April 4th Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

April 4th Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

PDF Download Link Is at Bottom

అంతర్జాతీయ నృత్య దినోత్సవం (International Dance Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 26
2. ఏప్రిల్ 27
3. ఏప్రిల్ 28
4. ఏప్రిల్ 29


Answer : 4

దేశ జనాభాలో ఎంత శాతం మందికి హిందీ మాతృభాష?
1. 54.6
2. 43.6
3. 40.7
4. 39.6


Answer : 2

ఇంగ్లాండ్ క్రికెట్ టెస్టు టీమ్ కెప్టెన్ గా ఎవరు నియమితులైనారు.
1. జోస్ బట్లర్
2. బెన్ స్టోక్స్
3. జో రూట్
4. జానీ బెయిర్‌స్టో


Answer : 2

ఆసియా హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ జూన్ 23 నుంచి జులై 4 వరకు క్రింది ఏ స్టేడియంలో జరగనుంది?
1. అరుణ్ జైట్లీ స్టేడియం
2. వాంఖడే స్టేడియం
3. HPCA స్టేడియం
4. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం


Answer : 4

ఓవరాల్ గా ఏ ఫార్మాట్లోనైనా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మూడో బ్యాటర్ గా ఎవరు నిలిచాడు .
1. అర్ష్దీప్ సింగ్
2. వధేరా
3. అభిషేక్ శర్మ
4. మన్‌దీప్ సింగ్


Answer : 2

ట్విటర్ జనవరి – మార్చి కాలానికి ఆదాయంలో 16 % వృద్ధి చెంది ఎన్ని కోట్ల డాలర్ల స్థూల ఆదాయాన్ని ప్రకటించింది .
1. 100 కోట్ల డాలర్లు
2. 110 కోట్ల డాలర్లు
3. 120 కోట్ల డాలర్లు
4. 130 కోట్ల డాలర్లు


Answer : 3

సముద్రంలో ఉన్న ఓడలు , పడవలు వంటి లక్ష్యా లను కొట్టేందుకు తయారుచేసిన ఏ క్షిపణిని ఇండియన్ నేవీ , అండ మాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి
1. ధనుష్ క్షిపణి
2. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి
3. ప్రనాశ్ క్షిపణి
4. నాగ్ క్షిపణి


Answer : 2

దేశీయంగా విమాన ప్రయాణానికి సంబంధించి రూపొందించిన గగన్ వ్యవస్థను ఉపయోగించిన తొలి సంస్థగా ఏ సంస్థ రికార్డు నెలకొల్పింది
1. ఇండిగో
2. జెట్ ఎయిర్‌వేస్
3. ఎయిర్ ఇండియా
4. సింగపూర్ ఎయిర్‌లైన్స్


Answer : 1

జంగల్ బచావో జంగల్ బడావో ‘ , హరితనిధి ఏర్పాటు వంటి వాటి వల్ల ఏ రాష్టానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. తమిళనాడు
4. తెలంగాణ


Answer : 4

తెలంగాణలో 460 కిలోమీటర్ల పొడవు గల 12 జాతీయ రహదారులు 7 CRIF ప్రాజెక్టులకు కేంద్రం ఎన్ని వేల కోట్లు నిధులు విడుదల చేసింది
1. 6000 కోట్లు
2. 7000 కోట్లు
3. 8000 కోట్లు
4. 9000 కోట్లు


Answer : 3

cగూగుల్‌కు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. హైదరాబాద్
2. ముంబై
3. ఢిల్లీ
4. పూణే


Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం రైతులపై ఎరువుల భారాన్ని తగ్గించేందుకు DAP, ఫాస్పటిక్ వంటి ఎరువుల పై ఎన్ని వేల కోట్ల రూపాయల రాయితీని ప్రకటించింది.?
1. 60,939 కో. రూపాయలు
2. 65,216 కో. రూపాయలు
3. 45,519 కో. రూపాయలు
4. 72,315 కో. రూపాయలు


Answer : 1

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం DAP ఎరువుల బస్తాపై రూ.1650 ఉన్న సబ్సిడీని ఎన్నిరూపాయలకు పెంచింది.
1. 3160 రూపాయలు
2. 1800 రూపాయలు
3. 2501 రూపాయలు
4. 2860 రూపాయలు


Answer : 3

జుంటా మిలటరీ సైనికదళం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మయన్మార్ దేశస్థురాలు ఆంగ్ సాన్ సూకీపై తప్పుడు ఆరోపణలు చేసి ఎన్ని సంవత్సరాలు జైలుశిక్షను విధించింది.
1. 8 సంవత్సరాలు
2. 7 సంవత్సరాలు
3. 6 సంవత్సరాలు
4. 5 సంవత్సరాలు


Answer : 4

వీధి వ్యాపారులకు పూచీకత్తులేని రుణాలను అందించే PM స్వనిధి పధకాన్ని ఏ సంవత్సరం వరకూ కొనసాగించాలని భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1. 2023 డిసెంబర్
2. 2024
3. డిసెంబర్ 2022
4. 2025


Answer : 2

13.5 కోట్ల డిజిటల్ లావాదేవీలు చేసిన వీధి వ్యాపారులకు వడ్డీ రాయితీ క్రింద ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 51 కోట్ల రూపాయలు
2. 45 కోట్ల రూపాయలు
3. 60 కోట్ల రూపాయలు
4. 120 కోట్ల రూపాయలు


Answer : 1

జమ్ము కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై క్వార్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ యొక్క విద్యు ఉత్పత్తి విలువ ఎన్ని మెగావాట్లు.
1. 860 మెగావాట్లు
2. 720 మెగావాట్లు
3. 680 మెగావాట్లు
4. 540 మెగావాట్లు


Answer : 4

జమ్ము కాశ్మీర్ లో త్వరలో నిర్మించతలపెట్టిన క్వార్ జలవిద్యుత్ కేంద్రం యొక్క అంచనా వ్యయాన్ని గుర్తించండి.
1. 5866 కో||రూ.
2. 5860 కో||రూ.
3. 4526 కో||రూ.
4. 3826 కో||రూ.


Answer : 2

భారత ప్రభుత్వం తాజాగా CSIR (Council of Scientific and Industrial Research)లో CDC సంస్థను విలీనం చేయాలని నిర్ణయించింది. CDC కు విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. Central Defence Council
2. Consultancy Duration Centre
3. Council of Defence Centre
4. Cousultancy Development Centre


Answer : 4

శ్రీ సత్య సాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఏదేశంలో ప్రారంభించారు?
1) ఫిజి.
2) జపాన్.
3) నేపాల్.
4) శ్రీలంక


Answer : 1

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNOP) చేత లింగ సమానత్వంపై బంగారు ధ్రువీకరణ పొందిన మొదటి దేశం ఏది?
1) జపాన్
2) భారత్
3) చైనా
4) ఐస్లాండ్


Answer : 4

జమ్మూ & కాశ్మీర్ బ్యాంకు నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) రజనీ సరాఫ్.
c2) విజయ్ కిరణ్
3) సంతోష్ నంద
4) విజయ్ నంద


Answer : 1

GST చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకూ పరిహారం క్రింద రాష్ట్రాలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం ప్రకటించింది.
1. 6.08 లక్షల కోట్ల రూపాయ
2. 8.45 లక్షల కోట్ల రూపాయ
3. 9.84 లక్షల కోట్ల రూపాయ
4. 7.35 లక్షల కోట్ల రూపాయ


Answer : 4

ఏ రాష్ట్రంలోని జమతారా జిల్లా ప్రతి గ్రామంలో గ్రంథాలయాన్ని కలిగి ఉన్న మొదటి జిల్లాగా
అవతరించినది? (దేశంలోనే మొదటిసారిగా)
1) గుజరాత్
2) జార్ఖండ్
3) మహారాష్ట్ర
4) కేరళ

Answer : 2

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇంకా కేంద్రం నుండి రాష్ట్రాలకు ఎన్ని కోట్ల రూపాయలు మాత్రమే GST బకాయిలు చెల్లించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 80,604 కోట్ల రూపాయలు
2. 78,704 కోట్ల రూపాయలు
3. 83,604 కోట్ల రూపాయలు
4. 72,516 కోట్ల రూపాయలు


Answer : 2

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో మొట్టమొదటి స్వర్ణ పతాకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1) కోమల్ కొహార్.
2) ప్రదీప్ సింగ్.
3) ఉదయ్ సింగ్.
4) వికాస్ ఠాకూర్

Answer : 1

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కెన్ టనకా కన్ను మూసారు ఆమె ఏదేశస్తురాలు?
1) దక్షిణ కొరియా.
2) ఉత్తర కొరియా.
3) చైనా.
4) జపాన్


Answer : 4

ఏ IIT భారతదేశ విద్యుత్ రంగం పై పరిశోధన చేయడానికి POSOCO తో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) IIT MADRAS.
2) IIT DELHI.
3) IIT HYDERABAD.
4) IIT BOMBAY


Answer : 2

May 2 నుండి భారత దేశ ప్రధాని 3 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ క్రింది వాటిలో ప్రధాని పర్యటనలో లేని దేశాన్ని గుర్తించండి.
1. డెన్మార్
2. జర్మనీ
3. ఫ్రాన్స్
4. పోలాండ్


Answer : 4

సోషల్ మీడియా అయిన ట్విట్టర్ సంస్థను 2006 లో ఏర్పాటు చేయగా ప్రస్తుతం దీనిని ఎలాన్ మాస్క్ ఎంతకు కొనుగోలు చేశాడు?
1) 44 బిలియన్ డాలర్లు.
2) 46 బిలియన్ డాలర్లు
3) 48 బిలియన్ డాలర్లు.
4) 50 బిలియన్ డాలర్లు


Answer : 1

RBI ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంక్ పై రూ” 112 కోట్లు జరిమానా విధించింది?
1) బ్యాంక్ ఆఫ్ మద్రాస్
2) SBI
3) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
4) ఇండియన్ బ్యాంక్


Answer : 3

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఈ క్రింది ఏ దేశంలో జరుగుతోంది.
1. జపాన్
2. ఫిలిప్పీన్స్
3. థాయ్ లాండ్
4. సింగపూర్


Answer : 2.

 

భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగం అనే అతడు మాదక ద్రవ్యాలకేసులో 2009లో పట్టుబడడంతో ఏ దేశం అతనికి 11 ఏళ్ళ న్యాయ పోరాటం తర్వాత కూడా ఉరిశిక్ష విధించింది.
1. దక్షిణాఫ్రికా
2. పాకిస్థాన్
3. సింగపూర్
4. ఇండోనేషియా


Answer : 3

దేశంలో అన్ని రాష్ట్రాల మొబైల్ వినియోగించే మహిళలపై సర్వే నిర్వహించగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏ స్థానంలో ఉన్నారు?
1. తెలంగాణ -15 , ఆంధ్రప్రదేశ్ – 20
2. తెలంగాణ -18 , ఆంధ్రప్రదేశ్ – 25
3. తెలంగాణ -22 , ఆంధ్రప్రదేశ్ – 33
4. తెలంగాణ – 25, ఆంధ్రప్రదేశ్ – 30


Answer : 3

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1. బిలావల్ భుట్టో జర్దారీ
2. ఆసిఫ్ అలీ జర్దారీ
3. బెనజీర్ భుట్టో
4. షెహబాజ్ షరీఫ్


Answer : 1

ఐరాస అంచనాల ప్రకారం ఏ ఏడాది నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సి వస్తుంది అని తెలిపినది
1. 2028
2. 2030
3. 2035
4. 2036


Answer : 2

మేధో సంపత్తి (ఐపీ) హక్కుల పరిరక్షణ, అమలుకు సంబంధించి అమెరికా మరోసారి క్రింది ఏ దేశాలతో సహా మరో 7 దేశాలను తన ‘ప్రాధాన్యత పరిశీలన జాబితా (ప్రయారిటీ వాచ్ లిస్ట్)’ లోనే ఉంచింది.
1. భారత్
2. చైనా
3. రష్యా
4. పై అన్ని


Answer : 4

రూ. 19,12,814 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజం?
1. రిలయన్స్‌ ఇండస్ట్రీస్
2. విప్రో
3. మైక్రోసాఫ్ట్
4. ఇండియన్ ఆయిల్


Answer : 1

పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం (World Day for Safety and Health at Work) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 26
2. ఏప్రిల్ 27
3. ఏప్రిల్ 28
4. ఏప్రిల్ 29


Answer : 3

కోవిడ్-19 కార్బోవాక్స్ వ్యాక్సిన్‌ను ఏ కంపెనీ తయారు చేసింది?
1. భారత్‌ బయోటెక్
2. బయోలాజికల్–ఇ
3. క్యాడిలా ఫార్మా
4. సెరమ్


Answer : 2

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధికంగా డక్కౌట్ ( సున్నా పరుగు లకే ) వెనుదిరిగిన ఆటగాళ్ల మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు?
1. కేన్ విలియమ్సన్
2. గ్లీన్ మ్యాక్స్వె
3. హార్దిక్ పాండ్యా
4. ఆరోన్ ఫించ్


Answer : 2

ఏ దేశ ప్రధానమంత్రిగా రాబర్ట్ గోలోబ్ ఎన్నికయ్యారు?
1. స్లోవేనియా
2. లుబ్జానా
3. క్రొయేషియా
4. ఆస్ట్రియా


Answer : 1

టీ 20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఎవరు మొదటి స్థానంలో నిలిచాడు?
1. పీయుష్
2. యుజువేంద్ర చాహల్
3. అమిత్ మిశ్రా
4. రవిచంద్రన్ అశ్విన్


Answer : 4

HUL సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2021-22 లో తొలిసారిగా ఎన్ని కోట్ల టర్నోవర్ సాధించి సరికొత్త రికార్డును సాధించింది
1. 35,000 కోట్లు
2. 40,000 కోట్లు
3. 45,000 కోట్లు
4. 50,000 కోట్లు


Answer : 4

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులైనారు?
1. కృష్ణన్‌ రామానుజం
2. గణపతి సుబ్రమణ్యం
3. సైరస్ మిస్త్రీ
4. రాజేష్ గోపీనాథన్


Answer : 1

రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు జెపార్డ్‌ గన్స్‌ పంపుతామని ప్రకటించిన దేశం ఏది?
1. ఇండియా
2. అమెరికా
3. జర్మనీ
4. కెనడా


Answer : 3

నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటన దేశం ఏది?
1. అమెరికా
2. జర్మనీ
3. కెనడా
4. రష్యా


Answer : 4

ఆదిత్య బిర్లా క్యాపిటల్ తదుపరి CEOగా ఎవరు నియమితులైనారు?
1. కృష్ణన్ రామానుజం
2. విశాఖ ముల్యేని
3. అనూప్ బాగ్చి
4. సందీప్ బత్రా


Answer : 2

21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1. ఇండియా
2. అమెరికా
3. జర్మనీ
4. కెనడా


Answer : 1

జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌(ఎన్‌సీఎస్సీ) చైర్మన్‌గా ఎవరు నియమితులైనారు?
1. సోమ్ ప్రకాష్
2. విజయ్ సాంప్లా
3. అంజు బాలా
4. పైవేవీ కాదు


Answer : 2

పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో ఏ దేశం గౌరవ దేశానికి అతిథిగా ఎంపిక చేయబడింది.
1. భారతదేశం
2. అమెరికా
3. చైనా
4. యుక్రెయిన్


Answer : 1

ఇటీవల ఏ దేశం H3N8 బర్డ్ ఫ్లూ యొక్క 1వ కేసును కనుకోబడింది ?
1. భారతదేశం
2. బంగ్లాదేశ్
3. చైనా
4. దక్షిణాఫ్రికా


Answer : 3

చైనా నుండి దిగుమతి చేసుకున్న టెస్లా కార్లను భారతదేశం అంగీకరించదని ఇటీవల కింది కేంద్ర మంత్రుల్లో ఎవరు చెప్పారు?
1. నరేంద్ర మోదీ
2. నితిన్ గడ్కరీ
3. రాజ్‌నాథ్ సింగ్
4. ఎస్ జైశంకర్


Answer : 2

ప్రపంచంలోనే కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని నిలిపివేసిన మొదటి దేశం ఏది?
1. డెన్మార్క్
2. ఫిన్లాండ్
3. స్వీడన్
4. పోలాండ్


Answer : 1

ఇటీవల ఆసియాలో అతిపెద్ద ఆహార ప్రదర్శనలో APEDA పెవిలియన్ కింద ఎంత మంది ఎగుమతిదారులు పాల్గొన్నారు?
1. 30
2. 50
3. 70
4. 80


Answer : 4

ఇటీవల కింది వాటిలో ఎవరు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్‌తో చర్చలు జరిపారు ?
1. ఎస్ జైశంకర్
2. నరేంద్ర మోడీ
3. అమిత్ షా
4. అజిత్ దోవల్


Answer : 2

సౌదీ అరేబియాతో జరిగిన ఐదవ రౌండ్ చర్చలను ఇటీవల ఏ దేశం ధృవీకరించింది?
1. ఇరాన్
2. ఇజ్రాయెల్
3. లెబనాన్
4. ఖతార్


Answer : 1

ప్రపంచంలో అత్యధిక అణు వార్‌హెడ్లు కలిగిన దేశం ఏది ?
1. రష్యా
2. అమెరికా
3. జపాన్
4. భారతదేశం


Answer : 1

టాటా సన్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. నటరాజన్ చంద్రశేఖరన్
2. గణపతి సుబ్రమణ్యం
3. సైరస్ మిస్త్రీ
4. రాజేష్ గోపీనాథన్


Answer : 1

కింది వారిలో వారెన్ బఫెట్‌ను అధిగమించి ప్రపంచంలోని ఐదవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఎవరు నిలిచారు?
1. జాక్ మా
2. ముఖేష్ అంబానీ
3. బిల్ గేట్స్
4. గౌతమ్ అదానీ


Answer : 4

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన స్కీమ్ అవార్డులు 20గ్రామాలకు గాను తెలంగాణకు చెందిన ఎన్ని గ్రామాలు స్థానాన్ని దక్కించుకున్నారు
1. 15
2. 17
3. 18
4. 19


Answer : 4

దేశంలో నెంబర్ వన్ బ్యాంకు గా క్రింది ఏ బ్యాంకు జాతీయ స్థాయిలో తృతీయ బహుమతిని గెలుచుకొంది .
1. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్
2. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకు
3. బ్యాంక్ ఆఫ్ ఇండియా
4. బ్యాంక్ ఆఫ్ బరోడా


Answer : 2

2021-22 సంవత్సరానికి దక్షిణ భారతస్థాయిలో బెస్ఎనర్జీ ఎఫిషియంట్ ప్లాంట్ ( కోల్ ) గా ఏ విద్యుత్ కేంద్రం ఎంపికైంది .
1. రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్
2. సింగరేణి థర్మల్
3. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్
4. Sccl సోలార్ పవర్ ప్లాంట్


Answer : 2

భారత మాజీ కెప్టెన్ ఎల్వెరా బ్రిట్టో మంగళవారం మృతి చెందారు . అయితే ఆమె ఏ క్రిందకు చెందినవారు?
1. క్రికెట్
2. స్విమ్మర్
3. వెయిట్ లిఫ్టర్
4. హాకీ


Answer : 4

జెబ్రానిక్స్ తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది .
1. కత్రినా కైఫ్
2. ప్రియాంక చోప్రా
3. ఐశ్వర్య రోయి
4. జాన్వీ కపూర్


Answer : 4

ఉక్రెయిన్ యుద్ధం దేశంలో పెరుగుతున్న చమురు , తిండి గింజల ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు 4,800 కోట్ల డాలర్ల అత్యవసర ప్యాకేజీని ఏ దేశ ప్రభుత్వం ప్రకటించింది
1. జపాన్
2. ఇండియా
3. చైనా
4. పాకిస్తాన్


Answer : 1

ఇటీవల ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని ఎన్ని $_____కి కొనుగోలు చేశాడు ?
1. $36 బిలియన్ USD
2. $44 బిలియన్ USD
3. $51 బిలియన్ USD
4. $63 బిలియన్ USD


Answer : 2

భారత కేంద్ర సమాచార ప్రసారశాఖ తాజాగా తప్పుడు ప్రచారం చేసే ఎన్ని Youtube ఛానెళ్ళపై నిషేధాన్ని విధించింది.
1. 14
2. 15
3. 16
4. 21


Answer : 3

హిమాచల్ PCC చీఫ్ గా ఎవరు నియమితులైనారు?
1. హర్ష మహాజన్
2. రాజేందర్ రానా
3. పవన్ కాజల్
4. ప్రతిభ వీరభద్రసింగ్


Answer : 4

LIC బాహుబలి పబ్లిక్ ఇష్యూ IPO లో ఒక్కో షేర్ ధర ఇంతకు ఖరారు చేసారు?
1. 902-935
2. 902-949
3. 902-954
4. 902-959


Answer : 2

భారతదేశంలో వృద్ధ జనాభా సంఖ్య అధికంగా కల రాష్ట్రాన్ని గుర్తించండి.
1. ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. మహారాష్ట్ర


4. బీహార్


Answer : 1

2026 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభాలో వయో వృద్ధుల సంఖ్య ఎంత శాతానికి చేరవచ్చని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
1. 14.2 శాతం
2. 13.2 శాతం
3. 12.1 శాతం
4. 11.8 శాతం


Answer : 1

భారత ప్రభుత్వం చేత నిర్వహించబడిన జాతీయ పతాకాలను ఒకే సారి ఊపిన కార్యక్రమం గిన్నిస్ బుక్ లో కెక్కింది. ఈ కార్యక్రమంలో ఎన్ని పతకాలను ఊపడం జరిగింది.
1. 78,220
2. 76,516
3. 56,560
4. 63,670


Answer : 1

4 రోజుల నేవీ కమాండర్ల సదస్సులో ప్రసంగించిన కేంద్ర మంత్రి ఎవరు?
1. రాజ్‌నాథ్ సింగ్
2. ఎస్ జైశంకర్
3. A మరియు B రెండూ
4. A లేదా B కాదు


Answer : 3

ఇటీవల కరాచీలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో ఎంత మంది చైనా జాతీయులు మరణించారు?
1. 3
2. 5
3. 8
4. 10


Answer : 1

కింది వాటిలో ఏది ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది?
1. రవి కుమార్ దహియా
2. యోగేశ్వర్ దత్
3. దీపక్ పునియా
4. సుశీల్ కుమార్


Answer : 3

ఇటీవల రైసినా డైలాగ్ ఏ ఎడిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు?
1. 3వ
2. 5వ
3. 7వ
4. 9వ


Answer : 3

ఇటీవల ఏ బోర్డు మొఘల్‌లు, ప్రచ్ఛన్న యుద్ధం మరియు అనేక ఇతర అంశాలను సిలబస్ నుండి తొలగించింది?
1. ICSE
2. CBSE
3. CISCE
4. NIOS


Answer : 2

ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ భారతీయ క్రీడాకారుడు 2000 కడక్ నాథ్ రకపు నల్లకోడి పిల్లలను పెంచుకోవడం ప్రసారమాధ్యమాల్లో ఆకర్షణగా నిలిచింది.
1. M.S.ధోని
2. విరాట్ కోహ్లి
3. సచిన్
4. వీరేంద్ర సెహ్వాగ్


Answer : 1

ఇటీవల కింది వాటిలో ఏ బ్యాంక్ ఫిన్‌క్లూవేషన్‌ను ప్రారంభించింది?
1. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. Paytm పేమెంట్ బ్యాంక్
4. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్


Answer : 4

మార్చి-2022 నెలలో భారతదేశ ద్రవ్యోల్బణం ఎంతశాతంగా నమోదైంది.
1. 9.16%
2. 5.86%
3. 6.95%
4. 7.16%


Answer : 3

WHO ప్రకారం, ఇప్పుడు ఎన్ని దేశాలు మలేరియా రహితంగా ఉన్నాయి?
1. 6
2. 12
3. 18
4. 24


Answer : 2

2021 బడ్జెట్ లో అంతర్జాతీయంగా వివిధ దేశాల రక్షణ బడ్జెట్ ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని సిపి సంస్థ వెల్లడించింది.
1.8 లక్షల కోట్ల డాలర్లు
2.1 లక్షల కోట్ల డాలర్లు
1.5 లక్షల కోట్ల డాలర్లు
2.6 లక్షల కోట్ల డాలర్లు


Answer : 2

ఇటీవల ఏ దేశం తన గగనతలం నుండి రష్యా సైనిక విమానాలను అడ్డుకుంది?
1. జార్జియా
2. టర్కీ
3. స్విట్జర్లాండ్
4. ఫిన్లాండ్


Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ప్రభుత్వ అవార్డును పొందడం జరిగింది.
1. రహదారులు మరియు భవనాల శాఖ
2. వ్యవసాయ శాఖ
3. గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ
4. మత్స్య శాఖ


Answer : 3

ఇటీవల ఫ్యూచర్ గ్రూప్‌తో 24,000 కోట్ల డీల్‌ను కింది వాటిలో ఏది రద్దు చేసింది?
1. టాటా
2. అమెజాన్
3. రిలయన్స్
4. ఫ్లిప్‌కార్ట్


Answer : 3

తాజ్‌పూర్ నుండి పురూలియా వరకు 500 కి.మీ పారిశ్రామిక కారిడార్‌ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది?
1. పశ్చిమ బెంగాల్
2. బీహార్
3. జార్ఖండ్
4. తెలంగాణ


Answer : 1

ప్రస్తుతం భారతదేశం ఎన్ని బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు కలిగి ఉందని RBI ప్రకటించింది.
1. 600 బిలియన్ డాలర్లు
2. 560 బిలియన్ డాలర్లు
3. 700 బిలియన్ డాలర్లు
4. 750 బిలియన్ డాలర్లు


Answer : 1

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల చమురును భారతదేశం దిగుమతి చేసుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.?
1. 6 లక్షల కోట్ల రూపాయలు
2. 7 లక్షల కోట్ల రూపాయలు
3. 8 లక్షల కోట్ల రూపాయలు
4. 9 లక్షల కోట్ల రూపాయలు


Answer : 4

ఇటీవల J&Kలో 20,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను కింది వాటిలో ఉన్నాయి?
1. అమిత్ షా
2. నితిన్ గడ్కరీ
3. రాజ్‌నాథ్ సింగ్
4. నరేంద్ర మోడీ


Answer : 4

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఏ నగరంలో ఆరంభమయ్యాయి.
1. బెంగళూర్
2. రోహ్ తక్
3. చండీఘడ్
4. భువనేశ్వర్


Answer : 1

ఆర్థిక సంక్షోభాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శ్రీలంకకు సహాయపడే కింది సంస్థల్లో ఏది?
1. UN
2. ADB
3. IMF
4. ప్రపంచ బ్యాంకు


Answer : 4

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో 86kgల విభాగంలో రజతం సాధించిన భారతీయ రెజ్లర్ ను గుర్తించండి.
1. బజరంగ్ పునియా
2. రవి దహియా
3. దీపక్ పునియా
4. యోగేశ్వర్ దత్


Answer : 3

భారతదేశంలో ప్రతిరోజూ ఎన్ని వేల కోట్ల రూపాయల Digital లావాదేవీలు జరుగుతున్నాయని కేంద్రం ప్రకటించింది.
1. 10,000 కో||రూ.
2. 25,000 కో||రూ.
3. 20,000 కో||రూ.
4. 15,000 కో||రూ.


Answer : 3

కిసాన్ భాగీదారీ, ప్రాధమికతా హమారా పేరుతో భారత కేంద్ర ప్రభుత్వం ఎంతమంది ఎంపిక చేసిన అన్నదాతలు, పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనుంది.
1. 70
2. 75
3. 82
4. 85


Answer : 3

భారతదేశంలో ఎంతశాతం కళాశాలలో విద్యార్థులు ర్యాగింగ్ ను ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటున్నారని లోకల్ సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ తన సర్వేలో వెల్లడించింది.
1. 40%
2. 20%
3. 45%
4. 52%


Answer : 1

ప్రపంచ కప్ Stage-1 ఆర్బరీ పోటీల్లో స్వర్ణం సాధించిన భారత జోడిలో ఒకరు మహిళా అక్బర్ రిధిపార్ కాగా 2వ క్రీడాకారుడిని గుర్తించండి.
1. రితికా దత్
2. కులదీప్ శర్మ
3. అభిషేక్ వర్మ
4. తరుణ్ దీప్ రాయ్


Answer : 4

2022 ఏప్రిల్ 25 జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నిర్మూలనలో కేంద్ర పురస్కారం పొందిన రాష్ట్రం ?
1) ఆంధ్ర ప్రదేశ్
2) తమిళనాడు
3) తెలంగాణ
4) కర్ణాటక .


Answer : 1

ప్రపంప మేధో సంపత్తి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 24
2. ఏప్రిల్ 25
3. ఏప్రిల్ 26
4. ఏప్రిల్ 27


Answer : 3

ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 24
2. ఏప్రిల్ 25
3. ఏప్రిల్ 26
4. ఏప్రిల్ 27


Answer : 2

బీమా రంగ సొల్యూషన్స్‌ అందించేందుకు ఏ ఐటీ సర్వీసుల కంపెనీ తో విదేశీ సంస్థ శాపియన్స్‌ ఇంటర్నేషనల్‌ చేతులు కలిపాయి
1. మైండ్‌ట్రీ
2. హెక్సావేర్ టెక్నాలజీస్
3. ఎంఫాసిస్
4. హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్


Answer : 1

2011 -2021 మధ్యకాలంలో ఎయిడ్స్ బాధితుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ?
1) ఆంధ్ర ప్రదేశ్
2) తమిళనాడు
3) తెలంగాణ
4) కర్ణాటక


Answer : 1

ట్విటర్‌ను కొనుగొలు చేసిన కుబేరుడు ఎవరు?
1. జెఫ్ బెజోస్
2. ఎలాన్ మాస్క్
3. ముఖేష్ అంబానీ
4. గౌతమ్ అదానీ


Answer : 2

దేశంలోనే తొలి కార్బన్ రహిత పంచాయతీ గా ప్రసిద్ధి చెందిన “పల్లి గ్రామ పంచాయతీ” ఎక్కడ కలదు?
1) న్యూఢిల్లీ.
2) జమ్మూ & కాశ్మీర్
3) ఉత్తరప్రదేశ్
4) తమిళనాడు


Answer : 2

ఉక్రెయిన్‌కు జావెలిన్‌ క్షిపణులను సరఫరా చేసిన దేశం ఏది ?
1. కెనడా
2. బ్రిటన్
3. అమెరికా
4. పాకిస్తాన్


Answer : 3

ఇటీవల ఏ దేశ పర్యాటక వీసాలను భారత్‌ సస్పెండ్‌ చేసింది?
1. భూటాన్
2. రష్యా
3. చైనా
4. కొరియా


Answer : 3

భారతదేశంలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ బస్ సర్వీస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) కర్ణాటక
2) ఉత్తరప్రదేశ్
3) మహారాష్ట్ర
4) వెస్ట్ బెంగాల్


Answer : 3

ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనారు?
1. జీన్‌ కాస్టెక్స్
2. ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్
3. మెరైన్ లే పెన్
4. నికోలస్ సర్కోజీ


Answer : 2

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించిన కానే రనాకా 119వ ఏట మరణించారు. ఆమె ఏ దేశానికి చెందిన వారు
1. జపాన్
2. అమెరికా
3. చైనా
4. నేపాల్


Answer : 1

క్రింది వారిలో ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌–2022లో స్వర్ణం గెలిచిన భారత జోడీ ఏది ?
1. తరుణ్‌దీప్‌ రాయ్‌–రిధి ద్వయం
2. ప్రవీణ్ జాదవ్–రిధి ద్వయం
3. తరుణ్‌దీప్‌ రాయ్‌–అతను దాస్
4. అతాను దాస్-ప్రవీణ్ జాదవ్


Answer : 1

ది మ్యూజిక్ ఆఫ్ మంగళ జోడి అనే పుస్తక రచయిత ఎవరు?
1) అవినాస్ ఫేముకా.
2) ప్రేమ్ రావత్.
3) శ్యా మ్ ప్రసాద్.
4) హరీష్ మెహతా


Answer : 1

సైనికపరంగా చేస్తున్న ఖర్చులో ఏ దేశం మొదటి స్థానాల్లో ఉన్నాయి.
1. అమెరికా
2. చైనా
3. భారత్
4. రష్యా


Answer : 1

రెండువేల 2021-22 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో ధాన్యం సేకరణలో దేశంలోనే మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది
1. పంజాబ్
2. చత్తీస్ఘడ్
3. తెలంగాణ
4. ఆంధ్ర ప్రదేశ్


Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వం శివ మొగ్గ విమానాశ్రయం పేరును ఆర్.ఎస్ ఎడ్యూరప్ప గారి పేరుమీదగా మార్చింది?
1) కేరళ
2) తమిళనాడు.
3) ఒడిస్సా.
4) కర్ణాటక


Answer : 4

లతా దీన్‌నాథ్‌ మంగేష్కర్‌ అవార్డు తొలి గ్రహీత ఎవరు?
1. నరేంద్ర మోదీ
2. జశోదాబెన్
3. యోగి ఆదిత్యనాథ్
4. అమిత్ షా


Answer : 1

ఇటీవల ప్రపంచ శాంతి కొత్త రాయబారిగా 2022లో ఎవరు నియమితులయ్యారు?
1) మీరాబాయి చాను
2) అనుష్క శర్మ
3) భబితా సింగ్.
4) గీతా పొగార్డ్


Answer : 3

2022 లో పారిస్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు GUEST OF HONER గా ఏ దేశాన్ని ఆహ్వానించారు?
1) రష్యా.
2) భారతదేశం
3) అమెరికా.
4) జపాన్


Answer : 2

అంతర్జాతీయ ఎర్త్ డే (భూమి దినోత్సవం) 2022 ఏప్రిల్ 22 యొక్క ఇతివృత్తం ఏమిటి?
1) Invest in our planet
2) Invest in our Life
3) Invest in Land
4) All


Answer : 1

జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం (National Panchayati Raj Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 22
2. ఏప్రిల్ 23
3. ఏప్రిల్ 24
4. ఏప్రిల్ 25


Answer : 3

ప్రపంచ ప్రయోగశాల జంతువుల దినోత్సవం (World Day for Laboratory Animals) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 22
2. ఏప్రిల్ 23
3. ఏప్రిల్ 24
4. ఏప్రిల్ 25


Answer : 3

శ్రీలంక ఇంధన దిగుమతుల కోసం ఎన్ని కోట్ల రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపిందని శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు
1. 3424 కోట్లు
2. 3624 కోట్లు
3. 3824 కోట్లు
4. 4024 కోట్లు


Answer : 3

2021 – 22 సంవత్సరంలో ఎన్ని మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి భారత రైల్వే కొత్త రికార్డును సృష్టించింది
1. 104 మిలియన్ టన్నులు
2. 107 మిలియన్ టన్నులు
3. 111 మిలియన్ టన్నులు
4. 115 మిలియన్ టన్నులు


Answer : 3

వీర్ కున్వర్ సింగ్ 163 వ జయంతి లో భాగంగా ఎన్ని జాతీయ జెండాలతో ప్రదర్శన చేసి భారత్ కొత్త రికార్డును నెలకొల్పింది?
1. 72,200 జెండాలు
2. 74,200 జెండాలు
3. 75,500 జెండాలు
4. 77,700 జెండాలు


Answer : 4

స్మార్ట్ సిటీ చాలెంజ్ పోటీల్లో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థకు ఎన్నోవ జాతీయస్థాయి గుర్తింపు లభించింది?
1. 4
2. 5
3. 6
4. 7


Answer : 3

2022-23 ఆర్థిక సంవత్సరంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి కి ఎన్ని కోట్లు విడుదల చేసింది?
1. 1850
2. 1650
3. 1450
4. 1250


Answer : 1

వ్యర్థాల వినియోగంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు క్రింది వాటిలో ఏ సంస్థకు జాతీయస్థాయి పురస్కారం లభించింది?
1. NTPC రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్
2. సింగరేణి థర్మల్ కేంద్రం
3. పవర్ ప్లాంట్ జైపూర్
4. TS జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్


Answer : 2

క్రింది ఏ ఛానల్ కు జాతీయ స్థాయిలో గేమ్ చంగెర్స్ 2021 అవార్డు లభించింది?
1. Etv Bharat
2. V6
3. Tv9
4. Nationalist Hub


Answer : 2

రావి, బియాస్ నది జలాల ట్రిబ్యునల్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. జస్టిస్ వినీత్ శరణ్
2. జస్టిస్ పి నవీన్ రావు
3. జస్టిస్ NV రమణ
4. జస్టిస్ అశోక్ భూషణ్


Answer : 1

క్రింది వారిలో ఏ ట్రెజరర్ వరుసగా మూడు పసిడి పతకాలు గెలిచిన రెజులర్ గా చరిత్ర సృష్టించాడు?
1. రవి కుమార్ దహియా
2. బజరంగ్ పునియా
3. నీరజ్ చోప్రా
4. సుశీల్ కుమార్


Answer : 1

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్‌–2022 మహిళల విభాగంలో భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు తెచ్చింది ఎవరు?
1. అన్షు మలిక్
2. రాధిక
3. మనీషా
4. All of the Above


Answer : 4

ఇటీవల భారతదేశంలోని స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ నగరంలో నిర్మించబడింది?
1. గౌతి
2. తేజ్‌పూర్
3. డిఫు
4. జోర్హాట్


Answer : 4

వైఎస్సార్‌ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమం ఎపుడు ప్రారంభం అయింది?
1. ఏప్రిల్ 22
2. ఏప్రిల్ 23
3. ఏప్రిల్ 24
4. ఏప్రిల్ 25


Answer : 1

ఇటీవల కింది వాటిలో పామాయిల్ ఎగుమతిని నిషేధించినది ఏది?
1. ఇండోనేషియా
2. మలేషియా
3. వియత్నాం
4. కంబోడియా


Answer : 1

400 గ్రాముల లక్ష్య శాట్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా పంపిన సంస్థ ఏది ?
1. N-Space Tech
2. NRN AEROSPACE SYSTEMS PVT LTD
3. M-Space Tech
4. K-Space Tech


Answer : 1

ఇటీవల రెజ్లింగ్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కింది వారిలో ఎవరు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు?
1. పవన్ కుమార్
2. రవీందర్ సింగ్
3. యోగేశ్వర్ దత్
4. రవి కుమార్ దహియా


Answer : 4

ఇటీవల కింది ఏ కేంద్ర మంత్రి DefConnect 2.0ని ప్రారంభించారు?
1. రాజ్‌నాథ్ సింగ్
2. నిర్మలా సీతారామన్
3. నితిన్ గడ్కరీ
4. నరేంద్ర మోడీ


Answer : 1

ఐసీసీ కొత్త క్రికెట్ జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులైనారు?
1. ఇంద్రా నూయి
2. వసీం ఖాన్
3. గ్రెగ్ బార్క్లే
4. నజ్ముల్ హసన్


Answer : 2

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ ) కోశాధికారిగా ఎవరు నియమితులైనారు?
1. పొద్దుటూరి సుదర్శన్రెడ్డి
2. జగ్గా రెడ్డి
3. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
4. గోపిశెట్టి నిరంజన్


Answer : 1

నీతి ఆయోగ్‌ నూతన వైస్‌ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. అరవింద్ పనగారియా
2. బారీ బోస్వర్త్
3. సుమన్ కే బెరీ
4. సాదిక్ అహ్మద్


Answer : 3

ప్రపంచ పుస్తక దినోత్సవం (World Book Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 22
2. ఏప్రిల్ 23
3. ఏప్రిల్ 24
4. ఏప్రిల్ 25


Answer : 2

కమలా హారిస్, మార్క్ జుకెర్బర్గ్, మరికొందరు అమెరికా ప్రముఖులపై ప్రయాణపరమైన వారు అని ఏ దేశం నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
1. కెనడా
2. పాకిస్తాన్
3. రష్యా
4. చైనా


Answer : 3

ఇటీవల ఏ దేశ స్విమ్మర్లపై అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ( ఫినా ) నిషేధం విధించింది .
1. అమెరికా
2. తాలిబన్
3. రష్యా
4. చైనా


Answer : 3

14 సం||లు అతి చిన్న వయస్సులోనే ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారతీయ మహిళా షట్లర్ ను గుర్తించండి.
1. మృణాళినీ సేన్
2. ప్రతిభా తాప్సీ
3. రుహానీ థిల్లానా
4. ఉన్నతి హుడా


Answer : 4

ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నవారికి ఇచ్చే జాన్ ఎఫ్ కెన్నడీ’ పురస్కారానికి ఏ అధ్యక్షుడు ఎంపికయ్యారు.
1. అమెరికా – జో బిడెన్
2. ఉక్రెయిన్ – జెలెన్ స్కీ
3. చైనా – జి జిన్‌పింగ్
4. పాకిస్థాన్ – ఆరిఫ్ అల్వీ


Answer : 2

మలేరియా కేసులను తగ్గించేందుకు గాను ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జా తీయ స్థాయి గుర్తింపు దక్కింది?
1. తెలంగాణ
2. హర్యానా
3. ఆంధ్రప్రదేశ్
4. కేరళ


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత YSR సున్నా వడ్డీ నగదు క్రింద ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేయనుంది.
1. 1806 కోట్ల రూపాయలు
2. 1261 కోట్ల రూపాయలు
3. 1086 కోట్ల రూపాయలు
4. 1386 కోట్ల రూపాయలు


Answer : 2

ఈ క్రింది ఏ దేశంలో తాజాగా వరుస బాంబు పేలుళ్ళు జరగడంతో 35 మందికి పైగా మరణించడం జరిగింది.
1. ఆఫ్ఘనిస్థాన్
2. పాకిస్థాన్
3. శ్రీలంక
4. బంగ్లాదేశ్


Answer : 1

దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరా ప్రారంభించిన సంస్థ ఏది?
1. అంబుజా సిమెంట్స్
2. భారతి సిమెంట్
3. JK సిమెంట్.
4. రామ్‌కో సిమెంట్


Answer : 2

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1. ఉలాన్ బాతర్
2. గ్యాంగ్రూ
3. అజర్ బైజాన్
4. ధింపు


Answer : 1

OSM త్రీవీలర్‌ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
1. కర్ణాటక
2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్
4. హర్యానా


Answer : 1

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన భారతీయ యువమహిళా రెజ్లర్ ను గుర్తించండి.
1. రుతి త్యాగి
2. పీయుష్ సుధ
3. సరిత మోర్
4. వినేశ్ ఫొగాట్


Answer : 3

2022 విజెన్ మేటి క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మతోపాటు చేటుదక్కించుకున్న భారతీయ యువ ఆటగాడిని గుర్తించండి.
1. ఇషాన్ కిషన్
2. బుమ్రా
3. ధావన్
4. మిశ్రా


Answer : 2

భారత ఇంటెలిజెన్స్ శాఖ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలు విలువగల హెరాయిన్ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.?
1. బీహార్
2. హరియాణా
3. గుజరాత్
4. మహారాష్ట్ర


Answer : 3

హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అనే మంచి కొలెస్టరాల్ ను అధికంగా కల వ్యక్తులకు ఈ క్రింది ఏ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ అని హ్యూస్టన్ పరిశోధకులు వెల్లడించారు.
1. కాలేయ వాపు
2. ప్రొస్టేట్ కాన్సర్
3. అల్జీమర్స్
4. మెదడు వాపు


Answer : 3

2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా ఎన్నివేల కోట్ల రూపాయలను సమీకరించడం జరిగింది.
1. 32,616 కోట్ల రూపాయలు
2. 25,816 కోట్ల రూపాయలు
3. 13,531 కోట్ల రూపాయలు
4. 20,219 కోట్ల రూపాయలు


Answer : 3

2030 నాటికి ప్రపంచ వర్షారణ్యాలలో ఎంత శాతం మాత్రమే మిగిలి ఉంటాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
1. 15%
2. 10%
3. 20%
4. 25%


Answer : 2

రష్యా ప్రభుత్వం అమెరికాకు సంబంధించిన ఎంతమంది ప్రముఖుల పై నిరవధిక నిషేధం విధించింది.
1. 32 మంది
2. 29 మంది
3. 18 మంది
4. 21 మంది


Answer : 2

మానవతా సహాయం కోసం ఉక్రెయిన్‌కు వెళ్లే తమ విమానాలను భారతదేశం నిరోధించిందని ఇటీవల ఏ దేశం చెప్పింది?
1. చైనా
2. UK
3. కెనడా
4. జపాన్


Answer : 4

ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు USAకి వ్యతిరేకంగా ఆసియా దేశాలను ఏకం కావాలని పిలుపునిచ్చారు?
1. రష్యా
2. భారతదేశం
3. చైనా
4. పాకిస్తాన్


Answer : 3

భారతదేశపు మొట్టమొదటి గాడిద సంరక్షణ పార్క్ కింది వాటిలో ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది?
1. లక్నో
2. లేహ్
3. గౌహతి
4. కోల్‌కతా


Answer : 2

భూమిపై ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల కొత్త అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణిని ఇటీవల ఏ దేశం పరీక్షించింది?
1. రష్యా
2. చైనా
3. USA
4. ఉత్తర కొరియా


Answer : 1

IMF నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం అవతరించింది?
1. చైనా
2. ఇండోనేషియా
3. భారతదేశం
4. వియత్నాం


Answer : 3

ఇటీవల IAF & నేవీ యుద్ధనౌకను రక్షించడానికి ఏ కంపెనీ అధునాతన చాఫ్ టెక్నాలజీని కొనుగోలు చేశాయి?
1. లాక్హీడ్ మార్టిన్
2. రోల్స్ రాయిస్
3. HAL
4. DRDO


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *