భారతదేశం – శీతోష్ణస్థితి, నేలలు, పంటలు  : India – Climate, soils, crops General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

భారతదేశం – శీతోష్ణస్థితి, నేలలు, పంటలు  : India – Climate, soils, crops General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

Note : You Can Find Download link in between the Questions

భారతదేశ శీతోష్ణస్థితిని స్థూలంగా ఇలా వ్యవహరిస్తారు.
1) ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణస్థితి
2) ఉష్ణమండల శీతోష్ణస్థితి
3) మధ్యధరా శీతోష్ణస్థితి
4) ఉష్ణమండల శీతోష్ణస్థితి

Answer : 1

మాన్సూన్ (ఋతుపవనం) ఈ భాషాపదం నుండి ఏర్పడినది.
1) మాసిన్, గ్రీక్
2) మౌసమ్, అరబిక్
3) మాసియోన్, లాటిన్
4) మానసి, స్పానిష్

Answer : 2

భారతదేశానికి అధిక వర్షపాతాన్ని కలుగచేయు పవనాలు
1) ఈశాన్య ఋతుపవనాలు
2) వ్యాపార పవనాలు
3) చక్రవాతములు
4) నైరుతి ఋతుపవనాలు

Answer : 4

ఈశాన్య ఋతుపవనాల వలన వర్షపాతం పొందే ప్రాంతం
1) దక్షిణ కోస్తాంద్రతీరం
2) తమిళనాడు తీరం
3) ఒరిస్సాతీరం
4)1 మరియు 2

Answer : 4

భారతదేశంలో అధిక వర్షపాతాన్ని పొందే ప్రాంతం
1) చిరపుంజి
2) మాసిరామ్
3) బర్మర్ లోయ
4) పశ్చిమకనుమలు

Answer : 2

భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదుచేసే ప్రాంతం
1) బర్మర్ లోయ, థార్ ఎడారి
2) జైపూర్
3) జో పూర్
4) జైసల్మీర్

Answer : 1

పత్తి పంటకు అనుకూలమైన నేలలు
1) ఒండ్రునేలలు
2) ఎర్రరేగడి
3) నల్లరేగడి
4) లాటరైట్ నేలలు

Answer : 3

ఉష్ణమండల చెర్నోజైమ్ నేలలుగా వీటిని పిలుస్తారు.
1) ఒండ్రు
2) నల్లరేగడి నేలలు
3) ఎర్రరేగడి
4) లాటరైట్

Answer : 2

ఎర్రనేలలు ఎర్రగా కన్పించుటకు గల కారణం
1) ఎర్రటి రంగు లవణాలు ఉండుట వలన
2) సున్నపురాయి అధికంగా ఉండుట వలన
3) జిప్సం అధికంగా ఉండుటవలన
4) ఐరన్ ఆక్సైడ్ వలన

Answer : 4

నవీన ఒండలి నేలలుకు గల పేరు
1) ఖాదర్
2) భంగర్
3) ఒండ్రు
4) టెరాయి.

Answer : 1

టెరాయి అనగా
1) నవీన ఒండలి మైదానం
2) చిత్తడి నేలలు
3) ప్రాచీన ఒండలి మైదానం
4) ఇసుక నేలలు

Answer : 2

భారతదేశంలో ఒక రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం ఏది ?
1) కెంచోకొండలు
2) అమిన్ దీవులు
3) బార్బర్ లోయ

Answer : 2

వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో గల రాష్ట్రం
1) పశ్చిమబెంగాల్
2) ఆంధ్రప్రదేశ్
3) పంజాబ్
4) తమిళనాడు

Answer : 1

గోధుమ ఉత్పత్తిలో అగ్రస్థానంలో నున్న రాష్ట్రం
1) పంజాబ్
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) బీహార్

Answer : 2

మొక్కజొన్న ఉత్పత్తిలో అగ్రస్థానం
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్ర

Answer : 3

చెరకు ఉత్పత్తిలో ప్రథమస్థానంలోనున్న రాష్ట్రం
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్

Answer : 4

కాఫీ ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) కేరళ
4) అసోం

Answer : 1

అసోం రాష్ట్రం ఈ వాణిజ్యపంట ఉత్పత్తిలో ప్రథమస్థానంలో గలదు.
1) పొగాకు
2) పట్టు
3) తేయాకు
4) ప్రత్తి

Answer : 3

రబ్బరు ఉత్పత్తి అధికంగా చేయు రాష్ట్రం
1) తమిళనాడు
2) కేరళ
3) కర్ణాటక
4) మధ్యప్రదేశ్

Answer : 2

జనపనార పంట ఉత్పత్తిలో ప్రథమస్థానంలో నున్న రాష్ట్రం
1) ఆంధ్రప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) బీహార్

Answer : 3

జాతీయ పొగాకు బోర్డు గల ప్రదేశం
1) రాజమండ్రి
2) గుంటూరు
3) మైసూర్
4) కోలకతా

Answer : 2

ఆంధ్రప్రదేశ్ లో కాఫీ తోటలకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం.
1) చిత్తూరు
2) విశాఖపట్నం
3) కర్నూలు
4) శ్రీకాకుళం

Answer : 2

భారతదేశంలో అత్యంత పొడి ప్రాంతం
1) జైపూర్
2) జైసల్మీర్
3) బార్మర్
4) అజ్మీర్

Answer : 2

అడవులు అధిక విస్తీర్ణంలో గల రాష్ట్రం
1) ఆంధ్రప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) మధ్య ప్రదేశ్
4) ఛత్తీస్గఢ్

Answer : 3

హరితవిప్లవం అధికంగా ఈ పంటపై ప్రభావాన్ని చూపినది.
1) వరి
2 ) గోధుమ
3) జొన్న
4) మొక్కజొన్న

Answer : 2

హేమంత ఋతువు ఈ నెలలో వచ్చును.
1) జులై-ఆగస్టు
2) సెప్టెంబర్-అక్టోబర్
3) నవంబర్-డిశంబర్
4) జనవరి-ఫిబ్రవరి

Answer : 3

మే – జూన్లలో ఉండే ఋతువు
1) వసంత ఋతువు
2) గ్రీష్మ ఋతువు
3) శరత్ ఋతువు
4) శశిర ఋతువు

Answer : 2

భారతదేశంలో మాసినమ్ తర్వాత రెండవ అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం
1) అమిని దీవులు
2) పూర్ణియా
3) సోహ్రా
4) కొల్లామ్

Answer : 3

ఎల్‌నినో, లానినో ప్రభావాలకు కారణమైన సముద్రం
1) అట్లాంటిక్
2) పసిఫిక్
3) హిందూ
4) ఆర్కిటిక్

Answer : 2

కుంకుమ పువ్వు ఉత్పత్తిలో అగ్రస్థానం
1) హిమాచల్ ప్రదేశ్
2) జమ్మూ కాశ్మీర్
3) అసోం
4) ఉత్తరాఖండ్

Answer : 2

సోయాబీన్ ఉత్పత్తిలో అగ్రస్థానం
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) మహారాష్ట్ర
4) గుజరాత్

Answer : 1

తేయాకు ఆకులను కత్తిరించుటకు గల పేరు
1) మిల్చింగ్
2) ప్రూనింగ్
3) క్రోనింగ్
4) లీఫ్ కటింగ్

Answer : 2

ప్రపంచంలో గడ్ల ఉత్పత్తిలో ప్రథమస్థానం గల దేశం ?
1) ఇండియా
2) చైనా
3) రుసియా
4) బంగ్లాదేశ్

Answer : 2

నైరుతీ ఋతుపవనాల ప్రభావానికి లోను కాని ప్రాంతం
1) పశ్చిమ కనుమలు
2) ఖాసీ కొండలు
3) వంగతీరం
4) తమిళనాడు తీరం

Answer : 4

ఖరీఫ్ ఋతువు గల వ్యవసాయం ఏ కాలంతో ఏకీభవిస్తుంది?
1) జూన్ – అక్టోబర్
2) నవంబర్ – ఫిబ్రవరి
3) జూన్ – మార్చి
4) అక్టోబర్ – మార్చి

Answer : 1

తనను తాను దున్నుకొనే నేలలుగా పేరు పొందినవి.
1) ఒండ్రునేలలు
2) నల్లరేగడి నేలలు
3) ఎర్ర నేలలు
4) లాటరైట్ నేలలు

Answer : 2

నేలలను అధ్యయనం చేయు శాస్త్రం
1) పామాలజీ
2) పెడాలజీ
3) ఫిలాలజీ
4) పైనిటాలజీ

Answer : 2

స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రాష్ట్రం
1) కేరళ
2) తమిళనాడు
3) అసోం
4) కర్ణాటక

Answer : 1

గోల్డెన్ పైబర్ గా పేరుగాంచినది
1) ప్రత్తి
2) ఉన్ని
3) పట్టు
4) జనపనారు

Answer : 4

Download PDF

శ్రీ వరి సాగు ఈ దేశంలో మొదట రూపొందించబడింది.
1) దక్షిణాఫ్రికా
2) బ్రెజిల్
3) మడగాస్కర్
4) చైనా

Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *