9th July 2022 Current Affairs in Telugu || 09-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

9th July 2022 Current Affairs in Telugu || 09-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

క్రింది వారిలో ఎవరు ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది
1. సునే లూస్
2. లిజెల్ లీ
3. లారా వోల్వార్డ్ట్
4. మిగ్నాన్ డు ప్రీజ్


Answer : 2

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఏ దేశ అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం పడింది
1. భారతదేశ
2. అమెరికా
3. రష్యా
4. ఉక్రెయిన్


Answer : 3

భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం (ఎఫ్ టీపీ)లో భాగంగా 2024-2032 మధ్య కాలంలో భారత జట్టు ఏ దేశంలో రెండు సార్లు పర్యటించనుంది.
1. ఆస్ట్రేలియా
2. కెనడా
3. అమెరికా
4. చైనా


Answer : 1

బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ)తో ఏ దేశీయ వాహన తయారీదారు ఒప్పందం కుదర్చుకుంది
1. టాటా మోటార్స్
2. మహీంద్రా అండ్ మహీంద్రా
3. సుజుకి
4. OLA


Answer : 2

జీఎంఆర్ గ్రూపు భాగస్వామిగా ఉన్న అంగ్కాస పుర అవైసీ (ఏపీఏ) అనే సంస్థ ఏ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది
1. కౌలనాము అంతర్జాతీయ విమానాశ్రయం
2. బందర్ ఉదార ఇంటర్నేషనల్ కౌలానము
3. మలేషియా ఎయిర్‌లైన్స్
4. మెడాన్ విమానాశ్రయం


Answer : 4

పవర్‌ గ్రిడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్ మిష న్ సిస్టమ్-I (ఎస్ఆర్ టీసీ-1) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు.
1. ఆనంద్ కుమార్
2. విజయ్ భూషణ్
3. వినోద్ బైజాన్
4. రాజేశ్ శ్రీవాత్సవ


Answer : 4

Telangana రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహి స్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో ఏది అగ్రస్థానంలో నిలిచింది
1. సింగరేణి
2. NTPC రామగుండం
3. భద్రాద్రి
4. తెలంగాణ సూపర్ TPP


Answer : 1

యూఏఈ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘వాటర్ ఫాల్స్ గ్లోబల్ అవార్డును ఏ సంస్థ సొంతం చేసుకుంది
1. అపోలో గ్రూప్
2. మేదాంత ది మెడిసిటీ
3. యశోద గ్రూప్స్
4. మెడిటెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు


Answer : 1

రేగ్యులేటరీ సమ్మతిలో లోపాల కారణంగా ఏ బ్యాంక్ కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 5.72 కోట్ల రూపాయల జరిమానా విధించింది?
1. Punjab National Bank
2. Federal Bank
3. Canara Bank
4. Axis Bank


Answer : 2

ఏ రాష్ట్రం/యూటీ భారతదేశపు మొట్టమొదటి ఈ-వేస్ట్ ఎకో పార్క్ ను అభివృద్ధి చేయనుంది?
1. ఢిల్లీ
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. బీహార్


Answer : 1

ఇంగ్లాండ్-బర్మింగ్ హోమ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ లో ఎన్ని క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 215 మంది క్రీడాకారులు బయల్దేరి వెళ్లారు
1. 14
2. 15
3. 16
4. 17


Answer : 3

ఏ దేశానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెంగీ చికున్ గున్యా వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్ ఈజిప్టి జాతి దోమలను అభివృద్ధి చేశారు?
1. జపాన్
2. కొరియా
3. భారతదేశం
4. అమెరికా


Answer : 3

స్టార్టప్ కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక శాఖ ఏర్పాటు చెయ్యనున్న బ్యాంక్ ఏది?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్
3. కర్ణాటక బ్యాంక్


4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


Answer : 1

ఇటివలే ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) అధ్యయనం ప్రకారం భారత పోలీస్ బలగాల్లో మహిళల సంఖ్య శాతం?
1. 8%
2. 9.2%
3. 10.5%
4. 11.6%


Answer : 3

Download PDF

G20 విదేశాంగ మంత్రుల సమావేశం 2022ను ఏ దేశం నిర్వహిస్తోంది?
1. మలేషియా
2. ఇండోనేషియా
3. దక్షిణ ఆఫ్రికా
4. జర్మనీ


Answer : 2

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1. ఆర్ దినేష్
2. ఆనంద్ కుమార్
3. విజయ్ భూషణ్
4. వినోద్ బైజాన్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

 

Uncategorized

Leave a Reply

Your email address will not be published.