AP / Telangana Psychology Online Mock Test – 15 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Ap Dsc Psychology Mock Test - 15
Time limit: 0
Quiz-summary
0 of 15 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 15 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
General Studies0%
Your result has been entered into leaderboard
Loading
maximum of 15 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Answered
Review
Question 1 of 15
1. Question
యుద్దాలు, సమ్మెలు, విప్లవాలు వంటి విషయాలు పరిశీలించడానికి ఉత్తమ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి?
1. పరిశీలన
2. ప్రయోగ
3. పరి పృచ్చ
4. వ్యక్తి చరిత్ర
Correct
Incorrect
Question 2 of 15
2. Question
ఒక విద్యార్థి ఆర్కెమెడిస్ సూత్రాన్ని ప్రయోగపుర్వకంగా నేర్చుకోవడం ఈ స్మృతిని సూచిస్తుంది?
1. తార్కిక స్మృతి
2. దీర్ఘకాలిక స్మృతి
3. క్రియాత్మక స్మృతి
4. క్రియాత్మక స్మృతి
Correct
Incorrect
Question 3 of 15
3. Question
మనోజ్ ఒక వ్యాసమును మొదట 20 ప్రయత్నాలలో నేర్చుకొని తిరిగి దానిని మరుసటి రోజు 8 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన మనోజ్ యొక్క పొదుపు గణన ?
1. 40%
2. 60%
3. 80%
4. 50%
Correct
Incorrect
Question 4 of 15
4. Question
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం అనే సామెతలో వున్నా రాక్షకతంత్రం?
1. హేతుకీకరణల
2. ఉప సంహరణ
3. ప్రక్షేపణము
4. పరిహారము
Correct
Incorrect
Question 5 of 15
5. Question
రాజు తన సమస్యలను అధికమించి అవసరాలను తీర్చుకోవడానికి కనబరిచే చర్యలలోని నైవిధ్యం
1. రక్షకతంత్రం
2. సర్థుబాటు
3. సాబాజిక పరిపక్వత
4. ప్రవర్తనారీతి
Correct
Incorrect
Question 6 of 15
6. Question
ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం
1. మనో సాంఘిక వికాస సిద్ధాంతం
2. మనో విశ్లేషణ సిద్ధాంతం
3. సాంఘిక అభ్యాసన సిద్ధాంతం
4. రిశీలనా సిద్ధాంతం
ముందు పరిచయం లేనప్పటికి ఒక వ్యక్తిని ఎప్పుడో చూచినట్లుండే భావన
1. జై గార్నేక్ ఎఫెక్ట్
2. డేజావు
3. నియోనిక్స్
4. వాన్ స్పార్ప్ ఎఫెక్ట్
Correct
Incorrect
Question 10 of 15
10. Question
రాము అనే విద్యార్థి పాటశాలలోని గంట మోగిన గుడిలోని గంట మోగిన, వీధిలో గంట మోగిన ప్లేటు తీసుకోవడం పావ్ లోవ్ ఏ నియమం?
1. సామాన్యకరణము
2. ఆయత్నసిద్దస్వాస్ధ్వము
3. విలువీప్తికరణము
4. వునంత క్రమ నిబంధనము
Correct
Incorrect
Question 11 of 15
11. Question
రాజు ప్రజ్ఞా లబ్ది 120 అతని మానసిక వయస్సు 12సం. అయితే శారీరక వయస్సు ఎంత?
1. 12 సం.
2. 10 సం.
3. 15 సం.
4. 8 సం.
Correct
Incorrect
Question 12 of 15
12. Question
Emotional Intelligence [why it can matter more than IQ] అనే గ్రంధ రచయిత
1. కోహలర్
2. సైమన్
3. గోల్ మెన్
4. కోల్ బర్గ్
Correct
Incorrect
Question 13 of 15
13. Question
శ్రీనివాస రామానుజం గణితంలో 100% మార్కులు తెచ్చుకోనేవాడే కాని మిగిలిన సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాలేక పోయేవాడు. ఇది అతనిలోని
1. వ్యక్త్వంతర్గత ఔషదం
2. వ్యక్త్వంతర భేదము
3. సహజ సామర్ధ్యము
4. 1 మరియు 2
Correct
Incorrect
Question 14 of 15
14. Question
9 వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా మాపని
1. ఆర్మిబిటా
2. ఒటిప్ మానసిక సామర్ధ్యాల పరీక్ష
3. వేష్ణర్ శాబ్దిక పరీక్షలు
4. భాటీయా ప్రజ్ఞో మాపని
Correct
Incorrect
Question 15 of 15
15. Question
వైఖరి విషయంలో సరియైన ప్రవచనము
1. నిర్ధారించలేని ప్రతిస్పందన
2. వైఖరి అనేది ధనాత్మక ప్రతిస్పందన
3. వైఖరి అనేది ఋణాత్మక ప్రతిస్పందన
4. వైఖరి అనేది ధనాత్మక ఋణాత్మక ప్రతిస్పందన