AP / Telangana DSC Telugu Online Mock Test – 10 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

AP / Telangana DSC Telugu Online Mock Test – 10 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

DSC Telugu - 10

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: DSC Telugu - 10

maximum of 30 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Some important Questions are :

  1. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపర్చండి
  2. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపర్చండి
  3. క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపర్చండి
  4. కింది పాఠాలను సంబంధిత రచయిలతో జతపర్చండి
  5. ‘ఏ దేశమేగినా’ గేయ రచయిత
  6. క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపర్చండి
  7. క్రింది పదాలను వాటి అర్ధాలతో జతపర్చండి
  8. క్రింది వానిలో విద్వాన్ విశ్వం రచన కానిది
  9. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి రక్షాబంధనము, కలంపోటు, తల్లిప్రాణంలు వరుసగా10. ‘ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది’ ౼ ఏ అలంకారం ?
  10. ‘పెన్నేటి పాట’ ౼ ఏ సమాసం ?
  11. ‘ఇప్పుడు బాధ పడుతూ కూర్చొక ఏదైనా ఉపాయం ఆలోచించాలి’ అని అన్నది ఎవరు ?
  12. ‘గౌతమి’గా పిలువబడే నది
  13. ఈ నది మీద తోటపల్లి,నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు ?
  14. ‘సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించి పోతాయి’ అని తెలియజేసిన వారు
  15. ‘చదివించెద నార్యులద్ద చదువుము తండ్రీ !’ ౼ ఈ పద్యపాద కర్త
  16. ‘నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు’ అని తెలియజేసిన కవి
  17. ‘పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు’ ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
  18. ‘మచ్చిక లేని చోట సమమానము వచ్చిన చోట మెండుగా’ ౼ ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *