Chemistry & General Scence Important Model Practice Paper – 2 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Chemistry - 2
Time limit: 0
Quiz-summary
0 of 43 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 43 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
General Studies0%
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
Answered
Review
Question 1 of 43
1. Question
పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలేవి?
i. ఎలక్ట్రాన్లు
ii. ప్రోటాన్లు
iii. న్యూట్రాన్లు
1) i, ii మాత్రమే
2) ii, iii మాత్రమే
3) i, iii మాత్రమే
4) i, ii, iii
Correct
Incorrect
Question 2 of 43
2. Question
‘విభజించడానికి వీలుకాని అతి చిన్న కణమే పరమాణువు’ అని ప్రతిపాదించినవారు?
1) రూథర్‌ఫర్డ్
2) స్టోనీ
3) గోల్డ్ స్టీన్
4) జాన్ డాల్టన్
‘సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి’ అని ప్రతిపాదించినవారు?
1) రూథర్‌ఫర్డ్
2) చాడ్విక్
3) న్యూటన్
4) డాల్టన్
Correct
Incorrect
Question 11 of 43
11. Question
‘పరమాణు కేంద్రకం’లో ఉండే కణాలేవి?
i. ఎలక్ట్రాన్లు
ii. ప్రోటాన్లు
iii. న్యూట్రాన్లు
1) i, ii మాత్రమే
2) ii, iii మాత్రమే
3) i, iii మాత్రమే
4) i, ii, iii
Correct
Incorrect
Question 12 of 43
12. Question
కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉండే కిరణాలేవి?
1) ఆల్ఫా
2) బీటా
3) ఎక్స్ – కిరణాలు
4) పైవన్నీ
Correct
Incorrect
Question 13 of 43
13. Question
టంగ్స్టన్, మాలిబ్డినమ్ లాంటి భారలోహాలను వేగంగా చలించే ఎలక్ట్రాన్లతో ఢీ కొట్టించినప్పుడు ఏ కిరణాలు ఉత్పత్తి అవుతాయి?
1) ఎక్స్-కిరణాలు
2) ఆల్ఫా కిరణాలు
3) బీటా కిరణాలు
4) గామా కిరణాలు
Correct
Incorrect
Question 14 of 43
14. Question
జతపరచండి.
జాబితా – I
జాబితా – II
a) ఎక్స్ – కిరణాలు
i) హెన్రీ బెక్వరల్
b) రేడియోధార్మికత
ii) రాంట్జెన్
c) పరమాణు నమూనా
iii) ఐన్‌స్టీన్
d) కాంతి విద్యుత్ఫలితం
iv) నీల్స్‌బోర్
a
b
c
d
1)
i
ii
iii
iv
2)
ii
i
iii
iv
3)
ii
i
iv
iii
4)
iv
ii
iii
i
Correct
Incorrect
Question 15 of 43
15. Question
అతి తక్కువ అయనీకరణ శక్మం కలిగిన లోహ తలంపై తగిన పౌనఃపున్యం ఉన్న కాంతి పడినప్పుడు, ఆ లోహ తలం నుంచి ఎలక్ట్రాన్లు బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారు?
1) కాంతి విద్యుత్ ఫలితం
2) రేడియోధార్మికత
3) కేంద్రక విఘటనం
4) రామన్ ఫలితం
Correct
Incorrect
Question 16 of 43
16. Question
ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న పరమాణువులను ఏమంటారు?
1) ఐసోబార్లు
2) ఐసోటోన్లు
3) ఐసోటోప్లు
4) ఐసోడయఫర్లు
Correct
Incorrect
Question 17 of 43
17. Question
ఐసోటోప్‌లలో ఏ కణాల సంఖ్య వేరుగా ఉంటుంది?
1) ఎలక్ట్రాన్లు
2) ప్రోటాన్లు
3) న్యూట్రాన్లు
4) పైవన్నీ
హైడ్రోజన్ (H), డ్యుటీరియం (D), ట్రిటియం (T)లలో ఉండే న్యూట్రాన్ల సంఖ్య వరసగా..?
1) 1, 2, 3
2) 1, 1, 1
3) 0, 1, 2
4) 2, 1, 0
Correct
Incorrect
Question 24 of 43
24. Question
కిందివాటిలో రేడియోధార్మికతకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) రేడియోధార్మికత.. పరమాణు కేంద్రకానికి సంబంధించిన విషయం
2) రేడియోధార్మిక పదార్థం స్వచ్ఛందంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది
3) రేడియోధార్మికతను హెన్రీ బెక్వరల్ కనుగొన్నారు
4) ఉష్ణోగ్రత, పీడనాలతో రేడియోధార్మికత మారుతుంది
Correct
Incorrect
Question 25 of 43
25. Question
కిందివాటిలో గామా(g) కిరణాలకు సంబంధించి సరైన వాక్యం ఏది?
i. కోబాల్ట్-60 కేంద్రకం మంచి ఆధారం
ii. కేన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు
iii. ఎగుమతికి ఉద్దేశించిన గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి గామా కిరణాల (Gamma irradiation)కు గురిచేస్తారు
1) ii, iii మాత్రమే
2) i, ii మాత్రమే
3) i, iii మాత్రమే
4) i, ii, iii
Correct
Incorrect
Question 26 of 43
26. Question
భూమి, శిలల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
1) కార్బన్
2) యురేనియం
3) కోబాల్ట్
4) గోల్డ్
Correct
Incorrect
Question 27 of 43
27. Question
శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
1) కార్బన్ -12
2) రేడియో కార్బన్ (C – 14)
3) సోడియం – 23
4) యురేనియం – 235
Correct
Incorrect
Question 28 of 43
28. Question
శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
1) సోడియం – 23
2) సోడియం – 24
3) కార్బన్ -14
4) అయోడిన్ -131
Correct
Incorrect
Question 29 of 43
29. Question
రేడియో ఫాస్ఫరస్ (P – 32)ను దేని కోసం ఉపయోగిస్తారు?
1) మరణించినవారి వయసు నిర్ధారణకు
2) థైరాయిడ్ గ్రంథి పనితీరును పరిశీలించడానికి
3) కేన్సర్ కణాల నిర్మూలనకు
4) మొక్కల వేర్లు భూమి నుంచి ఫాస్ఫరస్ గ్రహించే విధానం తెలుసుకోవడానికి
కిందివాటిలో రేడియోధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం ఏది?
1) యురేనియం
2) థోరియం
3) కోబాల్ట్
4) లెడ్
Correct
Incorrect
Question 32 of 43
32. Question
‘లిటిల్ బాయ్’, ‘ఫ్యాట్ మ్యాన్’ అనేవి..?
1) బ్యాడ్మింటన్, బాక్సింగ్ ప్లేయర్ల పేర్లు
2) శరీర బరువు నియంత్రణకు సంబంధించిన టెక్నిక్‌లు
3) టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సీరియల్లో పాత్రల పేర్లు
4) రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసిన పరమాణు బాంబుల పేర్లు
Correct
Incorrect
Question 33 of 43
33. Question
పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు?
1) కేంద్రక సంలీనం
2) కేంద్రక విచ్ఛిత్తి
3) విద్యుద్విశ్లేషణ
4) రసాయన విచ్ఛిత్తి
Correct
Incorrect
Question 34 of 43
34. Question
‘అణు విద్యుత్’ ఉత్పాదన చేసే అణురియాక్టర్ల నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం?
1) అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
2) ఉత్తేజిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
3) నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
4) రసాయన ద్వంద్వ వియోగ చర్య
‘యెల్లో కేక్’ అంటే ఏమిటి?
1) కూల్ కేక్
2) పసుపు పట్టీ
3) యురేనియం ఆక్సైడ్
4) సోడియం ఆక్సైడ్
Correct
Incorrect
Question 37 of 43
37. Question
‘న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్’ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం
2) అమరావతి
3) హైదరాబాద్
4) మణుగూరు
Correct
Incorrect
Question 38 of 43
38. Question
నక్షత్రాల్లోని శక్తికి ఆధార సూత్రం ఏది?
1) కేంద్రకం సంలీనం
2) కేంద్రక విచ్ఛిత్తి
3) కేంద్రక విఘటనం
4) కేంద్రక చలనం
Correct
Incorrect
Question 39 of 43
39. Question
‘మోనోజైట్’ ఇసుక నుంచి ప్రధానంగా లభించేది?
1) యురేనియం
2) థోరియం
3) క్రోమియం
4) మాలిబ్డినం
Correct
Incorrect
Question 40 of 43
40. Question
అణు రియాక్టర్లలో ‘మితకారి’ విధి?
1) విస్ఫోటంగా మారే శృంఖల చర్యను నియంత్రించడానికి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తుంది
2) న్యూట్రాన్లను సరఫరా చేస్తుంది
3) కేంద్రకాలను విడదీస్తుంది
4) కేంద్రకాన్ని న్యూట్రాన్లతో వేగంగా తాడనం చెందేలా చేస్తుంది
Correct
Incorrect
Question 41 of 43
41. Question
కిందివాటిలో ‘మితకారి’గా పనిచేసేవి?
i. గ్రాఫైట్
ii. భారజలం
iii. హైడ్రోజన్ పెరాక్సైడ్
1) i మాత్రమే
2) i, ii మాత్రమే
3) ii, iii మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 42 of 43
42. Question
బ్రీడర్ రియాక్టర్లలో యురేనియం-23 ను ఉపయోగించి విచ్ఛిన్న సామర్థ్యం ఉన్న ఏ కేంద్రకాన్ని ఉత్పిత్తి చేస్తారు?
1) యురేనియం – 235
2) ప్లుటోనియం – 238
3) థోరియం – 232
4) యురేనియం – 237
Correct
Incorrect
Question 43 of 43
43. Question
అణురియాక్టర్లలోశృంఖల చర్యను నియంత్రించడానికి, విచ్ఛిత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్లను శోషణం చేసుకోవడానికి ఉపయోగించే నియంత్రణ కడ్డీల తయారీకి ఉపయోగపడేది?
i. బోరాన్
ii. కాడ్మియం
iii. యురేనియం
iv. లెడ్
1) i, ii
2) i, iii
3) i, iii, iv
4) పైవన్నీ
Which isotope is used to determine the age of earth and rocks?
Who was the scientist who discovered the existence of electrons in the atom?
Which of the following are rays in the form of electromagnetic waves?
What are atoms with the same atomic number and different mass numbers called?
Used in the manufacture of control rods used to control the chain reaction in nuclear reactors and to absorb the neutrons produced during the fission process?
Which of the following is a correct sentence for gamma (g) rays?
Which isotope is used to detect blood clots in the body?
When light of a sufficient frequency falls on a metal surface with very low ionization energy, what is the process by which electrons come out of that metal surface?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu