DMHO గుంటూరులో 324 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 2021

DMHO గుంటూరులో 324 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 2021

పత్రికా ప్రకటన సంచాలకులు ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ , విజయవాడ వారి ఉత్తరువులు ప్రకారం జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ , గుంటూరు వారి అనుమతితో ఈ దిగువ ఉదహరించిన ఖాళీ లను కాంట్రాక్టు సేవల ద్వారా డాక్టర్ వై ఎస్ ఆర్ అర్బన్ క్లినిక్స్ / అర్బన్ పీ హెహ్ సిస్ గుంటూరు జిల్లా నందు పని చేయు నిమిత్తము కాంట్రాక్టు పద్ధతిలో అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు వారు కోరడమైనది .

Staff Nurses ( Contract ) 137

Lab Technicians ( ( Contract ) 47

DEO ( Out Sourcing ) : 69

LGS ( Out Sourcinal : 71

పైన తెలుపబడిన నోటిఫికేషన్ , దరఖాస్తు ఫారం మరియు ఖచ్చితముగా జత పరచవలసిన ధ్రువపత్రములు వివరములు http://guntur.ap.gov.in నందు పొందుపరచడ మైనది . పూర్తి చేసిన – దరఖాస్తులు Drop Box / Register Post with Ack.due ఈ కార్యాలయము నందు 30.09.2021 తేదీ సాయంత్రము 5 గంటలు వరకు స్వీకరించబడును తదుపరి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు .

అభ్యర్థులు ఖచ్చితముగా దరఖాస్తు ఫారమును పూర్తి సమాచారంతో మరియు అవసరమైన ధ్రువపత్రములు అన్నియు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది . అసంపూర్తి దరఖాస్తులు , అసంపూర్తి ధ్రువపత్రాలు సమర్పించిన దరఖాస్తులు పరిగణలోనికి తీసికొనబడవు . దరఖాస్తులు పూర్తి సమాచారంతో సమర్పించవలసిన భాద్యత అభ్యర్థులది మాత్రమే .

NOTIFICATION PDF : PDF

OFFICIAL WEBSITE : https://guntur.ap.gov.in/

 

 

Leave a Reply

Your email address will not be published.