April 3rd Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

April 3rd Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

PDF Download Link Is at Bottom

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 20
2. ఏప్రిల్ 21
3. ఏప్రిల్ 22
4. ఏప్రిల్ 23


Answer : 3

భారతదేశం మరియు ఏ దేశం క్వాంటమ్ కంప్యూటింగ్‌పై వర్చువల్ నెట్‌వర్క్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది
1. ఫ్రాన్స్
2. ఇటలీ
3. జపాన్
4. ఫిన్లాండ్


Answer : 4

2021–22లో తమ బడ్జెట్‌లో ఇందుకు ఏకంగా ఎంత శాతం నిధులు వెచ్చించినట్లు ఏప్రిల్‌ 20న తెలిపింది
1. 60.50
2. 62.50
3. 65.50
4. 67.50


Answer : 3

ఉపగ్రహ ప్రయోగాల కోసం న్యూ స్పేస్ ఇండియాతో ఏసంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్లూ ఆరిజన్.
2) స్పెస్ ఎక్స్.
3) స్టార్ లింక్.
4) వన్ వెబ్


Answer : 4

ఏ దేశం రష్యా యొక్క అత్యంత ప్రాధాన్య దేశం‘ (ఎంఎస్ఎన్) హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది?
1. భరత్
2. జపాన్
3. కెనడా
4. అమెరికా


Answer : 2

ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ( ఐటీపీఐ ) తెలంగాణ చాప్టర్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు .
1. కృష్ణ ప్రసాద్
2. కొమ్ము విద్యాధర్
3. నర్సింహా రాములు
4. సత్యనారాయణమూర్తి


Answer : 2

తొమ్మిదో సిక్కు గురువు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 21న ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎవరు ప్రసంగించారు.
1. ప్రధాని నరేంద్ర మోదీ
2. అమిత్ షా
3. యోగి ఆదిత్యనాథ్
4. జశోదాబెన్ మోదీ


Answer : 1

ఉక్రెయిన్ పై సైనిక చర్య క్రమంలోనే నాటోలో చేరవద్దని ఏ దేశలను రష్యా హెచ్చరించింది.
1. స్వీడన్
2. ఫిన్లాండ్
3. కొరియా
4. 1&2


Answer : 4

పెరుగుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు మరియు విద్యుత్ ధరల పెరుగుదల కారణంగా భారతదేశంలో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఎంత శాతానికి పెరిగింది.
1. 14.55%
2. 13.11%.
3. 8.47%
4. 8.71%


Answer : 1

ప్రయాతనలో భాగంగా ఇటీవల ఏ దేశ ప్రధాని గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు?
1. బ్రిటిష్
2. అమెరికా
3. చైనా
4. రష్యా


Answer : 1

భారత పప్పులు మరియు తృణ ధాన్యాల సంఘం (IPGA) కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమించింది
1. యోగేష్ థోరట్
2. జితు భేద
3. ప్రిట్స్ పటేల్
4. బిమల్ కొఠారీ


Answer : 4

భారీ సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించింది
1. రష్యా
2. జపాన్
3. కెనడా
4. అమెరికా


Answer : 1

ఈ ఏడాది వింబుల్డన్ లో ఏ దేశ క్రీడాకారులను అనుమతించమని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ప్రకటించింది.
1. రష్యా
2. బెలారస్
3. స్వీడన్
4. 1&2


Answer : 4

టీ20లో అత్యంత వేగంగా 6000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీని అధిగమించింది ఎవరు?
1. KL రాహుల్
2. రోహిత్ శర్మ
3. శిఖర్ ధావన్
4. MS ధోని


Answer : 1

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న యూఎస్‌ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్‌ ఏ రాష్టంలో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. హర్యానా


Answer : 1

KYC నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మణప్పురం ఫైనాన్స్‌కి RBI ఎంత జరిమానా విధించింది.
1. రూ. 17.63 లక్షలు
2. రూ. 18.63 లక్షలు
3. రూ. 19.63 లక్షలు
4. రూ. 20.63 లక్షలు


Answer : 1

P&G ఇండియా CEOగా ఎవరు నియమితులయ్యారు?
1. మధుసూదన్ గోపాలన్
2. LV వైద్యనాథన్
3. రాజవాణి
4. శంతను నారాయణ్


Answer : 2

భారత్ బ్రాడ్ బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ ఈ క్రింది ఏ సంస్థలో విలీనం అవ్వనుంది?
1) jio.
2) BSNL.
3) Airtel.
4) Vi


Answer : 2

కర్ణాటక- బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులైనారు?
1. రాహుల్ ద్రవిడ్
2. అర్జున్ టెండూల్కర్
3. యువరాజ్ సింగ్
4. రాబిన్ ఉతప్ప


Answer : 4

ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం నాలుగు ఒలింపిక్ అకాడమీలు ఏర్పాటు చేయనుంది?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఒడిస్సా


Answer : 2

ఇరాడా కర్ లియో హే అనే విద్యా గీతాన్ని ఈక్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) ఉత్తరప్రదేశ్
4) ఢిల్లీ


Answer : 4

గుజరాత్ లోని దాహో లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఎన్ని కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
1. 20,000 కోట్లు
2. 21,000 కోట్లు
3. 22,000 కోట్లు
4. 23,000 కోట్లు


Answer : 3

ఇటీవల భారతదేశంలోని ఏరాష్ట్రం అంతరిక్ష ఉత్పత్తులు తయారీ నిమిత్తం స్పేస్ టెక్ విధానాన్ని అభివృద్ధి చేసింది?
1) కేరళ
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) తెలంగాణ


Answer : 4

నేషనల్ అకాడమీ మెడికల్ సైన్సెస్ 2022 లో ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది?
1) 62
2) 68
3) 70
4) 60


Answer : 1

ఢిల్లీ నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) ఆనంద్ విహార్.
2) సతీశ్ చంద్ర.
3) విజయ్ కుమార్ దేవ్.
4) కిరణ్ కుమార్


Answer : 3

శిశు మరణాల సంఖ్యను తగ్గించడానికి ఏ విద్యా సంస్థ స్మార్ట్ ARP పేరుతో కొత్త పరికరాన్ని ఆవిష్కరించింది?
1) IIT MADRAS.
2) IIT DELHI.
3) IIT BOMBAY.
4) IIT KANPUR


Answer : 1

ఏ రాష్ట్రానికి చెందిన హెయిర్ స్టైలిస్ట్ ఆదిత్య ఒకేసారి 28 కత్తెరతో కటింగ్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు
1. కర్ణాటక
2. మధ్యప్రదేశ్
3. కేరళ
4. హర్యానా


Answer : 2

తెలుగు నాటకరంగ దినోత్సవం (Telugu Theater Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 14
2. ఏప్రిల్ 15
3. ఏప్రిల్ 16
4. ఏప్రిల్ 17


Answer : 3

జాతీయ అండర్ వెల్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో తెలుగు బాలుడు ఆదిరెడ్డి అర్జున్ ఎన్నో స్థానంలో నిలిచాడు?
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం


Answer : 1

టి 20 లో 10 వేల పరుగులు పూర్తి చేసిన భారత రెండవ ఆటగాడిగా ఎవరు ఘనత సాధించారు?
1. రాహుల్ ద్రావిడ్
2. రోహిత్ శర్మ
3. సునీల్ గవాస్కర్
4. వివిఎస్ లక్ష్మణ్


Answer : 2

2024-25 వ సంవత్సరానికి 2 లక్షల కిలోమీటర్లు రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్దేశించుకోగా 2023 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారి కేంద్రం నిర్మాణం చేపట్టింది?
1. 1,21,190 kilometers
2. 1,31,190 kilometers
3. 1,41,190 kilometers
4. 1,51,190 kilometers


Answer : 3

ఏ దేశానికి చెందిన క్యాప్టెన్ జో రూట్ తన టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను నుండి వైదొలిగాడు
1. అమెరికా
2. ఇంగ్లాండ్
3. కెనడా
4. ఆఫ్రికా


Answer : 2

దేశంలో కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా 15 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో అత్యధిక మందికి టీకాలు అందించిన రాష్ట్రంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. హర్యానా


Answer : 1

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల ట్రాఫిక్ చాలన్ పై రాయితీ ప్రకటించింది ఇందులో భాగంగా ఎన్ని కోట్ల పెండింగ్ చల్లన్ క్లియర్ అయి ప్రభుత్వానికి 300 కోట్లు ఆదాయం సమకూరింది.
1. 1.75 కోట్లు
2. 2.5 కోట్లు
3. 3 కోట్లు
4. 3.75 కోట్లు


Answer : 3

స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కు ఆతిత్యం ఇవ్వనున్న దేశం ఏది?
1. భరత్
2. కెనడా
3. ఇంగ్లాండ్
4. ఆఫ్రికా


Answer : 1

జాతీయ మైనారిటీ కమిషన్ చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యా రు?
1) ఇగ్బాల్ సింగ్ లాల్ పురా.
2) ఇగ్బాల్ సింగ్ దేవన్
3) ఇగ్బాల్ మహ్మద్.
4) ఎవ్వరూకాదు


Answer : 1

డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఎన్నవ జయంతిని ఇటీవల జరుపుకున్నారు?
1) 129
2) 130
3) 131
4) 132


Answer : 3

మహిళలకు HRTC బస్సులలో ప్రయాణించే వారికి ప్రస్తుత చార్జిలలో 50 శాతం సడలింపు ఇస్తూన్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1. హర్యానా
2. హిమచల్ ప్రదేశ్
3. కేరళ
4. జమ్మూ & కాశ్మీర్


Answer : 2

ఏ సంస్థ నిర్మించిన వాగ్‌షీర్‌ జలాంతర్గామి 2022, ఏప్రిల్‌ 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని నేవీ అధికారులు తెలిపారు?
1. సీ బ్లూ షిప్‌యార్డ్ లిమిటెడ్
2. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
3. మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్
4. శాన్ మెరైన్ షిప్ యార్డ్


Answer : 3

2022 ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచ కప్ ను ఏ దేశం వ్యవహరిస్తుంది?
1) బ్రెజిల్
2) భారత దేశం.
3) చైనా.
4) అమెరికా


Answer : 2

మొదటి కేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల ఆర్చరీ టోర్నీ ఎక్కడ జరిగింది?
1) చెన్నై
2) ముంబై
3) న్యూఢిల్లీ
4) జార్ఖండ్


Answer : 4

భారత్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) అంచనా వేసింది
1. 90 బిలియన్‌ డాలర్లు
2. 100 బిలియన్‌ డాలర్లు
3. 110 బిలియన్‌ డాలర్లు
4. 120 బిలియన్‌ డాలర్లు


Answer : 2

రక్షణ సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఏ దేశ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తో నరేంద్ర మోడీ ఇటీవల చర్చించారు?
1. అమెరికా
2. రష్యా
3. వియత్నం
4. ఆఫ్రికా


Answer : 3

మిల్లెట్స్‌ మిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. హర్యానా


Answer : 1

FIH పురుషుల హాకీ ప్రపంచకప్–2023 ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది?
1. ఒడిశా
2. ముంబై
3. హైదరాబాద్
4. ఢిల్లీ


Answer : 1

అత్యాధునిక ఎస్-400 క్షిపణి వ్యవస్థలకు కొనుగోలుకు మనదేశం 2018 లో రష్యాతో ఎన్ని కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది?
1. 35 వేల కోట్లు
2. 36 వేల కోట్లు
3. 37 వేల కోట్లు
4. 38 వేల కోట్లు


Answer : 4

ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రాజెక్ట్ సంజీవిని ప్రారంభించారు?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 2

దేశంలో తొలి విద్యుత్తు హెవీ డ్యూటీ టిప్పర్ ను ఆవిష్కరించిన ఈ సంస్థ ఏది?
1. OLA
2. టాటా ఎలక్ట్రానిక్
3. మహీంద్రా ఎలక్ట్రిక్
4. ఓలెక్ట్రా గ్రీన్టెక్


Answer : 4

ఏ వ్యవసాయ మార్కెట్ ప్రతిష్ఠాత్మక ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డు 2019 ఎంపికైంది
1. ఎనుమాముల మార్కెట్
2. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు
3. జన్నారం వ్యవసాయ మార్కెట్
4. కేసముద్రం వ్యవసాయ మార్కెట్


Answer : 4

WTO అనుమతిస్తే ప్రపంచానికి ఆహారం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఇటీవల కింది వాటిలో ఎవరు ప్రకటించింది?
1. రాజ్‌నాథ్ సింగ్
2. ఎస్ జైశంకర్
3. నరేంద్ర మోడీ
4. అమిత్ షా


Answer : 3

G7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ను ఆహ్వానించడం లేదన్న నివేదికను ఇటీవల ఏ యూరోపియన్ దేశం తిరస్కరించింది?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. ఇటలీ
4. నెదర్లాండ్


Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్రం గోధన్ న్యాయ్ యోజనను ప్రారంభించింది?
1. ఉత్తర ప్రదేశ్
2. గుజరాత్
3. అస్సాం
4. ఛత్తీస్‌గఢ్


Answer : 4

గర్భంగా రిజర్వ్ ఫారెస్ట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించనుంది?
1. ఉత్తరాఖండ్
2. ఒడిశా
3. అస్సాం
4. బీహార్


Answer : 3

USA లో మానవ హక్కుల గురించి భారతదేశం ఆందోళన చెందుతోందని ఇటీవల కింది వాటిలో ఎవరు చెప్పారు ?
1. అమిత్ షా
2. నరేంద్ర మోడీ
3. రాజ్‌నాథ్ సింగ్
4. ఎస్ జైశంకర్


Answer : 4

ఇటీవల కింది వాటిలో ఏ దేశం ఐరన్ బీమ్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది?
1. USA
2. దక్షిణ కొరియా
3. చైనా
4. ఇజ్రాయెల్


Answer : 4

కామన్వెల్త్ క్రీడల్లో తొలి పతకం సాధించిన అమృత చక్రవర్తి ఇటీవల మరణించాడు అతడు ఏ క్రీడకు చెందినవాడు
1. బాక్సింగ్
2. షూటింగ్
3. స్విమ్మింగ్
4. స్మాల్ బొరె


Answer : 3

సివిల్ సర్వీసెస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
1. ఏప్రిల్ 20
2. ఏప్రిల్ 21
3. ఏప్రిల్ 22
4. ఏప్రిల్ 23


Answer : 2

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగర ఫైర్ స్టేషన్ మెయింటెనెన్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది
1. కరీంనగర్
2. వరంగల్
3. మహబూబాబాద్
4. హైదరాబాద్


Answer : 1

సాల్మన్ దీవులతో భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది?
1. చైనా
2. జపాన్
3. ఆస్ట్రేలియా
4. US


Answer : 1

2022లో అంతర్జాతీయ వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని IMF వెల్లడించింది.
1. 4.2%
2. 3.6%
3. 3.1%
4. 2.8%


Answer : 2

వరిపంటపై సుడిదోమ నివారణకు ఏ దేశానికి చెందిన నిహాన్ నోయాకు కార్పొరేషన్ ( ఎన్ఎన్సీ ) అనుబంధ సంస్థ నికినో ఇండియా ఆర్కెస్ట్రా పేరుతో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది .
1. చైనా
2. జపాన్
3. అమెరికా
4. థాయిలాండ్


Answer : 2

ఏ దేశ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు?
1. న్యూజిల్యాండ్
2. వెస్టిండీస్
3. కెనడా
4. ఆస్ట్రేలియ


Answer : 2

2021–22లో భారత్‌ ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేసింది?
1. 110
2. 130
3. 150
4. 170


Answer : 3

ప్రస్తుత IMF సంస్థ యొక్క అధినేత పేరును గుర్తించండి.
1. విల్లీ అటెన్ బురో
2. క్రిస్ట్ సెర్జియా
3. లియొనల్ జోసెఫ్
4. క్రిస్టాలినా జార్జివ్


Answer : 4

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఈ ఏడాదికి ( 2022-23 ) గాను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల లక్ష్యం మేరకు ఎన్ని మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయాల్సి ఉంటుంది .
1. 39 మిలియన్ టన్నులు
2. 45 మిలియన్ టన్నులు
3. 52 మిలియన్ టన్నులు
4. 57 మిలియన్ టన్నులు


Answer : 4

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (INF) భారత వృద్ధిరేటు ప్రస్తుత సంవత్సరం ఎంత శాతంగా అంచనా వేసింది.
1. 7.6%
2. 8.2%
3. 7.9%
4. 8.9%


Answer : 2

2022 ఏప్రిల్ 24,25 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్న యూరోపియన్ కమిషన్
ప్రెసిడెంట్ ఎవరు?
1) మోహనత్ కౌర్.
2) ఉర్సులాయిన్ డోర్ లియోన్
3) టెస్లీ కీర్.
4) మోహనత్ చంద్


Answer : 2

భారత Enforcement Directorate (ED) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకు సంబంధించి రూ.757 కోట్లు ఆస్థులను జప్తు చేయడం జరిగింది.
1. కోల్గేట్
2. కార్సిడాటా
3. లిమ్కా
4. ఆమ్వే ఇండియా


Answer : 4

ఏనగరంలో దేశంలోనే మొట్టమొదటి పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ సిస్టం ప్రారంభించబడింది?
1) భోపాల్.
2) చెన్నై
3) లక్నో
4) గాంధీ నగర్


Answer : 4

భారతదేశంలోనే తొలి పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ ను ఈ క్రింది ఏ ప్రముఖ ఆలయంలో రూపొందించారు.
1. అక్షర్ ధామ్ ఆలయం (దిల్లీ
2. ద్వారక (గుజరాత్)
3. వారణాసి (U.P.)
4. సోమ్ నాథ్ (గుజరాత్)


Answer : 1

ఇటీవల ఏ రాష్ట్రంలో కొత్త డైరీ కాంప్లెక్స్ ను ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు?
1) గుజరాత్
2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్
4) ఒడిశా


Answer : 1

హురున్ గ్లోబల్ హెల్త్‌కేర్ రిచ్ లిస్ట్ 2022లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1. సైరస్ S. పూనావాలా
2. థామస్ ప్రిస్ట్
3. లి క్సయిటింగ్
4. క్సు హ్యాంగ్


Answer : 1

ఏ రాష్ట్రంలో పండే నారింజలకు సాత్పుడా అనే పేరు పెట్టబడింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్


Answer : 3

నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఎక్ససైజ్ ని ఎవరు ప్రారంభించారు?
1) విజయ రాఘవ
2) అజిత్ దోవల్
3) విష్ణు కుమార్
4) కృష్ణ


Answer : 2

రేణు కర్ణాడ్ ఏ బ్యాంకు బోర్డు డైరెక్టర్ గా మళ్లీ నియమితులయ్యారు?
1) యాక్సిస్ బ్యాంకు
2) HDFC బ్యాంకు
3) ఐసిఐసిఐ
4) కెనరా బ్యాంకు


Answer : 2

విప్రో ఇండియా సంస్థ నూతన అధిపతి గా ఎవరు నియమితులయ్యారు?
1) ఆర్యన్ చంద్ర.
2) విశాల జామి.
3) సత్య ఈశ్వరన్.
4) None


Answer : 3

గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ మరియు ఇన్నోవేషన్ సమ్మిట్‌ని ఏ నగరం నిర్వహిస్తోంది?
1. అహ్మదాబాద్
2. సూరత్
3. గాంధీనగర్
4. జామ్‌నగర్


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా గణాంకాల ప్రకారం తెల్ల కార్డుదారుల సంఖ్యను గుర్తించండి.
1. 1.36 కోట్లు
2. 2.05 కోట్లు
3. 2.89 కోట్లు
4. 1.20 కోట్లు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా గణాంకాల ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు కలిగి ఉన్నవారి సంఖ్యను గుర్తించండి.?
1. 10.25 లక్షలు
2. 7.15 లక్షలు
3. 9.08 లక్షలు
4. 8.24 లక్షలు


Answer : 3

ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను అందించిన దేశం ఏది?
1. US
2. UK
3. పోలాండ్
4. జర్మనీ


Answer : 2

స్మార్ట్ సిటీస్ స్మార్ట్ ఆర్గనైజేషన్ 2022 సదస్సు ఎక్కడ జరిగింది?
1) బెంగళూరు
2) చెన్నై
3) ముంబై
4) సూరత్


Answer : 4

భారతదేశంలో ఏటా సగటున 100 రోజులకుగాను ఎన్ని మిల్లీ మీటర్ల వర్షపాతం కురుస్తూ ఉంటుంది.
1. 800 మిల్లీ మీటర్ల
2. 1000 మిల్లీ మీటర్ల
3. 1200 మిల్లీ మీటర్ల
4. 1400 మిల్లీ మీటర్ల


Answer : 3

ఇటీవల ఈ క్రింది ఏ Online పత్రిక భారత దేశంలోని 5 రాష్ట్రాలు అప్పుల విషయంలో పరిధిని దాటాయని ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది.
1. The Print
2. News Today
3. Daily Times
4. Indian Harald


Answer : 1

సిక్కుల మత గురువు తేగ్ బహదూర్ ఎన్నవ జయంతిని గురువారం జరుపుకోనున్నారు?
1. 300వ
2. 400వ
3. 250వ
4. 450వ


Answer : 2

ప్రపంచ జనాభాలో భారతదేశ వాటా ఎంత శాతంగా ఉంది ?
1. 18%
2. 21%
3. 24%
4. 12%


Answer : 1

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నిజమైన దేశభక్తుడని ఇటీవల ఏ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు?
1. ఫ్రాన్స్
2. పాకిస్తాన్
3. రష్యా
4. USA


Answer : 3

డానిష్ స్మిమ్మింగ్ ఓపెన్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి ?
1. డెన్మార్క్
2. జర్మనీ
3. అమెరికా
4. డచ్


Answer : 1

ఇటీవల కింది వాటిలో ఏది ‘గర్భిణి’ ఎమోజీని విడుదల చేసింది?
1. Google
2. ఆపిల్
3. శామ్సంగ్
4. Xiaomi


Answer : 2

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తపాలా శాఖ అల్లూరి సీతారామరాజుతోపాటుగా ఈ క్రింది ఏ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుని బొమ్మతో తపాలా కవర్ ను విడుదల చేసింది.
1. కొండా వెంకటప్పయ్య
2. ద్వారబంధాల చంద్రయ్యదొర
3. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4. టంగుటూరి ప్రకాశం పంతులు


Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది?
1. SBI
2. PNB
3. HDFC
4. ICICI


Answer : 1

నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో 2030 నాటికి భారతదేశంలో నీటి అవసరాలు రెట్టింపు అయ్యి స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.
1. 3%
2. 4%
3. 7%
4. 6%


Answer : 4

ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చా సుందరి పథకాన్ని’ ప్రకటించారు?
1. అస్సాం
2. మేఘాలయ
3. సిక్కిం
4. పశ్చిమ బెంగాల్


Answer : 4

అన్ని 100 స్మార్ట్ సిటీలు ఏ తేదీ నాటికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్‌లను పొందుతాయి?
1. జూలై 31
2. ఆగస్టు 15
3. డిసెంబర్ 31
4. మే 30


Answer : 2

భారతదేశంలో తాగునీరు కోసం ఎంత శాతం ప్రజలు భూగర్భజలాలను వినియోగిస్తున్నారు ?
1. 70%
2. 85%
3. 75%
4. 65%


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గురూజీ స్టూడెంట్స్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను అందిస్తుంది
1. తమిళనాడు
2. జార్ఖండ్
3. తెలంగాణ
4. కర్ణాటక


Answer : 2

UNO సంస్థ తన తాజా ప్రకటనలో భూతాపం వల్ల ఎన్ని విమానాశ్రయాలు ప్రపంచ వ్యాప్తంగా ముంపుకు గురవుతాయని హెచ్చరించింది.
1. 753
2. 604
3. 215
4. 325


Answer : 1

అంత్యోదయ అన్న యోజన ద్వారా లబ్ది పొందే కుటుంబాలకు కిలో రూ.1 చొప్పున ఎన్ని కిలోల బియ్యం ఇవ్వబడుతుంది.
1. 28kg
2. 35 kg
3. 30 kg
4. 45 kg


Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ కార్డులు కలిగిన కుటుంబాలు సంఖ్యను గుర్తించండి?
1. 6078
2. 6389
3. 8,569
4. 7,230


Answer : 4

మాన్ స్టర్ Employment Indix (MEI) నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ ఏడాది మార్చిలో నియామకాలు ఎంతశాతం పెరిగాయని వెల్లడించింది.
1. 5%
2. 6%
3. 7%
4. 8.6%


Answer : 2

సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో 30 మంది రెజ్లర్లు పాల్గొనేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ని ఇచ్చింది?
1. 1.28 కోట్లు
2. 2.15 కోట్లు
3. 3.67 కోట్లు
4. 4.08 కోట్లు


Answer : 1

గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో జీవిత బీమా ప్రీమియం వసూళ్ళు ఎంత శాతం వృద్ధి చెందాయని IRDA సంస్థ వెల్లడించింది.
1. 17%
2. 18%
3. 13%
4. 10%


Answer : 3

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( ఐఎంఎఫ్ ) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ వృద్ధి రేటును ఎంత శాతంగా నిర్ణయించింది
1. 6.9 శాతం
2. 7.1 శాతం
3. 8.2 శాతం
4. 8.9 శాతం


Answer : 3

క్రింది వారిలో ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్–2022లో కాంస్య పతకాలు గెలిచిన భారతీయులు ఎవరు?
1. అర్జున్ హలాకుర్కి
2. నీరజ్
3. సునీల్ కుమార్
4. పై అందరు


Answer : 4

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ విషయం లో ఏది అగ్రస్థానంలో నిలిచింది?
1. ఎయిర్టెల్
2. రిలయన్స్ జియో
3. BSNL
4. VI


Answer : 2

ప్రపంచ పాల ఉత్పత్తులలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ప్రధాని మోడీ పేర్కొన్నారు?
1. మొదటి స్థానం
2. రెండవ స్థానం
3. మూడవ స్థానం
4. నాలుగవ స్థానం


Answer : 1

2020-21 సంవత్సరం తో పోలిస్తే 2021-22లో చక్కెర ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి?
1. 43 శాతం
2. 52 శాతం
3. 59 శాతం
4. 65 శాతం


Answer : 4

ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్ -1 టోర్నమెంట్లో పురుషుల కాంపౌండ్ క్వాలిఫికేషన్లో భారత స్టార్ ఆర్చర్ అభిషేక్ వర్మ ఎన్నోవ స్థానానికి పడిపోయాడు .
1. 16 వ
2. 18 వ
3. 20 వ
4. 22 వ


Answer : 3

భారత వాయుసేన సుఖోయ్ -30 యుద్ధ విమానం క్రింది ఏ మిస్సైల్ ను విజయవంతంగా ( 19-ఏప్రిల్-2022 ) పరీక్షించారు?
1. Agni-IV
2. Agni-V
3. Prithvi II
4. బ్రహ్మోస్


Answer : 4

దృష్టి లోపం ఉన్నవారి కోసం భారతదేశపు మొట్టమొదటి రేడియో ఛానెల్ ‘రేడియో అజ్’ ఎక్కడ ప్రారంభించబడింది.
1. హైదరాబాద్
2. పూణే
3. నాగ్ పూర్
4. ముంబై .


Answer : 3

ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా ఎవరిని ప్రభుత్వం నియమించింది .
1. కేసలి అప్పారావును
2. కె.ఆదిలక్ష్మి త్రివర్ణ
3. జంగం రాజేంద్రప్రసాద్
4. గొండు సీతారామ్


Answer : 1

క్రింది వాటిలో ఏ సంస్థకు చెందిన అధినేత నారాయణ్ కె దాస్ నారంగ్ ఇటీవల మరణించారు
1. ఏషియన్ థియేటర్స్
2. & Pictures
3. వాహినీ ప్రొడక్షన్స్
4. L & T infotech


Answer : 1

తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది
1. బి రాజమౌళి
2. షాలినీ మిశ్రా
3. అధర్ సిన్హా
4. సోమేష్ కుమార్


Answer : 1

ఇటీవల నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( MUDA )చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. గంజి వెంకన్న ముదిరాజ్
2. M శ్రీకాంత్
3. మొహమ్మద్ ఇంతియాజ్
4. బి రవి శంకర్


Answer : 1

ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్రం (డబ్ల్యూహెచ్ఓ జీసీటీఎం) ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. జార్ఖండ్
4. గుజరాత్


Answer : 4

ప్రపంచ 10K ( 10,000 ) బెంగళూరు మారధాను ప్రచారకర్తగా ఎవరు వ్యవహరించనున్నాడు
1. పెరెస్ జెప్చిర్చిర్
2. జస్టిన్ గాట్లిన్
3. ఎలియడ్ కిప్చోగే
4. బెరిహు అరెగావి


Answer : 2

జాతీయ హాకీ ఛాంపియన్షిప్లో ఏ రాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది?
1. తెలంగాణ
2. హర్యానా
3. పంజాబ్
4. మధ్యప్రదేశ్


Answer : 2

కమలా హారిస్ రక్షణ సలహాదారు , కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యా రు .
1. శాంతి సేథి
2. ర్యాన్ బార్కర్
3. ఎడ్వర్డ్ హన్లోన్
4. జాక్లియన్ హెన్నెగాన్


Answer : 1

ప్రభుత్వరంగ LIC సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నిమిషానికి ఎన్ని కొత్త పాలసీలు విక్రయించినట్లు తెలిపింది
1. 24
2. 32
3. 29
4. 41


Answer : 4

రష్యన్ సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ సంస్థల జాతీయ ఇన్వెస్టర్ ఏ పేరుతో కొత్త చెల్లింపు వ్యవస్థను చేర్చింది.
1. HI
2. PaymeU
3. HELLO
4. CollectU


Answer : 3

ఏ దేశానికి చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ సామ్యూర్ రెహ్మాన్ ఇటీవల మృతి చెందారు?
1. భరత్
2. బంగ్లాదేశ్
3. ఆఫ్రికా
4. శ్రీలంక


Answer : 2

క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్కులో ఏ నగరం జాతీయ స్థాయిలో 4 స్టార్ రేటింగ్కు ఎంపికైంది
1. విజయవాడ
2. అమరావతి
3. తిరుపతి
4. కాకినాడ


Answer : 1

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం ప్రారంభమైన 22 రోజులకే రికార్డు స్థాయిలో ఎన్ని రూపాయలు ఆదాయం సమకూర్చింది?
1. 1 కోటి 47 లక్షలు
2. 1 కోటి 67 లక్షలు
3. 1 కోటి 87 లక్షలు
4. 1 కోటి 97 లక్షలు


Answer : 3

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ప్రఫుల్లకర్ ఇటీవల కన్నుమూశారు. అతడు ఏ భాషకు చెందినవారు?
1. ఒడియా
2. కనడ
3. తమిళ్
4. హిందీ


Answer : 1

భారత సైన్యం చీఫ్గా ఎవరు నియమితుల య్యారు?
1. మనోజ్ పాండే
2. అమర్‌దీప్ సింగ్ భిండర్
3. సురీందర్ సింగ్ మహల్
4. అజయ్ సింగ్


Answer : 1

2050 నాటికి ఎన్ని దేశాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.?
1. 83 దేశాలు
2. 87 దేశాలు
3. 93 దేశాలు
4. 58 దేశాలు


Answer : 2

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ హమీష్ బెన్నెట్ ఏ దేశానికి చెందినవాడు?
1. న్యూజిల్యాండ్
2. ఆఫ్రికా
3. కెనడా
4. ఆస్ట్రేలియ


Answer : 1

కింది వారిలో ఫిల్మ్ కేటగిరీలో 2021 AIMA మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ (AIMA)తో ఎవరు సత్కరించారు?
1) అలీ అబ్బాస్ జాఫర్
2) అనురాగ్ కశ్యప్
3) రాజ్‌కుమార్ హిరానీ
4) షూజిత్ సిర్కార్


Answer : 4

2050 నాటికి ఎంత శాతం జనాభా పట్టణాల్లో ఉంటారని అంచనా?
1. 45 శాతం
2. 48 శాతం
3. 50 శాతం
4. 55 శాతం


Answer : 3

ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ (AIAHL) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా ఎవరు నియమితులయ్యారు?
1) శశి కాంత్ సాహా
2) విక్రమ్ దేవ్ దత్
3) సుశీల్ సిన్హా
4) నారాయణ్ కృష్ణస్వామి


Answer : 2

గాలినుండి నీటిని ఒడిసిపట్టే సామర్థ్యంగల ఎడారి కీటకం స్టెనోకారాగ్రాసిలైప్స్ ఈ క్రింది ఏ ఖండంలో కనిపిస్తుంది.
1. యూరప్
2. ఆసియా
3. ఆఫ్రికా
4. ఆస్ట్రేలియా


Answer : 3

గాలి నుండి నీటిని సేకరించే సాధనాల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఈ సాధనాలను AWGగా పిలుస్తారు. AWGకి పూర్తి విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. Atmospheric Water Generators
2. Air water Genatics
3. Air water Genisys
4. Atmospheric Wind Generators


Answer : 1

ప్రస్తుతం భారతదేశం – బ్రిటన్ ల మధ్య ఎన్ని కోట్ల పౌండ్ల వ్యాపారం ఏటా జరుగుతోంది.
1. 1800 కోట్ల పొండ్లు
2. 2400 కోట్ల పొండ్లు
3. 2500 కోట్ల పొండ్లు
4. 3000 కోట్ల పొండ్లు


Answer : 2

2020-21 ఆర్థిక సంవత్సరంలో UPI(Unified Payment Interface) ఆర్థిక లావాదేవీల Digital చెల్లింపులు ఎన్ని వేల కోట్ల రూపాయలకు చేరాయి.
1. 2900 కో.రూ||
2. 2900 కో.రూ||
3. 2200 కో.రూ||
4. 1800 కో.రూ||


Answer : 3

భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో బడికి మధ్యలో మానేసిన విద్యార్థుల సంఖ్య (Dropoutలు) అధికంగా కలరు.
1. మేఘాలయ
2. త్రిపుర
3. అస్సోం
4. మిజోరాం


Answer : 2

ఆగ్నేయాసియాలో సముద్ర భద్రతకు భారతదేశం చేపట్టిన హిందూ ఫసిఫిక్ మహాసముద్రాల పధకంలో తాజాగా ఏ దేశం చేరనుంది.
1. బ్రిటన్
2. రష్యా
3. సింగపూర్
4. శ్రీలంక


Answer : 1

UDISE+ నివేదిక ప్రకారం నేటికి భారతదేశంలో ఎంత శాతం విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తున్నారని వెల్లడైంది.
1. 32.84%
2. 31.8%
3. 22.8%
4. 28.4%


Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధాంతరంగా బడికి దూరమవుతున్న విద్యార్థులు ఎంత శాతంగా ఉన్నారని UDISE+నివేదిక వెలడించింది.
1. 14.8%
2. 18.6%
3. 21.8%
4. 22.6%


Answer : 1

ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం అంతరిక్షక ఉత్పత్తులు తయారీ నిమిత్తం స్పేస్ టెక్ విధానాన్ని అభివృద్ధి చేసింది.
1. కేరళ
2. కర్ణాటక
3. తెలంగాణ
4. మహారాష్ట్ర


Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం OBC కులాల సంపన్న శ్రేణి పరిమితిని ఎన్ని లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది.
1. రూ.5 లక్షలు
2. రూ.10లక్షలు
3. రూ.8లక్షలు
4. రూ.12లక్షలు


Answer : 2

ప్రధాన సైనిక స్థావరం కోసం భారతదేశం సహాయం కోరుతున్న దేశం ఏది?
1. జపాన్
2. USA
3. UK
4. ఫ్రాన్స్


Answer : 3

ఇటీవల భారతదేశం ఎన్ని Mi-17 మిలిటరీ హెలికాప్టర్ల దిగుమతిని రద్దు చేసింది?
1. 12
2. 25
3. 36
4. 48


Answer : 4

ఇటీవల UGC ఏకకాలంలో _____డిగ్రీని అనుమతిస్తుంది?
1. 2
2. 3
3. 4
4. 5


Answer : 2

మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ 8 రోజుల పర్యటనలో ఏ దేశంలో ఉన్నారు?
1. శ్రీలంక
2. భారతదేశం
3. నేపాల్
4. భూటాన్


Answer : 2

ఇటీవల ఏ దేశ జనాభా 2021లో రికార్డు స్థాయిలో 6,44,000 పడిపోయింది?
1. బ్రెజిల్
2. చైనా
3. జపాన్
4. USA


Answer : 3

వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్‌ను వాడుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని ఏ దేశంలోని రాడ్‌బౌడ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు.
1. అమెరికా
2. చైనా
3. నెదర్లాండ్స్
4. థాయిలాండ్


Answer : 3

భారతదేశంలో తొలిసారిగా అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నా రు?
1) గుజరాత్
2) చెన్నై
3) హైదరాబాద్.
4) విశాఖపట్నం


Answer : 1

అభియాన్ 2021లో ఏ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది?
1. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
2. కరీంనగర్ జిల్లా
3. మహబూబాబాద్ జిల్లా
4. వరంగల్ జిల్లా


Answer : 1

ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు
1. ఏప్రిల్ 16
2. ఏప్రిల్ 17
3. ఏప్రిల్ 18
4. ఏప్రిల్ 19


Answer : 3

2022 ఏప్రిల్ 21,22 తేదీలలో ఏ దేశ ప్రధాని భారత్ పర్యటనకు రానున్నారు?
1) రష్యా
2) అమెరికా
3) నేపాల్
4) బ్రిటన్


Answer : 4

మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ఐరన్ భీమ్ ను విజయవంతగా పరీక్షించిన దేశం ఏది?
1. భారతదేశం
2. రష్యా
3. కొరియా
4. ఇజ్రాయెల్


Answer : 4

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం ( 16,580 అడుగుల ఎత్తులో ) ఏ దేశం నిర్మించనుంది?
1. భారతదేశం
2. రష్యా
3. కొరియా
4. ఇజ్రాయెల్


Answer : 1

క్రింది ఏ విమానాశ్రయానికి ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు దక్కింది?
1. కర్నూలు విమానాశ్రయం
2. తిరుపతి విమానాశ్రయం
3. మధురపూడి విమానాశ్రయం
4. గన్నవరం విమానాశ్రయం


Answer : 1

2022 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ సంఘటన ఎన్నోవ వారోత్సవాన్ని జరుపుతున్నారు?
1) 101
2) 103
3) 105
4) 109


Answer : 2

భారతదేశపు మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. హైదరాబాద్
2. ముంబై
3. భువనేశ్వర్
4. పూణే


Answer : 3

దేశంలోనే తొలి ఉక్కు రోడ్డు 1.2 కిలోమీటర్లు ఏ రాష్ట్రంలో లో నిర్మించారు?
1. తెలంగాణ
2. కర్ణాటక
3. మధ్యప్రదేశ్
4. గుజరాత్


Answer : 4

అణు యుద్ధ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు రూపొందించిన కొత్తరకం గైడెడ్ అస్త్రాన్ని ఏ దేశం ఏప్రిల్ 17న పరీక్షించింది?
1. భారతదేశం
2. రష్యా
3. ఉత్తర కొరియా
4. ఇజ్రాయెల్


Answer : 3

ప్రధాని సంగ్రహాలయంకి అధికారికంగా డిజిటల్ చెల్లింపుల భాగస్వామి సంస్థ ఏది?
1) Phone pay.
2) Paytm.
3) Google pay.
4) None


Answer : 2

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఎవరు బాద్యతలు స్వీకరించారు?
1 ) చంద్రశేఖరన్
2 ) వికాస్ కుమార్
3 ) విశ్వాస్ పటేల్
4 ) ఎవరూకాదు


Answer : 1

ఇటీవల క్రింది వాటిలో ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించిన దేశం ఏది?
1. భారతదేశం
2. శ్రీలంక
3. కొరియా
4. ఇజ్రాయెల్


Answer : 2

జాంగ్‌సింగ్-6డి ( Zhongxing-6D ) అనే ఉపగ్రహాన్ని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది ?
1 ) భారత దేశం
2 ) రష్యా
3 ) అమెరికా
4 ) చైనా


Answer : 4

ఇటీవల ఏ ప్రముఖ కంపెనీ చైర్మన్ ఎన్.శంకర్ (77) అనారోగ్యంతో మరణించారు.
1. హిందుస్థాన్ యూనిలీవర్
2. సన్మార్ గ్రూప్
3. అదానీ గ్రీన్ ఎనర్జీ
4. అవెన్యూ సూపర్‌మార్ట్‌లు


Answer : 2

200 పడకల కె.కె.పటేల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. గుజరాత్
2. హర్యానా
3. తెలంగాణ
4. జమ్మూ


Answer : 1

భారతదేశంలో 2011 తో పోలిస్తే 2019 పేదరికం ఎంత శాతం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది
1. 9 శాతం
2. 10.2 శాతం
3. 11.1 శాతం
4. 12.3 శాతం


Answer : 4

ఎలోన్ మస్క్ ఉపగ్రహాన్ని ధ్వంసం చేస్తామని ఇటీవల ఏ దేశం హెచ్చరించింది?
1. చైనా
2. ఇరాన్
3. రష్యా
4. ఉత్తర కొరియా


Answer : 3

ఈశాన్య ప్రాంతాల కోసం భారతదేశపు మొట్టమొదటి ఫ్లయింగ్ శిక్షణా సంస్థ ( ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ) ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
1. అస్సాం
2. ఉత్తరాఖండ్
3. సిక్కిం
4. త్రిపుర


Answer : 1

ఇటీవల ప్రభుత్వం పన్ను లేకుండా ఏ ఆలయానికి విరాళాలు అందజేస్తుంది?
1. వైష్ణో దేవి ఆలయం
2. సోమనాథ్ ఆలయం
3. రామ మందిరం
4. అంబాజీ ఆలయం


Answer : 2

ఇటీవల విడుదల చేసిన ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2021 నివేదికలో ఏ రెండు భారతీయ నగరాలు ఉన్నాయి?
1. భువనేశ్వర్ మరియు కోల్‌కత్తా
2. హైదరాబాద్ మరియు బెంగళూరు
3. పూణే మరియు గౌహతి
4. ముంబై మరియు హైదరాబాద్


Answer : 4

ఇటీవలి నివేదిక ప్రకారం ఏ దేశ నౌకాదళ నౌకలను ఇండియన్ షిప్‌యార్డ్‌లలో మరమ్మతులు చేయనున్నారు?
1. జపాన్
2. బంగ్లాదేశ్
3. USA
4. ఆస్ట్రేలియా


Answer : 3

ఇటీవల ఏ ప్రదేశంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా హింస చెలరేగింది?
1. హైదరాబాద్
2. ఢిల్లీ
3. ముంబై
4. కాన్పూర్


Answer : 2

గ్రామాలలో జీవన నాణ్యత మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికి చెందిన జిల్లా పంచాయతీ సభ్యులను కలుస్తారు?
1. ఒడిశా
2. తమిళనాడు
3. తెలంగాణ
4. గుజరాత్


Answer : 4

ఓర్లీన్స్ మాస్టర్స్ 2022లో భారత షట్లర్ మిథున్ మంజునాథ్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?
1. వెండి
2. కాంస్య
3.బంగారం
4.ఇవన్నీ


Answer : 1

ఫ్రాన్స్‌తో జాయింట్ స్టాఫ్ చర్చల యొక్క ఏ ఎడిషన్‌ను భారతదేశం నిర్వహించింది?
1. 25వ
2. 15వ
3.10వ
4.20వ


Answer : 4

మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రేడ్ హోదాను పొందని దేశం ఏది?
1. క్యూబా
2. భారతదేశం
3.ఇంగ్లండ్
4.పాకిస్తాన్


Answer : 1

SCCWC 2023ని ఏ దేశం నిర్వహిస్తుంది?
1. ఇంగ్లాండ్
2. దక్షిణాఫ్రికా
3.భారతదేశం
4.జపాన్


Answer : 3

8వ ఎడిషన్ ఫార్చ్యూన్ ఇండియా తదుపరి 500 జాబితాలో రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ర్యాంక్ ఎంత?
1. 125వ
2. 124వ
3. 126వ
4. 127వ


Answer : 2

రాష్ట్రంలోని మాజీ సైనికులు మరియు యువకుల వలసలను ఆపడానికి ‘హిమ్ ప్రహరీ’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. కేరళ
2. ఉత్తరాఖండ్
3.అస్సాం
4.UP


Answer : 2

మొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది?
1. మణిపూర్
2. హర్యానా
3.అరుణాచల్ ప్రదేశ్
4.త్రిపుర


Answer : 2

వ్యాపార బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ క్లయింట్ల కోసం ప్రత్యేకంగా FYN పోర్టల్, ఏ బ్యాంక్ ప్రారంభించబడింది?
1. కోటక్ మహీంద్రా బ్యాంక్
2. ICICI
3.Axis
4.HDFC


Answer : 1

ఆయుధ వ్యవస్థలను నిర్వహించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారత వైమానిక దళం ఏ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. IIT కాన్పూర్
2. IIT ఢిల్లీ
3.ఐఐటీ మద్రాస్
4.IIT రోపర్


Answer : 3

‘Here Yourself’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
1. భబానంద దేకా
2. ప్రేమ్ రావత్
3.భిఖారీ ఠాకూర్
4.ఖ్వాజా అహ్మద్ అబ్బాస్


Answer : 2

బిల్లీ జీన్ కింగ్ కప్ ఓసి ఆసియా యానియా గ్రూప్ -1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత్ ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. మొదటి
2. 2వ
3. 3వ
4. 4వ


Answer : 3

ఫార్మా సెక్టార్క చెందిన ఏ కంపెనీ సిగాచి ఇండ స్ట్రీస్కు ఇండియా SME 100 అవార్డ్ దక్కింది .
1. సిగాచి ఇండస్ట్రీస్
2. తత్వ చింతన్ ఫార్మా కెమ్
3. సుప్రియ లైఫ్ సైన్స్
4. లారస్ ల్యాబ్స్


Answer : 1

డానిష్ ఓపెన్ అంత ర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్లు సజన్ ప్రకాశ్ పురుషుల ఎన్ని మీటర్ల బటర్ ఫ్లయ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు?
1. 200 మీటర్ల
2. 300 మీటర్ల
3. 500 మీటర్ల
4. 1000 మీటర్ల


Answer : 1

90 డిగ్రీల వేడినీ తట్టుకునే కొత్త రకం కరోనా టీకాను ఆస్ట్రేలియా CSIROతో కలిసి ఏ సంస్థ తాయారు చేసింది ?
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
2. భారత్ బయోటెక్
3. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
4. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా


Answer : 1

ఏ దేశానికి అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ రచనా సద్దేవ కొరోనైనన్ను నియ మించినట్టు శ్వేతసౌధం పేర్కొంది?
1. కెనడా
2. చైనా
3. నేపాల్
4. మాలి


Answer : 4

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఖజానా గత ఆర్థిక సంవత్సరం 2021 22 లో ఎన్ని కోట్ల రూపాయలు ఆర్థిక ఆదాయం సమకూరింది?
1. 65.78 కోట్లు
2. 77.78 కోట్లు
3. 87.78 కోట్లు
4. 88.78 కోట్లు


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ విశాఖపట్నంలోని రుషికొండప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని ప్రకటించింది.
1. 8.27 ఎకరాలు
2. 9.88 ఎకరాలు
3. 10.84 ఎకరాలు
4. 12.84 ఎకరాలు


Answer : 2

ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు
1. ఏప్రిల్ 15
2. ఏప్రిల్ 16
3. ఏప్రిల్ 17
4. ఏప్రిల్ 18


Answer : 3

ఇటీవల గుజరాత్‌లో కింది వాటిలో 108 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించింది ఏది?
1. నిర్మలా సీతారామన్
2. అమిత్ షా
3. నరేంద్ర మోడీ
4. రాజ్‌నాథ్ సింగ్


Answer : 3

ఏ దేశాలలో వైద్యులకు చిన్నపిల్లల్లో అంతుచిక్కని కాలేయ వ్యాధులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి
1. అమెరికా
2. ఐరోపా
3. చైనా
4. 1 & 2


Answer : 4

ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జూలై 1 నుంచి నెలలో 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు?
1. తమిళనాడు
2. కేరళ
3. పశ్చిమ బెంగాల్
4. పంజాబ్


Answer : 4

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ రాష్ట్ర వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రసంగించారు.
1. ఉత్తరాఖండ్
2. హిమాచల్ ప్రదేశ్
3. జార్ఖండ్
4. అస్సోం


Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల వ్యవసాయేతర భూమి (నాలా) పన్నులను లక్ష్యంగా నిర్దేశించుకుంది.
1. 400 కోట్ల రూపాయలు
2. 500 కోట్ల రూపాయలు
3. 250 కోట్ల రూపాయలు
4. 350 కోట్ల రూపాయలు


Answer : 2

ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 14
2. ఏప్రిల్ 15
3. ఏప్రిల్ 16
4. ఏప్రిల్ 17


Answer : 3

గోధుమల సరఫరాదారుగా భారతదేశాన్ని ఏ దేశం ఆమోదించింది?
1) జపాన్
2) ఆస్ట్రేలియా
3) సింగపూర్
4) ఈజిప్ట్


Answer : 4

ఇటీవల ముస్లింలు పవిత్రంగా భావించే ప్రఖ్యాత ఆల్ అక్సామసీదులో తీవ్ర ఆందోళన సంఘటనలు ఘర్షణలు జరిగాయి. ఈ మసీదు ఈ క్రింది ఏ నగరంలో ఉంది?
1. పెరూ
2. మదీనా
3. జెరూసలెం
4. ట్రినిడాడ్


Answer : 3

కరోనా వైరస్ నూతన వేరియంట్లను హతమార్చే లేపనం (Ointment)ను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. జర్మనీ
2. జపాన్
3. అమెరికా
4. రష్యా


Answer : 2

2021 సంవత్సరానికిగాను కుష్టు వ్యాధి అంతర్జాతీయ గాంధీ అవార్డు ఎవరికి లభించింది?
1) Dr భూషణ్ కుమార్.
2) Dr భావన కుమార్
3) Dr సుదీర్ కుమార్. కుమార్
4) ఎవరూకాదు


Answer : 1

హియర్ యువర్ సెల్ఫ్ అనే పుస్తక రచయిత ఎవరు?
1) అనిల్ రావత్.
2) అనిల్ కుమార్ రావత్.
3) ప్రేమ రావత్
4) సునీల్ కుమార్ రావత్


Answer : 3

శ్రీలంకలో ఆకలిబాధలు తీర్చటం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా ఎన్ని లక్షల టన్నుల బియ్యాన్ని ఆదేశానికి పంపడం ప్రారంభించాయి.
1. 2 లక్షల టన్నుల
2. 3 లక్షల టన్నుల
3. 4 లక్షల టన్నుల
4. 5 లక్షల టన్నుల


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం గోధుమల నాణ్యతను పరీక్షించడానికి ఎన్ని ప్రత్యేక ప్రయోగశాలలను ప్రస్తుతం నడుపుతోంది.
1. 187
2. 256
3. 213
4. 222


Answer : 3

ఇటీవల ఏ దేశం ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది, ఇందులో అనేక మంది మహిళలు మరియు పిల్లలు గాయపడ్డారు?
1. USA
2. ఇరాన్
3. పాకిస్తాన్
4. తజికిస్తాన్


Answer : 3

3వ ప్రపంచయుద్ధం ప్రారంభమైందని ఇటీవల ఏ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించడం ప్రారంభించింది?
1. చైనా
2. USA
3. UK
4. రష్యా


Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని మొబైల్ వెటర్నరీ క్లినిక్ లను త్వరలో ప్రారంభించనుంది.
1. 217
2. 198
3. 280
4. 340


Answer : 4

నీటి ఆదా కోసం ఇటీవల సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1. ఉత్తర ప్రదేశ్
2. గుజరాత్
3. గోవా
4. ఛత్తీస్‌గఢ్


Answer : 3

భారతదేశ రాజధాని దిల్లీలో కరోనా ఐసోలేషన్ కేసులు ఎంతశాతానికి పెరగడం ఆందోళనకు దారి తీసింది.
1. 28%
2. 41%
3. 35%
4. 48%


Answer : 4

2026 కామన్వెల్త్ క్రీడల ప్రాధమిక ఆటల జాబితాలో 3 ఆటలను తీసివేయడంపై భారత్ ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ మూడు ఆటల జాబితాకు చెందని దానిని గుర్తించండి.
1. షూటింగ్
2. రెజ్లింగ్
3. చెస్
4. ఆర్బరీ


Answer : 3

భారతదేశం గడచిన సంవత్సరంలో ఎన్ని లక్షల టన్నుల గోధుమలను విదేశాలకు ఎగుమతి చేయటం జరిగింది.
1. 61.2 లక్షల టన్నులు
2. 58.6 లక్షల టన్నులు
3. 42.6 లక్షల టన్నులు
4. 35.6 లక్షల టన్నులు


Answer : 1

ఇటీవల ఏ దేశానికి చెందిన యుద్ధనౌక నల్ల సముద్రంలో క్షిపణుల దాడిలో ధ్వంసమైంది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. పోలాండ్
4. స్లోవేకియా


Answer : 1

తెలుగు సంఘ సంస్కర్త శ్రీకందుకూరి వీరేశలింగం (175వ స|| జయంతి) చేత ప్రారంభించబడిన రెండు పత్రికల్లో ఒకటి వివేకవర్ధిని అయితే, ఒక దానిని గుర్తించండి.
1. హాస్యసంజీవని
2. బాలవికాసం
3. దండోరా
4. స్త్రీసమాజం


Answer : 1

ఇటీవల యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలినా’ని కింది వాటిలో ఏది విజయవంతంగా పరీక్షించింది?
1. HAL
2. DRDO
3. BHEL
4. ఇస్రో


Answer : 2

ఇటీవల ప్రభుత్వం. ‘స్వానిధి సే సమృద్ధి’ ప్రోగ్రామ్‌ను ఎన్ని నగరాల్లో కవర్ చేయడానికి విస్తరించింది?
1. 58
2. 108
3. 126
4. 152


Answer : 3

నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1. త్రిపుర
2. తమిళనాడు
3. తెలంగాణ
4. అస్సాం


Answer : 1

ఏనుగుల సంరక్షణా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 14
2. ఏప్రిల్ 15
3. ఏప్రిల్ 16
4. ఏప్రిల్ 17


Answer : 3

భారతదేశం ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో 30 సంవత్సరాల మిత్రబంధాన్ని పూర్తి చేసుకుంది.
1. జపాన్
2. ఇజ్రాయెల్
3. పెరూ
4. ఉక్రెయిన్


Answer : 2

భారత కేంద్ర జల్ శక్తి శాఖ 2021-22 వార్షిక నివేదికలో పోలవరం నిర్మాణంలో నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం ఎన్ని దశల్లో చేపడతాయని వెల్లడించింది.?
1. 5 దశల్లో
2. 3 దశల్లో
3. 2 దశల్లో
4. 4 దశల్లో


Answer : 3

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Next 24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *