7th May 2022 Current Affairs in Telugu || 07-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

7th May 2022 Current Affairs in Telugu || 07-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

చెన్నైలో ఫైజర్ అంతర్జాతీయ ఔషధ అభివృద్ధి కేంద్రం ఎన్ని కోట్లతో చేయనున్నారు?
1. 120 కోట్లు
2. 130 కోట్లు
3. 140 కోట్లు
4. 150 కోట్లు


Answer : 4

మేరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎం సీసీ) అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యాడు.
1. ఇలియట్ స్పెన్సర్
2. స్టీఫెన్ ఫ్రై
3. హ్యూ లారీ
4. హ్యూగో వీవింగ్


Answer : 2

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టుకు కొలీజియం ఎంత మంది న్యాయ మూర్తుల పేర్లను సిఫార్సు చేసింది
1. 1
2. 2
3. 3
4. 4


Answer : 2

ప్రపంచవ్యాప్తంగా గత రెండేళ్ల కాలంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది.
1. 1 కోటి
2. 1.5 కోట్లు
3. 2 కోట్లు
4. 2.5 కోట్లు


Answer : 2

ఏ రాష్ట్ర / UT ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం కలిపిస్తుంది?
1. డిల్లి
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. హర్యానా


Answer : 1

హిందుస్తాన్ పెట్రో లియం కార్పొరేషన్ (HPCL) తాత్కా లిక చైర్మన్, ఎండీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. పుష్పకుమార్ జోషి
2. ముఖేష్ కుమార్ సురానా
3. రాకేష్ మిస్రీ
4. సునీల్ సింగ్ యాదవ్


Answer : 1

ఈ ఏడాది జూలై-ఆగస్టు మధ్యలో జరిగే 44వ చెస్ ఒలింపియాడు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1. భారతదేశం
2. అమెరికా
3. కెనడా
4. చైనా


Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న బీమా’ పథకం కింద చేనేత, పవర్ లూమ్ నేత కార్మికులకు బీమా కవరేజీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 2

బధిర ఒలింపిక్లో హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ పసిడి పతకం పురుషుల ఎన్ని మీటర్ల ఎయిర్ రైఫి లో ధనుష్ ఈ పతకం సాధించాడు.
1. 10
2. 12
3. 13
4. 15


Answer : 1

International No diet Date : అంతర్జాతీయ డైట్ రహిత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. May 04
2. May 05
3. May 06
4. May 07


Answer : 3

ఇటీవల RBI రెపో రేటును ఎన్ని బేసిస్ పాయింట్లకు పెంచింది?
1. 20
2. 30
3. 40
4. 50


Answer : 3

దేశవాళీ మహిళల జాతీయ సీనియర్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన జట్టు ఏది ?
1. మహారాష్ట్ర జట్టు
2. హిమాచల్ ప్రదేశ్ జట్టు
3. ఇండియన్ రైల్వేస్ జట్టు
4. హర్యానా జట్టు


Answer : 3

రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
1. డెన్మార్క్
2. ఢిల్లీ
3. రోమ్
4. ముంబై


Answer : 1

‘‘శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌(SVICCAR)’’ ఆసుపత్రి ఏ జిల్లాలో అందుబాటులోకి వచ్చింది
1. తిరుపతి జిల్లా
2. అనంతపురం జిల్లా
3. గుంటూరు జిల్లా
4. కర్నూలు జిల్లా


Answer : 1

ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వు నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) సతీష్ చంద్ర
2) ఉదయ్ కుమార్.
3) నరేష్ కుమార్
4) పవన్ కళ్యాణ్


Answer : 3

ముఖ్యమంత్రి మితాన్ యోజన అనే పథకాన్ని (ప్రజలకు జనన కులం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించడం) ఏరాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు
4) ఛతీస్ ఘడ్


Answer : 4

ఏ IIT పరిశోధకులు మధుమేహ చికిత్సకు ఉపయోగపడే (PK2) ఔషధ అణువును కనుగొన్నారు?
1) IIT DELHI.
2) IIT MANDI.
3) IIT HYDERABAD.
4) IIT KANPUR


Answer : 2

2021-22లో ఆంధ్రప్రదేశ్ మాతృమరణాల సంఖ్య ఎంతగా నమోదైంది.
1. 629
2. 508
3. 719
4. 525


Answer : 1

IPL ప్రస్తుత క్రికెట్ సీజన్ ఫైనల్ ను ఏనగరంలో నిర్వహించనున్నారు.
1. జంషెడ్ పూర్
2. అహ్మదాబాద్
3. ముంబాయి
4. కోల్ కతా


Answer : 2

భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రెడెరిక్సన్ అనే మహిళా ప్రధానిని కలిశారు. ఈమె ఈ క్రింది ఏదేశానికి ప్రధానమంత్రి ?
1. ఇండోనేషియా
2. స్వీడన్
3. డెన్మార్క్
4. జర్మనీ


Answer : 3

ప్రభుత్వరంగ సంస్థ LICలో ప్రస్తుత ఆస్తుల విలువ ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
1. 500 కోట్లు
2. 450 కోట్లు
3. 38 లక్షల కోట్లు
4. 40 లక్షల కోట్లు


Answer : 3

భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రముఖ ఔషధకంపెనీ కాన్సర్ ఔషధానికి అమెరికా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
1. డాక్టర్ రెడ్డీస్
2. అరబిందో
3. మాట్రిక్
4. బయోకాన్


Answer : 2

భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించే నెట్ జీరో స్థాయిని అందుకొంటామని స్పష్టం చేసింది.
1. 2060
2. 2070
3. 2055
4. 2075


Answer : 2

కొవిడ్ వచ్చినవారిలో కొంతమందికి ఈ క్రింది ఏ శరీర అవయవ పనితీరు దెబ్బతింటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
1. చిన్న ప్రేగు
2. ఊపిరితిత్తులు
3. మెదడు
4. కాలేయం


Answer : 3

2022 ప్రపంచ మీడియా స్వేచ్ఛ ర్యాంకుల్లో 180 దేశాలకు గాను భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 150
2. 120
3. 138
4. 172


Answer : 1

భారత్ లోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇనుము వంతెనలను దొంగిలించన వరుస సంఘటనలు ప్రసార మాధ్యమాల్లో కెక్కాయి.
1. ఉత్తర ప్రదేశ్
2. బీహార్
3. మహారాష్ట్ర
4. మధ్యప్రదేశ్


Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏది “ఆజాదీ సే అంత్యోదయ తక్” ప్రారంభించబడింది?
1. గిరిరాజ్ సింగ్
2. ధర్మేంద్ర ప్రధాన్
3. పీయూష్ గోయల్
4. అమిత్ షా


Answer : 1

భారతదేశం యొక్క P75I సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ నుండి ఇటీవల ఏ దేశం వైదొలిగింది?
1. రష్యా
2. ఇజ్రాయెల్
3. ఫ్రాన్స్
4. జపాన్


Answer : 3

జర్మనీలోని ఏ నగరంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు?
1. మ్యూనిచ్
2. బెర్లిన్
3. ఫ్రాంక్‌ఫర్ట్
4. హాంబర్గ్


Answer : 2

Download PDF

మే 3 నుండి 6 వరకు జరిగే బోడో సాహిత్య సభ 61వ వార్షిక సదస్సు కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏ రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు?
1. అస్సాం మరియు మిజోరాం
2. సిక్కిం మరియు త్రిపుర
3. మేఘాలయ మరియు అస్సాం
4. త్రిపుర మరియు మిజోరం


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *