AP / Telangana DSC PSYCHOLOGY Personality Online Mock Test – 6 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC PSYCHOLOGY Personality - 6
Time limit: 0
Quiz-summary
0 of 25 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
పిల్లలలో కోపం, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత లాంటి ప్రవర్తన పరమైన లక్షణాలు ఏర్పడటానికి రాడ్కే అను మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుని అభిప్రాయం ప్రకారం ఈ రకమైన తల్లిదండ్రుల పెంపకశైలి కారణం?
1. తల్లిదండ్రుల అతిసంరక్షణ
2. తల్లిదండ్రుల ఆధిపత్యధోరణి
3. తల్లిదండ్రుల అతిగారాబం
4. నమ్రత గల తల్లిదండ్రులు
Correct
Incorrect
Question 2 of 25
2. Question
ఎరిక్ ఎరిక్ సన్ మనో సాంఘిక వికాస సిద్దాంతం ప్రకారం వ్యక్తి వివిధ వికాసదశలలో అభివృద్ధిచెందే సద్గుణాల సరైనవరుస క్రమాన్ని గుర్తించండి?
1. మనో బలం ౼ ఆశ ౼సామర్థ్యం లక్ష్యం విశ్వసనీయత
2. మనోబలం ఆశ లక్ష్యం సామర్థ్యం విశ్వసనీయత
3. ఆశ మనోబలం లక్ష్యం సామర్థ్యం విశ్వసనీయత
4. ఆశ మనోబలం సామర్థ్యం లక్ష్యం విశ్వసనీయత
Correct
Incorrect
Question 3 of 25
3. Question
రమేష్ లో మండబుద్ది, నిద్రలేమి, లైoగిక అనాసక్తత లాంటి లక్షణాలు కలవు. దీనికి కారణం ?
1. థైరాక్సిన్ లోపం ౼ క్రిటినిజo వ్యాధి
2. థైరాక్సిన్ లోపం ౼ మిక్సోడీమ వ్యాధి
3. పారాథార్మోన్ లోపం ౼ టిటాని వ్యాధి
4. అడ్రినలిన్ లోపం ౼ ఆడిసన్స్ వ్యాధి
Correct
Incorrect
Question 4 of 25
4. Question
చలన కౌశలాలు నేర్చుకోవడానికి మరియు థార్న్ డైక్ యాంత్రిక ప్రజ్ఞకు మెదడులోని ఈ భాగం మూలం ?
1. మస్తిష్కం
2. హైపోథలామస్
3. ద్వారగోర్ధం
4. మధ్యమెదడు
Correct
Incorrect
Question 5 of 25
5. Question
వ్యక్తి సమర్థవంతంగాను, సంతోషంగాను తన సహజ సామర్ధ్యాలను వినియోగించుకొన్నట్లయితే అది వ్యక్తిలోని దీనిని తెలియజేస్తుంది?
1. సర్దుబాటు
2. మూర్తిమత్వం
3. ప్రజ్ఞ
4. మానసిక ఆరోగ్యం
Correct
Incorrect
Question 6 of 25
6. Question
మూర్తిమత్వ శోధనా సూచికలు అనునవి?
1. అప్రక్షేపక, వ్యక్తి నిష్టపరీక్ష
2. అప్రక్షేపక, విషయ నిష్టపరీక్ష
3. ప్రక్షేపక, వ్యక్తి నిష్ఠ, అభివ్యంజన పరీక్ష
4. ప్రక్షేపక, విషయ నిష్ఠ, అభివ్యంజన పరీక్ష
Correct
Incorrect
Question 7 of 25
7. Question
ఈ పరీక్షలో పిల్లలు బొమ్మలు కల కార్డులను ఒక క్రమంలో అమర్చి కథను చెబుతారు?
1. క్రీడాపద్దతి
2. చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్
3. చిత్ర క్రమీకరణ పరీక్ష
4. థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్
Correct
Incorrect
Question 8 of 25
8. Question
వాక్యపూరణ పరీక్ష అనునది ?
1. ఒక ప్రక్షేపన, ప్రత్యక్ష, అభివ్యంజన పరీక్ష
2. ఒక ప్రక్షేపక, ప్రత్యక్ష, వ్యాఖ్యానాత్మక పరీక్ష
3. ఒక ప్రక్షేపక, అభివ్యంజన పరీక్ష
4. ఒక ప్రక్షేపక, వ్యాఖ్యానాత్మక పరీక్ష
Correct
Incorrect
Question 9 of 25
9. Question
వ్యక్తులలోని లక్షణాoశాన్ని మరియు లక్షణాoశ స్థాయిని కూడా గుర్తించే పరీక్ష/పరీక్షలు
ఎ)నిర్దారణ మాపనులు
బి)మూర్తిమత్వ శోధికలు
సి)మూర్తిమత్వ శోధనా సూచికలు
1. ఎ మాత్రమే
2. ఎ, బి
3. ఎ, సి
4. ఎ, బి, సి
Correct
Incorrect
Question 10 of 25
10. Question
రోషాక్ సిరామరకల పరీక్షలో W, D, d, S లు దీనిని సూచించును ?
1. విషయం
2. స్థానం
3. నిర్ణయకం
4. మౌళికాంశాలు
Correct
Incorrect
Question 11 of 25
11. Question
బాలికలు తల్లితోను, బాలురు తండ్రితోను తదాత్మీకరణం చెందే సిగ్మoడ్ ఫ్రాయిడ్ మనోలైoగిక వికాస దశ ?
1. ఆసన దశ
2. శిశ్న దశ
3. గుప్త దశ
4. జననాంగ దశ
Correct
Incorrect
Question 12 of 25
12. Question
ఎరిక్ ఎరిక్ సన్ ప్రకారం క్రీడాదశలో శిశువు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ?
1. నమ్మకం౼అపనమ్మకం
2. స్వయంప్రతిపత్తి౼సందేహం
3. చొరవ చూపడం౼తప్పు చేశాననే భావన
4. శ్రమించడం౼న్యూనతాభావన
Correct
Incorrect
Question 13 of 25
13. Question
రేమాండ్ బి.కాటిల్ లక్షణాoశాలను ఈ విధంగా వర్గీకరణ
1. సామాన్య లక్షణాoశాలు, మూల లక్షణాoశాలు
2. ఉపరితల లక్షణాoశాలు,ప్రత్యేక లక్షణాoశాలు
3. సామాన్య లక్షణాoశాలు,, ప్రత్యేక లక్షణాoశాలు
4. ఉపరితల లక్షణాoశాలు,, మూల లక్షణాoశాలు
Correct
Incorrect
Question 14 of 25
14. Question
డాక్టర్ కాలేని వ్యక్తి తన కొడుకు డాక్టర్ అయ్యేలా కృషి చేశాడు. ఇది ఏ రక్షకతంత్రం ?
1. తదాత్మీకరణం
2. ఉదాత్తీకరణం
3. ప్రక్షేపణం
4. పరిహారం
Correct
Incorrect
Question 15 of 25
15. Question
జనపూర్వ మరియు జననాంతర పరిసరంగా శిశువు మూర్తిమత్వం పై పని చేయునది?
1. తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం
2. తల్లి తీసుకొని ఆహారం
3. కుటుంబం
4. తల్లిదండ్రుల వైఖరి
Correct
Incorrect
Question 16 of 25
16. Question
వ్యక్తి తనప్రజ్ఞ మరియు సామర్ధ్యాలకు మించి లక్ష్యాన్ని ఏర్పరుచుకొన్నప్పుడు వ్యక్తి ఎదుర్కొనే మానసిక పరిస్థితి ?
1. సంఘర్షణ
2. కుంఠనం
3. ఒత్తిడి
4. వ్యాకులత
Correct
Incorrect
Question 17 of 25
17. Question
మనసు చిన్నాభిన్నం అవడం, ఆధారం లేని ఊహాలు చేయడాన్ని ఏమంటారు ?
1. సైకోస్థీనీయ
2. స్కీజోఫ్రీనియా
3. సైకోపథిక్ డీనియేషన్
4. సోషియల్ డిస్టటెన్స్
Correct
Incorrect
Question 18 of 25
18. Question
అధిక అనుమానాలు మరియు ఔన్యత్యవిభ్రమణంను ఏమంటారు?
1. పెరినాయియా
2. హైపోమానియా
3. హైపోకాండ్రియాసిస్
4. హిస్టీరియా
Correct
Incorrect
Question 19 of 25
19. Question
రోడ్స్ మరియు రోటర్స్ పరీక్షలు అనునవి?
1. కథాపూరణ పరీక్షలు
2. స్థితి పరీక్షలు
3. పదసంసర్గ పరీక్షలు
4. వాక్యపూరణ పరీక్షలు
Correct
Incorrect
Question 20 of 25
20. Question
మానసిక రుగ్మతలు కలవారి కోసం ఉపయోగించే పరీక్ష
1. విట్ మాన్ మెచ్యూరిటీ స్కేల్
2. విటన్ బర్నెస్ స్కేల్
3. వినీలాండ్ సోషియల్ మెచ్యూరిటీ స్కేల్
4. ద ఫేల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్
Correct
Incorrect
Question 21 of 25
21. Question
తెలుగు మీడియం విద్యార్థులు రాబోయే డి.ఎస్సీలో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షకు సన్నద్దమవ్వాలి అనే పరిస్థితి కలిగినపుడు ఆ విద్యార్థులలో కలిగే మానసిక పరిస్థితి ?
1. సంఘర్షణ
2. ఒత్తిడి
3. కుంఠనం
4. వ్యాకులత
Correct
Incorrect
Question 22 of 25
22. Question
మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించునది?
1. నిర్దారణ మాపని
2. మూర్తిమత్వ శోధిక
3. ప్రశ్నావళి
4. శోధనా సూచిక
Correct
Incorrect
Question 23 of 25
23. Question
సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం’ అన్నది ?
1. యూoగ్
2. ఫారిస్
3. అడ్లర్
4. విల్బర్ట్ జేమ్స్
పిల్లలలో కోపం, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత లాంటి ప్రవర్తన పరమైన లక్షణాలు ఏర్పడటానికి రాడ్కే అను మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుని అభిప్రాయం ప్రకారం ఈ రకమైన తల్లిదండ్రుల పెంపకశైలి కారణం?
ఎరిక్ ఎరిక్ సన్ మనో సాంఘిక వికాస సిద్దాంతం ప్రకారం వ్యక్తి వివిధ వికాసదశలలో అభివృద్ధిచెందే సద్గుణాల సరైనవరుస క్రమాన్ని గుర్తించండి?
రమేష్ లో మండబుద్ది, నిద్రలేమి, లైoగిక అనాసక్తత లాంటి లక్షణాలు కలవు. దీనికి కారణం ?
చలన కౌశలాలు నేర్చుకోవడానికి మరియు థార్న్ డైక్ యాంత్రిక ప్రజ్ఞకు మెదడులోని ఈ భాగం మూలం ?
వ్యక్తి సమర్థవంతంగాను, సంతోషంగాను తన సహజ సామర్ధ్యాలను వినియోగించుకొన్నట్లయితే అది వ్యక్తిలోని దీనిని తెలియజేస్తుంది?
మూర్తిమత్వ శోధనా సూచికలు అనునవి?
ఈ పరీక్షలో పిల్లలు బొమ్మలు కల కార్డులను ఒక క్రమంలో అమర్చి కథను చెబుతారు?
వాక్యపూరణ పరీక్ష అనునది ?
వ్యక్తులలోని లక్షణాoశాన్ని మరియు లక్షణాoశ స్థాయిని కూడా గుర్తించే పరీక్ష/పరీక్షలు
రోషాక్ సిరామరకల పరీక్షలో W, D, d, S లు దీనిని సూచించును ?
బాలికలు తల్లితోను, బాలురు తండ్రితోను తదాత్మీకరణం చెందే సిగ్మoడ్ ఫ్రాయిడ్ మనోలైoగిక వికాస దశ ?
ఎరిక్ ఎరిక్ సన్ ప్రకారం క్రీడాదశలో శిశువు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ?
రేమాండ్ బి.కాటిల్ లక్షణాoశాలను ఈ విధంగా వర్గీకరణ
డాక్టర్ కాలేని వ్యక్తి తన కొడుకు డాక్టర్ అయ్యేలా కృషి చేశాడు. ఇది ఏ రక్షకతంత్రం ?
జనపూర్వ మరియు జననాంతర పరిసరంగా శిశువు మూర్తిమత్వం పై పని చేయునది?
వ్యక్తి తనప్రజ్ఞ మరియు సామర్ధ్యాలకు మించి లక్ష్యాన్ని ఏర్పరుచుకొన్నప్పుడు వ్యక్తి ఎదుర్కొనే మానసిక పరిస్థితి ?
మనసు చిన్నాభిన్నం అవడం, ఆధారం లేని ఊహాలు చేయడాన్ని ఏమంటారు ?
అధిక అనుమానాలు మరియు ఔన్యత్యవిభ్రమణంను ఏమంటారు?
రోడ్స్ మరియు రోటర్స్ పరీక్షలు అనునవి?
మానసిక రుగ్మతలు కలవారి కోసం ఉపయోగించే పరీక్ష
తెలుగు మీడియం విద్యార్థులు రాబోయే డి.ఎస్సీలో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షకు సన్నద్దమవ్వాలి అనే పరిస్థితి కలిగినపుడు ఆ విద్యార్థులలో కలిగే మానసిక పరిస్థితి ?
మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించునది?
‘సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం’ అన్నది ?
ఇరాన్, థెనటిస్ అనునవి దేనికి చెందినది ?
మూర్తిమత్వ శరీర నిర్మాణ లక్షణం కానిది ?
According to psychologist Radke, this type of parenting is the cause of behavioral symptoms in children, such as anger, carelessness, disobedience, and independence.
Eric Eriksen According to the theory of psychosocial development, what is the correct sequence of virtues that a person develops at different stages of development?
Ramesh has symptoms like dizziness, insomnia and sexual apathy. The reason for this?
Is this part of the brain the source for learning motor skills and Thorndike mechanical intelligence?
If a person utilizes his natural abilities effectively and happily, does it indicate this in the person?
What are Image Search Indicators?
In this test the children arrange the cards with the toys in an order and tell the story?
What is a syntax test?
Tests / tests that also identify the trait and level of trait in individuals
What do W, D, d, S indicate in the Roshak piracy test?
The psychological developmental stage of Sigmund Freud’s assimilation of girls with their mothers and boys with their fathers?
According to Eric Erickson what is the psychologically difficult condition that a baby faces during play?
Raymond B. Cattle classifies attributes as follows
The man who was not a doctor worked hard to get his son to become a doctor. What defense strategy is this?
Working on baby embodiment as a prenatal and postpartum environment?
What is the mental state that a person faces when he or she sets a goal beyond his or her intellect and abilities?
What is it called mind fragmentation and making baseless assumptions?
What is high suspicion and delusion?
What are Rhodes and Roters tests?
A test used for people with mental disorders
What is the mental state of Telugu medium students when they have to prepare for the upcoming DSC in English medium?
What is most often used in figurative assessment tests?
Is ‘embodiment the subjective side of culture’?
Iran and Thenatis belong to which?
Non-figurative anatomy?