9th July 2023 Current Affairs in Telugu || 09-07-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

9th July 2023 Current Affairs in Telugu || 09-07-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

అటవీ హక్కుల చట్టం (FRA) కింద హక్కులను సంతృప్తి పరచడానికి మరియు హక్కుల అనంతర గుర్తింపు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ‘మో జంగిల్ జామీ యోజన’ని ఏ భారత రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. మధ్యప్రదేశ్
2. మహారాష్ట్ర
3. రాజస్థాన్
4. ఒడిషా


Answer : 4

క్రిందివారిలో నంబూతిరిగా ప్రసిద్ది చెందిన ఏ కళాకారుడు మలప్పురం జిల్లాలోని కొట్టక్కల్లో ఇటీవల కన్నుమూశారు.
1. కె. ఎం. వాసుదేవన్
2. సుజీత్ గోస్వామి
3. కె. ఎన్. పనిక్కర్
4. సురేష్ బాభు


Answer : 1

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్ తరఫున అతను ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాడు?
1. 70
2. 90
3. 110
4. 130


Answer : 1

భారతదేశపు మొట్టమొదటి Tele-MANAS చాట్‌బాట్‌ను J&K LG మనోజ్ సిన్హా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. జమ్మూ & కాశ్మీర్
2. హిమాచల్ ప్రదేశ్
3. పంజాబ్
4. ఉత్తరాఖండ్


Answer : 1

గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం అత్యంత శాంతియుత దేశం ఏది ?
1. ఐర్లాండ్
2. గ్రీన్లాండ్
3. న్యూజిలాండ్
4. ఐస్లాండ్


Answer : 4

బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
1. రోహిత్ రాజ్పాల్
2. పంకజ్ అద్వానీ
3. ఆధార్ అర్జున
4. గీతా ఫోగట్


Answer : 3

JIMEX – 2023 పేరుతో నావికా విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిపి నిర్వహిస్తుంది.?
1. అమెరికా
2. భారతదేశం
3. జపాన్
4. కెనడా


Answer : 3

ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచిన రాష్ట్రం ఏది ?
1. తమిళనాడు
2. గుజరాత్
3. ఒడిశా
4. మధ్యప్రదేశ్


Answer : 2

గూగుల్ యొక్క ‘భారత పాలసీ’ విభాగానికి హెడ్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. ఆర్యా స్టర్
2. నిర్మల్ కౌర్
3. విజయ గోపాల్
4. శ్రీనివాసరెడ్డి


Answer : 4

‘PEN PRINTER PRIZE 2023’ ను ఎవరికి ప్రధానం చేయనున్నారు.?
1. మైకేల్ రోజెన్
2. మార్గరెట్ అట్వుడ్
3. మైఖేల్ లాంగ్లీ
4. జేమ్స్ ఫెంటన్


Answer : 1

రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్‌లోని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డివిజన్ పర్సనల్ మేనేజ్‌మెంట్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో సహకారంపై ఇప్పటికే ఉన్న అవగాహన ఒప్పందాన్ని విస్తరించడానికి ప్రోటోకాల్ డాక్యుమెంట్‌పై సంతకం చేసింది?
1. Ministry of Finance
2. Ministry of Foreign Affairs
3. Ministry of Personnel and Public Service Division
4. Ministry of Trade and Industry


Answer : 3

G20 స్పేస్ ఎకానమీ లీడర్స్ సమావేశం 4వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది ?
1. బెంగళూరు
2. హైదరాబాద్
3. చెన్నై
4. భువనేశ్వర్


Answer : 1

హైడ్రోజన్ ఇంధనంతో నడిచే మొట్టమొదటి రైల్ భారత్ లోని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు.?
1. తెలంగాణ
2. హర్యానా
3. కర్ణాటక
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 2

జాతీయ మహిళల సీనియర్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
1. హర్యానా
2. కర్ణాటక
3. ఉత్తర్ప్రదేశ్
4. తమిళనాడు


Answer : 4

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని అధికారికంగా విడుదల చేసిన మొదటి బ్యాంక్ ఏది?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. కెనరా బ్యాంక్
3. బ్యాంక్ ఆఫ్ ఇండియా
4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


Answer : 3

ఇండియన్ నేవీ మరియు US నేవీ సాల్వేజ్ అండ్ ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్, SALVEX యొక్క ఏడవ ఎడిషన్ ఏ నగరంలో నిర్వహించబడింది?
1. ముంబై
2. కొచ్చి
3. చెన్నై
4. కోల్‌కతా


Answer : 2

డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2023 కు ఎవరిని ఎంపిక చేశారు.?
1) కె. ఎస్. నివాస్
2) జావేద్ అక్తర్
3) గౌతమ్ గంభీర్
4) అమిత్ త్రివేదీ


Answer : 2

క్రిఫ్ హై మార్క్ ప్రచురించిన నివేదిక ప్రకారం, మార్చి 2023 నాటికి భారతదేశంలో అత్యధిక సూక్ష్మ రుణాలు తీసుకునే రాష్ట్రంగా తమిళనాడును ఏ రాష్ట్రం అధిగమించింది?
1. తమిళనాడు
2. మహారాష్ట్ర
3. బీహార్
4. ఉత్తర ప్రదేశ్


Answer : 3

ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్ 2023లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలుచుకున్న భారత ఆర్చర్ ఎవరు?
1. అభిషేక్ వర్మ
2. రోహిత్ పటేల్
3. దీపికా కుమారి
4. అదితి స్వామి


Answer : 4

67వ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశం ఎక్కడ నిర్వహించబడింది ?
1. న్యూఢిల్లీ
2. కొలంబో
3. డాకా
4. తైవాన్


Answer : 2

జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2023 గా నిలిచిన జట్టు ఏది.?
1. ఛత్తీస్ ఘడ్
2. పంజాబ్
3. హర్యానా
4. మధ్యప్రదేశ్


Answer : 4

ఇటీవల కేంద్రం వెలువరించిన “పెర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్ 2023” లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
1. మహారాష్ట్ర & గుజరాత్
2. తమిళనాడు & కేరళ
3. ఛత్తీస్గఢ్ & పంజాబ్
4. ఉత్తరప్రదేశ్ & బీహార్


Answer : 3

జపాన్ – ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2023 7వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది ?
1. చెన్నై
2. కొచ్చి
3. విశాఖపట్నం
4. పూరి


Answer : 3

ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ మొట్టమొదటి సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది.?
1. న్యూఢిల్లీ
2. హైదరాబాద్
3. కోల్కతా
4. వైజాగ్


Answer : 1

chandrayaan – 3 ప్రయోగం కోసం ఉపయోగిస్తున్న లాంచ్ వెహికల్ పేరు ఏమిటి?
1. LVM1 – M2
2. PSLV-C45
3. GSLV Mk III – M1
4. LVM3 – M4


Answer : 4

బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు ?
1. వినయ్
2. ప్రభుదేవా
3. ఆధవ్ అర్జున్
4. చంద్ర కాంత్


Answer : 3

భారతదేశం వెలుపల మొదటి IIT క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి IIT మద్రాస్ మరియు విద్య మరియు వృత్తి శిక్షణ మంత్రిత్వ శాఖ జాంజిబార్ (టాంజానియా)తో ఏ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
1. Ministry of Home Affairs
2. Ministry of Education
3. Ministry of External Affairs
4. Ministry of Finance


Answer : 3

అస్సోచం ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023ని గెలుచుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది ?
1. BSNL
2. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
3. వైజాగ్ స్టీల్ ప్లాంట్
4. SAIL


Answer : 2

ఉబినాస్ అనే అగ్నిపర్వతం పేలడంతో ఏ దేశంలో ఎమర్జెన్సీ ని ప్రకటించారు.?
1. మెక్సికో
2. ఇండోనేషియా
3. పెరూ
4. ఐస్లాండ్


Answer : 3

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది?
1. జస్టిస్ షియో కుమార్ సింగ్
2. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్
3. జస్టిస్ దీపక్ మిశ్రా
4. జస్టిస్ రంజన్ గొగోయ్


Answer : 1

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ఎక్కడ గూడ్స్ రైల్ వేగన్ ల నిర్మాణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.?
1. ఘన్పూర్
2. కాజీపేట
3. వరంగల్
4. సికింద్రాబాద్


Answer : 2

విశ్వాస్ పాటిల్ నవల “ధుడియా: ఇన్ యువర్ బర్నింగ్ ల్యాండ్”ను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు?
1. నదీమ్ ఖాన్
2. సాహిత్య అకాడమీ
3. నియోగి బుక్స్
4. విశ్వాస్ పాటిల్


Answer : 4

ట్రైన్ మాన్ సంస్థలో ఆదాని గ్రూప్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది.?
1. 30 శాతం
2. 40 శాతం
3. 50 శాతం
4. 60 శాతం


Answer : 1

UNCTAD యొక్క వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం, 2022లో భారతదేశానికి వచ్చిన FDI ఎంత?
1. $49 billion
2. $62 billion
3. $89 billion
4. $189 billion


Answer : 1

ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ క్రెడిట్ను అందుకున్న భారతదేశ మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది ?
1. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్
2. GHMC
3. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్
4. GVMC


Answer : 1

వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ 2023లో జూనియర్ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ గోల్డ్ మెడల్ను గెలుచుకున్న జంట ఏది ?
1. ప్రియాంష్ మరియు అవీత్ కౌర్
2. తరుణ్ దీప్ మరియు దీపికా కుమారి,
3. అతాను దాస్ మరియు డోలా బెనర్జీ
4. తరుణ్దీప్ మరియు అవ్నీత్ కౌర్


Answer : 1

మంగోలియా దేశం భారత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు గుర్రాన్ని బహుమానంగా ఇచ్చింది. దానికి ఏమని పేరు పెట్టారు.?
1. చెంఘిస్
2. ఖాన్
3. విక్రాంత్
4. సంచార


Answer : 3

భారత్, మంగోలియా దేశాల మధ్య బౌద్ధ మరియు ఆధ్యాత్మిక సంబంధాలను మెరుగుపరచినందుకు ఎవరికీ ఐ సి సి ఆర్ బౌద్ధ పురస్కారం 2022ను కేంద్రం ప్రకటించింది.?
1. చెంఘిజ్ ఖాన్
2. ఖంభా నోమూన్ ఖాన్
3. దలైలామా
4. నరేంద్ర మోదీ


Answer : 2

2004లో ఏర్పాటు అయిన కృష్ణా ట్రిబ్యునల్ గడువును ఎప్పటి వరకు కేంద్రం పొడిగించింది.?
1. 2024 మార్చి – 01
2. 2024 మార్చి – 02
3. 2024 మార్చి – 03
4. 2024 మార్చి – 04


Answer : 1

కృష్ణా ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు.?
1. కృష్ణమూర్తి శాస్త్రి
2. ఆంద్రేవ్ నందల్
3. శ్రీకాంత్ పండిత్
4. బ్రిజిశ్ కుమార్


Answer : 4

నెదర్లాండ్స్ ప్రధానిగా ఇటీవల రాజీనమా చేసింది ఎవరు.?
1. జెస్సీ క్లావర్
2. గీర్ట్ వైల్డర్స్
3. సిగ్రిడ్ కాగ్
4. మార్క్ రూటే


Answer : 4

2022 – 23 లో ఏ ప్రవాస దేశస్తులు తమ దేశానికి అత్యధికంగా డబ్బును పంపినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక తెలుపుతుంది.?
1. India ($80 billion dollars)
2. China ($65 billion dollars)
3. Philippines ($33 billion dollars)
4. Mexico ($28 billion dollars)


Answer : 1

అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగవ క్రికెటర్ గా ఎవరు ఇటీవల రికార్డ్ సృష్టించారు.?
1. వివియన్ రిచర్డ్స్
2. కాలింగ్ ఉడ్
3. రోహన్ మస్తాఫా
4. డీ లీడే -నెదర్లాండ్స్


Answer : 4

బ్రిటన్ యొక్క ‘పాయింటస్ ఆఫ్ లైట్’ అవార్డు అందుకున్నది ఎవరు ?
1. ఎమ్మా థాంప్సన్
2. మార్కస్ రాష్‌ఫోర్డ్
3. రాజేంద్ర సింగ్ దత్
4. మలాలా యూసఫ్‌జాయ్


Answer : 3

వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఎనర్జీ ట్రాన్సిసన్ సూచీ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 66
2. 67
3. 68
4. 69


Answer : 2

రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ కు అవకాశం కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది.?
1. Bank of Baroda
2. Canara Bank
3. State Bank of India
4. Punjab National Bank


Answer : 2

ప్రయోగశాలలో తయారు చేయబడిన కృత్రిమ మాంసం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన రెండవ దేశం ఏది?
1. Singapore
2. United Kingdom
3. America
4. Netherlands


Answer : 3

ఫెడరల్ బ్యాంక్ యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు.?
1. శ్యామ్ శ్రీనివాసన్
2. ఏపీ హోతా
3. రజనీష్ కుమార్
4. కె. రాధాకృష్ణన్


Answer : 2

‘ది న్యూ ఢిల్లీ బుక్ క్లబ్’ పుస్తక రచయిత ఎవరు.?
1. అమిష్ త్రిపాఠి
2. రాధిక స్వరూప్
3. చేతన్ భగత్
4. అరుంధతీ రాయ్


Answer : 2

2,500 డ్రోన్లను వ్యవసాయ రంగంలో ఫెర్టిలైజర్స్ ను స్ప్రే చేయడానికి ఏ సంస్థ కొనుగోలు చేయనుంది .?
1. Ifco
2. Monsanto
3. Syngenta
4. Bayer


Answer : 1

మెటా గ్రూప్ సంస్థ ట్విట్టర్ కు పోటీగా ఏ సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చింది.?
1. Thread (థ్రెడ్)
2. MetaTweet
3. Chirp


4. Twitverse


Answer : 1

భారతదేశానికి వెలుపల తొలి ఐఐటి క్యాంపస్ ను ఏర్పాటు చేయడానికి ఏ దేశంతో ఐఐటి మద్రాస్ ఒప్పందం కుదుర్చుకుంది.?
1. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
2. సింగపూర్
3. టాంజానియా
4. United States


Answer : 3

ఫ్రాన్స్ లో జరగనున్న బాస్టిల్ డే కార్యక్రమంలో భారత సైన్యం నిర్వహించే పరేడ్ కు ఎవరు నాయకత్వం వహించనున్నారు.?
1. ఫైలెట్ సింధు రెడ్డి
2. అజయ్ కుమార్ రెడ్డి
3. పి. శరత్ చంద్
4. మనోజ్ ముకుంద్ నరవనే


Answer : 1

ఓ నివేదిక అంచనాల ప్రకారం 2031 నాటికి భారత దేశంలో మిలీనియర్ల సంఖ్య ఎంతకు పెరగనుంది.?
1. 1 Crore
2. 91 Lakhs
3. 50 Lakhs
4. 25 Lakhs


Answer : 2

జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) నూతన తాత్కాలిక చైర్మన్ గా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.?
1. జస్టిస్ ఎ.కె. గోయెల్
2. జస్టిస్ రఘువేంద్ర ఎస్. రాథోడ్
3. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్
4. జస్టిస్ ఎస్.కె. సింగ్


Answer : 4

ఇస్రో సంస్థ చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని ఏరోజు చేపట్టనుంది.?
1. జులై 17
2. జులై 16
3. జులై 15
4. జులై 14


Answer : 4

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. ఎహసాన్ మణి
2. వసీం ఖాన్
3. రమీజ్ రాజా
4. జాకా అష్రఫ్


Answer : 4

2023 వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాదించిన జట్లు ఏవి.?
1. Sri Lanka, Netherlands
2. Australia, England
3. India, New Zealand
4. South Africa, Pakistan


Answer : 1

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్ లుగా ఎవరు నియమితులయ్యారు.?
1. AP – జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ & TS – జస్టిస్ అలోక్ ఆరాధే
2. AP – జస్టిస్ అలోక్ ఆరాధే & TS – జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
3. AP – జస్టిస్ రాఘవేంద్ర S. రాథోడ్ & TS – జస్టిస్ S.K. సింగ్
4. AP – జస్టిస్ S.K. సింగ్ & TS – జస్టిస్ రాఘవేంద్ర S. రాథోడ్


Answer : 1

Download PDF

లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈవోగా నియమితులైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
1. దీపక్ అహుజా
2. శిరీష ఓరుగంటి
3. సుందర్ పిచాయ్
4. ఇంద్రా నూయి


Answer : 2

భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు గౌరవ డాక్టర్ అందించిన యూనివర్సిటీ .?
1. Sri Sathya Sai University
2. Jawaharlal Nehru University
3. University of Delhi
4. University of Hyderabad


Answer : 1

భారతదేశం ఏ గ్రూప్‌లో చేరి మరియు అత్యవసర ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి GCRG మొదలు పెట్టబడింది?
1. గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ (GCRG)
2. ఛాంపియన్స్ గ్రూప్
3. ఆహార భద్రత మరియు ఇంధన కారాగతం సమన్వయ గ్రూప్ (FSEC)
4. గ్లోబల్ ప్రతిస్పందన మరియు సమన్వయ టీమ్ (GRCT)


Answer : 1

వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్ని కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు?
1. Rs 10,500 crore
2. Rs 12,100 crore
3. Rs 14,700 crore
4. Rs 8,900 crore


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2023 Current Affairs
2nd July 2023 Current Affairs
3rd July 2023 Current Affairs
4th July 2023 Current Affairs
5th July 2023 Current Affairs
6th July 2023 Current Affairs
7th July 2023 Current Affairs
8th July 2023 Current Affairs
9th July 2023 Current Affairs
10th July 2023 Current Affairs
11th July 2023 Current Affairs
12th July 2023 Current Affairs
13th July 2023 Current Affairs
14th July 2023 Current Affairs
15th July 2023 Current Affairs
16th July 2023 Current Affairs
17th July 2023 Current Affairs
18th July 2023 Current Affairs
19th July 2023 Current Affairs
20th July 2023 Current Affairs
21st July 2023 Current Affairs
22nd July 2023 Current Affairs
23rd July 2023 Current Affairs
24th July 2023 Current Affairs
25th July 2023 Current Affairs
26th July 2023 Current Affairs
27th July 2023 Current Affairs
28th July 2023 Current Affairs
29th July 2023 Current Affairs
30th July 2023 Current Affairs
31st July 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *