని.. కరోనా కష్టకాలంలోనూ గిరిజనులకు అండగా ఉంటోందన్నారు. -
Question 14 of 21
14. Question
నాగి-నక్షి పక్షుల అభయారణ్యం వద్ద మొట్టమొదటి పక్షుల పండుగ ‘కల్రావ్’ ఏ రాష్ట్రంలో జరిగింది?
1. ఉత్తర ప్రదేశ్
2. పశ్చిమ బెంగాల్
3. మధ్యప్రదేశ్
4. బీహార్Correct
Incorrect
-
Question 15 of 21
15. Question
ఇప్పటివరకు ఎన్ని రకాల మ్యుటేషన్స్దక్షిణాఫ్రికా మనిషిలో గుర్తించిన పరిశోధకులు తెలిపారు?
1. 30
2. 31
3. 32
4. 33Correct
• ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ కొత్త రూపును సంతరించుకుంటోంది.
• ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్ తీవ్రంగా మారడాన్ని (మ్యుటేషన్స్ చెందడాన్ని) గుర్తించారు.
• 36ఏళ్ల ఆ మహిళ హెచ్ఐవీతో బాధపడుతుండగా, 216 రోజుల నుంచి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. కరోనా సోకిన రోజు నుంచి ఆమె శరీరంలో దాదాపు 30కిపైగా రకాలుగా కరోనా ఉత్పరివర్తనం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు.Incorrect
• ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ కొత్త రూపును సంతరించుకుంటోంది.
• ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్ తీవ్రంగా మారడాన్ని (మ్యుటేషన్స్ చెందడాన్ని) గుర్తించారు.
• 36ఏళ్ల ఆ మహిళ హెచ్ఐవీతో బాధపడుతుండగా, 216 రోజుల నుంచి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. కరోనా సోకిన రోజు నుంచి ఆమె శరీరంలో దాదాపు 30కిపైగా రకాలుగా కరోనా ఉత్పరివర్తనం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. -
Question 16 of 21
16. Question
94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఎప్పుడు జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు.
1. 8 ఫిబ్రవరి 2022
2. 27 మార్చి 2022
3. 8 మార్చి 2022
4. 21 డిసెంబరు 2021Correct
• లాస్ ఏంజెల్స్ లో నిడాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలు 94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది.
• 2022, మార్చి 27న లాస్ ఏంజెల్స్ లో నిడాల్బీ థియేటర్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. ఆస్కార్క్ షార్ట్ లిస్ట్ చేయబడిన చిత్రాలను 2021, డిసెంబరు 21న, ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనను 2022, ఫిబ్రవరి 8న, అవార్డుల ప్రదానోత్సవాన్ని ,2022, మార్చి 27న జరపనున్నట్లు తెలిపారు.
• ఆస్కార్ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కాగా కోవిడ్ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్ అవార్డుల వేడుక ఏప్రిల్‌లో జరిగింది.
• ఇంకా 2022 ఏడాది బీజింగ్ లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4- 20), లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ప్రముఖ ఫుట్ బాల్ లీగ్ కారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదీని ఆస్కార్ ప్రతినిధులు ఎంచుకున్నట్లు సమాచారం.Incorrect
• లాస్ ఏంజెల్స్ లో నిడాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలు 94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది.
• 2022, మార్చి 27న లాస్ ఏంజెల్స్ లో నిడాల్బీ థియేటర్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. ఆస్కార్క్ షార్ట్ లిస్ట్ చేయబడిన చిత్రాలను 2021, డిసెంబరు 21న, ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనను 2022, ఫిబ్రవరి 8న, అవార్డుల ప్రదానోత్సవాన్ని ,2022, మార్చి 27న జరపనున్నట్లు తెలిపారు.
• ఆస్కార్ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కాగా కోవిడ్ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్ అవార్డుల వేడుక ఏప్రిల్‌లో జరిగింది.
• ఇంకా 2022 ఏడాది బీజింగ్ లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4- 20), లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ప్రముఖ ఫుట్ బాల్ లీగ్ కారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదీని ఆస్కార్ ప్రతినిధులు ఎంచుకున్నట్లు సమాచారం. -
Question 17 of 21
17. Question
భారత ప్రధాని మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా e-100(100% ఇథనాల్)తో పంపిణీ చేసే పెట్రోల్ స్టేషన్లను ప్రారంభించారు..?
1. గాంధీనగర్
2. వడోదర
3. పుణె
4. జామ్నాCorrect
• వ్యవసాయ వ్యర్థాలతో ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున.. ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
• పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ 2025 కల్లా పూర్తి చేయాలని చెప్పారు. వాయు కాలుష్యం నివారణకు జాతీయ స్వచ్చ వాయు ప్రణాళిక రూపొందిందన్నారు.
• శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులతో సమావేశమయ్యారు.
• వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రైతులతో భేటీ అయ్యారు. ఇథనాల్ ఉత్పత్తి పంపిణీకి పుణె ల్యాబ్ ఈ-100 పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు.Incorrect
• వ్యవసాయ వ్యర్థాలతో ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున.. ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
• పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ 2025 కల్లా పూర్తి చేయాలని చెప్పారు. వాయు కాలుష్యం నివారణకు జాతీయ స్వచ్చ వాయు ప్రణాళిక రూపొందిందన్నారు.
• శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులతో సమావేశమయ్యారు.
• వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రైతులతో భేటీ అయ్యారు. ఇథనాల్ ఉత్పత్తి పంపిణీకి పుణె ల్యాబ్ ఈ-100 పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు. -
Question 18 of 21
18. Question
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒక రోజు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మారిన పంతొమ్మిదేళ్ల హరిద్వార్ విద్యార్థి పేరు ఇవ్వండి?
1. ఇషా శర్మ
2. శ్రీస్టి గోస్వామి
3. లక్ష్మీ సింగ్
4. ప్రీతి రావత్Correct
Incorrect
-
Question 19 of 21
19. Question
గ్రీన్ ఎయిర్ పోర్ట్ విభాగంలో అవార్డును ఏ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గెలుచుకుంది?
1. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
2. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
3. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
4. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంCorrect
• పర్యావరణ హితమైన కార్యకలాపాలతో ఇప్పటికే మూడుసార్లు గ్రీన్ ఎయిర్ పోర్ట్ విభాగంలో ‘ అవార్డు అందుకున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (శంషాబాద్ ఎయిర్ పోర్ట్) మరోసారి ఈ ఘనత సాధించింది.
• ఆసియా పసిఫిక్ విభాగంలో ఏటా 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల కేటగిరీలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ‘గ్రీన్ ఎయిర్ పోర్ట్ గోల్డెన్అవార్డు’ను అంతర్జాతీయ విమానాశ్రయ మండలి అందజేసిందని ఎయిర్ పోర్ట్ వర్గాలు జూన్ 3న వెల్లడించాయి.
• విమానాశ్రయం పరిసరాల్లో వాయు నాణ్యత మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం, ఇంధనాన్ని ఆదా చేయడం, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు గాను వారు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ అవార్డును అందజేశారని వెల్లడించాయి.
• శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (గెయిల్) సంస్థ నిర్వహిస్తుంది.Incorrect
• పర్యావరణ హితమైన కార్యకలాపాలతో ఇప్పటికే మూడుసార్లు గ్రీన్ ఎయిర్ పోర్ట్ విభాగంలో ‘ అవార్డు అందుకున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (శంషాబాద్ ఎయిర్ పోర్ట్) మరోసారి ఈ ఘనత సాధించింది.
• ఆసియా పసిఫిక్ విభాగంలో ఏటా 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల కేటగిరీలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ‘గ్రీన్ ఎయిర్ పోర్ట్ గోల్డెన్అవార్డు’ను అంతర్జాతీయ విమానాశ్రయ మండలి అందజేసిందని ఎయిర్ పోర్ట్ వర్గాలు జూన్ 3న వెల్లడించాయి.
• విమానాశ్రయం పరిసరాల్లో వాయు నాణ్యత మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం, ఇంధనాన్ని ఆదా చేయడం, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు గాను వారు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ అవార్డును అందజేశారని వెల్లడించాయి.
• శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (గెయిల్) సంస్థ నిర్వహిస్తుంది. -
Question 20 of 21
20. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం RBK(రైతు భరోసా కేంద్రం)ల ద్వారా ధాన్యాన్ని విక్రయించేందుకు ఎన్ని లక్షల రైతులు తమ పేర్లను, నమోదు చేయించుకున్నట్లు వెల్లడించింది.
1. 4.28 లక్షలు
2. 3.55 లక్షలు
3. 2.08 లక్షలు
4. 1.80 లక్షలుCorrect
• రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉన్న ఊళ్లోనే ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారు.
• తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ప్రస్తుత రబీలో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆర్బీకేల ద్వారా 3.55 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.
• శనివారం నాటికి 2,11,320 మంది రైతుల నుంచి రూ.4,521.08 కోట్ల విలువైన 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంట కోతలు పూర్తయ్యాయి.
• దాంతో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక భాగం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రాంతాల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
• ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కొనుగోలు చేయడమే కాకుండా 21 రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వమే భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనూ అదే ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.Incorrect
• రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉన్న ఊళ్లోనే ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారు.
• తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ప్రస్తుత రబీలో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆర్బీకేల ద్వారా 3.55 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.
• శనివారం నాటికి 2,11,320 మంది రైతుల నుంచి రూ.4,521.08 కోట్ల విలువైన 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంట కోతలు పూర్తయ్యాయి.
• దాంతో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక భాగం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రాంతాల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
• ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కొనుగోలు చేయడమే కాకుండా 21 రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వమే భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనూ అదే ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
Question 21 of 21
21. Question
పూర్వంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలో కురేభర్ సమీపంలో కొత్తగా 3300 మీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌తో రెండు ఎక్స్‌ప్రెస్ వే స్ట్రిప్స్ ఉన్న కింది రాష్ట్రాలలో ఏది?
1. ఉత్తర ప్రదేశ్
2. పశ్చిమ బెంగాల్
3. మధ్యప్రదేశ్
4. బీహార్Correct
Incorrect
Leaderboard: 07-06-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఎంతశాతం క్షీణించినట్లు వెల్లడైంది.
- నేచర్ TTL ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 ను గెలుచుకున్నారు?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 పథకాలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని కోట్ల మహిళలకు 89,234 కో||రూ. లబ్దిచేకూరినట్లు ప్రకటించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 పథకాలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని కోట్ల మహిళలకు 89,234 కో||రూ. లబ్దిచేకూరినట్లు ప్రకటించింది.
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్ 115వ స్థానం నుండి ఏ స్థానంకు పడిపోయినట్లు ‘ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్-2021 పేర్కొంది
- ఇటీవల బుర్కినా ఫోసో అనే ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో 100 మంది పౌరులు మరణించడం జరిగింది. ఈ దాడి ఏ దేశంలో జరిగింది.
- World Food Security Day is celebrated around the world
- Andhra Pradesh seafood exports have declined in the financial year 2020-21.
- Who won the Nature TTL Photographer of the Year 2021?
- The Andhra Pradesh state government has directly and indirectly provided Rs 89,234 crore to 21 crore women through 21 schemes. Declared to have benefited.
- The Andhra Pradesh state government has directly and indirectly provided Rs 89,234 crore to 21 crore women through 21 schemes. Declared to have benefited.
- The State of India’s Environment Report 2021 states that India has slipped from 115th position to 115th in terms of sustainable development goals.
- More than 100 civilians have been killed in a recent attack by Islamic militants in an area called Burkina Faso. The attack took place in any country.