7th May 2021 Daily Current Affairs in Telugu || 07-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
07-05-2021 CA
Time limit: 0
Quiz-summary
0 of 37 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
ఏ బ్యాంకు అమ్మకానికి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అనుమతి తెలిపింది?
1. IDBI
2. ICICI
3. HDFC
4. BOI
Correct
ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి(డిజిన్వెస్ట్‌మెంట్) కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అనుమతిని తెలియజేసింది.
అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ ముందస్తు అనుమతినిచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా 94 శాతం వాటా ఉంది. ఎల్ఐసీ విడిగా 49.21 శాతం వాటాను కలిగి ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతి పాదించిన విషయం విదితమే.
Incorrect

Question 2 of 37
2. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో B.C.ల కోటా 35% రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాలు పొడిగించాయి.?
1. 5 సం||లు
2. 10 సం||లు
3. 15 సం||లు
4. 8 సం||లు
Correct
Incorrect
Question 3 of 37
3. Question
భారతదేశం ఏ దేశంతో Non-QUAD 2 + 2 సంభాషణలను విదేశాంగ మరియు రక్షణ మంత్రి స్థాయిలో, మొదటి రకమైన చొరవతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
1. న్యూజిలాండ్
2. రష్యా
3. బ్రిటన్
4. ఫ్రాన్స్
కరోనా వాక్సినేషన్ ల పరంగా ఏదేశం తొలిస్థానంలో నిలిచింది.
1. ఇజ్రాయెల్
2. సెర్బియా
3. చిలీ
4. బహ్రెయిన్
Correct
Incorrect
Question 6 of 37
6. Question
భూగర్భ జలాలను కాపాడుకుంటూ వర్షపునీటిని ఒడిసి పట్టడానికి, అటవీ చెరువులను నిర్మిస్తున్న రాష్ట్రం ఏది?
1. హిమాచల్ ప్రదేశ్
2. ఒడిశా
3. ఉత్తర ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్
Correct
Incorrect
Question 7 of 37
7. Question
ఇటీవల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన టెన్నిస్ ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి ఎవరు?
1. బార్బరా స్ట్రికోవా
2. లెసియా సురేంకో
3. యూజీని బౌచర్డ్
4. మాండీ మినెల్లా
Correct
మహిళల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్‌కు వీడ్కోలు పలికింది.
35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సు వె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ‘నా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ప్రసవం జరిగాక పునరాగమనం చేస్తానని చెప్పడంలేదు. అయితే చివరిసారి అభిమానులతో మ్యాచ్ ఆడాలని ఉంది’ అని 2016 రియో ఒలింపిక్స్‌లో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన స్ట్రికోవా తెలిపింది. చివరిసారి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన స్ట్రికోవా సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ చేరుకోవడంతోపాటు రెండు టైటిల్స్‌ను గెలిచింది. డబుల్స్‌లో స్ట్రికోవా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడంతోపాటు 31 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ 31 టైటిల్స్‌లో రెండింటిలో (2016–సిన్సినాటి, టోక్యో ఓపెన్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామిగా ఉంది.

Question 8 of 37
8. Question
మహిళల టెన్నిస్ డబుల్స్ దిగ్గజం “బార్బరా స్ట్రికోవా” టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఈమె ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి.
1. జర్మనీ
2. స్వీడన్
3. చెక్ రిపబ్లిక్
4. రష్యా
Correct
Incorrect
Question 9 of 37
9. Question
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏ బ్యాంకుకు రూ .3 కోట్ల ద్రవ్య జరిమానా విధించింది?
1. యుకో బ్యాంక్
2. హెచ్ డిఎఫ్ సి బ్యాంక్
3. ఐసిఐసిఐ బ్యాంక్
4. ఐడిబిఐ బ్యాంక్
Correct
Incorrect
Question 10 of 37
10. Question
కోవిడ్ బారిన పడిన వారి పిల్లల సంరక్షణకు చైల్డ్ కేర్ రెస్పాన్స్ సెంటర్‌ను ఎవరు ప్రారంభించారు?
1. సైబరాబాద్ పోలీసులు
2. విశాఖపట్నం పోలీసులు
3. కేరళ పోలీసులు
4. తమిళ్ నాడు పోలీసులు
Correct
Incorrect
Question 11 of 37
11. Question
మహారాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలు, ఉద్యోగుల్లో మారాఠాలకు 16% రిజర్వేషన్ కల్పిస్తూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
1. 2016
2. 2017
3. 2018
4. 2019
Correct
Incorrect
Question 12 of 37
12. Question
2021 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు?
1. చార్లెస్ లెక్లర్క్
2. మాక్స్ వెస్క్టాప్పెన్
3. లూయిస్ హామిల్టన్
4. వాల్టెరి బాటాస్
Correct
Incorrect
Question 13 of 37
13. Question
ఫ్రాన్స్ నుండి 6వ బ్యాచ్ కింద ఎన్ని రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరుతున్న ట్లు భారత రాయబారి కార్యదర్శి తెలిపారు
1. 2
2. 3
3. 4
4. 5
Correct
Incorrect
Question 14 of 37
14. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా ప్రభుత్వ వివరాల ప్రకారం ఉపాధి పధకం జాబ్ కార్డులున్న కుటుంబాల సంఖ్యలను గుర్తించండి.
1. 60 లక్షలు
2. 50 లక్షలు
3. 68 లక్షలు
4. 70 లక్షలు
Correct
Incorrect
Question 15 of 37
15. Question
ఇటీవల 89 సంవత్సరాల వయసులో కన్నుమూసిన చంద్రో తోమర్, ఏ క్రీడా రంగంలో ప్రపంచంలోని పురాతన ఆటగాడిగా పేరు పొందారు?
1. ఫెన్సింగ్
2. ఈత
3. జిమ్నాస్టిక్స్
4. షూటింగ్
Correct
Incorrect
Question 16 of 37
16. Question
నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ జి నారాయణ రాజు గారు ఇటీవల మరణించడం జరిగింది అయితే ఇతను శాఖకు చెందినవారు?
1. పోలీసు శాఖ
2. న్యాయ శాఖ
3. వైద్య శాఖ
4. క్రీడా శాఖ
Correct
Incorrect
Question 17 of 37
17. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR-జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను ఏ తేదీ నుండి ప్రారంభించనుంది.
1. జూన్ 1
2. జూన్ 14
3. జూన్ 30
4. జూన్ 31
Correct
Incorrect
Question 18 of 37
18. Question
పివి సింధు మరియు మిచెల్ లిలను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యుఎఫ్) ఐఓసి యొక్క బిలీవ్ ఇన్ స్పోర్ట్ ప్రచారానికి అథ్లెట్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. మిచెల్ లి ఏ దేశం కోసం ఆడుతుంది?
1. స్వీడన్
2. నార్వే
3. కెనడా
4. జపాన్
Correct
Incorrect
Question 19 of 37
19. Question
కేంద్ర మాజీ మంత్రి జగ్మోహన్ ఇటీవల మరణించారు అయితే ఏ ప్రాంతంలో గవర్నర్‌గా పనిచేశారు
1. జమ్మూ కాశ్మీర్
2. హర్యానా
3. ఢిల్లీ
4. ఉత్తర ప్రదేశ్
Correct
Incorrect
Question 20 of 37
20. Question
RBI తన తాజా ఆదేశాలలో ఈ సంవత్సరం ఏ తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ (OD) నిబంధనల్లో సడలింపు నిస్తున్నట్లు వెల్లడించింది.
1. డిసెంబర్ 30
2. ఆగస్ట్ 30
3. సెప్టెంబర్ 30
4. అక్టోబర్ 6
Correct
Incorrect
Question 21 of 37
21. Question
మార్క్ సెల్బీ ఇటీవల నాలుగోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు?
1. స్నూకర్
2. బ్యాడ్మింటన్
3. టెన్నిస్
4. చెస్
Correct
Incorrect
Question 22 of 37
22. Question
పద్మశ్రీ పురస్కార గ్రహీత మానస్ బిహారీ వర్మ ఇటీవల మరణించారు అయితే అతని యొక్క వృత్తి ఏమిటి ?
1. న్యాయ శాఖ అధికారి
2. స్వతంత్రం పౌరుడు
3. ఏరోనాటికల్ శాస్త్రవేత్త
4. ప్రముఖ రచయిత
Correct
Incorrect
Question 23 of 37
23. Question
భారత సుప్రీంకోర్టు మహారాష్ట్రలోని మరాఠా రిజర్వేషన్లకు సంబంధించిన తీర్పులో రిజర్వేషన్లు ఎంతశాతం దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది.?
1. 38%
2. 50%
3. 45%
4. 60%
Correct
Incorrect
Question 24 of 37
24. Question
స్నూకర్ ప్రపంచ ఛాంపియన్‌గా ఎనోవా సారి మార్క్ సెల్బీ నిలిచారు?
1. 3 వ సారి
2. 4వ సారి
3. 5 వ సారి
4. 6 వ సారి
Correct
Incorrect
Question 25 of 37
25. Question
RBI సంస్థ తన తాజా ఆదేశాలలో కరోనా సంబంధిత మౌలిక సదుపాయాలు కొనుగోలు రుణాలు ఇచ్చేందుకుగాను ప్రభుత్వ బ్యాంకులకు ఎన్ని కోట్ల రూపాయల ప్రత్యేక వసతిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
1. 25,000 కో||రూ.
2. 50,000 కో||రూ.
3. 45,000 కో|రూ.
4. 60,000 కో||రూ.
Correct
Incorrect
Question 26 of 37
26. Question
ఏ ప్రాంతంలో 10 కోట్ల ఏళ్ళ నాటి రాకాశిబల్లి శిలాజాలు శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1. అనంతగిరి హిల్స్
2. అజోధ్య హిల్స్
3. పార్వతి హిల్స్
4. పశ్చిమ ఖాసి హిల్స్
Correct
Incorrect
Question 27 of 37
27. Question
IPL 2021 నిరవధిక వాయిదాతో BCCI సంస్థ ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోనుంది.
1. 4000 కో||రూ.
2. 3800 కో||రూ.
3. 1500 కో||రూ.
4. 2200 కో||రూ
Correct
Incorrect
Question 28 of 37
28. Question
సి సి ఎం బి నూతన ఇంచార్జ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. ఎం తివారి
2. రాకేశ్ మిశ్రా
3. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
4. శేఖర్ సి. మాండే
Correct
Incorrect
Question 29 of 37
29. Question
ఏ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా న్యాయవాది చెన్నారెడ్డి హరి & ప్రసాద్ రెడ్డి లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సారధ్యంలోని కమిటీ ఎంపిక చేసింది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. తమిళనాడు
Correct
Incorrect
Question 30 of 37
30. Question
కరోనా వల్ల ఇటీవల భారత్, స్పెయిన్, జర్మనీ దేశాలు ఆడాల్సిన NHF లీగ్ మ్యాచ్ లు వాయిదా
1. టెన్నిస్
2. కబడ్డీ
3. బ్యాడ్మింటన్
4. హాకీ
Correct
Incorrect
Question 31 of 37
31. Question
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎన్ని కోట్ల మంది లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. 75.99 కోట్లు
2. 79.88 కోట్లు
3. 83.55 కోట్లు
4. 95.55 కోట్లు
Correct
Incorrect
Question 32 of 37
32. Question
ఇటీవల క్రిస్టీస్ సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో పులియబెట్టిన WINE సీసాను 10 లక్షల డాలర్ల ధరకు వేలం పెట్టింది. ఈ సీసా పేరును గుర్తించండి.
1. రెడ్-XXX
2. ISS-WAT 90
3. ట్రోమా-1001
4. పెట్రస్ 2000
Correct
Incorrect
Question 33 of 37
33. Question
ట్విట్టర్ సంస్థ ఇటీవల ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యాలను Post చేయడం వల్ల ఏ ప్రముఖ బాలీవుడ్ నటి ఖాతాను శాశ్వతంగా రద్దు చేసింది.
1. రాణీ ముఖర్జీ
2. కంగనా రనౌత్
3. ఐశ్వర్యారాయ్
4. కత్రినా కైఫ్
Correct
Incorrect
Question 34 of 37
34. Question
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నోసారి ప్రమాణ స్వీకరం చేశారు?
1. 2 సారి
2. 3 వ సారి
3. 4వ సారి
4. 5 వ సారి
Correct
Incorrect
Question 35 of 37
35. Question
ఇంగ్లాండ్ దేశం నిర్వహించనున్న ద హండ్రెడ్ (100 బంతుల క్రికెట్) లీగ్ లో భారత్ తరపున ముగ్గురు మహిళా క్రికెట్ క్రీడాకారిణులు ఆడనున్నారు. ఈ జాబితాకు చెందని క్రీడాకారిణిని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
1. షెఫాలీ వర్మ
2. స్మృతి మందాన
3. హర్మన్ ప్రీత్ కౌర్
4. దీప్తి శర్మ
Correct
Incorrect
Question 36 of 37
36. Question
కరోనాతో ఇబ్బందిపడుతున్న భారతదేశానికి సహాయం చేయడానికి ఇటీవల బెరెన్ డార్ట్ అనే క్రికెటర్ ముందుకొచ్చారు. ఇతడు ఏ దేశ క్రీడాకారుడు?
1. న్యూజిలాండ్
2. స్విట్జర్లాండ్
3. ఆస్ట్రేలియా
4. ఇంగ్లండ్
Correct
Incorrect
Question 37 of 37
37. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికిగాను ప్రభుత్వ పాఠశాలల్లో CBSE ఆంగ్ల మాద్యమ బోధనా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.
1. 5వ తరగతి
2. 7వ తరగతి
3. 6వ తరగతి
4. 8వ తరగతి
ఏ బ్యాంకు అమ్మకానికి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అనుమతి తెలిపింది?
కోవిడ్ మరణాల అంచనాకు వినూత్న మోడల్‌ను ఎవరు రూపొందించారు?
ఇటీవల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన టెన్నిస్ ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి ఎవరు?
కోవిడ్ బారిన పడిన వారి పిల్లల సంరక్షణకు చైల్డ్ కేర్ రెస్పాన్స్ సెంటర్‌ను ఎవరు ప్రారంభించారు?
ఫ్రాన్స్ నుండి 6వ బ్యాచ్ కింద ఎన్ని రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరుతున్న ట్లు భారత రాయబారి కార్యదర్శి తెలిపారు
నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ జి నారాయణ రాజు గారు ఇటీవల మరణించడం జరిగింది అయితే ఇతను శాఖకు చెందినవారు?
కేంద్ర మాజీ మంత్రి జగ్మోహన్ ఇటీవల మరణించారు అయితే ఏ ప్రాంతంలో గవర్నర్‌గా పనిచేశారు
పద్మశ్రీ పురస్కార గ్రహీత మానస్ బిహారీ వర్మ ఇటీవల మరణించారు అయితే అతని యొక్క వృత్తి ఏమిటి ?
స్నూకర్ ప్రపంచ ఛాంపియన్‌గా ఎనోవా సారి మార్క్ సెల్బీ నిలిచారు?
ఏ ప్రాంతంలో 10 కోట్ల ఏళ్ళ నాటి రాకాశిబల్లి శిలాజాలు శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
సి సి ఎం బి నూతన ఇంచార్జ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
ఏ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా న్యాయవాది చెన్నారెడ్డి హరి & ప్రసాద్ రెడ్డి లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సారధ్యంలోని కమిటీ ఎంపిక చేసింది?
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎన్ని కోట్ల మంది లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నోసారి ప్రమాణ స్వీకరం చేశారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR-జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను ఏ తేదీ నుండి ప్రారంభించనుంది.
Which bank has been approved in principle by the Central Cabinet for sale?
Who developed the innovative model for estimating Kovid deaths?
Who is the second ranked tennis player in the world to say goodbye to her recent international career?
Who started the Childcare Response Center for the care of children affected by Kovid?
How many Rafale fighter jets are leaving for India under the 6th batch from France, says Indian Ambassador
Dr. G Narayana Raju of Nellore district has recently passed away but who belongs to which sect?
Former Union Minister Jagmohan died recently but served as governor of any area
Padma Shri awardee Manas Bihari Verma has recently passed away but what is his profession?
Mark Selby is the Enova World Snooker Champion?
Scientists have discovered 10 crore year old Rakashibali fossils in which region?
Who is the new Director-in-Charge of CCMB?
Advocate Chennareddy Hari & Prasad Reddy were appointed as the Right to Information Commissioners of which state by a committee headed by the Chief
Minister of that state?
How many crores of beneficiaries have been approved by the Union Cabinet to provide free foodgrains at the rate of 5 kg through the public distribution system?
West Bengal Chief Minister Mamata Banerjee has been sworn in many times?
The Andhra Pradesh government will start construction of houses in YSR-Jagannath Colony from any date.
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu