భారతదేశంలో ప్రధములు – Firsts in India General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

భారతదేశంలో ప్రధములు – Firsts in India General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి వ్యక్తి
1) శిఖర్ ధావన్
2) వీరేంద్ర సెహ్వాగ్
3) సౌరవ్ గంగూలీ
4) సచిన్ టెండూల్కర్

Answer : 4

మొదటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయుడు
1) లియాండర్ పేస్
2) రమేష్ కృష్ణన్
3) మహేశ్ భూపతి
4) యూకీ బాంఖీ

Answer : 3

స్ట్రాటో ఆవరణం చేరిన తొలి భారతీయుడు
1) కె.ఆనంద్ కుమార్
2) టి.ఎన్. సురేష్ కుమార్
3) పి.శేఖర్ బాబు
4) రాజేంద్రకుమార్

Answer : 2

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు
1) నవాంగ్ గోంబూ
2) టెన్సింగ్ నాగ్గే
3) సంతోష్ యాదవ్
4) బచేంద్ర పాల్

Answer : 2

భూమిని చుట్టి వచ్చిన తొలి భారతీయుడు
1) మిహిర్స న్
2) కె.యస్.రావు
3) శేఖర్ బాబు
4) లెఫ్టినెంట్ రామ్ చరణ్

Answer : 2

నోబెల్ అందుకున్న తొలి భారతీయుడు
1) మదర్ థెరిసా
2) సి.వి.రామన్
3) రవీంద్రనాథ్ ఠాగూర్
4) హరగోవింద ఖురానా

Answer : 3

పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి
1) సి.ఎన్.అన్నాదురై
2) ఎమ్.జి.రామచంద్రన్
3) సి.రాజగోపాలాచారి
4) జె.బి.కృపలానీ

Answer : 1

బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయుడు
1) వి.యస్.నైపాల్
2) సల్మాన్ రష్టి
3) అరుంధతీరాయ్
4) కిరణ్ దేశాయ్

Answer : 1

మొదటి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ అందుకున్నది.
1) ఇంద్రజిత్ గుప్తా
2) అటల్ బిహారీ వాజ్ పేయ్
3) యస్.జైపాల్ రెడ్డి
4) సోమనాథ్ చటర్జీ

Answer : 1

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అందుకున్న తొలి క్రీడాకారుడు
1) సచిన్ టెండూల్కర్
2) విశ్వనాథన్ ఆనంద్
3) కరణం మల్లీశ్వరి
4) లియాండర్ పేస్

Answer : 2

ఒలంపిక్స్ లో వ్యక్తిగత బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
1) పి.టి.ఉషా
2) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
3) అభినవ్ బింద్రా
4) కరణం మల్లీశ్వరి

Answer : 3

భారత జట్టుకు తొలి క్రికెట్ కెప్టెన్
1) లాలా అమర్నాథ్
2) సి.కె.నాయుడు
3) రంజిత్ సింగ్
4) సుబ్బయ్య పిళ్ళై

Answer : 2

పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి
1) జాకీర్ హుస్సేన్
2) కృష్ణకాంత్
3) బి.డి.జెట్టీ
4) జి.యస్ పాఠక్

Answer : 2

దళిత వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతి
1) కె.ఆర్.నారాయణన్
2) వి.వి.గిరి
3) ఆర్.వెంకట్రామన్
4) శ్రీమతి ప్రతిభాపాటిల్

Answer : 1

ప్రధానులలో భారతరత్న పొందిన తొలి వ్యక్తి
1) ఇందిరాగాంధీ
2) జవహర్‌లాల్ నెహ్రూ
3) లాల్ బహుదూర్ శాస్త్రి
4) గుల్జారీలాల్ నందా

Answer : 2

భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి
1) నందిని శతపతి
2) మాయావతి
3) దామోదరం సంజీవయ్య
4) జగదాంబికా పాల్

Answer : 3

అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు
1) జస్టిస్ నాగేంద్రసింగ్
2) హెచ్.జె.కానియా
3) బి.యన్.రావ్
4) ఆర్.యస్ పాఠక్

Answer : 1

పైలట్ శిక్షణ పొందిన తొలి భారతీయుడు
1) దుర్గా బెనర్జీ
2) జె.ఆర్.డి.టాటా
3) యస్.కె.బెనర్జీ
4) థామస్ ఎల్బర్ట్

Answer : 2

లోకసభ స్పీకర్‌గా ఎంపికయిన తొలి ఆంధ్రుడు
1) G.M.C. బాలయోగి
2) అనంతశయ్యం అయ్యంగార్
3) నీలం సంజీవరెడ్డి
4) కె.బ్రహ్మనంద రెడ్డి

Answer : 3

ఆర్థిక సంఘానికి తొలి చైర్మన్ గా పనిచేసినది.
1) కె.సి.నియోగి
2) కె.సంతానం
3) ఎ.కె.చందా
4) పి.వి.రాజమన్నార్

Answer : 1

బ్రిటీష్ పార్లమెంటుకు ఎంపికయిన తొలి భారతీయుడు
1) గోపాలకృష్ణ గోఖలే
2) దాదాభాయ్ నౌరోజీ
3) సురేంద్రనాథ్ బెనర్జీ
4) ఫిరోజ్ షా మెహతా

Answer : 2

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
1) బెజవాడ గోపాలరెడ్డి
2) టంగుటూరి ప్రకాశం
3) నీలం సంజీవరెడ్డి
4) టంగుటూరి అంజయ్య

Answer : 2

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత
1) జ్యోతిబసు
2) నంబూద్ర ప్రసాద్
3) మావో సేటుంగ్
4) లెనిన్

Answer : 2

అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినది.
1) జ్యోతిబసు
2) నారా చంద్రబాబు నాయుడు
3) గెగాంగ్ అపాంగ్
4) ప్రపల్లకుమార్ మెహంతా

Answer : 1

“సాహిత్య అకాడమి” అవార్డును పొందిన మొదటి మహిళ ?
1) ఆశా పూర్ణాదేవి
2) అమృత ప్రీతమ్
3) పునితా అరోరా
4) కె.ఎస్. విదేశీ

Answer : 2

టెస్టు క్రికెట్ మ్యాచ్ లో తొలి హాట్రిక్ నమోదు చేసిన భారతీయుడు
1) కపిల్‌దేవ్
2) అనిల్ కుంబ్లే
3) హర్భజన్ సింగ్
4) సచిన్

Answer : 3

ఆస్కార్ అవార్డ్ పొందిన ఇండియన్ సౌండ్ ఇంజనీర్
1) రసూల్ పోకుట్టి
2) గుల్జార్
3) భానూ అథయా
4) ఆర్.డి.బర్మన్

Answer : 1

మిస్ వరల్డ్ గా ఎంపికైన తొలి భారతీయురాలు
1) సుస్మితాసేన్
2) రీటా ఫారియా
3) ఐశ్వర్యరాయ్
4) నికోల్ ఫారియా

Answer : 2

మిస్ యూనివర్స్ గా ఎన్నికయిన తొలి భారతీయురాలు
1) ఐశ్వర్యరాయ్
2) సుస్మితాసేన్
3) రీటా ఫారియా
4) ప్రియాంక చోప్రా

Answer : 2

RBIB మొదటి భారతీయ గవర్నర్ ?
1)RK షణ్ముగం శెట్టి
2) B. స్మిత్
3) CD. దేశముఖ్
4) మన్మోహన్ సింగ్

Answer : 3

బెస్టలలో ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్
1) కపిల్‌దేవ్
2) అనిలకుంబ్లే
3) వెంకటరాఘవన్
4) పాలీ ఉమ్రిగర్

Answer : 2

అతి చిన్న వయస్సులో కేంద్రమంత్రి మండలిలో కేబినెట్ ర్యాంకు పొందిన మహిళ
1) సుష్మా స్వరాజ్
2) స్మృతి ఇరానీ
3) ఉమాభారతి
4) మమతాబెనర్జీ

Answer : 1

ఇంగ్లాండును సందర్శించిన తొలి భారతీయుడు
1) దాదాభాయ్ నౌరోజీ
2) రాజా రామమోహనరాయ్
3) మదన్మో హన్ మాలవ్యా
4) మోతీలాల్ నెహ్రూ

Answer : 2

స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
1) జాన్ మథాయ్
2) ఆర్.కె.షణ్ముగం శెట్టి
3) మహలనోబిస్
4) జవహర్‌లాల్ నెహ్రూ

Answer : 2

సైనికదళాల మొదటి భారతీయ ప్రధానాధికారి
1) ఆర్.డి.కటారి
2) యం.రాజేంద్రసింగ్
3) మానెక్ షా
4 KM కరియప్ప

Answer : 2

గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన మొదటి భారతీయుడు
1) వేణుగోపాల్
2) హరగోవింద ఖురానా
3) ఎల్లాప్రగడ సుబ్బారావు
4) వెంకట్రామన్ రామకృష్ణన్

Answer : 1

భారతదేశ మొదటి మహిళా రాయభారి
1) సరోజిని నాయుడు
2) చోకిలా అయ్యర్
3) నిరుపమార్
4) విజయలక్ష్మీ పండిట్

Answer : 4

బ్రిటిష్ ఇండియాలో మొదటి వైశ్రాయి (DSC -2000, 2001)
1) లార్డ్ కర్జన్
2) లార్డ్ ఎల్గిన్
3) లార్డ్ కానింగ్
4) లార్డ్ రిప్పన్

Answer : 3

ప్రణాళికా సంఘ మొదటి ఉపాధ్యక్షుడు
1) మహల్ నోబిస్
2) గుల్జారీలాల్ నందా
3) RKVK రావు
4) సిడి దేశముఖ్

Answer : 2

మొదటి భారతీయ మహిళా టీచర్
1) సావిత్రిభాయ్ పూలే
2) పండిత రమాభాయి
3) దుర్గాభాయ్ దేశముఖ్
4) విజయలక్ష్మీ పండిట్

Answer : 1

Download PDF

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *