8th September 2021 Daily Current Affairs in Telugu || 08-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

8th September 2021 Daily Current Affairs in Telugu || 08-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.6 సెప్టెంబర్
2.7 సెప్టెంబర్
3.8 సెప్టెంబర్
4.9 సెప్టెంబర్

Answer :  3

ఏ రాష్ట్రం NIT( National Institute of Technology ) కు 2021 సంవత్సరానికి గాను దక్షిణ భారతదేశపు ఉత్తమ సంస్థ అవార్డు దక్కింది?
1.ఆంధ్రప్రదేశ్
2.కేరళ
3.పుదుచ్చేరి
4.తెలంగాణ

Answer :  1

జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల తీరుపై ఏ ఐఐటీ ప్రత్యేక పరిశోధన చేస్తోంది
1. ఐఐటి బాంబే
2. ఐఐఎస్సీ బెంగళూరు
3. ఐఐఎం లక్నో
4. ఐఐటీ హైదరాబాద్

Answer :  4

ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం(ఫిజియోథెరపీ) ఏ రోజున జరుపుకుంటారు?
1.6 సెప్టెంబర్
2.7 సెప్టెంబర్
3.8 సెప్టెంబర్
4.9 సెప్టెంబర్

Answer :  3

2021, సెప్టెంబర్ 9న బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సు–2021కు అధ్యక్షత వహించనున్న నేత?
1) జోబైడెన్.
2) జిజిన్ పింగ్.
3) ఇసాక్ హెర్జింగ్.
4) నరేంద్రమోదీ

Answer :  4

ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి రూపొందించిన ‘కోవిడ్–19 ప్రొటోకాల్ అండ్ గైడ్ లైన్స్’ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు
1.రాజ్ నాథ్ సింగ్
2.వెంకయ్యనాయుడు
3.నితిన్ జైరామ్ గడ్కరీ
4.నిర్మలా సీతారామన్

Answer :  2

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL నూతన చైర్మన్ ఎవరు?
1) S.రమేష్
2) అరుణ్ కుమార్ సింగ్.
3)వెస్తా రామకృష్ణ గుప్త.
4)SL.త్రిపాఠి

Answer :  2

శిక్షక్ పర్వ్ ను ఎవరు ప్రారంభించారు
1.నరేంద్ర మోడీ
2.రాజ్ నాథ్ సింగ్
3.వెంకయ్యనాయుడు
4.నితిన్ జైరామ్ గడ్కరీ

Answer :  1

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎంత మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వర్చువల్ విధానం ద్వారా అవార్డులను ప్రదానం చేశారు
1.25
2.40
3.44
4.49

Answer :  3

26వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో భారతీయ ప్రముఖ మహిళా దర్శకురాలు అపర్ణాసేన్ రూపొందించిన ఏ చిత్రం ప్రదర్శనకు ఎంపిక అయ్యింది.
1.ది రేపిస్ట్
2.ఎసాసిన్స్ క్రీడ్
3.ట్రైన్ బి హైండ్ ఉడ్స్
4.ఎల్లో లైఫ్

Answer :  1

ఇటీవల చైనా ప్రభుత్వం భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్, కాజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్ల సరిహద్దులను పర్యవేక్షించేందుకు కీలకమైన పశ్చిమ సైనిక విభాగానికి వెస్ట్రన్ థియేటర్) కొత్త కమాండర్ గా ఎవరిని నియమిస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది?
1)వాంగ్ హైజాంగ్
2)లీకెకియాంగ్.
3) దింగ్యూన్.
4)వాంగ్ యాంగ్

Answer :  1

ఇటీవల ప్రపంచబ్యాంకు ఏ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో 2,33,000 మందికి పైగా ప్రజలు మరణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.?
1.కోస్టారికా
2.నెదర్లాండ్
3.యెమెన్
4.తైవాన్

Answer :  3

సిలికాన్ సిటీ బెంగళూరులో అధికార మరియు ఇతరత్రా భాషలు కలిపి మొత్తం ఎన్ని భాషలు మాట్లాడేవారు నివసిస్తున్నారు?
1.88
2.102
3.106
4.107

Answer :  3

కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో నూతన ఉత్తేజం తేవడానికై 5 నిమిషాలు యోగా విరామం తీసుకునేలా ప్రోత్సహించాలని కోరుతూ కేంద్రం అన్ని శాఖలకూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన యాప్ ఏది?
1) ధ్యానం-ధ్యాస
2) తేజోత్సవ్.
3) మెడిటేషన్-ది పవర్
4) వైబ్రేక్

Answer :  4

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) రజనీష్ కుమార్
2) నరేంద్రనాథ్
3) దుర్గాతంగుడు
4) ఖాన్విల్కర్

Answer :  1

ఇటీవల వివిధ ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్స్ ప్రపంచ ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెల్సియస్ లోపు ఉంచకపోతే మానవాళికి తీవ్ర ముప్పు పొంచి ఉందని వెల్లడించాయి.
1.2.20C
2.2.10C
3.1.80C
4.1.50C

Answer :  4

ఇండోపసిఫిక్ తీరప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో ఇటీవల అమెరికాలోని గువామ్ తీరం (పసిఫిక్ మహా సముద్రం)లో మలబార్ యుద్ధ విన్యాసాలు2021ని నిర్వహించిన దేశాలు ఏవి?
1) భారత్-అమెరికా.
2) ఆస్ట్రేలియా-జపాన్
3) 1మరియు2
4) భారత్-శ్రీలంక

Answer :  3

ఆఫ్ఘానిస్థాన్ లోని పంజ్ షేర్ ప్రాంతం తాలిబన్ల వశం కావడానికి ఈ క్రింది ఏ దేశం కీలక పాత్ర వహించింది.
1.ఇండోనేషియా
2.జపాన్


3.పాకిస్థాన్
4.చైనా

Answer :  3

ఇటీవల తాలిబన్ల దురాక్రమణ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఆయుధాల అమ్మకం పై నిషేధం విధించిన దేశం ఏది?
1) అమెరికా
2) ఆస్ట్రేలియా.
3) చైనా.
4) ప్రాన్స్

Answer :  1

భారత క్రికెట్ బౌలర్ బుమ్రా Fastest 100 టెస్ట్ వికెట్స్ తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఇతడు ఎన్ని టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు.
1.24
2.30
3.32
4.40

Answer :  1

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల సముద్రప్రాంత భద్రత అంశంపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించిన ప్రపంచనేత ఎవరు?
1) జోబైడెన్.
2) జిజిన్ పింగ్.
3) ఇసాక్ హెర్జింగ్.
4) నరేంద్రమోదీ

Answer :  4

ఇటీవల ఏదేశం తమ దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడడంతో అత్యయిక స్థితిని ప్రకటించింది.
1.బంగ్లాదేశ్
2.శ్రీలంక
3.భూటాన్
4.నేపాల్

Answer :  2

సముద్ర కులెఘారో(సాగర తీరంలో ఇల్లు) కథల సంకలనానికి గాను ఇటీవల 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత్రి ఎవరు?
1) యశోధర మిశ్రా.
2) స్వాతి లక్రా


3) లైలా మహమ్మద్ సుహైల్.
4) ఎవరూ కాదు

Answer :  1

ICC ఇటీవల ఏ దేశానికి చెందిన వికెట్ కీపర్ గులామ్ షబ్బీర్ పై నిషేధం విధించింది.
1.బంగ్లాదేశ్
2.ఆఫ్ఘనిస్థాన్
3.UAE
4.పాకిస్థాన్

Answer :  3

ఇటీవల సెప్టెంబర్ 2-4 తేదీల్లో 3 రోజులపాటు దక్షిణచైనా సముద్రం తీరంలో భారత్,సింగపూర్ నౌకాదళాలు సంయుక్త విన్యా సాలు ఏవి?
1) సింబెక్స్,
2) మలబార్ విన్యాసాలు.
3) ఇంద్ర విన్యాసాలు.
4) వజ్రాయుద్

Answer :  1

భారత ప్రధాని మోదీ తాజాగా ఒక రోజుకు ఎన్ని కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు వేస్తున్నట్లు వెల్లడించారు.
1.1.25 కో ||
2.80 లక్షలు
3.1.55 కో ||
4.2.04 కో ||

Answer :  1

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ CMD గా ఎవరిని నియమిసూ ఇటీవల కేంద్ర క్యాబినెట్ నియామక వ్యవహారాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది?
1) సిదా ప్రసాద్ మెహతీ.
2) యోగేష్ కుమార్ మిశ్రా.
3) SL. త్రిపాఠి.
4) నిర్లిప్ సింగ్ రాయ్

Answer :  3

భారతదేశంలో ఇటీవల ఏ హైకోర్టు వధూవరులు భౌతికంగా ఎదురుగా లేకపోయినప్పటికీ ప్రత్యేక వివాహచట్టం క్రింద వివాహాన్ని నమోదు చేయవచ్చని వెల్లడించింది.
1.మద్రాసు
2.కేరళ
3.ముంబాయి
4.దిల్లీ

Answer :  2

దేశంలో తొలి వాటర్ ప్లస్ సిటీ టైటిల్ ను ఇటీవల సాధించిన నగరం ఏది?
1) గజియాబాద్.
2 ) నాసిక్.
3) ఇండోర్.
4) నాగపూర్

Answer :  3

డెన్మార్క్ లోని షోఖస్ నగరంలో నిర్మించిన సైకతదుర్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైకత కోటగా గిన్నిస్ పుస్తకంలో స్థానం సంపాదించుకుంది ఈ సైకత దుర్గాన్ని ఎవరు నిర్మించారు?
1)సుదర్శన్
2) డచ్ మన్ విల్ ప్రైడ్
3) ఆండ్రూ క్లైమెన్స్
4)ఎలీనోయల్

Answer :  2

ఏ రాష్ట్రంలో ఆది పూరం అనే కార్యక్రమాన్ని జరుపుకుంటారు?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. తమిళనాడు
4. కర్ణాటక

Answer :  3

రవాణా సంబంధిత అన్ని సేవలను ఆన్లైన్లో తీసుకురావడానికి రవాణా శాఖ ‘ఫేస్లెస్’ సేవలను ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం/యుటి ప్రభుత్వం ఏది?
1. తెలంగాణ
2. పుదుచ్చేరి
3. కర్ణాటక
4. ఢిల్లీ

Answer :  4

యువతకు ఉపాధి అవకాశాలను అందించడం, దేశవ్యాప్తంగా కొత్త ఆర్థిక మండలాలను అభివృద్ధి చేయడంలో సహాయపడటం లక్ష్యంగా ఎంత ఖర్చుతో మాస్టర్ ప్లాన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు?
1. రూ. 210 లక్షల కోట్లు
2. రూ .140 లక్షల కోట్లు
3. రూ .100 లక్షల కోట్లు
4. 200 లక్షల కోట్లు

Answer :  3

భారీ బహిరంగ ఆన్లైన్ కోర్సులను (MOOC) అందించడానికి ఉత్పాదకత, సేవల వృద్ధి కోసం TAPAS కోసం ఆన్లైన్ పోర్టల్ శిక్షణను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
2. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
3. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Answer :  2

కేంద్ర ప్రభుత్వం దేశంలోని మొదటి వాటర్ ప్లస్ సిటీగా ప్రకటించిన నగరం ఏది?
1. రాంచీ
2. ఇండోర్


3. భువనేశ్వర్
4. లక్నో

Answer :  2

భారత వైమానిక దళం (IAF) ప్రపంచంలోనే అత్యున్నత మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్లలో ఒకదాన్ని ఎక్కడ నిర్మించింది?
1. అరుణాచల్ ప్రదేశ్
2. ఉత్తరాఖండ్
3. సిక్కిం
4. లడ్డాఖ్

Answer :  4

దేశంలో భద్రతా ముప్పు పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో ఏ రాష్ట్రం/యుటి పోలీసులు మొట్టమొదటిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు?
1. ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. కేరళ
4. రాజస్థాన్

Answer :  4

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)లో ఎక్స్లెన్స్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ అవార్డును ప్రకటించింది?
1. అసోం
2. పంజాబ్
3. కర్ణాటక
4. మహారాష్ట్ర

Answer :  4

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ LPG కనెక్షన్లను అందజేసే ఉజ్వల 2.0 (ప్రధాన మంత్రి ఉజ్వల యోజన – PMUY) ని ఏ జిల్లా నుంచి ప్రారంభించారు?
1. మధురై – తమిళనాడు
2. ఇండోర్ – మధ్యప్రదేశ్


3. మహోబా – ఉత్తర ప్రదేశ్
4. వడోదర – గుజరాత్

Answer :  3

భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఈ సంఘటనను అవమానపరిచే భావాన్ని సూచించే ‘కకోరి కాండ్’ ను ‘కకోరి రైలు చర్య’గా ఏ రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది?
1. రాజస్థాన్
2. ఉత్తర ప్రదేశ్
3. హర్యానా
4. గుజరాత్

Answer :  2

Join Telegram Group : Click Here ( or )

Download PDF

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *