Telangana / AP DSC Daily Free Online Mock Test – 33 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC Mock Test - 33
Time limit: 0
Quiz-summary
0 of 50 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
“ఏమవుతుందో ” పాఠ్యభాగానికి మూలం
1. గోరుముద్దలు
2. నీతి కథలు
3. మల్లెల మందారాలు
4. కోతి తపస్సు గేయకథలు
Correct
Incorrect
Question 10 of 50
10. Question
క్రింది వానిలో నాళం కృష్ణారావు రచన
1. లడ్డూ బాధ
2. ఏమవుతుందో
3. మహాత్ముడు
4. మా ఆటలు
Correct
Incorrect
Question 11 of 50
11. Question
దుర్బలులకు సాయం చేయని
యేడ కొరగా దెందుకు మనుజుని మనుగడ”
పై వాక్యాలు ఏ పాఠ్యాభాగంలోనివి.
1. పద్యరత్నాలు
2. నా బాల్యం
3. ఐకమత్యం
4. మంచి బాలుడు
Correct
Incorrect
Question 12 of 50
12. Question
“అనుంగు” అను పదానికి అర్ధము
1. ప్రియమైన
2. కష్టమైన
3. ఒద్దికైన
4. పెద్దదైన
Correct
Incorrect
Question 13 of 50
13. Question
క్రింది వాటిలో లియోటాల్ స్టాయ్ రచనల ఆధారంగా గ్రహించిన పాఠ్యభాగం
1. మర్యాద చేద్దాం
2. నా బాల్యం
3. ఐకమత్యం
4.బావిలో నీళ్లు
Correct
Incorrect
Question 14 of 50
14. Question
“చంద్రశాల” అను పదానికి అర్ధము
1. చంద్రుడు నివశించే చోటు
2. నక్షత్రశాల
3. చలువరాతి మేడ
4. అందమైన భవనం
Correct
Incorrect
Question 15 of 50
15. Question
కొన్ని కాదు నా దగ్గర వున్న అన్ని గిన్నెలూ ఇస్తాను అని అన్నది.
1. వరహాలయ్య
2. పరమానందయ్య
3. తెనాలి రామకృష్ణుడు
4. రాజు
Correct
Incorrect
Question 16 of 50
16. Question
“శ్రవణ కుమారుని నాటకం” అనే పుస్తకాన్ని గాంధీ గారికి కొని ఇచ్చినది ఎవరు?
1. గాంధీ గారి తల్లి
2. గాంధీ గారి తండ్రి
3. గాంధీ గారి కార్యదర్శి
4. గాంధీ గారి స్నేహితుడు
Correct
Incorrect
Question 17 of 50
17. Question
పొదుపు విషయంలో గాంధీ గారి దగ్గరి నుండి గుణపాఠం నేర్చుకొన్నది.
1. గాంధీ గారి భార్య
2. గాంధీ గారి స్నేహితుడు
3. గాంధీ గారి కార్యదర్శి
4. పైవారెవరూకాదు
Correct
Incorrect
Question 18 of 50
18. Question
అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ధ సంస్కారం అను కవిత్వ లక్షణాలు గల కవి
1. నన్నయ్య
2. దేవులపల్లి వేకంటకృష్ణ శాస్త్రి
3. శ్రీరంగం శ్రీనివాసరావు
4. శ్రీనాధుడు
Correct
Incorrect
Question 19 of 50
19. Question
” ఆరుగాలం” అను పదానికి అర్ధం
1. ఆకురాలే కాలం
2. ఆరు నెలలు
3. మూడు నెలలు
4. సంవత్సరం అంతా
Correct
Incorrect
Question 20 of 50
20. Question
క్రింది వారిలో ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసినవారు
1. శ్రీరంగం శ్రీనివాసరావు
2. మంచాళ జగన్నాథరావు
3. దేవులపల్లి
4. దాశరథి కృష్ణమాచార్య
Correct
Incorrect
Question 21 of 50
21. Question
గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత
1. చింతా దీక్షితులు
2.జాషువా
3. శ్రీరంగం శ్రీనివాసరావు
4. నండూరి రామమోహన్
Correct
Incorrect
Question 22 of 50
22. Question
“హరివిల్లు ” అనునది ఈయన రచించిన బాలల గేయాల సంపుటి
1. చింతా దీక్షితులు
2. నండూరి రామమోహన్
3. ఆలూరి బైరాగి
4. మంచాళ జగన్నాధరావు
Correct
Incorrect
Question 23 of 50
23. Question
క్రింది వారిలో మేకపిల్ల సహాయాన్ని కోరినవారు వరుసగా
1. గాలి,మంట,ఏరు
2. ఏరు,గాలి, మంట
3. ఏరు,మంట,గాలి
4. ఏరు,గాలి,చెట్టు
Correct
Incorrect
Question 24 of 50
24. Question
క్రింది వారిలో “తెలుగు బాల” శతక కర్త
1. నార్ల చిరంజీవి
2. జంధ్యాల పాపయ్యశాస్త్రి
3. జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి
4. దువ్వూరి రామరెడ్డి
Correct
Incorrect
Question 25 of 50
25. Question
క్రింది వాటిలో దువ్వూరి రామిరెడ్డి గారి రచన
1. తిమిరంతో సమరం
2. అగ్నిధార
3. సమరం- శాంతి
4. కృషీవలుడు
జబ్బులు వస్తే వైద్యానికి ఎంతో ఖర్చవుతుంది అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నది.
1. శారదా టీచరు
2. ఆరోగ్యకార్యకర్త
3. వైద్యాధికారి
4. ప్రధానోపాధ్యాయులు
Correct
Incorrect
Question 29 of 50
29. Question
దసరాకు ముందు వచ్చే అమావాస్యను ఏమంటారు
1. మహాలయ అమావాస్య
2. పితృ అమావాస్య
3. పెతరమాస
4. పైవన్నీ
Correct
Incorrect
Question 30 of 50
30. Question
బతుకమ్మ పండుగ ఏ ఋతువులో వస్తుంది
1. హేమంత ఋతువు
2. శిశిర ఋతువు
3. శరదృతువు ,
4. వసంత ఋతువు
Correct
Incorrect
Question 31 of 50
31. Question
కలిమి గల లోభి కన్నను విలసితముగ పేద మేలు వితరణియైన ……. అను పద్యమును రాసిన కవి
1. గువ్వల చెన్నెడు
2. వేమన
3. బద్దెన
4. దువ్వూరి రామిరెడ్డి
Correct
Incorrect
Question 32 of 50
32. Question
వేమన సమాధి ఈ జిల్లాలో కలదు
1. కడప
2. చిత్తూరు
3. అనంతపురం
4. నెల్లూరు
పూర్వకాలంలో గాలి పటాల పండుగను ప్రత్యేకంగా ఈ దేశంలో జరుపుకునే వారు
1. భారత్
2. జపాన్
3. చైనా
4. బంగ్లాదేశ్
Correct
Incorrect
Question 39 of 50
39. Question
“గాలి పటం ” పాఠ్యభాగ ప్రక్రియ
1. గేయకథ
2. ఆత్మకథ
3. చిత్రకథ
4. సంభాషణ
Correct
Incorrect
Question 40 of 50
40. Question
“ఎప్పుడూ నీది కాని వస్తువేదీ తీయవద్దు” అను వాక్యాలు గల పాఠ్యభాగం
1. ఏమవుతుందో
2. పరుగోపరుగు
3. చెట్టుకోరిక
4. కోతి పెన్సిల్
Correct
Incorrect
Question 41 of 50
41. Question
“అబ్బా! పూర్ణం , బూరెలు, గారెలు,పరమాన్నం నాకు ఎంత ఇష్టమో” అని అన్నది
1. రవి
2. రంగయ్యతాత
3. ఆనంద్
4. శామ్యూల్
Correct
Incorrect
Question 42 of 50
42. Question
“గ్రావం” అను పదానికి అర్ధము
1. రాయి
2. పర్వతం
3. శిఖరం
4. కొండ
Correct
Incorrect
Question 43 of 50
43. Question
“పాపాయి పరుగు” అనే గేయ సంపుటి రచయిత
1. కస్తూరి నరసింహమూర్తి
2. పాలగుమ్మి విశ్వనాథం
3. జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
4. మధురాంతకం రాజారాం
Correct
Incorrect
Question 44 of 50
44. Question
క్రింది వారిలో అవదాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని అయిన కవి
1. కస్తూరి నరసింహమూర్తి
2. దువ్వూరి రామిరెడ్డి
3. జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
4. జంధ్యాల పాపయ్యశాస్త్రి
Correct
Incorrect
Question 45 of 50
45. Question
“యంత్రాస్మృతి” అనేది ఎవరి యొక్క జీవిత చరిత్ర
1. దాశరథి రంగాచార్య
2. శ్రీరంగం శ్రీనివాసరావు
3. జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి
4. దాశరథి కృష్ణమాచార్య
Correct
Incorrect
Question 46 of 50
46. Question
“చెట్లు మనకు నీడనిస్తాయి, చెట్ల నుంచి వచ్చే గాలి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది” అన్న వాక్యాలు చెప్పినది ఎవరు
1. సుశీలా టీచరు
2. రుకియా టీచర్
3. షబానా టీచర్
4. విజయలక్ష్మీ టీచర్
Correct
Incorrect
Question 47 of 50
47. Question
పిల్లలమర్రి, మహబూబ్ నగర్ నుండి ఎన్ని కిలోమీటర్లు
1. 4 కి.మీ
2. 5 కి.మీ
3. 6 కి.మీ
4. 7 కి.మీ
Correct
Incorrect
Question 48 of 50
48. Question
దేశభాషల్లో సంగీతానికి అనుకూలంగా ఉండే భాష
1. తమిళం
2. సంస్కృతం
3. తెలుగు
4. కన్నడ
Correct
Incorrect
Question 49 of 50
49. Question
“చెట్టు కోరిక” పాఠ్యభాగ ఇతివృత్తం
1. వినోదం-విలువలు
2. అద్భుత కథ
3. సహకారం
4. కాల్పనికత
Correct
Incorrect
Question 50 of 50
50. Question
“సులోచనాలు” అను పదానికి అర్ధము
1. అందమైన కన్నులు
2. మంచి కన్నులు
3. కళ్లజోడు
4. అందమైన కనుబొమ్మలు
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,