ప్రపంచంలో ప్రధములు – Firsts in the World General Studies Model Practice Paper – 9 in Telugu

ప్రపంచంలో ప్రధములు – Firsts in the World General Studies Model Practice Paper – 9 in Telugu

అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలైన తొలి మహిళ
1) లూయిస్ ప్రిచెట్టి
2) రోజులిన్ హిగ్గిన్స్
3) మార్గరెట్ థాచర్
4) ఎంజెలా మెర్కెల్

Answer : 2

ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి
1) మార్గరెట్ థాచర్
2) జూలియా గిల్లార్ట్
3) లూయిస్ ప్రీపెట్టి
4) సిరిమావో బండారు నాయకే

Answer : 4

ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి
1) మాజలాన్
2) స్టీవ్ పాసెట్
3) కొలంబస్
4) నాల్గవ హెన్రీ

Answer : 1

ఉత్తర ధృవానికి చేరుకున్న తొలి వ్యక్తి
1) అముండ్యసేన్
2) స్టీవ్ పాసెట్
3) జేమ్స్ కు
4) రాబర్ట్ ఫియర్

Answer : 4

ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధికసార్లు అధిరోహించినది.
1) జుంకోతాబీ
2) బాబు చింషెరా
3) అప్పాషెర్పా
4) డిక్కడోలు

Answer : 3

అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్
1) డెన్నిస్ టిటో
2 ) మార్క్ షటిల్ వర్త్
3) గ్రెగ్ ఒల్సెస్
4) అనౌషి అన్సారీ

Answer : 1

రోదసిలో నడిచిన తొలి వ్యక్తి
1) అలెన్ బి షెపర్డ్
2) నీల్ ఆర్న్ స్ట్రాంగ్
3) అలెక్సి లియోనోవ్
4) యూరీగగారిన్

Answer : 3

క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన తొలిజీవి
1) ఇంతాజ్
2) డాలీ
3) రీసన్
4) డోడో

Answer : 2

చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్
1) మెగస్థనీసు
2) మార్కోపోలో
3) అబ్దుల్ రజాక్
4) ప్లీని

Answer : 2

ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్
1) టిగ్వేలి
2) డాగ్ హమర్షిల్డ్
3) కుర్ట్ వాలీమ్
4) యుథాంట్

Answer : 1

భారతదేశంను సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు
1) పాహియాన్
2) హుయాన్‌త్సాంగ్
3) ఇత్సింగ్
4) హ్యూలీ

Answer : 1

చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తి
1) నీల్ ఆ స్ట్రాంగ్
2) యూరీ గగారిన్
3) ఎడ్విన్ అల్టిన్
4) యాంగ్ లూయీ

Answer : 1

ప్రపంచంలో మొదటి టెస్టిట్యూబ్ బేబీ
1) లూయిస్ బెల్లీ
2) లూయిస్ ప్రిచెట్టీ
3) లూయిస్ బ్రౌన్
4) లూయిస్ పోర్ట్

Answer : 3

అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు
1) అబ్రహాం లింకన్
2) జార్జి వాషింగ్టన్
3) జార్జి మెసెన్
4) ఉడ్రోవిల్సన్

Answer : 2

ఐక్యరాజ్య సమితి మొదటి డిప్యూటీ సెక్రటరీ జనరల్
1) జాన్ క్రిస్టియాన్
2) శశిథరూర్
3) జాన్ ఎలియాసన్
4) లూయిస్ ప్రిచెట్టీ

Answer : 4

నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ
1) షిరిన్ ఎబాదీ
2) తవక్కణ్ కర్మన్
3) అనౌషి అన్సారీ
4) వంగరి మథాయ్

Answer : 1

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ
1) కల్పనా చావ్లా
2) సునీతా విలియమ్స్
3) అనౌషి అన్సారీ
4) వాలెంటీనా తెలిస్కోవా

Answer : 2

అంగవైకల్యం కలిగి ఉండి అంతరిక్షంలోకి వెళ్ళకుండా భారరహిత స్థితిని అనుభవించిన తొలి వ్యక్తి
1) స్టీఫెన్ హాకిన్స్
2) ఫ్రాన్స్ పిప్స్
3) టామ్ విట్టేకర్
4) ఎంక్ విహెన్సియర్

Answer : 1

దక్షిణ ధృవంక చేరుకున్న మొదటి వ్య
1) అముండ్సన్
2) మార్కోపోలో
3) వాస్కోడిగామా
4) మాతలాన్

Answer : 1

భారతదేశంపై దండెత్తిన తొలి యూరోపియన్
1) సైరస్
2) అలెగ్జాండర్
3) దేరియస్-1
4) నెపోలియన్

Answer : 2

ప్రపంచంలో మొదటి మహిళా బిషప్
1) రీస్ బార్బరా.సి.హరిస్
2) చంద్రబహుదూర్ డాంగీ
3) విలియం గ్రే వాల్టర్
4) మారిన్ కేథరిన్

Answer : 1

అమెరికాకు అధ్యక్షుడైన మొదటి నల్ల జాతీయుడు
1) FD. రూజ్వెల్ట్
2) అబ్రహం లింకన్
3) రిచర్ నిక్సన్
4) బరాక్ ఒబామా

Answer : 4

ప్రపంచంలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి క్రీడాకారుడు
1) విశ్వనాథన్ ఆనందన్
2) సెర్జీ కర్ణయిస్
3) పరమార్జున నేగి
4) రిచర్డ్ నిక్సన్

Answer : 2

అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ యొక్క మొదటి అధ్యక్షుడు
1) డెమి యస్ నికోలస్
2) జాక్వెస్ రోగి
3) డికౌబర్టిన్
4) ఫాదర్ డిడాన్

Answer : 4

నోబెల్ బహుమతి సాధించిన తొలి ఆఫ్రికా మహిళ
1) తవక్కుల కర్మాన్
2) వంగం మధాయ
3) షరీస్ ఎబాదీ
4) హలీబెరీ

Answer : 2

నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసి
1) సి.వి.రామన్
2) అమర్త్యసేన్
3) సుల్లి ప్రదోమ్మి
4) రవీంద్రనాథ్ ఠాగూర్

Answer : 4

మహిళలకు ఓటుహక్కు కల్పించిన తొలి దేశం
1) ఇంగ్లాండు
2) రష్యా
3) న్యూజిలాండ్
4) ఐర్లాండు

Answer : 3

టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి క్రికెటర్ (బౌలర్)
1) మురళీధరన్
2) వసీం అక్రమ్
3) కపిల్ దేవ్
4) కొట్నీ వాల్

Answer : 2

మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్ అని పిలువబడింది.
1) మదర్ థెరిస్సా
2) ఫ్లోరెన్స్ నైటింగేల్
3) హెన్రీ డ్యూనాంట్
4) జోన్ ఆఫ్ ఆర్క్

Answer : 2

క్లోనింగ్ సృష్టించబడిన తొలి జంతువు
1 డాలీ .
2) ఇంతాజ్
3) రీసన్
4) ఆడమ్

Answer : 1

మానవుడు ప్రయాణించిన తొలి వ్యోమనౌక
1) ఎక్స్ప్లోరర్-1
2 ) వోస్టక్-1
3) ఫ్రెండ్ షిప్-1
4) సోయజ్-1

Answer : 2

కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కళాశాలకు అధిపతి అయిన తొలి ఆసియా
1) మహ్మద్ యూనస్
2) అమర్త్యసేన్
3) శశిధరూర్
4) జాకీర్ హుస్సేన్

Answer : 2

నోబెల్ శాంతి బహుమతి పొందిన అతి పిన్న వయస్కురాలు
1) యూసుఫ్ మలాలా
2) మేడం క్యూరీ
3) లారెన్స్ బ్రాగ్
4) తవక్కల్ కర్మన్

Answer : 1

భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు
1) ఐసెన్ హోవర్
2) బిల్ క్లింటన్
3) బరాక్ ఒబామా
4 F.D. రూజ్వెల్ట్

Answer : 1

దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ
1) మేరియా ఎస్టైలాన్, అర్జెంటైనా
2) సిరిమావో బండారు నాయకె, శ్రీలంక
3) మార్గరేట్ థాచర్, ఇంగ్లాండు
4) జూలియా గిలార్డ్, ఆస్ట్రేలియా

Answer : 1

ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ
1) ఎడ్వర్ జెన్నర్
2) రాబర్ట్ కోచ్
3) లూయిస్ పాశ్చర్
4) అలెగ్జాండర్ ఫ్లెమింగ్

Answer : 1

ప్రపంచంలో తొలి కమ్యూనికేషన్ శాటిలైట్
1) స్కైలాబ్
2) ఎర్లీబర్డ్
3) డిస్కవరీ
4) సోయాజ్-1

Answer : 2

ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి వ్యక్తి
1) జేమ్స్ కు
2) మాథ్యూవెబ్
3) స్టీవ్ సెట్
4) ఫ్రాన్సిఫిప్స్

Answer : 2

Download PDF

ఆస్కార్ ఉత్తమనటుడు అవార్డ్ పొందిన తొలి వ్యక్తి
1) హలిబెరి
2) 2.బ్రూక్స్
3) ఎమిల్ జెన్నింగ్స్
4) విలియం వైలర్

Answer : 3

భారత అంతరిక్ష ఉపగ్రహ కేంద్రం ఎక్కడ కలదు ?
1) భోపాల్
2) హనన్
3) బెంగళూరు
4) అహ్మదాబాద్

Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *