07 & 08th August 2022 Current Affairs in Telugu || 07 & 08-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

07 & 08th August 2022 Current Affairs in Telugu || 07 & 08-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

Hiroshima Day (హిరోషిమా దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగష్టు 4
2. ఆగష్టు 5
3. ఆగష్టు 6
4. ఆగష్టు 7


Answer : 3

National Handloom Day (జాతీయ చేనేత దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఆగష్టు 4
2. ఆగష్టు 5
3. ఆగష్టు 6
4. ఆగష్టు 7


Answer : 4

శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్ ప్రాజెక్ట్‌లను ఏ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు?
1. ఉత్తరాఖండ్
2. ఉత్తర ప్రదేశ్
3. కర్ణాటక
4. గుజరాత్


Answer : 4

భారతదేశం ఇటీవల మరో 10 రామ్సర్ సైట్ లను గుర్తించింది. అయితే పుస్తుతం భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్ ల సంఖ్య?
1.56
2.62
3.64
4.73


Answer : 3

ఇండియన్ కన్సల్టెన్సీ కోల్ మింట్ ప్రచురించిన డేటా ప్రకారం, జూలై 2022లో ఏ దేశం భారతదేశానికి మూడవ అతిపెద్ద బొగ్గు సరఫరాదారుగా అవతరించింది.
1. ఇండోనేషియా
2. దక్షిణాఫ్రికా
3. ఆస్ట్రేలియా
4. రష్యా


Answer : 4

చీఫ్ మినిస్టర్స్ ఇక్వాలిటీ ఎడ్యుకేషన్ రిలీఫ్ అసిస్టెంట్ గ్రెంట్ (చీరగ్ cheerag) పథకాన్ని ప్రవేశపెట్టింవ రాష్ట్రం ?
1. ఉత్తరప్రదేశ్
2. తమిళనాడు
3. ఒడిషా
4. హర్యానా


Answer : 4

మాజీ ఫెదర్ వెయిట్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్, జానీ ఫామెచోన్ మెల్ బోర్న్ లో 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు.అతడు ఏ దేశానికి చెందినవారు?
1. ఆఫ్రికా
2. ఇండోనేషియా
3. దక్షిణాఫ్రికా
4. ఆస్ట్రేలియన్


Answer : 4

భారత్ మరియు US దేశాలు పాల్గొనే యుద్ధ అభ్యాస్ అనే మెగా విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించు చున్నాయి?
1. ఉత్తరాఖండ్
2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. అస్పాం


Answer : 1

ఉగ్రవాదంపై పోరాడటానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది?
1. జపాన్
2. భారత్
3. చైనా
4. రష్యా


Answer : 2

అక్టోబర్ 2022లో ఉగ్రవాద నిరోధకంపై UNSC సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది?
1. భారతదేశం
2. సంయుక్త రాష్ట్రాలు
3. చైనా
4. రష్యా


Answer : 1

2022 ఎన్నికలలో భారత ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షం ఎవరిని నామినేట్ చేసింది?
1. మలికార్జున్ ఖర్గే
2. కమలా బెనివాల్
3. శివరాజ్ పాటిల్
4. మార్గరెట్ అల్వా


Answer : 4

ఏ దేశం తన లాంగ్ మార్చ్-2ఎఫ్ క్యారియర్ రాకెట్ తో పైలట్ పునర్వినియోగ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది.
1. పాకిస్తాన్
2. చైనా
3. ఉత్తర కొరియా
4. నెథర్లాండ్


Answer : 2

2022లో నేపాల్‌లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి?
1. నవంబర్
2. డిసెంబర్
3. అక్టోబర్
4. సెప్టెంబర్


Answer : 1

‘దనూరి’ అనేది ఏ దేశానికి చెందిన చంద్ర మిషన్?
1. మలేషియా
2. జపాన్
3. దక్షిణ కొరియా
4. సింగపూర్


Answer : 3

సౌరకుటుంబం వెలుపల భూమిని పోలిన మరొక గ్రహాన్ని NASA శాస్త్రవేత్తలు ఎన్ని కాంతి సంవత్సరాలు దూరంలో కనుగొన్నారు.
1. 28 కాంతి సంవత్సరం
2. 37 కాంతి సంవత్సరం
3. 45 కాంతి సంవత్సరం
4. 58 కాంతి సంవత్సరం


Answer : 2

విద్యుత్ ప్రమాదాలు కారణంగా 2019-21 మధ్య ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లో మరణించినట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. 206
2. 675
3. 467
4. 789


Answer : 2

జపాన్ విదేశాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎవరు ఎంపికైనారు?
1. గవ్వ రేఖా రెడ్డి
2. స్మృతి జుబిన్ ఇరానీ
3. మహేంద్ర నాథ్ పాండే
4. జితేంద్ర సింగ్


Answer : 1

ఇటీవల ఈ క్రింది ఏదేశంలో హిందువులకు చెందిన 1200 ఏళ్ళ నాటి వాల్మీకి దేవాలయాన్ని సదరు మతస్తులకు తిరిగి అప్పగించడం జరిగింది.
1. మాల్దీవులు
2. శ్రీలంక
3. పాకిస్థాన్
4. బంగ్లాదేశ్


Answer : 3

జాబిల్లి కక్ష్యలోకి ఆర్బిటర్ ను ఏ దేశం పంపింది?
1. అమెరికా
2. కెనడా
3. ఆఫ్రికా
4. దక్షిణ కొరియా


Answer : 4

1990-2018 మధ్యకాలంలో 11 రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్ల మేర కోతకు గురైనట్లు భారత కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ వెల్లడించింది.
1. 1463 కి.మీ.
2. 907 కి.మీ.
3. 1068 కి.మీ.
4. 2318 కి.మీ.


Answer : 4

కామన్వెల్త్ గేమ్స్ 2022లో మురళీ శ్రీశంకర్ ఏ క్రీడలో రజత పతకాన్ని గెలుచుకున్నారు?
1. లాంగ్ జంప్
2. బాక్సింగ్
3. వ్యాయామ క్రీడలు
4. జూడో


Answer : 1

ఇటీవల ఈ క్రింది ఏదేశానికి చెందిన ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి బ్రిట్ని గైవర్ ను మాదక ద్రవ్యాల కారణంగా రష్యాదేశం 9 సం||ల జైలుశిక్ష విధించింది.
1. స్టెయిన్
2. అమెరికా
3. ఉక్రెయిన్
4. బ్రిటన్


Answer : 2

సుధీర్ కుమార్ ఏ క్రీడలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు?
1. లాంగ్ జంప్
2. బాక్సింగ్
3. హెవీ వెయిట్ లిఫ్టింగ్
4. జూడో


Answer : 3

భారతదేశ smart ఫోన్ మార్కెట్ అమ్మకాల్లో గడచిన త్రైమాసికంలో ఏ కంపెనీ తొలిస్థానంలో నిలిచింది.
1. శామ్ సంగ్
2. షియామీ
3. లెనోవా
4. ఒప్పో


Answer : 2

శాఫ్ అండర్-20 పుట్బాల్ టైటిల్ ను ఏ దేశం సొంతం చేసుకుంది?
1. భారత్
2. అమెరికా
3. కెనడా
4. ఆఫ్రికా


Answer : 1

ప్రస్తుతం AP హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను గుర్తించండి.
1. 24
2. 25
3. 26
4. 27


Answer : 4

జూలై నెలలో భారతదేశ వాహనాలు రిటైల్ విక్రయాలు ఎంత శాతం తగ్గుదలను నమోదు చేశాయి.
1. 8%
2. 9%
3. 11%
4. 7%


Answer : 1

క్రింది వాటిలో దేనికి జాతీయ స్థాయిలో ‘రెడ్ బస్ పీపుల్స్ చాయిస్’ అవార్డు దక్కింది.
1. APSRTC
2. TSRTC
3. KSRTC
4. OSRTC


Answer : 1

భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో 90వేల పశువులకు లంపీ అనే చర్మవ్యాధి సోకడం జరిగింది.
1. మహారాష్ట్ర
2. ఉత్తరప్రదేశ్
3. గుజరాత్
4. రాజస్థాన్


Answer : 4

సొంత ఇంటర్నెట్‌ సర్వీస్‌ను క్రింది వాటిలో ఏ రాష్ట్రము ప్రారంభించింది
1. కర్ణాటక
2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 2

భారతదేశంలో తొలిసారిగా పూర్తి మహిళల నావికా గస్తిని ఏ నౌకలో భారత మహిళా నావికాధికారులు విజయవంతంగా ముగించారు.
1. INAS 314
2. INAS 206
3. INAS 217
4. INAS 519


Answer : 1

కామన్వెల్త్ క్రీడల పురుషుల హైజంప్ లో తొలిసారిగా కాంస్యం గెల్చి చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుడిని గుర్తించండి.
1. ప్రవీణ్ నాయుడు
2. శరత్ వర్మ
3. తేజస్విన్ శంకర్
4. విజయ్ గోపాల్


Answer : 3

గత మూడేళ్లలో ఎంత మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది
1. 2,92,643
2. 3,22,643
3. 3,62,643
4. 3,92,643


Answer : 4

అతి తక్కువ ధరకే మొబైల్‌ డేటా లభ్యమయ్యే దేశాల జాబితాలో భారత్‌ ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 4

ప్రపంచ బ్యాంక్‌ తన ముఖ్య ఆర్థికవేత్తగా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎవరు నియమించింది
1. హోమీ ఖరస్
2. ఇందర్మిత్ గిల్
3. వోల్ఫ్‌గ్యాంగ్ ఫెంగ్లర్
4. డేవిడ్ మాల్పాస్


Answer : 2

1990-2018 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఎంతశాతం కోతకు గురైనట్లు భారత కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ వెల్లడించింది.
1. 9.8%
2. 17.6%
3. 28.7%
4. 19.8%


Answer : 3

Download PDF

ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎవరు ఎంపికయ్యారు?
1. కౌశిక్‌ రాజశేఖర
2. యూరి వ్లాసోవ్
3. నాన్సీ సోటోస్
4. కెవిన్ ఆండర్సన్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published.