8th October 2021 Current Affairs in Telugu || 08-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

8th October 2021 Current Affairs in Telugu || 08-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ఏ డివిజన్ లో అధికారులు మొదటిసారి మూడు గూడ్స్ రైళ్లను జతచేసి ‘ త్రిశూల్ ‘ అని పేరు పెట్టి విజయవంతంగా నడిపించారు .
1.భూసవాల్ డివిజన్
2.అలహాబాద్ డివిజన్
3.సికింద్రాబాద్ డివిజన్
4.విజయవాడ డివిజన్

Answer :  4

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగ పదవిలో బాధ్యతలు స్వీకరించి నేటికి ఎన్ని ఏళ్ళు పూర్తయ్యాయి?
1.16
2.17


3.18
4.20

Answer :  4

IIFL వెల్ హురూన్ AP, తెలంగాణ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన పారిశ్రామికవేత్త పేరును గుర్తించండి.
1.ఉదయ్ కుమార్ రెడ్డి
2.Ch.మహేష్
3.A.ప్రతాప రెడ్డి
4.G.అమరేందర్ రెడ్డి

Answer :  4

భారత కేంద్ర రవాణా శాఖ తమ పాత వాహనాలను తుక్కుగా మార్చి ధృవపత్రం చూపించే వినియోగదారులకు నూతన వాహన పన్నులో ఎంత శాతం రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది.
1.18%
2.21%
3.32%


4.25%

Answer :  4

ఇండియన్ ఎయిర్ ఫోర్స్డే ఏ రోజున జరుపుకుంటారు?
1.7 అక్టోబర్
2.8 అక్టోబర్
3.9 అక్టోబర్
4.10 అక్టోబర్

Answer :  2

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కొల్లేరు బ్రాండ్ అంబాసిడర్ గా ఈ క్రింది ఏ జీవిని ప్రకటించింది.
1.పునుగు పిల్లి
2.గూడకొంగ
3.పాలపిట్ట
4.తేనెపిట్ట

Answer :  2

ప్రపంచ గుడ్డు దినోత్సవం” (World Egg Day) గా ఏ రోజును జరుపుకుంటారు?
1.అక్టోబర్ లో మొదటి శుక్రవారం
2.అక్టోబర్ రెండో శుక్రవారం
3.అక్టోబర్ లో మొదటి శనివారం
4.అక్టోబర్ రెండో శనివారం

Answer :  2

టెలికాం సంస్థల బ్యాంక్ గ్యారెంటీని ఎంత శాతానికి తగ్గిస్తూ టెలికాం విభాగం (డాట్) ఆదేశాలు జారీ చేసింది.
1.80%
2.70%
3.60%


4.90%

Answer :  1

భారత కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగంలో ఎంత శాతం FDIలకు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
1.90%
2.100%
3.50%
4.75%

Answer :  2

ప్రపంచంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా ఏది తొలి స్థానంలో నిలిచింది.
1.క్యారియర్
2.అసెంచర్


3.మైక్రోసాఫ్ట్
4.ఆపిల్

Answer :  3

ప్రపంచంలోనే అత్యంత విలువైన 3వ కంపెనీగా సౌదీ అరామ్ కో ఎన్ని లక్షల కోట్ల డాలర్లతో చరిత్ర సృష్టించింది.
1.2 లక్షల కోట్ల డాలర్ల
2.3 లక్షల కోట్ల డాలర్ల
3.4 లక్షల కోట్ల డాలర్ల
4.5 లక్షల కోట్ల డాలర్ల

Answer :  1

ఆహార కల్టీపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1.14వ స్థానం
2.19వ స్థానం
3.20వ స్థానం


4.21వ స్థానం

Answer :  2

భారత సురక్షిత ఆహార ప్రమాణాల సంస్థ 2020-21 జాబితా ప్రకారం ఏ రాష్ట్రంలో ఆహారం అత్యంత సురక్షితంగా ఉండి, తొలిస్థానంలో నిలిచింది.
1.కేరళ
2.తెలంగాణ
3.గుజరాత్
4.మహారాష్ట్ర

Answer :  3

భారత సురక్షిత ఆహార ప్రమాణాల సంస్థ 2020-21 వివరాల ప్రకారం, ఆహార కల్టీపరంగా అట్టడుగు స్థానంలో ఏ రాష్ట్రం నిలచింది.
1.ఉత్తర ప్రదేశ్
2.బీహార్
3.మహారాష్ట్ర


4.తెలంగాణ

Answer :  2

ఆసియాలో తొలిసారిగా బయో ఇంధనం, బ్యాటరీతో గాల్లో ఎగిరే కారును వినత ఏరో మొబిలిటీస్ అనే సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ ఈ క్రింది ఏ నగరానికి చెందింది.?
1.సింగపూర్
2.చెన్నై
3.థాయ్ లాండ్
4.పుణె

Answer :  2

2021 సాహిత్యానికి నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?
1) బెంజమిన్ జాబితా
2) డేవిడ్ W.C. మాక్ మిలన్


3) అబ్దుల్రాజాక్ గుర్నా
4) క్లాస్ హాసెల్మాన్

Answer :  3

IIFL వెల్త్ హురూన్ AP, తెలంగాణ కుబేరుల జాబితా 2020తో పోలిస్తే 2021లో తెలుగు రాష్ట్రాలకుబేరుల సంపద ఎంతశాతం పెరిగింది.
1.32%
2.54%
3.45%
4.28%

Answer :  2

జపాన్ కు ఎన్నవ ప్రధానమంత్రిగా పుమియో కుషిద బాధ్యతలు స్వీకరించారు.
1.100వ
2.75వ
3.80వ
4.90వ

Answer :  1

ప్రపంచ పట్టణ జనాభాలో ఎంత శాతం మంది భారతదేశ పట్టణాలలో నివసిస్తున్నట్లు UNO సంస్థ వెల్లడించింది.
1.14%
2.13%
3.12%
4.11%

Answer :  4

రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.7 అక్టోబర్
2.8 అక్టోబర్
3.9 అక్టోబర్
4.10 అక్టోబర్

Answer :  2

Download PDF

ఫోర్బ్స్ భారత కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఎన్నోవ స్థానంలో నిలిచారు?
1.మొదటి స్థానం
2.2వ స్థానం
3.3వ స్థానం
4.4వ స్థానం

Answer :  1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published.