కమిషన్లు – కమిటీలు – Commissions – Committees General Studies Model Practice Paper – 11 in Telugu

కమిషన్లు – కమిటీలు – Commissions – Committees General Studies Model Practice Paper – 11 in Telugu

నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన కమిటీ (సిట్)
1) కె.బి.షా కమిటీ
2) నచికేత్ మోర్ కమిటీ
3) ముకుల్ ముద్గల్ కమిటీ
4) దీపక్ పరేఖ్ కమిటీ

Answer : 1

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించుటకు కేంద్రం నియమించిన కమిటీ
1) నిగర్వేకర్ కమిటీ
2) బి.యన్.రావ్ కమిటీ
3) శ్రీకృష్ణ కమిటీ
4) కమలనాధన్ కమిటీ

Answer : 4

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ
1) నిగర్వకర్ కమిటీ
2 టక్కర్ కమిటీ
3) కె.సి.పంత్ కమిటీ
4) యశపాల్ కమిటీ

Answer : 1

ఈ కమిషన్ సిఫారస్సుల మేరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.
1) కాకా కాలేకర్ కమిషన్
2) బి.ఆర్. అంబేద్కర్ కమిషన్
3) రామచంద్రరాజు కమిషన్
4) బి.పి.మండల్ కమిషన్

Answer : 4

రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ (యస్. ఆర్.సి)కి నేతృత్వం వహించినది.
1) కె.యన్.వాంఛూ
2) యస్.కె.ధార్
3) కె.యన్.నెహ్రు
4 ) ఫజల్ అలీ

Answer : 4

సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫారసులు చేసినది.
1) శాంతి భద్రతలు
2) కేంద్ర రాష్ట్ర సంబంధాలు
3) దేశ రక్షణ
4) విదేశాంగ విధానం

Answer : 2

దేశంలో ముస్లింల ఆర్ధిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ
1) సయిద్ హమీద్ కమిటీ
2) సచార్ కమిటీ
3) ఆబిద్ హుస్సేన్ కమిటీ
4) బరూచా కమిషన్

Answer : 2

వ్యవసాయాదాయంపై పన్ను సూచించిన కమిటీ
1) వరదరాజన్ కమిటీ
2) నరసింహం కమిటీ
3) రేకీ కమిటీ
4) కె.యస్.రాజ్ కమిటీ

Answer : 4

బీమా రంగంలో సంస్కరణలును సూచించిన కమిటీ
1) మల్పోతా కమిటీ
2) నరసింహం కమిటీ
3) రంగరాజన్ కమిటీ
4) వై.వి.రెడ్డి కమిటీ

Answer : 1

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సూచించిన కమిటీ
1) విశ్వేశ్వరయ్య కమిటీ
2) ఖోస్లా కమిటీ
3) ఎరాడి కమిషన్
4) జె.వి.పి. కమిటీ

Answer : 2

మణిపూర్‌లోని సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణ పరిశీలన చేయుటకు నియమించిన కమిటీ
1) బాలకృష్ణన్ కమిటీ
2) శివశంకర్ మీనన్ కమిటీ
3) జీవన్‌రెడ్డి కమిటీ
4) సంజీవ్ త్రిపాఠి కమిటీ

Answer : 3

మోహన్ కందా కమిటీ ఈ రంగంలో సంస్కరణలను సూచించెను.
1) పోలీస్ వ్యవస్థ
2) సహకార రంగం
3) చక్కెర పరిశ్రమ
4) చేనేత రంగం

Answer : 2

ఈ కమిటీ మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించెను.
1) అశోక్ మెహతా కమిటీ
2) బల్వంతరాయ్ మెహతా కమిటీ
3) యల్.యం.సింఘ్వీ కమిటీ
4) ఇ.కె.ఆర్.వి. రావ్ కమిటీ

Answer : 2

‘సేతు సముద్రం’ ప్రాజెక్ట్ పై అధ్యయనం చేయుటకు నియమించబడిన కమిటీ
1) నరేష్ చంద్ర కమిటీ
2) విజయ్ కేల్కర్ కమిటీ
3) బలదేవ్ రాజ్ కమిటీ
4) ఆర్.కె.పచౌర కమిటీ

Answer : 4

14వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నియమించబడినది.
1) విజయ్ కేలర్
2) పులోక చటర్జీ
3) వై.వి.రెడ్డి
4) యు.కె.సిన్హా

Answer : 3

జలియన్‌వాలా బాగ్ దురంతాలను విచారణ చేసిన కమిటీ
1) సైమన్ కమిషన్
2) నెహ్రు కమిటీ
3) హంటర్ కమిషన్
4) థామస్ ర్యాలీగ్ కమిటీ

Answer : 3

అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ
1) దినేష్ గోస్వామి కమిషన్
2) జైన్ కమిషన్
3) లిబర్హన్ కమిషన్
4) సత్యం కమిటీ

Answer : 3

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఐ.ఏ.యల పంపిణీ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ
1) జానకీరామన్ కమిటీ
2) శివరామకృష్ణన్ కమిటీ
3) ప్రత్యూష సిన్హా కమిటీ
4) శ్రీకృష్ణ కమిటీ

Answer : 3

అబిద్ హుస్సేన్ కమిటీ ఈ రంగం అభివృద్ధికి సిఫారసులు చేసినది.
1) భారీ పరిశ్రమలు
2) సహకార రంగం
3) చిన్నతరహా పరిశ్రమలు
4) చేనేత రంగం

Answer : 3

జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్స్ (గార్) అమలుపై నియమించబడిన కమిటీ
1) యాగ వేణుగోపాల్ రెడ్డి కమిటీ
2) రంగరాజన్ కమిటీ
3) కౌశిక్ బసు కమిటీ
4) పార్థసారధి షోమ్ కమిటీ

Answer : 4

కొరారి కమిషన్ సిఫారసులు ఈ రంగానికి చెందినవి.
1) వైద్యం
2) రక్షణ
3) పరిశ్రమలు
4) విద్య ,

Answer : 4

610 ఇ.వోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ
1) మెహనకందా కమిటీ.
2) గిర్‌గ్లానీ కమిటీ
3) రాకేష్ మోహన్ కమిటీ
4) జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కమిటీ

Answer : 2

ప్రభుత్వ మహిళా బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నియమించిన కమిటీ
1) సి.రంగరాజన్ కమిటీ
2) M.B.N రావు కమిటీ
3) చక్రవర్తి కమిటీ
4) అశోక చందా కమిటీ

Answer : 2

కేంద్రం ఏర్పాటు చేసిన శివరామ కృష్ణన్ కమిటీ ముఖ్యోద్దేశ్యం
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన
2) భద్రాచలం రెవెన్యు డివిజన్ పై సిఫార్సులు
3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని
4) ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ ఉద్యమం

Answer : 3

బి.యస్.యన్.యల్ పని తీరు, నష్టాలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ
1) స్వామినాథన్ కమిటీ
2) రతన్ టాటా కమిటీ
3) ప్రదీప్ చౌదరీ కమిటీ
4) శ్యాంపి ట్రాడో కమిషన్

Answer : 4

విద్యార్ధులు – పుస్తకాల బరువుపై సిఫారసులు చేసిన కమిటీ
1) కొఠారి కమిషన్
2) రాధాకృష్ణన్ కమిటీ
3) యశ్ పాల్ కమిటీ
4) ఇందిరాగాంధీ కమిటీ

Answer : 3

నిర్భయ చట్టం వీరి సిఫారస్సులు మేరకు చేయబడింది.
1) AK, మాథూర్ కమిటీ
2) ఉషా మెహ్రా కమిటీ
3) పార్థసారధి షోమ్ కమిటీ
4) J.S. వర్మ కమిటీ

Answer : 4

రాజీవ్ గాంధీ హత్యపై విచారణ చేసిన కమిటీ
1) నానావతి కమిషన్
2) జైన్ కమిషన్
3) లిబర్హన్ కమిషన్
4) యం.కె.ముఖర్జీ కమీషన్

Answer : 2

2-G స్పెక్రమ్ కుంభకోణంపై విచారణ చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీకి అధ్యక్షత వహించినది.
1) కిశోర్ చంద్రదేవ్
2) పి.సి. చాకో
3) శ్యాం పిట్రాడో
4) యం.యస్ అగర్వాల్

Answer : 1

ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల అవినీతిపై దర్యాప్త చేసిన కమిటీ
1) వి.కె.షుంగ్లూ కమిటీ
2) చంద్రచూడ్ కమిటీ
3) కిశోర్ చంద్రదేవ్ కమిటీ
4) రంగరాజన్ కమిటీ

Answer : 3

ఈ గవర్నర్ జనరల్ కాలాన్ని కమీషన్ల కాలంగా పిలుస్తారు.
1) రిప్పన్
2) కర్ణన్
3) లిట్టన్
4) ఇర్విన్

Answer : 1

సైమన్ కమిషన్ నియమించబడిన సంవత్సరం
1) 1927
2) 1928
3) 1930
4) 1931

Answer : 1

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణకు నియమించిన కమిటీ
1) వర్మ కమిషన్
2) యం.కె.ముఖర్జీ కమిషన్
3) జైన్ కమిషన్
4) లింగో కమిటీ

Answer : 2

పేదరికపు రేఖ నిరారణకు ఇటీవల నియమించబడిన కమిటీ
1) సి.రంగరాజన్ కమిటీ
2) వై.వి.రెడ్డి కమిటీ
3) విజయ్ కేల్కర్ కమిటీ
4) కె.ఎస్.వరు కమిటీ

Answer : 1

ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అధ్యయనం కొరకు కేంద్రం నియమించిన కమిటీ
1) ఉషామెహ్రా కమిటీ
2) మీరాకుమార్ కమిటీ
3) మాయావతి కమిటీ
4) మమతా శర్చు కమిటీ

Answer : 1

మండల వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ
1) బల్వంతరాయ్ మెహతా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) యల్.యన్.సింఘ్వీ కమిటీ
4) జి.కె.వి.కె. రావ్ కమిటీ

Answer : 2

2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డిలిమిటేషన్) కమిటీకి నేతృత్వం వహించినది.
1) బూటా సింగ్
2) కులదీప్ సింగ్
3) కుష్యంత్ సింగ్
4) జస్వంత్ సింగ్

Answer : 2

ఎన్నికల సంస్కరణలపై సిఫారసులు చేసిన కమిషన్
1) దినేష్ గోస్వామి కమిషన్
2) రాజమన్నార్ కమిషన్
3) సెతల్వాడ్ కమిషన్
4) వెంకటాచెలయ్య కమిటీ

Answer : 1

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సిఫారసులు చేసిన కమిషన్
1) ఉషాధోరల్ కమిషన్
2) వై.వి.రెడ్డి కమిషన్
3) వై.హెచ్.మాలెగావ్ కమిటీ
4) రాకేష్ మోహన్ కమిటీ

Answer : 1

Download PDF

భారతరత్న, పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్
1) ప్రధాని
2) హోంశాఖామంత్రి
3) రాష్ట్రపతి
4) ఉపరాష్ట్రపతి

Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *