అవార్డులు – Awards General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

అవార్డులు – Awards General Studies Model Practice Paper in Telugu.

APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డును గెలుచుకున్న మోటార్ కంపెనీ?
1. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్
2. మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్
3. హీరో మోటోకార్ప్ లిమిటెడ్
4. TVS మోటార్ కంపెనీ.

Answer : 4

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వార్షిక రెప్యుటేషన్ ర్యాంకింగ్స్‌లో ఎన్ని భారతీయ సంస్థలకు చోటు దక్కింది?
1. 4
2. 3
3. 5
4. 6.

Answer : 1

ఆసియా పసిఫిక్ హెచ్‌ఆర్‌ఎమ్ కాంగ్రెస్ 19వ ఎడిషన్‌లో ప్రతిష్టాత్మకమైన ‘టాప్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్నోవేటివ్ హెచ్‌ఆర్ ప్రాక్టీసెస్’ అవార్డును ఏ బ్యాంక్ దక్కించుకుందీ?
1. కర్ణాటక బ్యాంక్
2. HDFC బ్యాంక్
3. ఐసిఐసీఐ బ్యాంక్
4. IDBI బ్యాంక్

Answer : 1

” జాన్ లాంగ్: వాండరర్ ఆఫ్ హిందూస్థాన్, స్లాండరర్ ఆఫ్ హిందుస్తానీ, లాయర్ ఫర్ ది రానీ” పుస్తక రచయిత?
1. రితేష్ జైన్
2. నవీన్ అగర్వాల్
3. సుమిత్ శ్రీనివాసన్
4. అమిత్ రంజన్

Answer : 4

దేశంలో అత్యంత స్థిరమైన రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా అవార్డు గెలుచుకున్నది?
1. ముంబై
2. కొచ్చి
3. పూణె
4. చెన్నై

Answer : 2

”ది స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్స్ ఫ్రమ్ మెసొపొటేమియా టు ది అజ్టెక్” పుస్తక రచయిత?
1. సుభద్రా సేన్ గుప్తా
2. అంకిత్ రైనా
3. సిమ్రంజీత్ కౌర్
4. హర్పాల్ సింగ్

Answer : 1

జ్ఞానపీర్ అవార్డు ఈ సంవత్సరం నుండి ఇస్తున్నారు
1) 1954
2) 1965
3) 1901
4) 1977

Answer : 2

జ్ఞానపీర్ అవార్డ్ పొందిన తొలి తెలుగు రచయిత
1) విశ్వనాథ సత్యనారాయణ
2) పి.వి.నరసింహారావు
3) గురజాడ అప్పారావు
4) సి.నారాయణరెడ్డి

Answer : 1

భారతదేశంలో అత్యున్నత సైనిక అవార్డ్
1) పరమ వీరచక్ర
2) మహావీరచక్ర
3) అశోకచక్ర
4) భారతరత్న

Answer : 1

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్
1) రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డ్
2) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
3) యన్.టి.ఆర్. అవార్డ్
4) బి.యన్.రెడ్డి అవార్డ్

Answer : 1

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ మొదటి గ్రహీత.
1)బి.యన్.రెడ్డి
2) సత్యజిత్ రే
3) భానూ అధయా
4) దేవికారాణి రోరిచ్

Answer : 4

2015 సంవత్సరంగాను కేంద్ర సాహిత్యం అకాడమీ అవార్డును అందుకొన్ని తెలుగు రచయిత ?
1) విమల
2) వాణి
3) ఓల్గా
4) నారంగ్

Answer : 3

ఈ క్రిందివానిలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ పొందిన క్రికెటర్
1) సునీల్ గవాస్కర్
2) కపిల్ దేవ్
3) సచిన్ టెండూల్కర్
4) అనిల్ కుంబ్లే

Answer : 3

1982లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘గాంధీ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినది
1) రిచర్డ్ అటెరో
2) పండిట్ రవిశంకర్
3) బెన్ కింగ్స్
4) బప్పిలహం

Answer : 2

టెంపుల్టన్ అవార్డ్ ఈ రంగంలో కృషిచేసిన వారికి ఇస్తారు.
1) వైద్యశాస్త్రం
2) గణితం
3) ఆధ్యాత్మిక రంగం
4) విద్యారంగం

Answer : 3

కామన్వెల్త్ దేశాలలోని ఇంగ్లీష్ రచయితలకు ఇచ్చే అవార్డ్
1) ఆరంజ్ ప్రైజ్
2) ఎబెల్ ప్రైజ్
3) బుకర్ ప్రైజ్
4) బి.డి.గో యెంకా అవార్డ్

Answer : 3

పులిట్జర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు.
1) జర్నలిజం
2) పరిశోధన
3) పర్యావరణ పరిరక్షణ
4) మానవ హక్కులు

Answer : 1

మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎవరు ?
1) సత్యజిత్ రే
2) ఎమ్.జి.రామచంద్రన్
3) లతామంగేష్కర్
4) రాజకుమార్

Answer : 2

భారతరత్న అవార్డ్ పొందిన తొలివ్యక్తి
1) రాజగోపాలాచారి
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) సి.వి.రామన్
4) బి.ఆర్. అంబేద్కర్

Answer : 1

ఈ క్రింది వారిలో భారతరత్న వీరికి ప్రకటించలేదు.
1) మహాత్మాగాంధీ
2) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
3) నెల్సన్ మండేలా
4) గోపీనాథ్ బారోలి,

Answer : 1

శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు.
1) క్రీడలు
2) సినిమా
3) శాస్త్రసాంకేతిక అంశాలు
4) విద్య

Answer : 3

రామన్ మెగసేసే అవార్డ్ పొందిన తొలి భారతీయుడు
1) మదర్ థెరెస్సా
2) వర్షస్ కురియన్
3) జయప్రకాష్ నారాయణ్
4) ఆచార్య వినోబాభావే

Answer : 4

2002లో రామన్ మెగసెసే అవార్డ్ లలో నూతనంగా ప్రవేశపెట్టిన 6వ రంగం
1) క్రీడలు
2) ఎమర్జింగ్ లీడర్‌షిప్
3) సస్టెయినబుల్ డెవలప్మెంట్
4) జీవవైవిధ్యం

Answer : 2

2006లో అరవింద కేజీవాల్ ఈ రంగంలో రామన్ మెగసేసే అవార్డ్ అందుకున్నారు.
1) ప్రజాసేవ
2) సామాజిక నాయకత్వం
3) ఎమర్జింగ్ లీడర్ షిప్
4) ప్రభుత్వ సేవలు

Answer : 3

ఆస్కార్ అవార్డు ప్రధానం చేసే కేదాక థియేటర్ ఇచ్చట గలడు
1) వాషింగ్టన్
2) న్యూయార్క్
3) లాస్ ఏంజిల్స్
4) జెనీవా

Answer : 3

ఆస్కార్ అవార్డకు నామినేట్ చేయబడిన తొలి భారతీయ చిత్రం
1) సలాం బాంబే
2) మదర్ ఇండియా
3) లగాన్
4) స్లమ్ డాగ్ మిలీనియర్

Answer : 2

ఆస్కార్ అవార్డ్ పొందిన తొలి భారతీయుడు
1) భానూ అధయా
2) సత్యజిత్ రే
3) ఎ.ఆర్.రెహ్మాన్
4) రసూల్ పూకుట్టి

Answer : 1

2009లో రెండు ఆస్కార్ అవార్డు ఎ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమాకు సాధించాడు
1) స్లమ్ డాగ్ మిలీనియర్
2) ది ఆర్టిస్ట్
3) ది పేస్ మేకర్
4) లైఫ్ ఆఫ్ పై

Answer : 1

2014 నోబెల్ శాంతి బహుమతి విజేత
1) యూసుఫ్ మలాలా
2) కైలాష్ సత్యాం
3) అంగ్ సాన్ సూకీ
4)1 మరియు 2

Answer : 4

నోబెల్ బహుమతులు ఎన్ని రంగాలలో ప్రధానం చేస్తారు?
1) 6
2) 5
3)7


4) 4

Answer : 1

నోబెల్ బహుమతులు ప్రధానం చేసే రోజు (ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి)
1) డిసెంబర్
1 2 ) డిసెంబర్ 10
3) డిసెంబర్ 25
4) డిసెంబర్ 31

Answer : 2

మొదటి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నది
1) హెన్రీ డ్యూనాంట్, ఫెడరిక్ పేస్
2) సూలి ప్రూదొమ్మొ. హెన్రీ డ్యూనాంట్
3) హెన్రీ డ్యూనాంట్, లీనస్ పాలింగ్
4) మార్టిన్ లూథర్ కింగ్

Answer : 1

శాంతి విభాగంలో అత్యధికంగా మూడుసార్లు (1917, 1944, 1963) నోబెల్ బహుమతి సాధించినది.
1) ఐక్యరాజ్యసమితి
2) యూరోపియన్ యూనియన్
3) యునిసెఫ్
4) రెడ్ క్రాస్

Answer : 4

నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళ
1) డోరిస్ లెసింగ్స్
2) మదర్ థెరిస్సా
3) మేడం క్యూరీ
4) మేరీ క్యూరీ

Answer : 3

నోబెల్ గ్రహీతలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించుము
1) వంగరి మథాయ్ – తొలి ఆఫ్రికా మహిళ
2) షరీన్ ఎబాదీ – తొలి ముస్లిం మహిళ
3) తవక్కల్ కర్మాన్ – తొలి అరబ్ మహిళ
4) పైవన్నీ సరైనవే

Answer : 4

1968లో హర గోవింద ఖురానాకు నోబెల్ అవార్డ్ పొందుటకు కారణమైన ఆవిష్కరణ
1) కృత్రిమ జన్యువు
2) క్లోనింగ్
3) కాంతిపై ప్రయోగం
4) క్రిస్మోగ్రాఫ్ రూపకల్పన

Answer : 1

రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు
1) సి.వి.రామన్
2) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
3) వెంకట్రామన్ రామకృష్ణన్
4) హరగోవింద ఖురానా

Answer : 3

రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం
1) 1911
2) 1913
3) 1930
4) 1933

Answer : 2

భారతదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుట ద్వారా నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరెస్సా జన్మించిన దేశం
1) సెర్బియా
2) అల్బేనియా
3) బల్గేరియా
4) బెల్జియం

Answer : 2

నోబెల్ శాంతి బహుమతిని ఎంపిక చేసే సంస్థ
1) స్వీడన్ పార్లమెంటు
2) నార్వేజియన్ పార్లమెంట్
3) ఐక్యరాజ్యసమితి
4) యూరోపియన్ యూనియన్

Answer : 2

అమర్త్యసేన్ ఈ రంగంలో కృషి చేయుట ద్వారా నోబెల్ బహుమతి అందుకున్నారు.
1) మార్కెట్ అర్థశాస్త్రం
2) సంక్షేమ అర్థశాస్త్రం
3) పన్నులు – ఆదాయాలు
4) సంస్థలు – గరిష్ఠ లాభాలు

Answer : 2

రామన్ మెగసేసే ఆవాలు ప్రధానం చేయువారు
1) ఇండోనేషియా
2) అమెరికా
3) ఫిలిఫ్ఫెన్స్
4) సింగపూర్

Answer : 3

Download PDF

భారత దేశంలో నగదు రూపంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్
1) భారతరత్న
2) గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి
3) పరమ వీరచక్ర
4) రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్

Answer : 2

బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు
1) పి.వి. నరసింహారావు
2) నీలం సంజీవరెడ్డి
3) జైపాల్ రెడ్డి
4) పురందేశ్వం

Answer : 3

కళింగ అవార్డును యునెస్కో ఎ రంగంలో కృషి చేసిన వారికి ప్రధానం చేస్తుంది
1) సైన్స్
2) సంస్కృతి
3) క్రీడలు
4) విద్య,

Answer : 1

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది
1)హోమశాఖ
2) రక్షణ శాఖ
3) సమాచార ప్రసారాల శాఖ
4) విదేశాంగ శాఖ

Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,

Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,

general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha

general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,

general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,

si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,

si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *