క్యాలెండర్‌ – Arithmetic & Reasoning Free Mock Test in Telugu Important For SI & Constable & DSC Groups in Telugu

క్యాలెండర్‌ – Arithmetic & Reasoning Free Mock Test in Telugu Important For SI & Constable & DSC Groups in Telugu

భారతదేశం 1950, జనవరి 26న రిపబ్లిక్‌ దినోత్సవం జరుపుకొంది. అయితే అది ఏ వారం?
1) బుధవారం
2) గురువారం
3) శుక్రవారం
4) సోమవారం


Answer : 4

1981, అక్టోబర్‌ 27వ తేదీ, మంగళవారం దీపావళి అయితే, అదే సంవత్సరంలో నవంబర్‌ 14న ఏ వారం?
1) సోమవారం
2) మంగళవారం
3) బుధవారం
4) శుక్రవారం


Answer : 4

వాటర్లు యుద్ధం 1815 జూన్‌ 18న జరిగింది. ఆరోజు ఏ వారం?
1) ఆదివారం
2) శనివారం
3) బుధవారం
4) గురువారం


Answer : 1

ఈ రోజు మంగళవారం అయితే ఒక సంవత్సరం 68 రోజుల తర్వాత ఏ వారం?
1) బుధవారం
2) గురువారం
3) శనివారం
4) సోమవారం


Answer : 4

ఆదివారం ఇంకా 3 రోజులు ఉందనగా ఈ రోజు ఏ వారం అవుతుంది?
1) బుధవారం
2) గురువారం
3) శుక్రవారం
4) సోమవారం


Answer : 2

నాలుగు రోజుల తర్వాత ఒక నెల 15వ తారీఖు వస్తుంది. అయితే మొన్న ఏ తారీఖు అవుతుంది?
1) 8వ తేదీ
2) 10వ తేదీ
3) 9వ తేదీ
4) 11వ తేదీ


Answer : 3

1985, జూలై2న బుధవారం అయితే 1984, జూలై 2న ఏ వారం?
1) శుక్రవారం
2) మంగళవారం
3) సోమవారం
4) గురువారం


Answer : 2

1980, జనవరి 12న శనివారం అయితే 1979 జనవరి 12వ తేదీ ఏ వారం?
1) శనివారం
2) ఆదివారం
3) గురువారం
4) శుక్రవారం


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *