రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అందులో ప్రతీ సంఖ్యకు 5 కలుపగా నిష్పత్తి 5:7 గా మారిన ఆ సంఖ్యలు
1. 30, 45
2. 24, 36
3. 20, 30
4. 18, 27
Correct
Incorrect
Question 2 of 20
2. Question
₹ 50,000 సొమ్ము పై మొదటి సంవత్సరానికి 8% మరియు రెండవ సంవత్సరానికి 9% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సం౹౹ల తర్వాత అయ్యే మొత్తం
1. ₹ 58860
2. ₹ 58500
3. ₹ 54500
4. ₹ 54250
Correct
Incorrect
Question 3 of 20
3. Question
ఒకడు 3 గుడ్లు ₹ 16 చొప్పున కొన్ని గుడ్లను కొని, వాటిని 5 గుడ్లు ₹ 36 చొప్పున అమ్మగా, ₹168 లాభం పొందిన అతడు కొనిన గుడ్ల సంఖ్య
1. 90
2. 82
3. 68
4. 42
Correct
Incorrect
Question 4 of 20
4. Question
ఒక మెకానిక్ పాత బైక్ ను ₹ 21300 కొని దాని పై ₹ 5800 మరమ్మతులకు వెచ్చింది, దానిని ₹ 33604 లకి అమ్మిన అతను పొందిన లాభం శాతంలో
1. 24%
2. 26%
3. 30%
4. 36%
Correct
Incorrect
Question 5 of 20
5. Question
ఒక సంఖ్యలో 3/5వ భాగం దానిలో 2/7వ భాగం కంటే 44 ఎక్కువ అయిన ఆ సంఖ్య
1. 180
2. 144
3. 140
4. 130
Correct
Incorrect
Question 6 of 20
6. Question
ఆరంకెల సంఖ్యలలో పరిపూర్ణవర్గం అయ్యే కనిష్ట సంఖ్య
1. 100000
2. 100196
3. 100384
4. 100489
Correct
Incorrect
Question 7 of 20
7. Question
486*7 అనే ఐదెంకల సంఖ్య 9చే నిస్సేశముగా భాగించబడవలెనన్న * లో ఉండవలసిన కనిష్ట సంఖ్య
1. 126, 342
2. 144, 342
3. 226, 242
4. 244, 326
∆ABC లో D, E, F లు వరుసగా BC, CA, AB పై గల మధ్యబిందువులు. ∆ABC వైశాల్యము 1756 సెం.మీ². అయిన ∆DEF వైశాల్యము (సెం.మీ².లలో)
1. 439
2. 339
3. 228
4. 256
Correct
Incorrect
Question 10 of 20
10. Question
ΔABC లో ∠A+∠B=92°, ∠B+∠C=135° అయిన ∠A+∠C సమానమైనది
1. 130°
2. 65°
3. 133°
4. 45°
Correct
Incorrect
Question 11 of 20
11. Question
ఒక భిన్నంలో లవము, హారము కంటే 6 తక్కువ. లవముకు 3 కలిపిన భిన్నము 2/3కు సమానమైన ఆ భిన్నము
1. 13/7
2. 7/13
3. 3/9
4. 9/3
Correct
Incorrect
Question 12 of 20
12. Question
రెండు సంపూరక కోణాల నిష్పత్తి 5:4 అయిన ఆ కోణాలు
1. 90, 90°
2. 110°, 70°
3. 120°, 60°
4. 100°, 80°
Correct
Incorrect
Question 13 of 20
13. Question
ఒక సమాంతర చతుర్భుజము యొక్క చుట్టుకొలత 54 సెం.మీ. మరియు దాని ఆసన్నభుజాల నిష్పత్తి 2:7 అయిన ఆ రెండు భుజాలు (సెం.మీ.లలో)
1. 8, 19
2. 10, 17
3. 6, 21
4. 13, 14
Correct
Incorrect
Question 14 of 20
14. Question
ఆగస్ట్ కోమ్టే గణితాన్ని ఈ విధంగా నిర్వచించారు
1. గణితమంటే పరిమాణశాస్త్రము
2. గణితమంటే పరోక్ష మాపన శాస్త్రము
3. గణితమంటే ప్రత్యక్ష మాపన శాస్త్రము
4. గణితమంటే అవసరమైన నిర్దారణలను రాబట్టే శాస్త్రము
Correct
Incorrect
Question 15 of 20
15. Question
మానసిక చలనాత్మక రంగంలో “సునిశితత్వం” కన్నా ఉన్నతస్థాయి లక్ష్యము
1. ఉచ్చారణ/సమన్వయం
2. హస్తలాఘవం
3. అనుకరణం
4. శీలస్థాపనం
Correct
Incorrect
Question 16 of 20
16. Question
క్రింది వానిలో బ్రెస్లిచ్ గణిత విద్యావిలువల వర్గీకరణకు చెందనిది
1. నైపుణ్యాలు
2. అలవాట్లు
3. భావనలు
4. అభినందనలు
Correct
Incorrect
Question 17 of 20
17. Question
కింది వానిలో సంశ్లేషణ పద్దతి యొక్క ఒక ముఖ్య లక్షణము
1. దత్తాంశo నుంచి సారాంశం దిశలో పయనిస్తోంది
2. తెలియని విషయం నుంచి తెలిసిన విషయమునకు
3. ఉదాహరణము నుంచి సూత్రీకరణ వైపునకు
4. అమూర్తము నుండి మూర్తత్వం వైపునకు సాగును
Correct
Incorrect
Question 18 of 20
18. Question
కిందివానిలో ‘ప్రయోగశాల పద్దతి’ నందలి దోషము
1. ఆచరణ ద్వారా అభ్యసనం అను సూత్రం పై ఆధారపడినది
2. వైజ్ఞానిక విచారణ, పరిశోధనలకు అలవాటుపడుతారు
3. గణితంలోని చాలా కొద్ది శీర్షికలను మాత్రమే భోధించగలం
4. మనోవైజ్ఞానిక పద్దతి
Correct
Incorrect
Question 19 of 20
19. Question
ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము ‘నాటకీకరణ అనుభవాలు’ కంటే అధిక మూర్త అనుభవమును కల్పించునవి
1. క్షేత్ర పర్యటనలు
2. ప్రదర్శనా వస్తువులు
3. ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు
4. చలనచిత్రాలు
Correct
Incorrect
Question 20 of 20
20. Question
రెండు సంఖ్యల గ.సా.కా. 18. భాగహార పద్దతిలో గ.సా.కా ను కనుగొనుటలో లభించిన మొదటి నాలుగు భాగఫలాలు 2,1,2,2 అయిన ఆ సంఖ్యలు
1. 126, 342
2. 144, 342
3. 226, 242
4. 244, 326
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
Some important Practice Bits are :
రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అందులో ప్రతీ సంఖ్యకు 5 కలుపగా నిష్పత్తి 5:7 గా మారిన ఆ సంఖ్యలు
₹ 50,000 సొమ్ము పై మొదటి సంవత్సరానికి 8% మరియు రెండవ సంవత్సరానికి 9% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సం౹౹ల తర్వాత అయ్యే మొత్తం
ఒకడు 3 గుడ్లు ₹ 16 చొప్పున కొన్ని గుడ్లను కొని, వాటిని 5 గుడ్లు ₹ 36 చొప్పున అమ్మగా, ₹168 లాభం పొందిన అతడు కొనిన గుడ్ల సంఖ్య
ఒక మెకానిక్ పాత బైక్ ను ₹ 21300 కొని దాని పై ₹ 5800 మరమ్మతులకు వెచ్చింది, దానిని ₹ 33604 లకి అమ్మిన అతను పొందిన లాభం శాతంలో
ఒక సంఖ్యలో 3/5వ భాగం దానిలో 2/7వ భాగం కంటే 44 ఎక్కువ అయిన ఆ సంఖ్య
ఆరంకెల సంఖ్యలలో పరిపూర్ణవర్గం అయ్యే కనిష్ట సంఖ్య
486*7 అనే ఐదెంకల సంఖ్య 9చే నిస్సేశముగా భాగించబడవలెనన్న * లో ఉండవలసిన కనిష్ట సంఖ్య
, 75, 3, 81, 17, 27, 4, 48, 12, 47, 9 మరియు 15 దత్తాంశo యొక్క మధ్యగతం
The ratio of two numbers is 2: 3 where the ratio is 5: 7 with 5 for each number.
మొత్తం 50,000 amount after 2 months at 8% compound interest rate for the first year and 9% for the second year
One buys 3 eggs for చొప్పున 16 and sells them for 5 eggs for ₹ 36, making a profit of ₹ 168.
A mechanic bought an old bike for ₹ 21300 and repaired it for ₹ 5800, selling it for ₹ 33604 as a percentage of the profit he made.
3/5 of a number is 44 more than 2/7 of it
The minimum number of integers that can be perfect
486 * 7 is the minimum number in * that must be divisible by 9.
Intermediate of data 75, 3, 81, 17, 27, 4, 48, 12, 47, 9 and 15