1-7th March 2023 Current Affairs in Telugu || 1st to 07-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

1-7th March 2023 Current Affairs in Telugu || 1st to 07-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు.?
1. బిప్లబ్ కుమార్ దేబ్
2. పఠాన్ లాల్ జమాటియా
3. మాణిక్ సహా
4. రంజిత్ దాస్


Answer : 3

ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో వోలోంగాంగ్, మరియు డీకిన్ క్యాంపస్ మనదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ?
1. న్యూఢిల్లీ
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. కేరళ


Answer : 3

స్పోర్ట్స్ స్టార్ అసెస్ అవార్డు ఎవరికి లభించింది?
1. కపిల్ దేవ్
2. నవీన్ పట్నాయక్
3. ఎంకే స్టాలిన్
4. నితీష్ కుమార్


Answer : 2

బహిరంగ ప్రదేశాలలో స్మోకింగ్ అరికట్టేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టాప్ టొబాకో యాప్ ని ప్రారంభించింది?
1. తమిళనాడు
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. గుజరాత్


Answer : 3

ఇటీవల ఎన్నికలు జరిగిన నాగాలాండ్ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గెలిచిన మహిళలు ఎవరూ?
1. ఇందు గోస్వామి
2. హెకేనీ ఖజాలు
3. సల్స్లో తునో క్రుసె
4. 2&3


Answer : 4

జాతీయ భద్రత దినోత్సవం ఏ రోజునా జరుపుకుంటారు ?
1. మార్చి 04
2. మార్చి 03
3. మార్చి 05
4. మార్చి 01


Answer : 1

శుద్ధ ఇందన వినియోగం సామర్థ్యంలో దేశంలో నే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రము ఏది?
1. మధ్యప్రదేశ్
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. గుజరాత్


Answer : 2

ప్రపంచంలోనే తొలి డిజిటల్ దేశంగా ఏ దేశం నిలిచింది?
1. తువాలు దీవి
2. పెరు
3. ఇండోనేషియా
4. నైజీరియా


Answer : 1

నైజీరియా దేశ నూతన అధ్యక్షుడు గా ఎవరు అయ్యారు?
1. బోనబు
2. ముహమ్మద్ బుహారి
3. అహ్మదావ్ అహిద్యో
4. విలియం రుటో


Answer : 1

నార్త్ ఈస్ట్ ఇండియాలో మొదటి కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఎక్కడ?
1. మేఘాలయ
2. అస్సాం
3. అరుణాచల్ ప్రదేశ్
4. త్రిపుర


Answer : 2

ఇటీవల ఏ దేశంతో 75 సంవత్సరాలు ద్వైపాక్షిక సంబంధాలు నిండాయి కారణంగా ఆ దేశ మొదటి మహిళా ప్రధానమంత్రి జార్జియా భారత దేశంలో పర్యటించారు ఈమె ఏ దేశం కి చెందిన వారు?
1. ఇటలీ
2. ఈజిప్ట్
3. ఫ్రాన్స్
4. కెన్యా


Answer : 1

ప్లాంట్ పవర్ డే (Plant Power Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 9
2. మార్చి 8
3. మార్చి 7
4. మార్చి 6


Answer : 3

జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 4
2. మార్చి 5
3. మార్చి 6
4. మార్చి 7


Answer : 1

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 3
2. మార్చి 4
3. మార్చి 5
4. మార్చి 6


Answer : 1

ప్రపంచ వినికిడి దినోత్సవం (World Hearing Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 3
2. మార్చి 4
3. మార్చి 5
4. మార్చి 6


Answer : 1

జాతీయ రక్షణ దినోత్సవం (National Defense Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 3
2. మార్చి 4
3. మార్చి 5
4. మార్చి 6


Answer : 1

జీరో వివక్ష దినోత్సవం (Zero Discrimination Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 4
2. మార్చి 3
3. మార్చి 2
4. మార్చి 1


Answer : 4

ఇటీవల 7 సంవత్సరాలు తరువాత జరిగిన ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఎక్కడ ముగిశాయి?
1. ఔరంగాబాద్
2. నాగపూర్
3. బెంగళూరు
4. ఫజియాబాద్


Answer : 1

అదానీ గ్రూప్ పై హిండేన్బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నిర్మించిన కమిటీ ఏది ?
1. Kk మిశ్రా కమిటీ
2. రాకేష్ సేతి కమిటీ
3. అబయ్ మనోహర్ కమిటీ
4.N R బద్రి నారాయణన్ కమిటీ


Answer : 3

గ్రీవెన్స్ అప్పిలేటి కమిటీ పోర్టల్ ఏ విషయంలో సమస్యల కోసం ప్రారంభించింది?
1. ప్రజా ఫిర్యాదుల కోసం
2. విపత్తు నిర్వహణ కోసం
3. సోషల్ మీడియా కోసం
4. బాల కార్మికుల నిర్మూలన కోసం


Answer : 3

ఇండియా టుడే టూరిజం సర్వే ప్రకారం ఉత్తమ అడ్వెంచర్ టూరిజం అవార్డు గా ఏ రాష్ట్ర టూరిజం ఎంపికైంది ?
1. తమిళనాడు టూరిజం సంస్థ
2. కేరళ టూరిజం సంస్థ
3. ఉత్తరాఖండ్ టూరిజం
4. జమ్మూ కాశ్మీర్ టూరిజం సంస్థ


Answer : 4

దేశంలో తొలిసారిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో రోబోటిక్ ఏనుగు సేవలు నీ ఏ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు?
1. గుజరాత్
2. తమిళనాడు
3. కేరళ
4. ఒడిస్సా


Answer : 3

ఏ దేశంలో ఇటీవల బాలికల చట్టబద్ధ వివాహ వయసును 18 సంవత్సరాలకు పెంచుతూ చట్టం చేశారు?
1. ఇంగ్లాండ్
2. భారతదేశం
3. శ్రీలంక
4. ఆఫ్ఘనిస్తాన్


Answer : 1

మర్చి 1 నుండి 2 వరకు జరిగే జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది?
1. న్యూఢిల్లీ
2. ముంబై
3. విశాఖపట్న
4. బెంగళూరు


Answer : 3

ఉత్తమ ఫిఫా ఫుట్బాల్ ప్లేయర్ అవార్డును ఇటీవల ఎవరు గెలుచుకున్నారు (పురుషుల విభాగం)
1. మెస్సీ
2. ఏంబా
3. అలెక్షేయపుటేల్స్
4. రోనాల్డో


Answer : 1

FICCI నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు?
1. శైలేష్ పార
2. అరుణ్ చౌహల్
3. T రాజ్ కుమార్
4. అజయ్ బంగా


Answer : 1

2021-2022 గాను లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి లో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో కలదు?
1. 4
2. 2
3. 3
4. 5


Answer : 2

శివమొగ్గ ఎయిర్పోర్ట్ నీ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు?
1. మేఘాలయ
2. కర్ణాటక
3. తమిళనాడు
4. మధ్యప్రదేశ్


Answer : 2

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు గా ఎవరు నియమితులయ్యారు?
1. ఖుష్బూ
2. మమతా కుమారి
3. డెలినా ఖోంగాడాఫ్
4. పై వారందరూ


Answer : 4

ప్రభుత్వ ఉద్యోగ నియమాల కోసం ట్రాన్స్ జెండర్ ల కోసం ప్రత్యేక కేటగిరీని కల్పించిన రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్
2. రాజస్థాన్
3. తమిళనాడు
4. న్యూఢిల్లీ


Answer : 1

3500 సంవత్సరాలు నాటి ఎలుగుబంటి కళేబారం ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు?
1. బ్రిటన్
2. శ్రీలంక
3. రష్యా
4. జపాన్


Answer : 3

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం (World Civil Defence Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 4
2. మార్చి 3
3. మార్చి 2
4. మార్చి 1


Answer : 4

ప్రపంచ అభినందన దినోత్సవం (World Compliment Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 4
2. మార్చి 3
3. మార్చి 2
4. మార్చి 1


Answer : 4

వివాహ ప్రణాళిక దినోత్సవం (Wedding Planning Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 4
2. మార్చి 3
3. మార్చి 2
4. మార్చి 1


Answer : 4

మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం ఎన్ని కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.?
1. 650 కోట్లు
2. 680 కోట్లు
3. 710 కోట్లు
4. 750 కోట్లు


Answer : 4

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది.?
1. 400
2. 450
3. 500
4. 550


Answer : 4

ఫాక్స్‌కాన్ ఎలక్ట్రాన్ ఉత్పత్తుల సంస్థ తెలంగాణలో ఎక్కడ తమ సంస్థను ప్రారంభించనుంది.?
1. కొంగరకలాన్
2. మంగళపల్లె
3. రాందాస్ పల్లి
4. తుర్కయంజల్


Answer : 1

2023 ఫిబ్రవరి నెలలో రోజుకు ఎన్ని కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు ఆర్బిఐ ప్రకటించింది.?
1. రోజుకి 26 కోట్ల లావాదేవీలు
2. రోజుకి 27 కోట్ల లావాదేవీలు
3. రోజుకి 28 కోట్ల లావాదేవీలు
4. రోజుకి 29 కోట్ల లావాదేవీలు


Answer : 2

భారత యూపీఐ పేమెంట్స్ తో సింగపూర్ కు చెందిన ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.?
1. PayNow
2. Phonepee
3. Bharath Pay
4. Amazon Pay


Answer : 1

అమెరికాలోని మసాచ్‌సెట్స్ లోని ఆయోర్ జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
1. ఫాతిమా బీవీ
2. తెజల్ మెహతా
3. బి వి నాగరత్న
4. త్రివేది


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగులకు 2,500/- రూపాయల నిరుద్యోగ భృతిని ప్రకటించింది.?
1. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
2. చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం
3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం


Answer : 2

140 అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం సదస్సు ఏ దేశంలో జరగనుంది.?
1. అమెరికా
2. చైనా
3. ఇండియా
4. ఆఫ్రికా


Answer : 3

ఒకే నెలలో 15 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేసి జాతీయస్థాయిలో రికార్డు నెలకొల్పిన ప్రభుత్వ ఆసుపత్రి ఏది.?
1. నిమ్స్ హైదరాబాద్
2. మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3. మేదాంత హాస్పిటల్
4. నారాయణ హెల్త్ హాస్పిటల్


Answer : 1

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు రోడ్డు టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా ఎత్తివేసిన రాష్ట్రం ఏది?
1. తెలంగాణ
2. ఉత్తరప్రదేశ్
3. హర్యానా
4. తమిళనాడు


Answer : 2

గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మారీ టైం ఎక్సర్సైజ్ – 2023 లో భారత తరఫున పాల్గొన్న యుద్ధనౌక ఏది.?
1. INS తార్కాష్
2. INS విక్రాంత్
3. INS తబర్
4. Ins త్రికండ్


Answer : 4

మార్చి 3 4వ తేదీలలో మిల్లెట్ మహోత్సవం ఏ నగరంలో జరిగింది.?
1. ఆగ్రా
2. జైపూర్
3. ఢిల్లీ
4. వారణాసి


Answer : 1

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 53వ జిల్లాగా ఇటీవల ఏర్పడిన జిల్లా పేరు ఏమిటి.?
1. టెంథర్
2. సిర్మౌర్, రేవా
3. సత్నా
4. మావ్‌గంజ్


Answer : 4

బి బి సి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది అవార్డు – 2022 ఎవరికి దక్కింది.?
1. మీరాభాయ్ చాను
2. లోవ్లినా బోర్గోహైన్
3. నిఖత్ జరీన్
4. బింద్యారాణి దేవి


Answer : 1

బి బి సి ఇండియన్ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది అవార్డు – 2022 ఎవరికి దక్కింది.?
1. లోవ్లినా బోర్గోహైన్
2. నిఖత్ జరీన్
3. బింద్యారాణి దేవి
4. భవినా పటేల్


Answer : 4

బి బి సి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు – 2022 ఎవరికి దక్కింది.?
1. లోవ్లినా బోర్గోహైన్
2. నిఖత్ జరీన్
3. ప్రీతమ్ సివాచ్
4. బింద్యారాణి దేవి


Answer : 3

బి బి సి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
1. మీరాభాయ్ చాను
2. నీతూ గంగాస్
3. నిఖత్ జరీన్
4. బింద్యారాణి దేవి


Answer : 2

ప్రపంచ బ్యాంక్ పబ్లిక్ హెల్త్ కేర్ రంగ అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల భారత్ కు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది .?
1. 8000 కోట్లు
2. 8100 కోట్లు
3. 8200 కోట్లు
4. 8300 కోట్లు


Answer : 3

ఇస్రో ఏ ఉపగ్రహన్ని మార్చి 7న పసిఫిక్ సముద్రంలో పడవేరడానికి చర్యలు చేపట్టింది.?
1. మెగా ట్రాపిక్స్ – 1
2. మెగా ట్రాపిక్స్ – 2
3. మెగా ట్రాపిక్స్ – 3
4. మెగా ట్రాపిక్స్ – 4


Answer : 1

సముద్ర జీవ జాల పరిరక్షణ ఒప్పందం ఏ సంస్థ అమోదం తెలిపింది.?
1. UNESCO
2. ఐక్యరాజ్య సమితి
3. NATO
4. UNICEF


Answer : 2

జాతీయ గణాంక కార్యాలయం లెక్కల ప్రకారం జాతీయ తలసరి ఆదాయం ఎంత.?
1. 1,70,000/-
2. 1,71,000/-
3. 1,72,000/-
4. 1,73,000/-


Answer : 3

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు తీవ్ర అప్పుల ఊబిలో కోరుకుపోయాయని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంస్థ వెల్లడించింది.?
1. 53 దేశాలు
2. 52 దేశాలు
3. 51 దేశాలు
4. 50 దేశాలు


Answer : 2

ఇరానీ కప్ – 2023 ఏ జట్టు గెలుచుకుంది.?
1. తమిళనాడు క్రికెట్ జట్టు
2. రెస్ట్ ఆఫ్ ఇండియా
3. బెంగాల్ క్రికెట్ జట్టు
4. కేరళ క్రికెట్ జట్టు


Answer : 2

టేస్ట్ అట్లాస్ అనే సంస్థ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ సాండ్‌విచ్ లలో బొంబాయిలో ప్రసిద్ధి చెందిన వడపావు కు ఎన్నో స్థానం దక్కింది.?
1. 10వ స్థానం
2. 11వ స్థానం
3. 12వ స్థానం
4. 13వ స్థానం


Answer : 4

మార్చ్ 5వ తేదీన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత్ ఎక్కడ నుంచి ప్రయోగించింది.?
1. తిరువనంతపురం
2. తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుండి
3. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుండి
4. అరేబియా సముద్రం


Answer : 4

బి బి సి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
1. మీరాభాయ్ చాను
2. నీతూ గంగాస్
3. నిఖత్ జరీన్
4. బింద్యారాణి దేవి


Answer : 3

ఆస్ట్రేలియాకు చెందిన ఏ యూనివర్సిటీ భారత్ తన మొదటి క్యాంపస్ ను ప్రారంభించనుంది.?
1. మోనాష్ విశ్వవిద్యాలయం
2. డియాకిన్ యూనివర్సిటీ
3. RMIT విశ్వవిద్యాలయం
4. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం


Answer : 2

ఏ రాష్ట్రంలో నూతన బంగారు గనులను ఇటీవల కనిపెట్టారు.?
1. ఒడిశా
2. ఉత్తరాఖండ్
3. తమిళనాడు
4. హర్యానా


Answer : 1

భారత్లో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో “ప్రభుత్వ తల్లిపాల బ్యాంకు”ను ఏర్పాటు చేశారు.?
1. ఒడిశా
2. ఉత్తరాఖండ్
3. తమిళనాడు
4. హర్యానా


Answer : 2

పెప్సీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
1. రణబీర్ కపూర్
2. షాహిద్ కపూర్
3. రణవీర్ సింగ్
4. షారుఖ్ ఖాన్


Answer : 3

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యే గెలుపొందారు. ఆమె పేరు ఏమిటి.?
1. సిల్హౌతువునువు క్రూజ్
2. హెఖాని జఖాలూ
3. రెడ్డి శాంతి
4. విశ్వసరాయి కళావతి


Answer : 2

గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు.?
1. కర్ణాటక
2. తెలంగాణ
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 3

ఏ దేశం భారతదేశంతో సౌర విద్యుత్ పై ఒప్పందం కుదుర్చుకుంది.?
1. చైనా
2. పాకిస్తాన్
3. శ్రీలంక
4. బంగ్లాదేశ్


Answer : 4

రెయిసినా డైలాగ్ ఎన్నవ ఎడిషన్ ను ఇటీవల ప్రధాని ప్రారంభించారు.?
1. 10వ
2. 9వ
3. 8వ
4. 7వ


Answer : 3

దరోయ్ వెట్ ల్యాండ్ బర్డ్ సర్వే ఇటీవల ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది.?
1. తెలంగాణ
2. గుజరాత్
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డు 2023 ఏ దేశానికి దక్కింది.?
1. భారత్


2. అమెరికా
3. రష్యా
4. ఆస్ట్రేలియా


Answer : 1

నేషనల్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఛాంపియన్షిప్ విజేతగా ఎవరు నిలిచారు.?
1. సైనా నెహ్వాల్
2. పివి సింధు
3. అనుపమ ఉపాద్యాయ
4. పి.సి.తులసి


Answer : 3

మెర్కామ్ నివేదిక ప్రకారం 2022 లో భారత్ లో సౌర విద్యుత్ సామర్థ్యం ఎంత శాతంగా నమోదు అయింది.
1. 13%
2. 14%
3. 15%
4. 16%


Answer : 1

అత్యంత చిన్న వయసులో ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతాలైన కిలిమంజారో‌, మేరు పర్వతాలను అధిరోహించిన బాలికగా సియోన్నా చోప్రా (ఆరున్నర సంవత్సరాలు) రికార్డు సృష్టించారు. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు
1. హర్యానా
2. పంజాబ్
3. తెలంగాణ
4. మధ్యప్రదేశ్


Answer : 2

సంతోష్ ట్రోఫీ – 2023 ఫుట్ బాల్ కప్ ను ఏ జట్టు కైవసం చేసుకుంది.?
1. కర్ణాటక


2. మేఘలయా
3. తెలంగాణ
4. హర్యానా


Answer : 1

భారత్ లో తయారైన దగ్గు మందుల కారణంగా గాంబియా దేశంలో చిన్నారులు మరణించారు. ఆ దగ్గు మందుల్లో ఉన్న కలుషిచ రసాయనం ఏమిటి.?
1. డై ఇథిలిన్ గ్లైకాల్
2. ఇథిలిన్ గ్లైకాల్
3. ట్రైఎథిలిన్ గ్లైకాల్
4. 1 & 2


Answer : 4

భూగోళం వేడెక్కడం వల్ల 2100 సంవత్సరం నాటికి ఏ నగరాలకు మునిగిపోయో ముంపు పొంచి ఉందని అంచనా.?
1. కోల్‌కతా , విశాఖపట్నం
2. విశాఖపట్నం , చెన్నై
3. చెన్నై, కోల్‌కతా
4. విశాఖపట్నం ,కోల్‌కతా


Answer : 3

ఏ దేశ పార్లమెంటు ను ఉద్దేశించి రాహుల్ గాంధీ మార్చి 6వ తేదీన ప్రసంగించనున్నారు.?
1. బ్రిటిష్ పార్లమెంట్
2. భారత్ పార్లమెంట్
3. అమెరికా పార్లమెంట్
4. రష్యా పార్లమెంట్


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.?
1. 12.41 లక్షల కోట్లు
2. 13.41 లక్షల కోట్లు
3. 13.99 లక్షల కోట్లు
4. 14.23 లక్షల కోట్లు


Answer : 2

ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ బడ్జెట్ లో ఎన్ని కోట్లు కేటాయించారు.?
1. 800 కోట్లు
2. 900 కోట్లు
3. 1000 కోట్లు
4. 1100 కోట్లు


Answer : 3

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ 2022 అవార్డు ఏ సంస్థకు దక్కింది.?
1. BEL – హైదరాబాద్
2. NTPC Limited
3. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి సంస్థ
4. 1 & 2


Answer : 1

బెస్ట్ ఫ్లై యాష్ యుటిలైజేషన్ అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏది?
1. BEL – హైదరాబాద్
2. NTPC Limited
3. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి సంస్థ
4. 1 & 2


Answer : 3

సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు దేశంలోనే తొలిసారిగా “జీరో ఫీ బ్యాంకింగ్” సేవలను ఏ బ్యాంక్ ప్రకటించింది.?
1. HDFC bank
2. ICICI Bank
3. SBI BANK
4. IDFC First Bank


Answer : 4

2030 నాటికి భారత్ సౌర, పవన, అణు‌, బయోమాస్, జల వనరుల ద్వారా ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.?
1. 600 గిగా వాట్లు
2. 500 గిగా వాట్లు
3. 550 గిగా వాట్లు
4. 400 గిగా వాట్లు


Answer : 2

ఏ నిజం రాజు వర్మానాలతో కూడిన పుస్తకాన్ని ఇటీవల ఇరాన్ రాయబారి హైదరాబాదులో ఆవిష్కరించారు.?
1. 5 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
2. 6 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
3. 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
4. 8 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్


Answer : 3

2022 నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన అలెస్ బియాలియోట్ స్కీ కు ఏ దేశం పదేళ్ల కారగార శిక్షను విధించింది.?
1. ఉక్రెయిన్
2. బెలారస్
3. రష్యా
4. మోల్డోవా


Answer : 2

భారత పురుషుల ఆకీ జట్టు ప్రధాన కోచ్ గా ఎవరు ఎంపికయ్యారు.?
1. కీనన్ హార్న్
2. ముస్తఫా కాసియం
3. క్రెయిగ్ పుల్టన్
4. Nqobile Ntuli


Answer : 3

మేఘాలయ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.?
1. కాన్రాడ్ సంగ్మా
2. ఫ్లిండర్ అండర్సన్ ఖోంగ్లామ్
3. ముకుల్ సంగ్మా
4. D. D. లపాంగ్


Answer : 1

ఏప్రిల్ ఒకటి నుండి ఏ రాష్ట్రం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయనుంది.?
1. ఉత్తర్ప్రదేశ్
2. హర్యానా
3. హిమాచల్ ప్రదేశ్
4. మధ్యప్రదేశ్


Answer : 3

‘గ్లోబల్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ అవార్డును 2023’ ను ఎంపికైన భారతీయ ఆర్థిక వేత్త ఎవరు.?
1. సంజీవ్ సన్యాల్.
2. కుంజులక్ష్మి శారదామోని.
3. జయతీ ఘోష్
4. గోపాల్ కృష్ణ సారంగి.


Answer : 3

పౌర విమానయాన పరిశోధన కేంద్రాన్ని తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
1. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2. వరంగల్ విమానాశ్రయం
3. రామగుండం విమానాశ్రయం
4. బేగంపేట విమానాశ్రయం


Answer : 4

అటవీ అధికారుల తాజా లెక్కల ప్రకారం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎన్ని చిరుత పులులు ఉన్నాయి.?
1. 22
2. 23
3. 24
4. 25


Answer : 4

ఏ థర్మల్ పవర్ స్టేషన్ కు కేంద్రం బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు లభించింది.?
1. BEL – హైదరాబాద్
2. NTPC Limited
3. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి సంస్థ
4. 1 & 2


Answer : 3

మార్చి 6,7వ తేదీలలో జీ20 దేశాల ,గ్లోబల్ పార్ట్నర్ షిప్ ఫర్ ఫైనాన్స్ ఇంక్లూజివ్, సదస్సు ఏ నగరంలో జరగనుంది.?
1. Mumbai
2. Hyderabad
3. Kolkata
4. Bangalore.


Answer : 2

తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. తారీక్ అన్సారి
2. కొప్పుల ఈశ్వర్
3. మొహమ్మద్ మసియుల్లా ఖాన్
4. మహ్మద్ సలీమ్


Answer : 1

ఆసియా చెస్ సమాఖ్య అవార్డుల 2022లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
1. దొమ్మరాజు గుకేష్
2. కోనేరు హంపీ
3. హారిక ద్రోణవల్లి
4. తానియా సచ్‌దేవ్


Answer : 1

ఇటీవల వెనుకబడిన తరగతులు బిసి ల స్థితిగతులపై ఏ రాష్ట్రం సర్వే చేపట్టనుంది.?
1. ఒడిశా
2. కర్నాటక
3. తమిళనాడు
4. తెలంగాణ


Answer : 1

కరోనా కట్టడిలో విజయవంతమైనందుకు గుర్తింపుగా పోర్టర్ ప్రైజ్ 2022 ఏ దేశానికి లభించనుంది.?
1. చైనా
2. అమెరికా
3. ఆస్ట్రేలియా
4. భారత్


Answer : 4

అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. రవిచంద్రన్ అశ్విన్
2. ముఖేష్ చౌదరి
3. కుంబ్లే
4. హర్బజన్


Answer : 1

జాతీయ లాంగ్ జంప్ పోటీలలో 8.42 మీటర్లు దూకి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన ఆటగాడు జస్విన్ ఆల్డ్రిన్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
1. కర్నాటక
2. తమిళనాడు
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

ఆదాని గ్రూప్ అవకతవకలపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.?
1. జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
2. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.
3. జస్టిస్ K. M. జోసెఫ్.
4. జస్టిస్ ముఖేష్ షా.


Answer : 1

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ అయిన ఫాక్స్‌కాన్ సంస్థ ఏ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది.?
1. కర్నాటక
2. తమిళనాడు
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 3

యూత్ 20 ఇండియా సమ్మిట్ ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.?
1. కర్నాటక
2. తమిళనాడు
3. తెలంగాణ
4. గుజరాత్


Answer : 4

ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2023 ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.?
1. మహారాష్ట్ర
2. కర్నాటక
3. తమిళనాడు
4. తెలంగాణ


Answer : 1

2023లో క్రిప్టో కరెన్సీని అమలు చేసే దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 5వ స్థానం
2. 6వ స్థానం
3. 7వ స్థానం
4. 8వ స్థానం


Answer : 3

సిటీ బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనం అయింది.?
1. Axis Bank
2. HDFC bank
3. ICICI Bank
4. SBI BANK


Answer : 1

6,828 కోట్ల రూపాయలతో వాయుసేన కోసం ఏ శిక్షణ విమానాలను కొనుగోలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.?
1. H.T.T. – 25
2. H.T.T. – 30
3. H.T.T. – 40
4. H.T.T. – 45


Answer : 3

ఆసియా ఖండంలో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా వెలుపలి బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. ఇషాంత్ శర్మ
2. రవీంద్ర జడేజా
3. నాథన్ లియోన్
4. యాసిర్ షా


Answer : 3

అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో కలిపి 500 వికెట్లు మరియు 5,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండవ భారత క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. రవిచంద్రన్ అశ్విన్
2. శ్రీకర్ భారత్
3. దీపక్ చాహర్
4. రవీంద్ర జడేజా


Answer : 4

ఫిబ్రవరి 2023 మాసంలో దేశంలో జీఎస్టీ వసూళ్లు ఎంతగా నమోదయ్యాయి.*
1. 1.29 లక్షల కోట్లు
2. 1.39 లక్షల కోట్లు
3. 1.49 లక్షల కోట్లు
4. 1.59 లక్షల కోట్లు


Answer : 3

ఐటీ నిపుణుల నియామకాలలో ప్రపంచంలోని నగరాలలో హైదరాబాదుకు ఎన్నో స్థానం దక్కింది.?
1. 7వ స్థానం
2. 8వ స్థానం
3. 9వ స్థానం
4. 10వ స్థానం


Answer : 4

ఫిబ్రవరి 2023లో దేశంలో నిరుద్యోగిత ఎంత శాతంగా నమోదయింది.?
1. 7.44%
2. 7.45%
3. 7.46%
4. 7.47%


Answer : 2

యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నివేదిక ప్రకారం ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ (IP) నివేదికలో 55 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 42
2. 41
3. 40
4. 39


Answer : 1

భారత చెస్ క్రీడారంగంలో 81వ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు.?
1. విశ్వనాథన్ ఆనంద్.
2. పెంటల హరికృష్ణ.
3. సయంతన్ దాస్
4. సంతోష్ గుజరాతీ విదిత్.


Answer : 3

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడుతూ విజయం సాధించింది. ఇలా నెగ్గిన ఎన్నో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.?
1. 2వ జట్టు
2. 3వ జట్టు
3. 4వ జట్టు
4. 5వ జట్టు


Answer : 2

నేచర్ ఇండెక్స్ సంస్థ నివేదిక ప్రకారం దేశంలో పరిశోధన విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
1. ఉస్మానియా యూనివర్సిటీ
2. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
3. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం
4. కాకతీయ యూనివర్సిటీ


Answer : 2

2023 ఫిబ్రవరి మాసంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు (29.54℃) ఏ సంవత్సరం తర్వాత నమోదయ్యాయి.?
1. 1876 తర్వాత
2. 1877 తర్వాత
3. 1878 తర్వాత
4. 1879 తర్వాత


Answer : 2

1300 ఏళ్ల క్రితం నాటి బౌద్ధ స్తూపాన్ని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు.?
1. బాజ్ పూర్
2. సింగ్లా
3. బాలేశ్వర్ సదర్
4. ఊపద


Answer : 1

ఐదు లక్షల ఏళ్ల నాటి ఆయుధాలను ఇటీవల ఏ దేశంలో గుర్తించారు.?
1. ఉత్తర కొరియా
2. పోలెండ్
3. తుర్కిస్తాన్
4. పాకిస్తాన్


Answer : 2

ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు విదేశీ సినిమాలు చూస్తే జైలు శిక్ష విధిస్తానని ఉత్తర్వులు జారీ చేశాడు.?
1. ఉత్తర కొరియా
2. అమెరికా
3. తుర్కిస్తాన్
4. పాకిస్తాన్


Answer : 1

2022 – 23 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసం వరకు తెలంగాణ రాష్ట్ర రాబడి ఎంత.?
1. 1,52,518 కోట్లు
2. 1,53,518 కోట్లు
3. 1,54,518 కోట్లు
4. 1,55,518 కోట్లు


Answer : 3

Download PDF

గోదావరి – కావేరి నదుల అనుసంధానం కోసం ఎంత మొత్తం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంచనా వేసింది.?
1. 38275 కోట్లు
2. 39275 కోట్లు
3. 40275 కోట్లు
4. 41275 కోట్లు


Answer : 2

ఇటీవల వార్తల్లో నిలిచిన కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.
1. హర్యానా
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. మహారాష్ట్ర


Answer : 3

డెంగ్యూ వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఏ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించారు.?
1. ఉత్తర కొరియ
2. పేరూ
3. అమెరికా
4. చైనా


Answer : 2

గ్లోబల్ టెక్ సదస్సు 2023 కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
1. విశాఖపట్టణం
2. హైదరాబాద్
3. ముంబై
4. కోల్కతా


Answer : 1

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి మాసాంతానికి కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు ఎంతగా నమోదయింది.?
1. 10.8 లక్షల కోట్లు
2. 11.5 లక్షల కోట్లు
3. 11.9 లక్షల కోట్లు
4. 12.6 లక్షల కోట్లు


Answer : 3

2022లో ప్రపంచంలో ఏ దేశం యొక్క సంతానోత్పత్తి రేటు అతి తక్కువ.?
1. దక్షిణ కొరియా
2. పేరూ
3. అమెరికా
4. చైనా


Answer : 1

ఇటీవల పాకిస్తాన్ కు చైనా ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
1. 600 మిలియన్ డాలర్లు
2. 700 మిలియన్ డాలర్లు
3. 800 మిలియన్ డాలర్లు
4. 900 మిలియన్ డాలర్లు


Answer : 2

మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో రోబోటిక్ స్కావెంజర్లను మ్యాన్ హోల్స్ శుభ్రపరచడానికి ఉపయోగిస్తున్నారు.?
1. హర్యానా
2. కర్ణాటక
3. మధ్యప్రదేశ్
4. కేరళ


Answer : 4

టీచర్ ఉద్యోగాలను ట్రాన్స్ జెండర్లకు రిజర్వ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది .?
1. హర్యానా
2. కర్ణాటక
3. మధ్యప్రదేశ్
4. మహారాష్ట్ర


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *